Home Blog Page 1915

అమితాబ్ బచ్చన్ – రష్మిక గుడ్‌బై OTT రిలీజ్ డేట్ అండ్ స్ట్రీమింగ్ పార్టనర్

0

భారతీయ సినిమా షహెన్‌షాగా ఎనలేని ఖ్యాతిని పొందిన అమితాబ్ బచ్చన్ మరియు దక్షిణ భారత సినిమా సంచలన నటి మరియు ప్రస్తుత జాతీయ క్రష్, రష్మిక మందన్న గుడ్‌బై అనే ఫ్యామిలీ కామెడీ డ్రామాలో కలిసి నటించారు. జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు వికాస్ బహ్ల్ ఈ ప్రతిభావంతులైన నటీనటులను ఓకే ఫ్రేమ్‌లో తీసుకువచ్చారు.

అయితే అమితాబ్ బచ్చన్ మరియు రష్మిక మందన్న ల ఆసక్తికరమైన కలయిక అయినప్పటికీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించలేకపోయారు. గుడ్‌బై మూవీ థియేట్రికల్ రిలీజ్‌లో దారుణంగా విఫలమైంది మరియు ఇప్పుడు OTTలో విడుదలకి సిద్ధంగా ఉంది. డిసెంబర్ 2న ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. హిందీలో మనోహరమైన రష్మిక అరంగేట్రం కోసం ఈ సినిమాని ప్రేక్షకులు చూడవచ్చు.

అక్టోబర్ 7న విడుదలైన ఈ చిత్రం పేలవమైన సమీక్షలకు తెరతీసింది మరియు ఈ సంవత్సరం పెద్ద హిందీ చిత్రాలలో ఓపెనింగ్స్ మరియు కలెక్షన్లు బలహీనంగా ఉన్న సంగతి తెలిసిందే. అదే కోవలో ఈ చిత్రానికి కూడా కనీస ప్రభావితమైన విధంగా కూడా కలెక్షన్లు రాలేదు.

ఈ చిత్రంలో నీనా గుప్తా సునీల్ గ్రోవర్, పావైల్ గులాటి, ఆశిష్ విద్యార్థి, ఎల్లి అవ్రామ్‌లు వంటి ప్రతిభావంతమైన నటీనటులు ఇతర సహాయక పాత్రల్లో నటించారు.

సమీక్షకుల అభిప్రాయం ప్రకారం, ఈ చిత్రంలో కామెడీ మరియు సెంటిమెంట్ వంటి రెండు జోనర్‌ల మిశ్రమంగా ప్రయత్నించిన, అవి బాగా మిళితం కాలేదు మరియు చిత్రం చివరిలో ఉండాల్సిన భావోద్వేగమైన అనుభూతిని కోల్పోయింది.

గుడ్‌బై సినిమా కథ విషయానికి వస్తే.. భల్లా కుటుంబం వారి ఇంట్లో అనుకొని విషాదం నెలకొంటుంది. మరి వారు ఆ సందర్భంగా ఎదురయ్య సవాళ్లతో పోరాడే శక్తిని తిరిగి ఎలా పొందారు అనేదే కథ. సినిమా కొన్నిసార్లు ఫన్నీగా ఉంటుంది మరియు సెంటిమెంట్ కూడా కొన్ని చోట్ల పని చేసింది, కానీ ఈ అంశాలు సినిమా విజయంలో కీలక పాత్ర పోషించే విధంగా మాత్రం సరిపోలేదు.

Vijay-Lokesh’s Thalapathy67 Non theatrical business is closed for more than 250Cr

0

Thalapathy Vijay and Lokesh Kanagaraj collaborating for their second movie together, Thalapathy67, untitled so far. The movie is on demand and making wonders in trade even before the start of the shooting. Latest update is that the movie has already closed its nontheatrical business for more than 250 crores. 

This is sensational and shows the stamina of Superstar Vijay and Director Lokesh Kanagaraj combination.

Digital rights were sold to Netflix for 160 crores, satellite rights are given to Sun TV for 80 crores and audio rights were given to Sony Music for 15 crores. Together, they make up more than 250 crores.

