Home Blog Page 653

The Paradise Anouncement Teaser Release Time Lock నాని ‘ది ప్యారడైజ్’ అనౌన్స్ మెంట్ టీజర్ రిలీజ్ టైం లాక్ 

0

ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ మూవీ హిట్ 3. ఈ మూవీలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా యూనానిమస్ ప్రొడక్షన్స్ తో కలిసి తన సొంతం సంస్థ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై గ్రాండ్ గా నిర్మిస్తున్నారు నాని. 

ఇప్పటికే హిట్ 3 అందరిలో ప్రచార చిత్రాలతో మంచి అంచనాలు ఏర్పరిచింది. కాగా దీని అనంతరం నాని చేయనున్న సినిమా తాజాగా ఫిక్స్ అయింది. గతంలో తనతో దసరా వంటి సక్సెస్ఫుల్ మూవీ తీసిన శ్రీకాంత్ ఓదెలతో ది ప్యారడైజ్ అనే మూవీ చేయనున్నారు అని. 

ఇక ఈ మూవీ యొక్క అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇటీవల రాగా రేపు అనగా మార్చి 3న దీని అనౌన్స్ మెంట్ గ్లింప్స్ టీజర్ ని రిలీజ్ చేయనున్నారు. కాగా ఆ గ్లింప్స్ టీజర్ ని రేపు ఉదయం సరిగ్గా 11 గం. 17 ని. లకు రిలీజ్ చేయనున్నట్లు కొద్దిసేపటి క్రితం మేకర్స్ టైం అనౌన్స్ చేసారు. 

ఇక ఈ మూవీని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ సంస్థ పై సుధాకర్ చెరుకూరి భారీ స్థాయిలో నిర్మించనుండగా రాక్ స్టార్ అనిరుద్ రవిచందర్ సంగీతం సమకూర్చనున్నారు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ మూవీ వచ్చే ఏడాది ఆడియన్స్ ముందుకి రానుంది. 

Chhaava records highest Third Saturday ever, beats Pushpa 2

0

Chhaava starring Vicky Kaushal is taking the box office on a storm. The film has rocked the theatres since its release with a unanimous positive response and word of mouth. No, it has collected more than 20 crore Nett in its 3rd Saurday beating the record held by Pushpa 2 of 18 crores on Third Saturday.

On its Third Friday, Chhaava has collected an All Time Record and even on the Third Saturday, it created another All Time Record. It has also crossed the 400 crore Nett mark and today has also promised another record 3rd Sunday performance. Chhaava also becomes the 9th film to cross 400 crore Nett in India and 6th Bollywood film to have achieved this.

At this pace, Chhaava will definitely go beyond 500 crores and whether it will reach 550 crores range depends on its long run. The film needs two more strong weekend performances to sail over this record. There is, however, Stree 2 which has collected more than 600 crores and we need to see how close Chhaava would come close to this number. Chhaava has also catapulted the career of Vicky Kaushal, making him the big thing currently in Bollywood.

Hari Hara Veera Mallu Release Postpone ‘హరి హర వీర మల్లు’ పోస్ట్ పోన్ ?

0

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తాజాగా తెరకెక్కుతున్న మూడు సినిమాల్లో హిస్టారికల్ యాక్షన్ భారీ పాన్ ఇండియన్ మూవీ హరి హర వీర మల్లు కూడా ఒకటి. ఈ మూవీలో గజదొంగ వీరమల్లు అనే పవర్ఫుల్ పాత్రలో పవన్ కళ్యాణ్ నటిస్తుండగా అయనకు జోడీగా నిధి అగర్వాల్ గా నటిస్తున్నారు.

ఇప్పటికే చాలావరకు షూటింగ్ జరుపుకున్న ఈమూవీకి ఆస్కార్ విజేత ఎం ఎం కీరవాణి సంగీతం సమకూర్చగా మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏఎం రత్నం గ్రాండ్ లెవెల్లో భారీ వ్యయంతో దీనిని నిర్మిస్తున్నారు. ఇటీవల హరి హర వీర మల్లు నుండి రిలీజ్ అయిన మూడు గ్లింప్స్ టీజర్ ఆకట్టుకోగా ఫస్ట్ సాంగ్ కేవలం పర్వాలేదనిపించింది.

అయితే తాజాగా రిలీజ్ అయిన కొల్లగొట్టినాదిరో సాంగ్ మాత్రం బాగానే రెస్పాన్స్ సొంతం చేసుకుంది. కాగా విషయం ఏమిటంటే, తమ మూవీని పక్కాగా మర్చి 28న రిలీజ్ చేస్తామని ఇటీవల కూడా నిర్మాత రత్నం మాట్లాడుతూ చెప్పారు.

