Home Blog Page 894

ఇతర భాషల్లో లో పెర్ఫార్మ్ చేయని ‘దేవర’ 

0

యంగ్ టైగర్ గ్లోబల్ ఐకాన్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మాస్ యాక్షన్ పాన్ ఇండియన్ ఎంటర్టైనర్ మూవీ దేవర పార్ట్ 1. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ విలన్ గా కనిపించగా అనిరుద్ రవిచందర్ సంగీతం సమకూర్చారు. 

ఇటీవల మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బాగానే కలెక్షన్ రాబట్టింది. ముఖ్యంగా దేవర పార్ట్ 1 ఓపెనింగ్ భారీ స్థాయిలో రాబట్టింది. ఇక మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అహఁదరగొట్టిన దేవర మూవీ ఇప్పటికే రూ. 400 కోట్లకు పైగా గ్రాస్ తో దూసుకెళుతోంది. కాగా మ్యాటర్ ఏమిటంటే, ఈ మూవీ తెలుగు రాష్ట్రాలు మినహాయిస్తే తమిళనాడులో రూ. 10 కోట్లు రాబట్టగా అందులో చాలావరకు తెలుగు వర్షన్ నుండే వచ్చింది. 

మరోవైపు కేరళలో రూ. 2 కోట్లని మాత్రమే కలెక్ట్ చేసింది, ఇది చాలా తక్కువ కలెక్షన్. అటు హిందీ బెల్ట్ లో మంచి ఓపెనింగ్ రాబట్టినప్పటికీ ఓవరాల్ గా రూ. 60 కోట్ల నెట్ దగ్గర నిలిచింది. మొత్తంగా దీనిని బట్టి చూస్తుంటే దేవర పార్ట్ 1 మూవీ తెలుగు వర్షన్ దాదాపుగా 80% పైగా రాబట్టగా ఇతర భాషల్లో ఆశించిన స్థాయిలో పెర్ఫార్మ్ చేయలేదని చెప్పాలి. 

Jai Hanuman Movie Hero Fixed ‘​జై హనుమాన్’ హీరో ఫిక్స్

0

యువ నటుడు తేజ సజ్జ హీరోగా యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ హను మాన్ ఇటీవల సంక్రాంతి కానుకగా ఆడియన్స్ ముందుకి వచ్చి పెద్ద సక్సెస్ సొంతం చేసుకున్న సంగతి తెల్సిందే. ఈ మూవీలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించగా ఈ మైథలాజికల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ సంస్థ పై నిరంజన్ రెడ్డి నిర్మించారు. 

అయితే దీనికి సీక్వెల్ గా జై హనుమాన్ మూవీ రూపొందనున్న సంగతి తెలిసిందే. దీనిని మరింత గ్రాండియర్ గా నిర్మించనున్నట్లు ఇటీవల అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్ చేసిన సందర్భంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ తెలిపారు. ఇక ఈ మూవీలో ముఖ్య పాత్రకు ఒక బాలీవుడ్ నటుడిని తీసుకుంటున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అలానే మెగాస్టార్ చిరంజీవి నటిస్తారని మరికొన్ని వార్తలు చక్కర్లు కొట్టాయి. 

ఇక లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం ఈ మూవీలో హీరోగా కాంతారా నటుడు రిషబ్ శెట్టి ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రశాంత్ వర్మ రిషబ్ శెట్టిని కలిసి కథ వినిపించి అప్రూవల్ పొందారట. త్వరలోనే మూవీకి సంబంధించి పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నాయి.

Empuraan Release Date Locked

0

L2: Empuraan, the highly anticipated sequel to 2019’s blockbuster Lucifer, is nearing completion. The film, directed by Prithviraj Sukumaran and starring Mohanlal, has wrapped up a lengthy shoot in Gujarat. According to production designer Mohan Das, who provided project updates, the team is on pace for a theatrical release in the first quarter of 2025, with a probable date of March 27.

