Home Blog Page 1855

Rana Naidu: ఓటీటీ కంటెంట్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన రానా నాయుడు

0

వెంకటేష్, రానా దగ్గుబాటి నటించిన నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ రానా నాయుడు ఈ నెల ప్రారంభంలో విడుదలై చాలా పేలవమైన సమీక్షలను అందుకుంది. అయితే ఈ క్రైమ్ డ్రామాలో వెంకటేష్, రానా ఉండటం ప్రేక్షకుల్లో విపరీతమైన క్యూరియాసిటీని క్రియేట్ చేసి రికార్డు స్థాయిలో ఈ షోను వీక్షించేలా చేసింది. ఈ నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ వీక్షణ సమయాల పరంగా రికార్డు సృష్టించింది. మరియు ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా వీక్షించిన ఆంగ్లేతర వెబ్ సిరీస్ లలో 10వ స్థానంలో నిలిచింది.

నెట్ ఫ్లిక్స్ లో అసాధారణ ఆదరణ, అధిక వ్యూయర్ షిప్ ను సొంతం చేసుకోవడం ద్వారా రానా నాయుడు అరుదైన ఘనతను సాధించింది. గ్లోబల్ టాప్ 10 సిరీస్ ల జాబితాలో స్థానం సంపాదించడమే దీనికి నిదర్శనం. ఖాకీ: ది బీహార్ చాప్టర్ మరియు యంగ్ అడల్ట్ షో క్లాస్ వంటి ఇతర భారతీయ వెబ్ సీరీస్ లు ఉన్న జాబితాలో రానా నాయుడు తన మార్గాన్ని అధిరోహించి ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసింది.

ఈ సిరీస్ గణనీయమైన సంఖ్యలో వీక్షణ సమయాలను సంపాదించింది, ఇది తప్పక చూడవలసినదిగా దాని స్థానాన్ని స్థిరపరిచింది. తెలుగు మార్కెట్ నుంచి ఇద్దరు ప్రముఖ నటులు నటించిన తొలి నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ఇదే కావడం మరో విశేషం.

మొదటి వారంలో, రానా నాయుడు 8,070,000 గంటల వీక్షణలను సంపాదించింది. ఆ రకంగా అత్యధికంగా వీక్షించబడిన ఆంగ్లేతర సిరీస్ లలో పదో స్థానంలో నిలిచింది – మరియు ఈ సంఖ్యలు సీరీస్ ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే నమోదు కావడం విశేషం.

కరణ్ అన్షుమన్ రూపొందించిన ఈ సిరీస్ లో రానా తండ్రి నాగా పాత్రలో వెంకటేష్ నటించారు అమెజాన్ ప్రైమ్ వీడియో షోలు ఇన్సైడ్ ఎడ్జ్, మీర్జాపూర్లను రూపొందించినందుకు గానూ కరణ్ కి మంచి పేరుంది. సుర్వీన్ చావ్లా, సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, గౌరవ్ చోప్రా, ఆశిష్ విద్యార్థి, రాజేష్ జైస్ తదితరులు రానా నాయుడు వెబ్ సిరీస్ లో కీలక పాత్రల్లో నటించారు.

Saif Ali Khan: ఎన్టీఆర్ 30 లో విలన్ గా సైఫ్ అలీఖాన్

0

గత కొన్ని నెలలుగా వాయిదా పడుతూ వచ్చిన ఎన్టీఆర్ 30 సినిమా ఎట్టకేలకు ఈ నెలాఖరున సెట్స్ పైకి వెళ్లనుంది. మార్చి 23న పూజా కార్యక్రమాలు జరుపుకుని, మార్చి 30 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ వార్త విని ఎన్టీఆర్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

మొదట 2022 వేసవిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించాలని అనుకున్నారు, అక్కడి నుండి వరుసగా వాయిదాలు పడుతున్నాయి. ఈ ఫిబ్రవరిలో షూటింగ్ ప్రారంభించి 2024 ఏప్రిల్ లో విడుదల చేస్తామని ఇటీవలే చిత్ర బృందం ప్రకటించింది. కానీ ఇప్పుడు కొరటాల శివ అండ్ కో ఎట్టకేలకు మార్చిలో టైమ్ ఫిక్స్ చేశారు.