అయితే తాజాగా అదే రోజున నితిన్ రాబిన్ హుడ్, అలానే నాగవంశీ నిర్మిస్తున్న మ్యాడ్ స్క్వేర్ సినిమాలు రెండూ కూడా రిలీజ్ డేట్ప్ ఫిక్స్ చేసుకున్నాయి. వాస్తవానికి మ్యాడ్ స్క్వేర్ మార్చి 29న రావాల్సి ఉండగా దానిని ఒకరోజు ముందే రిలీజ్ చేయనున్నట్లు కొద్దిసేపటి క్రితం టీమ్ అనౌన్స్ చేసింది. దీనిని బట్టి పక్కాగా హరి హర వీర మల్లు వాయిదా పడినట్లే అని తెలుస్తోంది. అయితే దీని సంబంధించి ఆ మూవీ టీమ్ నుండి అధికారిక అనౌన్స్ మెంట్ మాత్రం రావాల్సి ఉంది.

Stream Vidaamuyarchi On OTT

0

Ajith’s Vidaamuyarchi faced many obstacles before release and finally got released in the 1st week of February. Sadly, it failed to meet the expectations of audiences and received a bad response. The OTT viewers can stream Ajith’s Vidaamuyarchi on OTT starting tonight.

Box Office: Disappointed Result for Vidaamuyarchi

The action drama opened with Ajith’s career biggest number on day 1, but due to the below-par WOM and reviews, the film ended up as a box office failure with around 145 Cr gross collection worldwide. Now, the film is making its digital debut, and OTT viewers can stream Ajith’s Vidaamuyarchi on OTT starting tonight.

Vidaamuyarchi arrives on OTT

Vidaamuyarchi, the latest Tamil film starring actor Ajith Kumar in the lead role, is all set to be available for streaming, much to the delight of the actor’s fans. The film’s post-theatrical rights have been bagged by Netflix and will begin streaming on Netflix from March 3 onwards. The Tamil film will be available in Hindi, Telugu, Kannada, and Malayalam.

Netflix’s Vidaamuyarchi Trailer

Based on the Hollywood film Breakdown, the film is written and directed by Magizh Thirumeni in his first-ever collaboration with actor Ajith Kumar. Vidaamuyarchi is produced by Lyca Productions, with Anirudh Ravichander scoring music for the film.

Dragon Surpasses Love Today: Joins 100 Cr Club

0

Pradeep Ranganathan’s became his biggest hit. The director debuted as an actor with Love Today, and it was a sensational hit at the box office by collecting more than 90 Cr gross worldwide. Now, his second movie as a hero, Dragon (Return of the Dragon), surpasses Love Today and joins the 100 Cr Club.

Dragon crosses Love Today at the Box Office

Love Today collected more than 60 Cr gross in Tamil Nadu and emerged as one of the biggest grossers there and performed very well in Telugu states. His 2nd lead film, Dragon, surpasses Love Today’s final collection in just 9 days. Dragon crossed the 50 Cr gross club in 9 days in Tamil Nadu, and it also crossed the 1 million dollar mark in the USA. The overall gross of the film in India will be 74 Cr, and if we mix the overseas numbers, then the film’s gross will be close to 100 Cr. Today, the film will join the 100 crore club at the box office.

The trade circles are shocked as Dragon surpasses Love Today and joins the 100 Cr Club. Titled Return of the Dragon in Telugu, it will be the 1st 100 Cr film for Pradeep Ranganathan. The film is having a sensational 2nd weekend at the theaters.

Yesterday, it saw a massive jump in collections, and even in Telugu, it also became the 1st preference for audiences. The film is expected to have a good run for a few more days and will go close to the 150 Cr mark in its full run.

A movie made on a 37 Cr budget and theatrically itself, the film is expected to collect almost double the budget, and non-theatrical rights are already sold for a very high price. With all these, Dragon turned out to be a jackpot film for producers.

Mazaka Not Picking Up: Heading for Failure

0

Sundeep Kishan’s Mazaka arrived in theaters worldwide for this Maha Shivaratri, and the film also had a few paid premieres before the release day. Director Trinadha Rao Nakkina is known for making commercial entertainers and also has a successful track record of almost 10 years. So, everyone thought Mazaka would become another hit for him. However, Mazaka is not picking up at the box office, and it is heading for failure.

The film received average to decent reviews, and the word of mouth was also fairly good. But it failed to take good openings, and as it was released on Wednesday, it failed big due to the second and third days becoming weekdays. The team and the buyers expected the film to pick up some momentum on the weekend.