Mohan Das, who recently won the Kerala State Film Award for Best Art Director in 2024, is working with Prithviraj on L2: Empuraan and has expressed delight for the film. With momentum rising, this sequel looks to maintain Mohanlal-Prithviraj’s winning record. As fans eagerly await the film’s release, L2: Empuraan is expected to be a box-office hit, following in the footsteps of its predecessor and confirming the duo’s ability to make excellent films.

Lucifer was a tremendous smash in Malayalam; in Telugu, it was remade by Chiranjeevi as God Father, but it failed to work here. L2 will be released across India on March 27th, 2025. At the time, the release dates for VD12 and HariHara Veera Maallu were formally announced in Telugu. So the fight at the box office appears to be really tough.

Dil Raju faces another blow with Janaka Aithe Ganaka

0

Tollywood Producer Dil Raju who is known for delivering good content and successful films is witnessing setbacks. His films in the recent times are failing continuously. He saw a huge disaster this year in the form of The Family Star starring Vijay Deverakonda. Later, his nephew, Ashish’s Love Me has also crashed at the box office. Dil Raju has faced another blow with the recent film, Janaka Aithe Ganaka. The film was produced by his daughter.

The team of Janaka Aithe Ganaka did good promotions but still the film failed at the box office. It faced a stiff competition from many other releases during the Dussehra season. The film is said to have collected only 1 crore share and failed miserably at the box office.

Dil Raju’s next biggie is Game Changer. Everyone’s eyes are on Game Changer which faced multiple postponements and delay sagas. This is a massive budget film directed by Shankar who also faced big debacle in the form of Indian 2 recently. The film is releasing on 10th January 2025 and must revive both the careers of Shankar and Dil Raju.

Karthik Subbaraj’s Suriya 44 Reveal Disappoints

0

Even as Kanguva is getting ready for release in the next month, Suriya has surprised many by wrapping up his next film with Karthik Subbaraj. Now the Kollywood star has two projects in the pipeline all set for immediate release and this has filled fans with excitement. The post-production work for the Karthik Subbaraj project is in progress.

Suriya’s look from the movie was released recently and it managed to create quite some buzz. Everyone believed that Suriya would be playing the role of a gangster in this film. Karthik Subbaraj, however, brought an end to these rumours and clarified that this is not a gangster film.

The director said that the core plot of the film is a beautiful love story with a lot of action but it’s 100% not a gangster film. This statement from the director has disappointed the fans who were eagerly waiting for a full-length gangster drama from Suriya.

On the other hand, it’s a good idea to reveal the genre of the movie as the fans will know exactly what to expect from the film. Pooja Hegde is playing the lead role opposite Suriya and the film is slated to release in Summer 2025.

‘​సలార్ – 2’ కోసం అప్పటివరకు ఆగాల్సిందేనా ?

0

మన టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన​ పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ఇటీవల​ మాస్ మూవీ సలార్ అలానే ఆ తర్వాత వచ్చిన​ మైథలాజికల్ ఎంటర్టైనర్ కల్కి 2898 ఏడి సినిమాలతో భారీ వి​జయాల​ని సొంతం చేసుకున్నారు​. కాగా​ వాటిలో సలార్​ రూ. 750 కోట్లని అలానే కల్కి మూవీ​ రూ. 1200 కోట్లని  సొంతం చేసుకుని నటుడిగా ఆయన రేంజ్ ని మార్కెట్ వాల్యూని విపరీతంగా పెంచేసాయి​.