ఇక ఈ సినిమాకి తెలుగుతో పాటు హిందీలో కూడా బజ్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు నిర్మాతలు. తెలుగులో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. హిందీ సర్కిల్స్ లో కూడా అంతే స్థాయిలో హైప్ క్రియేట్ చేయడానికి నిర్మాతలు ఇటీవలే మొదట జాహ్నవి కపూర్ ను హీరోయిన్లా తీసుకున్నారు. ఇక ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ మెయిన్ విలన్ రోల్ లో ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది.

గత ఏడాది విడుదలైన ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ వీడియో విడుదలయినప్పటి నుండే ఎన్టీఆర్ 30 అందరి దృష్టిని ఆకర్షించింది. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తుండగా, సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరించనున్నారు.

Pawan Kalyan: తన తదుపరి సినిమా వర్కింగ్ డేస్, రెమ్యునరేషన్ గురించి మాట్లాడిన పవన్ కళ్యాణ్

0

తన రాజకీయ పార్టీ జనసేన 10వ వార్షికోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ నిన్న రాత్రి ఆంధ్రప్రదేశ్ లో భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ తన పారితోషికం గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నా రాబోయే సినిమాకు రోజుకు రూ.2 కోట్లు తీసుకుంటున్నానని పవన్ చెప్పుకొచ్చారు. అభిమానులకు తన మీద ఉన్న ప్రేమతోనే ఇది సాధ్యమైందని ఆయన అన్నారు. అయితే ప్రతి సినిమాకు ఇంత భారీ రెమ్యునరేషన్ వస్తుందన్న గ్యారంటీ ఇవ్వలేనని కూడా ఆయన అన్నారు.

వినోదయ సీతం రీమేక్ పవన్ కళ్యాణ్ తదుపరి చిత్రం అన్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం తాను 22 రోజులు పని చేస్తున్నానని, ప్రతి రోజు తనకు 2 కోట్ల భారీ రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు ఆయనే స్వయంగా బహిరంగంగా ధృవీకరించారు. మొత్తం మీద ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ దాదాపు 45 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట. ఈ సినిమాలో పవన్ షూటింగ్ పార్ట్ ను ఏప్రిల్ లోనే పూర్తి చేయాలని భావిస్తున్నారు అని తెలుస్తోంది.

కాగా సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ లతో పాటు కేతిక శర్మ, బ్రహ్మానందం, రోహిణి, తనికెళ్ల భరణి, సుబ్బరాజు, ప్రియా ప్రకాష్ వారియర్, రాజా చెంబోలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

త్రివిక్రమ్ స్క్రీన్ ప్లేను హ్యాండిల్ చేస్తారని, తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ఒరిజినల్ వెర్షన్ నుంచి పలు మార్పులు చేర్పులు జరిగేలా చూసుకుంటారని సమాచారం. పవన్ కళ్యాణ్- సాయి ధరమ్ తేజ్ ల తోలి కలయికగా రానున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ నిర్మిస్తోంది. కాగా ఈ చిత్రంలో 2015లో వచ్చిన గోపాల గోపాల సినిమా తర్వాత పవర్ స్టార్ రెండోసారి ‘దేవుడు’ పాత్రలో నటిస్తున్నారు.

Ranga Marthanda: రంగమార్తాండ రిలీజ్ తర్వాత సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా?

0

గత కొన్ని రోజులుగా రంగమార్తాండ సినిమా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన చాలా మంది ఈ సినిమాను చూశారని, వారు ఈ సినిమా అవుట్ పుట్ చూసి ఆశ్చర్యపోయారని అంటున్నారు. ఈ సినిమాకు మెయిన్ ప్లస్ పాయింట్ ఎమోషన్స్ అని, అవి చాలా బాగా వర్కవుట్ అయ్యాయని కూడా అంటున్నారు.