This sensational combination is in form right now and as the movie is part of Lokesh Kanagaraj universe, there is more demand for this particular movie. Audience are eagerly waiting to see the stalwarts like Kamal Haasan, Vijay, Suriya, Fahad Fazil and Karthi together.

Previously Vijay and Lokesh did a movie called Master which was a good hit, but it wasn’t part of the universe Lokesh created with Vikram/Khaithi.

Hence, fans and even the trade are interested and looking forward for Thalapathy67. Also, the music of young Sensational Anirudh is also one major factor for the audience to wait for this movie. Anirudh’s music is enjoyed by Tamil and Telugu audience too.

Amitabh Bacchan – Rashmika’s Goodbye OTT streaming date and release partner

0

Indian Cinema’s Shahenshah Amitabh Bachchan and South Indian Cinema’s sensational actress and the present national crush, Rashmika Mandanna came together for a family comedy drama called Goodbye, the national award winner director Vikas Bahl brought this talented duo in a single frame.

Though the interesting combination of Amitabh Bachchan and Rashmika Mandanna caught the attention of the audience, Goodbye Movie failed to impress in its theatrical release and is now coming on OTT. The film will be releasing on Netflix on December 2nd. Watch out for charming Rashmika’s debut in Hindi.

The film which released on October 7th opened to poor reviews and the openings and collections were one of the weakest among big Hindi films this year with the movie not even getting the minimum sort of notice.

The film also stars An ensemble star cast including Neena Gupta, Sunil Grover, Pavail Gulati, Ashish Vidyarthi, Elli AvrRam as supporting roles.

The film according to the reviewers is a bad mix of genres like comedy and sentiment which weren’t blended well, and the film lost the feel at the end.

The film is all about Bhalla family and the tragedy in the house and how well they regained strength to fight the challenges. The movie is funny at times and sentiment works as well, but these elements won’t sit well together.

నాని దసరా సినిమాలో నటించిన నటీనటులు మరియు సిబ్బందికి ఖరీదైన బహుమతులు ఇచ్చిన నిర్మాత

0

నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం దసరా అనే పక్కా మాస్ ఎంటర్‌టైనర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందనుంది. కాగా ఈ సినిమాలో బొగ్గు గనిలో పని చేసే కూలీగా కనిపించనున్నారు. ఈ సినిమాకి సంబందించిన టీజర్‌లు ఇప్పటికే సంచలనం సృష్టించి సినిమా పై అంచనాలను పెంచేశాయి.

కాగా దసరా చిత్ర నిర్మాత అయిన సుధాకర్ చెరుకూరి ఇప్పటి దాకా సినిమాకి వచ్చిన అవుట్పుట్ చూసి చాలా సంతోషపడ్డారట. ఈ సందర్భంగా ఆయన నటీనటులు మరియు సిబ్బందికి ఖరీదైన బహుమతులు ఇచ్చారని సమాచారం.

సాధారణంగా, ఇలాంటి బహుమతులు సినిమా పూర్తయిన తర్వాత లేదా సినిమా విజయవంతమైన ఫలితం వచ్చిన తర్వాత ఆయా సిబ్బందికి ఇవ్వబడతాయి.

భరత్ అనే నేను సమయంలో మహేష్ బాబు నుండి అలాంటి ఉదంతాలు మనం చూశాము లేదా ఆ విషయానికొస్తే, తమిళ స్టార్ హీరో విజయ్ ఎక్కువగా తన చిత్ర బృందానికి గోల్డ్ కాయిన్స్ ఇచ్చేవారు. ఇప్పుడు దసరా సినిమా నిర్మాత సుధాకర్ చిత్ర బృందం లోని ప్రతి ఒక్కరికీ ఐఫోన్‌లను బహుమతిగా అందించారట.

సినిమా పరిశ్రమ కమర్షియల్‌గా ఉంటుందని, ఇక్కడి మనుషులు కేవలం డబ్బును మాత్రమే ఇష్టపడతారని చాలా మంది అనుకుంటారు..ఆ మాట నిజమే కానీ.. సుధాకర్ లాంటి నిర్మాతలు కూడా ఒక మెట్టు దాటి తమకు అనిపించినట్టే సంతోషాన్ని ఇచ్చే ఇలాంటి పనులు చేస్తుంటారు.

