Home Blog Page 909

Game Changer: Shankar Disappoints again

0

Game Changer updates have continuously disappointed the fans. Firstly, it was the lack of updates that tested the fan’s patience. Along with this, the delays and quality of songs have further caused more frustration to those eagerly waiting for this Ram Charan- Shankar pan-India project.

Now, Thaman’s social media post regarding the much-awaited teaser has further irked the fans.

https://twitter.com/MusicThaman/status/1843540450797400156?t=JvPKHRnASMpYNcTy0dHkIA&s=19

This is undoubtedly bad work, especially considering they are still mentioning a 20th December release. The film is around two months away, and no content-oriented promotional material has been out yet.

The audience is eagerly waiting to see the theme and content teaser of the film and it was expected to come on Dasara but looking at Thaman’s social media post, fans might be in for disappointment yet again

The film has been on set for quite some time and the team not being ready with the teaser is truly surprising. It looks like Shankar is not learning from his mistakes and is not planning things correctly.

Devara collections 100 crore Difference ‘దేవర’ కలెక్షన్స్ : రూ. 100 కోట్ల తేడా 

0

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ దేవర పార్ట్ 1. ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా కనిపించగా సైఫ్ ఆలీ ఖాన్ విలన్ పాత్ర చేసారు. మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన దేవర సెప్టెంబర్ 27న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి వచ్చింది. మొదటి రోజు మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ మూవీ ఫస్ట్ డే భారీ స్థాయిలో ఓపెనింగ్ రాబట్టడం విశేషం. 

దాదాపుగా ఆరేళ్ళ విరామం అనంతరం ఎన్టీఆర్ సోలో హీరోగా దేవర ద్వారా ఆడియన్స్ ఫ్యాన్స్ ముందుకి రావడం, అది మంచి సక్సెస్ దిశగా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కొనసాగుతుండడం విశేషం. ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఎంతో ఆనందంగా ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక చిన్న సమస్య ఏమిటంటే, దేవర మూవీ విషయమై వస్తున్న కలెక్షన్ కి అలానే టీమ్ అనౌన్స్ చేస్తున్న పోస్టర్స్ కి దాదాపుగా రూ. 100 కోట్ల మేర తేడా ఉంటోంది. ముఖ్యంగా ఈ మూవీ ఇప్పటికే రూ. 370 కోట్లవరకు గ్రాస్ బాక్సాఫీస్ కలెక్షన్ రాబట్టగా టీమ్ మాత్రం రూ. 466 కోట్లని ప్రకటిచింది. 

గతంలో కూడా సలార్, ఆదిపురుష్, కల్కి 2898 ఏడి సినిమాల విషయమై ఆ మూవీ టీమ్స్ ఈ విధంగా హైక్ చేసి అత్యధిక ఫిగర్స్ ని పోస్టర్స్ లో ప్రకటించారు. ఇక అదే విధానాన్ని దేవర టీమ్ కూడా పాటించడం ఫ్యాన్స్ కి రుచించడం లేదు. ఇక మొత్తంగా దేవర మూవీ ఫుల్ రన్ లో ఎంతమేర రాబడుతుందో చూడాలి. 

Vettaiyan Day 1 Pre Bookings ‘వేట్టయాన్’ డే 1 ప్రీ బుకింగ్స్ : గుడ్ స్టార్ట్

0

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా మంజు వారియర్, అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, ఫహద్ ఫాసిల్ వంటి వారు ఇతర కీలక పాత్రల్లో టీజె జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ వేట్టయాన్. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ మూవీని గ్రాండ్ లెవెల్లో ప్రతిష్టాత్మకంగా అత్యధిక వ్యయంతో లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. 

ఇప్పటికే అందరిలో ఎన్నో అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ అక్టోబర్ 10న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది. ఇక వేట్టయాన్ మూవీ యొక్క డే 1 ప్రీ బుకింగ్స్ గుడ్ స్టార్ట్ తో ప్రారంభం అయ్యాయని చెప్పాలి. ఇప్పటికే ఇండియాలో రూ. 13 కోట్ల మేర ప్రీ బుకింగ్స్ నుండి ఈ మూవీ రాబట్టింది. అందులో 60% తమిళనాడు నుండి రాగా ఓవర్సీస్ లో 1.75 మిలియన్స్ బుకింగ్స్ జరిగాయి. 

