Home Blog Page 932

Pawan Kalyan Faces Heat from Allu Arjun’s Fans Online

0

The Tirupati Laddu scandal erupted into a national problem in just a few hours when Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu made unproven charges concerning the quality of the world-famous ‘Tirupati Laddu’ prasadam and the suspected use of “animal fats.” Pawan Kalyan also opposed it, stating it violated Sanatana Dharma. He is currently under fire for his comments over the Tirupati Laddoo dispute. Allu Arjun followers have targeted Pawan on this issue and are heavily trolling him.

When Allu Arjun supported the victim in the Jani Master case, Pawan Kalyan fans were upset because they believed Allu Arjun acted quickly since Jani was a Janasena member. They trolled him over this. Now, Allu Arjun fans are finding Pawan Kalyan’s previous tweets and posting them on the internet, criticizing him.

They are denouncing his activities, which have gone viral on the internet. A video from six years ago in which PK declared that eating beef is not bad, citing Swami Vivekananda, has gone viral, with netizens sharing their thoughts on the subject. In addition, another video of Pawan Kalyan having beef biryani with Muslim brothers at their home has gone viral, adding fuel to the fire. The Allu vs. Mega feud, which began when Allu Arjun supported his friend during elections, has turned into a never-ending fight between the fans of these two families, with new concerns always adding gasoline to the fire.

https://twitter.com/AlluArjunTFC/status/1837092954617286977?t=O5QIi6lesonPlgTHTVPLBQ&s=19

Devara Midnight Show Tickets హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న ‘దేవర’ మిడ్ నైట్ షో టికెట్స్

0

యంగ్ టైగర్ గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ పాన్ ఇండియన్ ఎంటర్టైనర్ మూవీ దేవర. ఈమూవీ పై మొదటి నుండి అందరిలో ఎన్నో అంచనాలు నెలకొని ఉన్నాయి. 

జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన ఈమూవీని యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థల పై సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తుండగా అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల దేవర నుండి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్, పోస్టర్స్ అన్ని అందరినీ ఆకట్టుకుని ఇప్పటివరకు ఉన్న అంచనాలు పెంచేసాయి. నేడు ఈ మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా హైదరాబాద్ నోవాటెల్ హోటల్ లో జరుగనుంది. 

విషయం ఏమిటంటే, సెప్టెంబర్ 27న ఈ మూవీ రిలీజ్ కానుండగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ముందురోజు అర్ధరాత్రి 1 గం. కు మిడ్ నైట్ ప్రీమియర్స్ ప్రదర్శించేందుకు సిద్ధమయ్యారు మేకర్స్. కాగా ఈ షోలకు సంబంధించి ప్రస్తుతం టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. అలానే అనేక ప్రాంతాల్లో వీటికి విపరీతంగా డిమాండ్ ఏర్పడింది. మరి అందరి అంచనాలు అందుకుని దేవర ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి. 

Latest arrivals on OTT for this weekend

0

With no big releases this weekend and a week to go for Devara’s theatrical releases, the movie theatres have been running to extremely low occupancies. However, here’s som good news for film lovers. This weekend there are a bunch of exciting movie releases on OTT. Let’s take a look at them.

Aha

Maruthinagar Subramanyam– Starring Rao Ramesh in the titular role, Maruthinagar Subramanyam is a comedy-drama that stars Ankith Koyya and Harshavardhan in key roles. The film was released to positive talk and Rao Ramesh’s performance is the film’s
major highlight.

Tiragabadara Sami– Raj Tarun and Malvi Malhotra starter Tiragabadara Sami is another fresh OTT release on Aha. The film was released in theatres last month and became a major box-office failure.

Netflix

Fast X – The much-awaited action blockbuster Fast X is now finally in front of the audience. Starring the likes of Vin Diesel, Alan Ritchson, and Jason Mamoa in key roles. Fast X became a major box-office hit on its theatrical release. The action blockbuster is available in English, Telugu, Tamil and Hindi.

No More Bets – The critically acclaimed Chinese blockbuster No More Bets is another new international release of the week. The crime thriller follows the lives of two working professionals who become a victim of human trafficking.

Disney + Hotstar

Vaazha – The Malayalam drama Vaazha starring Basil Joseph and Siju Sunny among others is available to stream on Disney + Hotstar in Tamil, Telugu, Malayalam, Kannada, and Hindi

Amazon Prime Video

Pekamedalu – Vinod Kishan and Anoosha Krishnan starter Pekamedalu is another latest Telugu release on Amazon Prime Video. The comedy-drama was released last month to critical acclaim and now it needs to be seen how the OTT audience receives it.

Pechi – Tamil horror film Pechi is another Amazon Prime release of the week. The film was released last month and was a box office failure.

Other Platforms

Surapaanam (ETV Win) – Released in 2022, Surapaanam is a fantasy comedy written and directed by Sampath Kumar. It’s available to stream on the ETV Win platform

Saala (Aha Tamil) -Tamil action film Saala starring Aruldoss and Dheeran in key roles. Saala was a box-office failure and received mixed verdict from the critics.