మంచి పనిని మెచ్చుకోవడం ఎవరికైనా ఉత్సాహాన్ని మరియు ఆనందాన్ని ఇస్తుంది. ఇంద్ర కాలంలో, పరుచూరి గోపాలకృష్ణ ఒక పేజీ నిడివి గల స్క్రిప్ట్‌కి బదులుగా మంచి వన్ లైనర్ డైలాగ్‌ని సూచించినప్పుడు, చిరంజీవి గోపాలకృష్ణను మెచ్చుకుని ఆయనకు కొత్త ఎరిక్ సన్ మొబైల్ ఫోన్‌ను బహుమతిగా ఇచ్చారట. పరుచూరి ఇప్పటికీ ఆ జ్ఞాపకాన్ని నెమరువేసుకుంటునే ఉన్నారు.

అందువల్ల, ఇటువంటి బహుమతులు ఇవ్వడం అనేది సినిమా తారాగణం మరియు సిబ్బందికి ఎంతో ప్రత్యేకమైన గుర్తింపులా.. ప్రోత్సాహకరంగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

దసరా సినిమాని నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓడెల తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి తమిళ సంగీత సంచలనం సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. అలాగే మహనటి ఫేం కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తున్నారు.

Nani’s Dasara Producer gives costly gifts to cast and crew

0

Nani is doing a pakka mass entertainer called Dasara. It is an action thriller set in Singareni Coal mines. Natural star will be seen as a laborer in the mine, and the teasers have already created a lot of buzz.

The producer of the movie Sudhakar Cherukuri is apparently happy with the output and giving away gifts to the cast and crew.

Generally, such gifts are given to the crew after the movie is finished or after the successful result of the movie.

We have seen such instances from Mahesh Babu during Bharath Ane Nenu Or for that matter, Vijay mostly gives cold coins to the team. Here in Dasara, producer Sudhakar has gifted everyone with iPhones to show his love for their work.

Many think that movie industry is commercial in nature and people are only after money. It is true, but there are some producers like Sudhakar who go beyond one step and do what they feel.

Appreciating good work is a major booster for any team. During the times of Indra, when Paruchuri Gopalakrishna suggested a good one liner dialogue instead of a page length script, Chiranjeevi appreciated Gopalakrishna and gifted a new Eric son mobile phone. Paruchuri still recollects that memory. Therefore, such gifts are special for the cast and crew.

Srikanth Odela, debutant director is holding the megaphone for Dasara, Tamil music sensation Santhosh Narayanan is composing music for this movie. Keerthi Suresh will be the lead actress.

ఇంటర్నెట్లో సంచలనం సృష్టించిన యానిమల్ చిత్రం నుండి రణబీర్ కపూర్ లీక్డ్ పిక్స్

0

యానిమల్ సినిమా కోసం రణబీర్ కపూర్ సందీప్ రెడ్డి వంగాతో జతకట్టినట్లు ప్రకటించినప్పటి నుండి, అభిమానులు ఆ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒక హింసాత్మకమైన గ్యాంగ్‌స్టర్ కథ కోసం వారిద్దరూ చేతులు కలిపినట్లు సమాచారం.

ఇటీవల, యానిమల్ సినిమాలోని రణబీర్ కొత్త లుక్ వెబ్‌లో లీక్ అయింది. లీకైన పిక్స్‌లో, నటుడు తెల్లటి కుర్తా ధరించి రక్తపు మరకలతో కనిపించారు. రణబీర్ పొడవాటి జుట్టు, బరువైన గడ్డం మరియు అతని రక్తంతో నిండిన ముఖంపై తీవ్రమైన రూపాన్ని కలిగి ఉన్నారు. ఈ లీకైన పిక్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి మరియు రణబీర్ అభిమానులు అతని కొత్త లుక్‌ను చూసి ఆశ్చర్యపోతున్నారు.

చాక్లెట్ బాయ్‌గా పేరు తెచ్చుకున్న రణ్‌బీర్‌లో భారీ మార్పు వచ్చింది. యానిమల్‌తో తాను చాలా హింసాత్మక చిత్రం చేస్తానని సందీప్ వంగా ఇప్పటికే నొక్కిచెప్పారు. అదే విషయాన్ని ధృవీకరిస్తూ, లీక్ అయిన పిక్స్ హింసకు అద్దం పడుతున్నాయి.