ఇక ప్రస్తుతం మారుతీ​ తో​ది రాజాసాబ్ మూవీ చేస్తున్నారు ప్రభాస్​. మరోవైపు అటు సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ మూవీ​, అలానే త్వరలో కల్కి 2​ తో పాటు సలార్ ​2 మూవీ ​షూట్స్ లో కూడా ఆయన ​పాల్గొనేందుకు రెడీ అవుతున్నారు. నిజానికి సలార్ ​2 షూటింగ్ ఈ​ పాటి​కే మొదలు కావాల్సింది. అయితే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీ​ల్ ఒక​ భారీ సినిమా చేస్తుండటంతో అది పూర్తయిన అనంతరమే సలా​ర్ 2 ని పట్టా​లెక్కించే అవకాశం ఉంది​. పృథ్విరాజ్ ​సుకుమారన్ కీలకపాత్ర పోషిం​చనున్న ఈ సినిమాలో జగపతిబాబు కూడా మరొక ముఖ్య పాత్ర చేస్తున్నారు​.

ఇక సలార్ పార్ట్ ​2​ ని మరింత గ్రాండ్ లెవెల్లో భారీగా నిర్మించేందుకు నిర్మాత ​విజయ్ కిరగందూర్ కూడ భారీ​ ఖర్చు పెట్టనున్నారట. అత్యంత ప్రతిష్టాత్మకంగా గ్రాం​డ్ విజువల్స్ అలానే మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ తో సలార్ ​2 ​రూపొందనుండగా వచ్చే​ ఏడాది చివర్లో పట్టా​లెక్కి 2026​ చివరిలో రిలీజ్ అవకాశం ఉందంటున్నారు​. మొత్తంగా దీనిబట్టి చూస్తే సలా​ర్ 2 కోసం మరొక రెండేళ్ల వరకు అయితే​ ప్రభాస్ ఫ్యాన్స్ వెయిట్ చేయక తప్పని పరిస్థి​తి కనపడుతోంది. 

Rajinikanth and Prabhas for Kanguva ‘కంగువ’ కోసం ప్రభాస్, రజిని ఫిక్స్ ?

0

తమిళ స్టార్ నటుల్లో ఒకరైన వెర్సటైల్ యాక్టర్ సూర్య తాజాగా నటిస్తున్న సినిమా కంగువా. సిరుత్తై శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో దిశాపటాని హీరోయిన్ గా నటించగా బాలీవుడ్ స్టార్ నటుడు ఇటీవల ఆనిమల్ లో అదరగొట్టిన విలన్ పాత్రధారి అయిన బాబి డియోల్ ఇందులో నెగిటివ్ పాత్ర చేస్తున్నారు. అలానే సూర్య తమ్ముడు కార్తి ఇందులో ఒక క్యామియో పాత్ర చేస్తున్నట్టు తెలుస్తోంది. 

రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని యువి క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలు గ్రాండ్ లెవెల్ లో నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ తో పాటు ఫస్ట్ సాంగ్ అందరిని ఆకట్టుకున్నాయి. ఇక అక్టోబర్ 26న ఈ సినిమా యొక్క ప్రి రిలీజ్ ఈవెంట్ చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో గ్రాండ్ గా జరగనుంది. 

విషయం ఏమిటంటే ఈ ఈవెంట్ కి సూపర్ స్టార్ రజినీకాంత్ తో పాటు పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇద్దరూ చీఫ్ గెస్టులుగా హాజరుకానున్నారని ఇప్పటికే దానికి సంబంధించి భరీగా ఏర్పాట్లు జరుగుతున్నాయని అంటున్నారు. అయితే దీనిపై ఆ మూవీ యొక్క మేకర్స్ నుంచి మాత్రం అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. కాగా కంగువ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి నవంబర్ 14న గ్రాండ్ లెవెల్లో అత్యధిక థియేటర్స్ లో భారీ స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్ సంసిద్ధమవుతున్నారు. తప్పకుండా ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ కొట్టి తమ హీరో కెరీర్ లో పెద్ద సంచలన అందిస్తుందని సూర్య ఫ్యాన్స్ భావిస్తున్నారు. 