Devara smart runtime move before release

0

Many films which released recently had a long runtime close to 3 hours. The makers looked very confident about their output and felt there was no need of any chopping before the release. But as the film becomes successful, they immediately trim many scenes bringing down the runtime. This lengthy runtime becomes a serious threat for the film’s prospects these days.

Some films even with a lengthy runtime impress the Audience. But this happens rarely. Now, Devara starring NTR is gearing up for release on 27th September worldwide. The film’s runtime was first locked around for 178 minutes which is just short of 3 hours by 2 minutes. But this runtime is learnt to have been trimmed now. The final version is said to be crispy with a runtime of 165 minutes which is 2 hours and 45 minutes. This is by far a better one.

The release of second trailer is being planned at the pre-release event on 22nd September. The team hopes to double the hype and expectations with the second trailer. Music Director, Anirudh is also gearing up to rock the floor with his live concert. Fans and Audience have been eagerly waiting to see this concert.

Devara crosses 20 crores in overseas opening day sales

0

Devara starring NTR is all set for release on 27th September. The film is already making waves of excitement ahead of its release in all the major territories especially in the overseas market. The film continues to trend strong in the overseas and it has already crossed 20 crores in Advance bookings for the opening day itself.

From the overseas market, around 80% of the revenue comes alone from America but the bookings in UK, Australia and other places too the film is trending on a very strong note. In overseas, the film is expected to open with more than 40 crores gross. In US, the premieres are expected to be in the range of $3 Million. This looks like a stunning start for the film.

Devara has also recently got the permission for the ticket hikes in AP. With these prices, the film is set for a 150 crore opening at the box office worldwide. The film is a crucial one for both NTR and the Director Koratala Shiva. NTR is badly in need of establishing himself as a Pan India star. He lined up War 2 and NTRNeel for the same reason as well. Devara is a deciding factor for his Pan Indian stardom.

NTR thanks Pawan Kalyan for the ticket hikes in AP

0

Devara starring NTR is all set for release on 27th September worldwide. The film’s formalities have been completed and it was also awarded the U/A certificate. Now, the makers of Devara have requested for a ticket hike for the theatres in Andhra Pradesh and the government has also issued the necessary G.O. on this. NTR after this has thanked both AP CM Chandrababu Naidu and Deputy CM Pawan Kalyan for the ticket hikes issued in AP.

NTR took to his official X/Twitter Account and tweeted, “My heartfelt gratitude to the Honourable CM, Sri @NCBN garu, and Honourable Deputy CM, Sri @PawanKalyan garu of the Andhra Pradesh government for passing the new G.O. for the #Devara release and for your continued support of Telugu cinema. I’m also thankful to Cinematography Minister, Sri@kanduladurgesh garu.” (sic).

The tweet has attracted many views and likes as well. Many appreciated NTR’s heartful gesture in thanking the leaders. Devara is also reported to have gotten a ticket hike of more than 135 rupees for Multiplexes and 110 rupees for Single Screen’s premium class and 60 rupees for Single Screen’s second class. With these prices, Devara is all set for a record breaking opening in Telugu version.

Saripodhaa Sanivaaram OTT Release Date ‘​సరిపోదా శనివారం’ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్

0

నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం కెరీర్ పరంగా మంచి జోష్ లో ఉన్నారనే చెప్పాలి. తాజాగా యువ దర్శకడు వివేక్ ఆత్రేయతో ఆయన చేసిన మాస్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ సరిపోదా శనివారం ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి సక్సెస్ సొంతం చేసుకుంది. ఫస్ట్ డే ఫస్ట్ షో నుండి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్న ఈ మూవీలో ఎస్ జె సూర్య విలన్ గా కనిపించగా అందాల నటి ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించారు. 

డివివి దానయ్య గ్రాండ్ లెవెల్లో నిర్మించిన ఈ మూవీలో సూర్య అనే పవర్ఫుల్ పాత్రలో తన ఆకట్టుకునే నటనతో ఫ్యాన్స్ ని ఆడియన్స్ ని అలరించారు నాచురల్ స్టార్ నాని. జేక్స్ బిజోయ్ సంగీతం అందించిన ఈ మూవీ ఇటీవల రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ ని సొంతం చేసుకుంది. 

త్వరలో థియేట్రికల్ రన్ పూర్తి కానున్న సరిపోదా శనివారం మూవీ యొక్క ఓటిటి ప్లాట్ ఫామ్ మరియు రిలీజ్ డేట్ నేడు అనౌన్స్ చేసారు. కాగా ఈ మూవీని ప్రముఖ ఓటిటి మాధ్యమం నెట్ ఫ్లిక్స్ వారు సెప్టెంబర్ 26న తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో తమ ఆడియన్స్ ముందుకి తీసుకురన్నట్లు ప్రకటించారు. మరి థియేటర్స్ లో అందరినీ అలరించిన ఈ మూవీ ఓటిటిలో ఎంతమేర రెస్పాన్స్ సొంతం చేసుకుంటుందో చూడాలి.