మొదట్లో, ఈ చిత్రంలో రణబీర్ సరసన నటించేందుకు పరిణీతి చోప్రా ఎంపికైయ్యారు, కానీ ఆమె ప్రాజెక్ట్ నుండి తప్పుకున్న తర్వాత, ఆ స్థానంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నను ఎంపిక చేసుకున్నారు…

ఈ చిత్రం రణబీర్ కపూర్ యొక్క బలమైన మరియు హింసాత్మకమైన పాత్రతో నడిచే పాత్ర అని చెప్పబడుతోంది. అయితే, తన తొలి చిత్రం అర్జున్ రెడ్డికీ ఈ చిత్రానికీ పెద్దగా సారూప్యతలు ఉండవని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ముందే ధృవీకరించారు.

గతంలో ఒక ఇంటర్వ్యూలో, రణబీర్ సందీప్ రెడ్డి వంగాతో కలిసి పని చేయటం గూర్చి, అలాగే యానిమల్ సినిమా గురించి వివరించారు. నటుడిగా తనకు ఈ పాత్ర చేయడం గొప్ప అవకాశం అని, తాను ఇలాంటి పాత్ర చేస్తానని ఎవరూ ఊహించరని అన్నారు. తనను ఊహించని పాత్రలో చూసేందుకు ప్రేక్షకులు కూడా సిద్ధంగా ఉన్నారని చాలా ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇక ఈ నెల ప్రారంభంలో, రణబీర్ కపూర్ మరియు ఆలియా భట్ తల్లిదండ్రులయిన సంగతి తెలిసిందే. వారికి మొదటి బిడ్డగా ఆడపిల్ల జన్మించింది. ఇక తల్లి అయక ఆలియా భట్ ప్రసూతి విరామంలో ఉన్నారు మరియు తన బిడ్డని అపురూపంగా చూసుకుంటున్నారు. అయితే, తండ్రిగా మారినా కూడా రణబీర్ కపూర్ తన కమిట్‌మెంట్‌లను పాటిస్తూ, తన రాబోయే చిత్రం యానిమల్ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.

Ranbir Kapoor’s look from Animal has leaked online and shocked everyone

0

Ever since it was announced that Ranbir Kapoor has teamed up with Sandeep Reddy Vanga for Animal, fans have been eagerly waiting for the film’s release. They both have joined hands for a reportedly violent gangster story.

Recently, Ranbir’s new look for Animal leaked over the web. In the leaked pics, the actor can be seen wearing a white kurta with blood stains all over it. Ranbir sports long hair, heavy beard and an intense look on his bloodied face. These leaked pics have become the matter of discussion on social media, and Ranbir fans are awed by his new look.

Ranbir who is known as a chocolate boy has done a massive transformation. Sandeep Vanga has already emphasized that he will be doing a very violent film with Animal. Confirming the same, the leaked pics are reflective of the violence.

Initially, Parineeti Chopra was cast to star opposite Ranbir in the film, but after she left the project, Rashmika Mandanna was roped in…

The movie is said to be a character-driven one with strong and violent characterization of Ranbir Kapoor. However, director earlier confirmed that there won’t be many similarities with his debut film Arjun Reddy.

Previously in an interview, Ranbir had elaborated on the Animal and him working with Sandeep Reddy Vanga. He said that it is a great opportunity for him as an actor to play this role, he also added that no one will expect him to do such a role. He went on to say that he is very hopeful that the audience is ready to see him in the most unexpected role.

Earlier this month, Ranbir Kapoor and Alia Bhatt embraced parenthood and welcomed their firstborn child, a baby girl. Newly minted mother Alia is on a maternity break and taking care of the little one. However, daddy Ranbir Kapoor is keeping up with commitments and is busy shooting for his upcoming film Animal.