ఆ విధంగా చూస్తే ఓవరాల్ గా  వేట్టయాన్ మూవీ రూ. 28 కోట్లు డే 1 ప్రీ బుకింగ్స్ నుండి రాబట్టింది. అలానే డే 1 ఈ మూవీకి రూ. 70 కోట్ల వరకు ఓపెనింగ్ కలెక్షన్ లభించే అవకాశం ఉందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. మరి అందరిలో ఎన్నో అంచనాలు ఏర్పరిచిన రజినీకాంత్  వేట్టయాన్ మూవీ రిలీజ్ అనంతరం ఎంతమేర విజయం అందుకుంటుందో చూడాలి.

The GOAT Worldwide Closing Collection ‘ది గోట్’ వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్

0

కోలీవుడ్ స్టార్ యాక్టర్ ఇలయదళపతి విజయ్ హీరోగా స్నేహా, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ది గోట్. ఈ మూవీలో ప్రభు దేవర, ప్రశాంత్, ప్రేమ్ జి, లైలా మోహన్ తదితరులు కీలక పాత్రలు పోషించగా ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ పై ఈ మూవీని అర్చనా కలపతి గ్రాండ్ లెవెల్లో నిర్మించారు. 

యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ మూవీ ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చి మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా తమిళనాడులో ది గోట్ మూవీ బాగా కలెక్షన్ ఆర్జించగా తెలుగులో మాత్రం ఆశించిన స్థాయిలో రాబట్టలేకపోయింది. అలానే కేరళ లో కూడా ది గోట్ మూవీ చతికిలపడిందని చెప్పాలి. విజయ్ డ్యూయల్ రోల్ పోషించిన ఈ మూవీ యొక్క టోటల్ వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్ డీటెయిల్స్ క్రింద ఇవ్వబడ్డాయి. 

  • తమిళనాడు – రూ. 220 కోట్లు
  • ఓవర్సీస్ – రూ. 157 కోట్లు
  • కర్ణాటక – రూ. 28 కోట్లు
  • కేరళ – రూ. 13.5 కోట్లు
  • ఏపీ/టిజి – రూ. 12.5 కోట్లు
  • రెస్ట్ ఆఫ్ ఇండియా – రూ. 24 కోట్లు
  • టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ – రూ. 455 కోట్లు
  • బ్రేక్ ఈవెన్ మార్క్ – ​రూ. 400 కోట్లు

ఫలితం – ​హిట్

Trivikram – The Last To Join The Pan-Indian Race!

0

Trivikram Srinivas is undoubtedly one of the most prolific filmmakers of Telugu cinema. Known for his terrific dialogue writing, the ‘Guruji’ has created multiple blockbusters in a career spanning over three decades.

But when it comes to delivering a pan-Indian flick, he is the last one to arrive. Trivkram’s contemporaries Sukumar and Koratala Siva have already made an impact in non-Telugu languages with Pushpa: The Rise and Devara: Part One, respectively.

Following the debacle of Guntur Kaaram (2024), Trivikram is finally crafting a pan-Indian film on a huge canvas. Starring ‘Icon Star’ Allu Arjun in the lead role, this is in the backdrop of Ithihaasas, a zone he’s strong in. Harika & Haasini Creations is funding this project on a lavish budget.

Vijay’s The GOAT Worldwide Closing Collections – Hit

0

However surprising it may seem, Vijay’s sci-fi drama The Greatest Of All Time, in spite of the negative reviews from critics, has emerged as a ‘hit’ in most territories. Particularly in the state of Tamil Nadu and overseas, the Venkat Prabhu-directorial has been highly profitable for buyers.

Even in Karnataka, the film achieved breakeven, thus leaving no losses to distributers. Admittedly, The GOAT is a huge flop in Telugu states (Andhra Pradesh & Telangana) and Kerala. Here are the detailed figures of the film:

  • Tamil Nadu – 220 Crore
  • Overseas – 157 Crore
  • Karnataka – 28 Crore
  • Kerala – 13.5 Crore
  • AP/TG – 12.5 Crore
  • ROI – 24 Crore

Total Worldwide Gross – 455 Crore

Breakeven Mark – 400 Crore

Verdict – HIT

Note: All the figures stated are gross (INR).

The film ended up as all time 5th Biggest Grosser in Kollywood after 2PointO, Jailer, Leo and Ponniyin Selvan 1. Vijay becomes the first hero to score back to back 400 Cr grossers in Kollywood.

Vettaiyan Day 1 Advance Bookings – Good Start

0

‘Super Star’ Rajinikanth’s Vettaiyan is hitting the big screens this Thursday. The film’s genre and the actor-director combination do not make it a regular commercial entertainer, thus implying that the makers are aiming for a long run and not openings.