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ఆరేళ్ల తర్వాత రంగమార్తాండ సినిమాతో వెండితెర పైకి మళ్ళీ వస్తున్నారు. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం 2023 మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అనసూయ భరద్వాజ్, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్ ఇతర కీలక పాత్రలలో కనిపించనున్నారు. హౌస్ ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించారు. ప్రముఖ నటుడు మహేష్ మంజ్రేకర్ దర్శకత్వం వహించిన మరాఠీ బ్లాక్ బస్టర్ నటసామ్రాట్ కు అధికారిక రీమేక్ గా రంగ మార్తాండ సినిమా తెరకెక్కింది. నానా పటేకర్ టైటిల్ పాత్రలో నటించిన ఈ హృదయానికి హత్తుకునే డ్రామా, నటన నుండి రిటైర్ అయినా నాటకరంగం యొక్క మధుర జ్ఞాపకాలను మరచిపోలేని ఒక రంగస్థల నటుడి విషాద కుటుంబ జీవితాన్ని చిత్రిస్తుంది.

కాగా రంగమార్తాండ సినిమా థియేట్రికల్ రైట్స్ మొత్తం మైత్రీ మూవీ మేకర్స్ వారు సొంతం చేసుకున్నారు. స్పెషల్ ప్రీమియర్ షోల నుంచి పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమా రిలీజ్ తర్వాత సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని భావిస్తున్నారు. దర్శకుడు కృష్ణవంశీకి, రంగమార్తాండ టీంకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నాం.

Will Ranga Marthanda create a sensation after release?

0

From the past few days Ranga Marthanda film has been the talk of the industry as lot of people from the Telugu Film Industry have watched the film, and they were surprised with the output of the film. The main plus point of the film is said to be the emotions, which have worked very well according to the reports.

Creative Director Krishna Vamsi is making his comeback to the silver screen with Ranga Marthanda after 6 years, which is made as an emotional family drama. The film is in news for a long time, starring Prakash Raj, Ramya Krishnan and Brahmanandam in lead roles, is all set to release in theaters on March 22, 2023.

The film also stars Anasuya Bharadwaj, Shivathmika Rajashekar, and Rahul Sipligunj in key roles. Bankrolled by Housefull Movies and Rajashyamala Entertainments, the movie has Ilaiyaraaja’s music.

Ranga Marthanda is the official remake of Marathi blockbuster Natsamrat directed by popular artist Mahesh Manjrekar. Starring Nana Patekar in the titular role, the heart-touching drama depicts the tragic family life of a stage actor who has retired from acting but cannot forget his fond memories of theater.

The film’s entire theatrical rights have been bought by Mythri movie makers. With the unanimous positive reports from the inside circles, the film is expected to create a sensation after the release. Let’s wish all the best for director Krishna Vamsi and the team of Ranga Marthanda.

Rana Naidu creates a sensation and benchmark for OTT content

0

Venkatesh and Rana Daggubati starrer Netflix series Rana Naidu was released earlier this month to mostly poor reviews. However, the presence of Venkatesh and Rana in this crime drama has created great curiosity leading to the audience watching the show in record numbers. This Netflix web series has amassed a record in terms of watch hours and has become the 10th most-watched non-English web series worldwide.

Rana Naidu has accomplished a rare feat on Netflix by garnering exceptional reception and high viewership, as evidenced by its placement on the global top 10 series list. Among other Indian series, such as Khakee: The Bihar Chapter and Young Adult show Class, Rana Naidu has climbed its way up and is leaving an indelible mark on audiences.

This series has amassed a significant number of watch hours, solidifying its status as a must-watch. Notably, this is the first Netflix series to feature two prominent actors from the Telugu market, whose star power has attracted an abundance of views.

During its debut week, Rana Naidu garnered 8,070,000 hours of views, making it the tenth most-watched non-English series – and these numbers are just within a few days of launch!

Shankar’s release plans for Indian2 and RC15

0

Shankar’s Indian2 and RC15 are two of the most anticipated projects being shot at the moment. The ace director is known for his larger-than-life visualizations and grand action and song sequences and both these films will feature all of this and much more. Shankar is simultaneously working on Indian2 and RC15 and the film lovers and industry insiders are eager to see how he handles these two massive projects at once.