ఓటిటిలో కాంతార సినిమా చూసి నిరాశపడ్డ ప్రేక్షకులు

0

ప్రేక్షకుల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత సూపర్ హిట్ సినిమా కాంతార ఓటిటిలో విడుదల అయింది. కాంతార స్ట్రీమింగ్ రైట్స్‌ని అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమా నవంబర్ మొదటి వారంలోనే స్ట్రీమింగ్‌కి అందుబాటులోకి రావడానికి సిద్ధంగా ఉన్నా.. థియేటర్లలో అనూహ్యంగా రన్ అవడంతో అది వాయిదా వేయవలసి వచ్చింది.

పైన చెప్పినట్లుగా, కాంతార యొక్క OTT విడుదల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ తీరా సినిమా చూసిన తర్వాత నిరాశ చెందారు. వారు అలా నిరాశ చెందడానికి సరైన కారణం ఉండనే ఉంది.

కాంతార క్లైమాక్స్‌లో వరాహ రూపం పాట అత్యంత ప్రసిద్ధి చెందిన పాట మరియు సినిమాకే ఉత్తమ పాయింట్ అని మనందరికీ తెలుసు. చిత్రం చివరలో ఉత్కంఠభరితమైన యాక్షన్ ఎపిసోడ్ తర్వాత, వరాహ రూపం పాట ప్రేక్షకులకు సంతృప్తికరమైన దివ్య అనుభూతిని ఇస్తుంది.

కానీ OTTలో, చిత్ర బృందం ఈ పాటను తీసివేసి, దాని స్థానంలో మరొక పాటను చేర్చింది. ఈ మార్పుతో ప్రేక్షకులు పూర్తిగా నిరాశ చెందారు. సినిమా తాలూకు ప్రభావం పూర్తిగా తగ్గిపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గతంలో తైక్కుడం బ్రిడ్జ్‌ ‘వరాహ రూపం…’ పాట ఆర్కెస్ట్రా ఏర్పాటులో కాపీరైట్ నిబంధనలను ఉల్లంఘిస్తూ తమ పాత ‘నవరసం’ ను కాపీ కొట్టారని ఆరోపణలు చేశారు. ‘కాంతార’ సంగీత దర్శకుడు దీనిని తిరస్కరించారు మరియు తాము ‘నవరసం’ నుండి కేవలం ప్రేరణ మాత్రమే పొందామని తెలియజేసినప్పటికీ, తైక్కుడం బ్రిడ్జ్ ఆ వాదనలను తిరస్కరించింది.

ఆ తర్వాత కన్నడ హిట్ ‘కాంతార’పై మ్యూజిక్ బ్యాండ్ తైక్కుడం బ్రిడ్జ్ లేవనెత్తిన కాపీరైట్ ఉల్లంఘన ఆరోపణలపై కోజికోడ్ ప్రిన్సిపల్ జిల్లా సెషన్స్ కోర్టు జోక్యం చేసుకుంది. ‘కాంతార’ సినిమాలోని ‘వరాహ రూపం…’ పాటను ఫిర్యాదుదారుని అనుమతి లేకుండా ఉపయోగించరాదని కోర్టు ఆదేశించింది.

కాంతార దర్శకుడు, నిర్మాత, సంగీత దర్శకుడులను ఉద్దేశిస్తూ.. ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లైన Amazon, YouTube, Spotify, JioSaavn మరియు Wynk లలో వరాహ రూపం పాటను ఉపయోగించకుండా కోర్టు నిషేధించింది.

కాంతార థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అంతే కాక ప్రపంచ వ్యాప్తంగా 400 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. మరో వైపు ఈ సినిమా థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న తరుణంలో.. ఈ సినిమాను అంత తొందరగా ప్రైమ్‌కి తీసుకొచ్చే అవకాశం లేదని చాలా మంది భావించారు. అందుకే అమెజాన్ కూడా ముందుగా OTT విడుదల తేదీ నుండి 3 వారాల పాటు వేచి ఉంది.

ఈ సినిమా నేరుగా ప్రసారం అవుతుందా లేక అద్దె ప్రాతిపదికన ప్రసారం అవుతుందా అనే సందేహం ప్రేక్షకుల్లో నెలకొని ఉండింది. కానీ కాంతార ఎటువంటి పరిమితులు లేకుండా చందాదారులందరికీ నేరుగా అందుబాటులోకి వచ్చింది. నాలుగేళ్ళ కిందట ఒక హిట్ సినిమాని నేరుగా ప్రసారం చేయకుండా కొంత మొత్తంలో అద్దె వసూలు చేసే పద్ధతిని అమెజాన్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.