Devara AP Ticket Hikes Details ‘దేవర’ ఏపీ టికెట్ ధరలు ఇవే

0

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బాలీవుడ్ అందాల నటి జాన్వీ కపూర్ హీరోయిన్ గా ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ ప్రతిష్టాత్మక పాన్ ఇండియన్ మూవీ దేవర పార్ట్ 1 సెప్టెంబర్ 27న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానున్న విషయం తెల్సిందే. 

ఈ మూవీలో సైఫ్ ఆలీ ఖాన్ విలన్ గా నటిస్తుండగా యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. అనిరుద్ సంగీతం అందిస్తున్న దేవర మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై బాగా అంచనాలు ఏర్పరిచాయి. కాగా మ్యాటర్ ఏమిటంటే, తాజాగా ఈ మూవీకి సంబందించి తాజాగా ఏపీ టికెట్ ధరల వివరాలు అధికారికంగా వెల్లడయ్యాయి. 

మొదటి రోజు మిడ్ నైట్ షో నుండి ఆరోజు 6 షోలు, ఇక రెండవ రోజు నుండి 5 షో లకు పర్మిషన్ ఇచ్చారు. అలానే వీటితో పాటు మల్టి ప్లెక్స్ థియేటర్స్ లో రూ. 135, సింగిల్ స్క్రీన్స్ బాల్కనీ రూ. 110, సెకండ్ క్లాస్ రూ. 60 మేర రెండు వారాల వరకు పెంచుకునే అనుమతిచ్చారు. మరి దేవర డే 1 ఎంతమేర ఓపెనింగ్ రాబడుతుందో చూడాలి.

Pongal Boxoffice War of Three Star Heroes 2025 సంక్రాంతి : ముగ్గురు సీనియర్ స్టార్స్ బాక్సాఫీస్ పోరు 

0

ప్రతి ఏడాది సంక్రాంతి మాదిరిగా రానున్న 2025 సంక్రాంతికి కూడా ఇప్పటికే పలు సినిమాలు రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతున్నాయి. వాటిలో ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి హీరోగా యువ దర్శకుడు మల్లిడి వశిష్ట తెరకెక్కిస్తున్న విశ్వంభర మూవీ జనవరి 10న రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకుంది. 

ఇక మరోవైపు నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ NBK 109 కూడా సంక్రాంతికి రెడీ అవుతోంది. అలానే వీటితో పాటు విక్టరీ వెంకటేష్ హీరోగా సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న వెంకీ 76 మూవీ కూడా సంక్రాంతి రిలీజ్ కి సిద్ధమవుతోంది. 

ఇక ఈ మూడు క్రేజీ ప్రాజక్ట్స్ పై ఆయా హీరోల ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో కూడా ఎన్నో అంచనాలు నెలకొని ఉన్నాయి. ముఖ్యంగా ముగ్గురు సీనియర్ స్టార్ హీరోల సినిమాలు రానున్న సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో నిలుస్తుండటంతో వీటిలో ఏ మూవీ ఏస్థాయి సక్సెస్ సొంతం చేసుకుంటుంది అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక అతి త్వరలో బాలకృష్ణ, వెంకటేష్ సినిమాల రిలీజ్ డేట్స్ అఫీషియల్ గా అనౌన్స్ కానున్నాయి.

OG Musical Update ‘ఓజి’ మ్యూజికల్ అప్ డేట్ 

0

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హీరోగా నటిస్తున్న మూవీస్ లో ఓజి మూవీ కూడా ఒకటి. ఇందులో పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ పాత్ర చేస్తుండగా దీనిని మాస్ యాక్షన్ మూవీగా యువ దర్శకుడు సుజీత్ గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. 

ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థల్లో ఒకటైన డివివి ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ స్థాయిలో అత్యధిక వ్యయంతో నిర్మిస్తున్న ఈ మూవీ పై పవన్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఓజి మూవీ నుండి ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్ మంచి రెస్సాన్స్ సొంతం చేసుకుని మూవీ పై మరింత క్రేజ్ సొంతం చేసుకుంది. 

విషయం ఏమిటంటే, తాజాగా ఈ మూవీకి సంబంధించి మ్యూజికల్ సిట్టింగ్స్ చెన్నైలో జరుగుతున్నాయట. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తో పాటు దర్శకుడు సుజీత్ ఈ సిట్టింగ్స్ లో పాల్గొంటుండగా అతి త్వరలో మూవీ యొక్క మిగతా భాగం షూట్ ని తెరకెక్కించేందుకు కూడా ప్లాన్ చేస్తున్నారట. అలానే ఫస్ట్ సాంగ్ రిలీజ్ అప్ డేట్ కూడా త్వరలో రానుందట. మొత్తంగా అందుతున్న సమాచారాన్ని బట్టి పక్కాగా ఓజి మూవీని 2025 సమ్మర్ కానుకగా మార్చి 28 న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు మేకర్స్.