OG Release One Year Postpone ‘ఓజి ‘రిలీజ్ ఏడాది పోస్ట్ పోన్ 

0

మన టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా వ్యవహరిస్తున్నారు. కాగా ప్రభుత్వం తరపున కార్యక్రమాల్లో ఆయన బిజీబిజీగా కొనసాగుతున్నారు. మరోవైపు ఆయన హీరోగా నటిస్తున్న మూడు సినిమాలైన ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి, హరిహర వీరమల్లు కొంతమేర షూటింగ్ పూర్తి చేసుకున్నాయి. 

ఇటీవల హరిహర వీరమల్లు యొక్క రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అందులో పాల్గొంటున్నారు. మరోవైపు ఓజీ అలానే ఉస్తాద్ భగత్ సింగ్ షూట్స్ లో కూడా ఆయన పాల్గొన్నారు. కాగా వీటిలో పవన్ కళ్యాణ్ అభిమానుల్లో మాస్ యాక్షన్ గ్యాంగ్ స్టర్ డ్రామా మూవీ ఓజి మూవీ పై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. యువ దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య గారు గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తుండగా ప్రియాంక మోహన్ ఇందులో హీరోయిన్ గా నటిస్తున్నారు. 

ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వాస్తవానికి ఈ ఏడాది సెప్టెంబర్ 27 విడుదల కావాల్సింది, ఇక కొన్నాళ్ల పాటు వాయిదా పడిన ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 28న రిలీజ్ అవుతుందని కూడా వార్తలు వైరల్ అయ్యాయి. ఇక తాజాగా ఆ డేట్ ని హరిహర వీరమల్లు ఆక్యుపై చేయడంతో ఓజి ఆపైన ఆగస్టులో రిలీజ్ అయ్యే అవకాశం కనబడుతోంది. మొత్తంగా దీన్ని బట్టి ఓజి మూవీ ఏడాది పాటు రిలీజ్ వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది. మరి అందరిలో మంచి అంచనాలు ఉన్న ఈ మూవీ ఎంతర మేర విజయం సొంతము చేసుకుంటుందో చూడాలి. 

Dil Raju Hurts Anil Ravipudi

0

Anil Ravipudi is one of the promising directors in Tollywood with all his films being minimum guarantee projects and doing well at the box office. His movies are especially known for their entertainment quotient and have created a solid following for him among the family audience. With his films being entertainers and appealing to families, his preference for a Sankranti release has always worked out and delivered blockbuster results for him in the past.

F2 was released for 2019 Sankranti and emerged as a sensational blockbuster, Sarileru Neekevvaru was released for 2020 Sankranti and also emerged as a huge blockbuster and still is the career biggest film for Mahesh Babu. His upcoming film with Venkatesh was also billed as a Sankranti release right from the beginning and the promotional material also featured the lines ‘Sankranthi ki Vastunnam’.

Sankranti is the best season for Anil Ravipudi films. But now Dil Raju who is producing the Venkatesh-Anil Ravipudi film as well as Game Changer has decided to prioritise the latter. An official announcement was made last week and Game Changer is indeed releasing for Sankranti Dil Raju is now he planning to push the Venkatesh film to summer which is a big jolt to Anil Ravipudi’s brand and plans.

Jai Hanuman: Hero Finalised

0

Prashant Varma’s Hanuman was a sensational blockbuster surpassing every expectation and achieving several milestones during its theatrical run. Produced by Prime Show Entertainment, the sequel Jai Hanuman has now shifted to Mythri Movie Makers who will be producing the movie on a much bigger scale.

The team has been in discussions with many heroes for the lead hero role to play Hanuman for quite some time. Finally, Kantara fame Rishabh Shetty has been finalised. At the moment, Rishabh Shetty is busy with the Kantara Prequel while Prashant Varma is working on Mokshgna’s debut project.

Jai Hanuman will go on sets after these commitments most probably in early 2026. This sequel would feature Lord Hanuman in a full-length role unlike in Hanuman. Director Prasanth Varma has already started working on it and he hinted about the same through his official X account.