కాగా కర్ణాటకలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా కాంతార నిలిచింది. కేజీఎఫ్-2 సృష్టించిన కొన్ని రికార్డులను కూడా క్రాస్ చేసింది. ఆ తర్వాత అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేశారు. ఇక్కడ కూడా 60 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.

Drishyam2 performing better than Brahmastra on weekdays at Box office

0

Ranbir Kapoor’s Brahmastra has been a great commercial success at the box-office and managed to pick up Bollywood from a slump. At a time when all the other film industries were delivering blockbusters, Bollywood saw several big-ticket failures like Laal Singh Chaddha. It was Ranbir Kapoor’s Brahmastra that gave the industry some momentum. Now, the same can be said about Ajay Devgn’s Drishyam2 as well.

Infact, Drishyam 2 is performing way better than Brahmastra on weekdays. On the 1st day, Brahmastra collected around Rs 68Cr gross worldwide, and on the 2nd day, it’s expected to do more than Rs75Cr. However, after a terrific weekend, the Ranbir Kapoor starter saw a major slump. Drishyam 2, however, performed exceedingly well on weekdays as well as on weekends.

Brahmastra has posted record openings and weekends for Bollywood cinema post covid , Drishyam2 has started with a good opening weekend and holding terrific on weekdays, the week days numbers are on par or more than Brahmastra. At the current pace, Drishyam2 has all the chances to collect 200Cr net at box office

Drishyam 2 is a remake of Mohanlal’s Malayalam blockbuster of the same name. Jeethu Joseph directed the original while the remake has been directed by Abhishek Pathak. The film stars Tabu, Shriya Saran and Akshaye Khanna in key roles.

Audience are disappointed with Kantara OTT streaming

0

The wait is over. After so many long discussions, the super hit movie Kantara has been streaming now. It is known that Amazon Prime has acquired the streaming rights of Kantara and the movie was ready to be available for streaming on November first week itself, but it had to be postponed because of the exceptional running in the theaters.

As said above, the audience were eagerly waiting for the OTT release of Kantara, but they are disappointed after watching it. They have a valid reason to be so.

We all know that the most famous song and best point of the film is Varaha Roopam song in the climax of Kantara, after an enthralling action episode at the end of the film, Varaha Roopam song gives a satisfactory divine feeling for the audience.

But in OTT, the team has removed this song and replaced with another song in. Audience are completely disappointed with this change. They are feeling that the impact was completely diluted.

In the past, Thaikkudam Bridge came up with the allegations that the orchestral arrangement of the song ‘Varaha roopam…’ has been plagiarized from the song ‘Navarasam’ violating the copyrights rules. Though the music director of ‘Kantara’ repudiated this and informed that the team had only drawn inspiration from ‘Navarasam’, Thaikkudam Bridge renounced the claims.

Kozhikode principal district sessions court intervened in the allegations of copyrights infringement raised by the music band Thaikkudam Bridge against the latest Kannada hit ‘Kantara’. The court ordered that the song ‘Varaha roopam…’ in the movie ‘Kantara’ could not be used without obtaining the consent of the complainant. The court banned the director of Kantara, producer, music director, online platforms such as Amazon, YouTube, Spotify, JioSaavn and Wynk from using the song.

Kantara was a blockbuster in theaters. Worldwide, it has grossed 400 crore rupees. On the other hand, at the time when this movie is running successfully in theaters, many people felt that there is no possibility of bringing this movie to Prime much early. That’s why Amazon also waited for 3 weeks from the supposed OTT release date.

Some of the audience were in doubt whether the film will be streamed directly or on rent basis. But Kantara was available straight away for all the subscribers without any restrictions. It is known that less than four years ago, Amazon started the method of collecting a certain amount of rent instead of directly streaming a hit movie.

Kantara became the highest grossing film in Karnataka. It also crossed some records created by KGF-2. After that, Allu Aravind released this movie in Telugu. Here it has collected a gross of 60 crore rupees and surprised everyone.