As of now Shankar is planning to release Indian2 on Diwali this year. The team is flying to South Africa for a shooting schedule. RC15 is aiming for Sankranthi 2024 release and the title teaser of this movie is set to release on Ram Charan’s birthday later this month.

While Indian 2 started way before RC15, it saw several shooting hurdles including the death of a crew member on sets and legal issues for Kamal Haasan as well as Shankar.

RC 15 on the other hand is going at a decent speed and has completed some shooting schedules. But, Shankar, dabbling with two massive projects at once has impacted the shooting of Ram Charan starter as well.

Big Jump for RRR at Japan Box office with Oscar win

0

The Oscar win for Naatu Naatu has come in as a shot in the arm for RRR at the Japan box office as the film witnessed a solid jump post the victory. RRR is already doing fantastic at Japan box office and with the Oscar win the film witnessed a big jump in collections the film has collected till now 80Cr gross in Japan and At this pace, the film will easily do another 50Cr in Japan.

This Ram Charan and Jr NTR starter became the highest-grossing Indian film in Japan. The film crossed Muthu’s record and has been standing for more than 2 decades in the easternmost country.

After Muthu, Baahubali was also received quite well in Japan earning both Prabhas and Rana great adulation from the local fans. And now, RRR has also managed to win the hearts of the Japanese.

The film was widely promoted in the country and Jr NTR, Ram Charan, and SS Rajamouli were present during the Japanese premieres and attended several events. RRR collected over 1200 crores at the worldwide box office in its initial run during ints release in March and now the film is continuing where it stopped its record-breaking journey.

Pawan Kalyan talks about the working days and remuneration of his next film

0

Pawan Kalyan held a political meeting in Andhra Pradesh last night, on the occasion of his political party Janasena’s 10th anniversary, where he addressed a large public gathering. Speaking at the event, Pawan made an interesting remark about his compensation.

Pawan stated that he is charging Rs 2 crores per day for my films. He said this is possible only because of the love of his fans. He also added he cannot guarantee getting such huge remuneration for every film.

We already know that Vinodhaya Sitham’s remake is the next release of Pawan Kalyan and he himself confirmed in public that he is working 22 days for this movie and for each day he is being paid a whopping remuneration of 2 crores. So, overall, Pawan Kalyan is getting almost 45 Crores remuneration for this film. The movie is expected to complete Pawan’s shooting part by April itself.

Apart from Pawan Kalyan and Sai Dharam Tej, the film will also Ketika Sharma, Brahmanandam, Rohini, Tanikella Bharani, Subbaraju, Priya Prakash Warier, and Raja Chembolu in other crucial roles.

Trivikram will handle the screenplay, and he will make sure the film has several changes from the original version to suit the Telugu nativity. People Media Factory banner is bankrolling this Pawan Kalyan–Sai Dharam Tej project. Power Star will play the ‘God’ role for the second time after the 2015 film, Gopala Gopala.

Saif Ali Khan is confirmed as the antagonist in NTR 30

0

NTR 30 is finally going on floors this month end. The Pooja ceremony will be held on 23rd March and the regular shoot will start on 30th March. NTR 30 has seen several delays over the last few months.

The shooting was first planned to start in the summer of 2022, From there every time it’s getting postponed continuously. And team finally updated that the shooting will start this February and will release in 2024 April. But now, Koratala Siva and co. have finally fixed on March timelines.

The makers are definitely looking to create a buzz in Hindi along with Telugu. In Telugu, the film has strong anticipation. To create similar hype in Hindi circles, the makers first roped Jahnavi Kapoor as the main lead and now Saif Ali Khan has been confirmed to play the main villain role

The project announcement video was released last year and ever since then, NTR30 has garnered great attention. As per the latest reports, Janhvi Kapoor has signed the dotted line as the female lead. Anirudh will be composing music for this much-awaited project while Sabu Cyril will handle the production design.