Talking about the bookings, Vettaiyan has minted over INR 13 crore from pre-sales in India; 60% of them have come from the state of Tamil Nadu alone. In the overseas belt, the figure stands at $1.75 million. Overall, the film’s worldwide advance bookings stand at an impressive INR 28 crore.

Going by this trend, Vettaiyan’s first-day gross is expected to be over INR 70 crore. The film must collect over INR 350 crore worldwide to achieve breakeven and emerge as a profitable venture for buyers. Stay tuned for more updates.

Devara collections: 100 crore difference

0

Devara, latest film of NTR is rocking the box office like anything. Many websites including Track Tollywood and rest reported that the film has collected between 340-370 crores worldwide in 10 days. But the makers have announced officially with a poster that Devara has collected 466 crores gross in 10 days. This depitcts a 100 crore difference in the numbers tracked by websites.

With a film becoming a big hit, we definitely expect the makers to exaggerate the numbers for publicity. Other biggie films like Adipurush, Salaar, Guntur Kaaram and Kalki 2898 AD had exaggerated the numbers a bit and presented the numbers. Devara makers also continuing the same trend and definitely a 500 Cr poster will be out from the team this week.

Devara is performing well. After 2nd weekend, Yesterday the film holds very good note and posts respectable numbers. This week it will post big numbers due to the holiday advantage of Dussehra. The film is also expected to touch the 400 crore mark by then without a doubt.

Pushpa 2 Promtions will Begin From Then ‘పుష్ప – 2’ : జాతర మొదలయ్యేది అప్పటి నుండే 

0

టాలీవుడ్ స్టార్ నటుడు పాన్ ఇండియన్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ పుష్ప ది రూల్. ఇటీవల రిలీజ్ అయి మంచి సక్సెస్ అందుకున్న పుష్ప ది రైజ్ మూవీకి సీక్వెల్ గా ఇది తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. 

ప్రస్తుతం వేగవంతంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుండి ఇటీవల రిలీజ్ అయిన రెండు సాంగ్స్ విశేషమైన రెస్పాన్స్ సొంతం చేసుకుని మూవీ పై ఇప్పటివరకు ఉన్న అంచనాలు అమాంతంగా పెంచేసాయి. అయితే విషయం ఏమిటంటే, నవంబర్ 2వ వారం నుండి డిసెంబర్ 6న పుష్ప 2 రిలీజ్ వరకు ఎప్పటికప్పుడు మూవీకి సంబంధించి వరుసగా అప్ డేట్స్ ని అందించేందుకు సిద్దమవుతున్నారట మేకర్స్. 

తప్పకుండా పార్ట్ 1 మించేలా పుష్ప పార్ట్ 2 మరింత అద్భుతంగా అందరినీ ఆకట్టుకుంటుందని మూవీ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఫహద్ ఫాసిల్, అనసూయ, రావు రమేష్, సునీల్, ప్రకాష్ రాజ్, జగపతి బాబు తదితరులు ఇతర ముఖ్య పాత్రలు చేస్తున్న పుష్ప 2 మూవీని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ పై వై. రవిశంకర్, నవీన్ ఎర్నేని గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నారు. 

Did Mega Success Dream Fulfills ‘గేమ్ ఛేంజర్’ : మెగా సక్సెస్ కల నెరవేరేనా ?

0

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గేమ్ ఛేంజర్. ఈ మూవీలో శ్రీకాంత్, ఎస్ జె సూర్య, అంజలి, సునీల్ తదితరులు కీలక పాత్రలు చేస్తుండగా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. 

దిగ్గజ తెలుగు నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు పాన్ ఇండియన్ రేంజ్ లో నిర్మిస్తున్న ఈ మూవీ డిసెంబర్ చివరిలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇటీవల గేమ్ ఛేంజర్ నుండి రిలీజ్ అయిన రెండు సాంగ్స్ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి. విషయం ఏమిటంటే, వాస్తవానికి ఎన్నో ఏళ్ళ క్రితం శంకర్ తో మెగాస్టార్ చిరంజీవి ఒక మూవీ చేయాలనుకున్నారట, 

అయితే అప్పట్లో కొన్ని కారణాల వలన వారిద్దరూ కాంబో సెట్ కాలేదు. మొత్తానికి ఇన్నేళ్ల అనంతరం ఆయనతో తన తనయుడు చరణ్ గేమ్ ఛేంజర్ చేస్తుండడం ఎంతో ఆనందంగా ఉందని ఇటీవల చిరంజీవి ఆనందం వ్యక్తం చేసారు. ఇక ఈ కనుక మంచి సక్సెస్ సొంతం చేసుకుంటే శంకర్ తో మెగాస్టార్ సక్సెస్ కల నెరవేరినట్లే