Mazaka: Unexpected and Disastrous Box-Office Performance

However, Sundeep Kishan’s Mazaka is not picking up at the box office, and it is heading for failure. Yesterday, the film did not see any jump in the collections, and even for today, the bookings are disastrous. With this, it is confirmed that the film is a box office failure. Sundeep Kishan and his team looked confident of his career’s biggest success with this film, but now it is on the way to becoming his career’s biggest disaster. Even 1/3 recovery is also not happening for buyers.

Mazaka has been made on a very high budget with an in-form director and star lead combination. So, this kind of box office result for this movie was never expected. The low pre-release buzz and a bad release date put the movie in heavy loss for buyers.

Boyapati to Himalayas for Akhanda 2 ‘అఖండ – 2’ కోసం హిమాలయాలకు బోయపాటి

0

ఇటీవల నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందిన మూవీ డాకు మహారాజ్. బాక్సాఫీస్ వద్ద బాగానే పెర్ఫార్మ్ చేసిన ఈమూవీ అటు ఓటిటి ఆడియన్స్ ని కూడా ఆకట్టుకుంటూ దూసుకెళ్తోంది. 

మరోవైపు తాజాగా తన లేటెస్ట్ మూవీ అఖండ 2 షూట్ ప్రారంభించారు బాలకృష్ణ. ఈ మూవీలో సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ సంస్థ పై గోపి ఆచంట, రామ్ ఆచంట గ్రాండ్ గా నిర్మిస్తున్న ఏ ఈమూవీని అఖండ ని మించేలా మరింత అద్భుతంగా తెరకెక్కిస్తున్నారట దర్శకుడు బోయపాటి శ్రీను. 

కాగా ఫస్ట్ పార్ట్ ని మించేలా బాలకృష్ణ పాత్రని మరింత పవర్ఫుల్ గా రాశారట బోయపాటి. ఇక ఈ మూవీ యొక్క నెక్స్ట్ షెడ్యూల్ కోసం తాజాగా తన టీమ్ తో కలిసి హిమాలయాలకు వెళ్లారు బోయపాటి. 

అక్కడ పలు ప్రాంతాలని పరిశీలిస్తున్న టీమ్, అతి త్వరలో అక్కడి కీలక ప్రదేశాల్లో షూట్ జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఇక అఖండ 2 మూవీకి థమన్ అందించనున్న సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరింతగా అదిరిపోనున్నట్లు టాక్. ఇక ఈ మూవీ సెప్టెంబర్ 25న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది. 

NagaVamsi Planning Huge for Retro Telugu Release రెట్రో : తెలుగులో గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్న నాగవంశీ

0

ఇటీవల సిరుత్తై శివ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియన్ మూవీ కంగువ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చిన సూర్య దానితో ఘోరమైన డిజాస్టర్ చవిచూశారు. ఇక తాజాగా యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న సినిమా రెట్రో. 

ఈ మూవీలో అందాల కథానాయిక పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా సంతోష్ నారాయణన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఆల్మోస్ట్ షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న రెట్రో మూవీ నుంచి ఇటీవల ఫస్ట్ సాంగ్, ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్ అయి అందరిఈ విశేషంగా ఆకట్టుకొని సినిమాపై మంచి అంచనాలు ఏర్పరిచాయి. 

విషయం ఏమిటంటే, ఈ సినిమా యొక్క తెలుగు రైట్స్ ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ వారు రూ. 9 కోట్లకు దక్కించుకున్నారు. మే 1న ఈ మూవీ యొక్క తెలుగు వర్షన్ గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ చేసేందుకు వాళ్ళు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

మరోవైపు అదే రోజున తెలుగులో హిట్ 3 కూడా రిలీజ్ కానుంది. అయితే రెండిటి మధ్య పెద్దగా బాక్సాఫీస్ క్లాష్ రాకుండా రెండిటికీ సమానంగా థియేటర్స్ కేటాయింపులు ఉంటాయని అంటున్నారు సినీ విశ్లేషకులు. మరి రెట్రో మూవీతో సూర్య ఎంతమేర విజయం అందుకుంటారో చూడాలి. 

Coolie will Collect 1000 Crores says Sundeep Kishan ‘కూలీ’ రూ. 1000 కోట్లు కలెక్ట్ చేస్తుంది : సందీప్ కిషన్ 

0

ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందుతోన్న గ్యాంగ్ స్టర్ మాస్ యాక్షన్ డ్రామా మూవీ కూలీ. ఈ మూవీని సన్ పిక్చర్ సంస్థ ప్రతిష్టాత్మకంగా భారీ వ్యయంతో నిర్మిస్తుండగా అనిరుద్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నారు. 

శృతిహాసన్, ఉపేంద్ర, నాగార్జున, అమీర్ ఖాన్ పలు కీలకపాత్రల్లో నటిస్తున్న కూలీ మూవీ త్వరలో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో రజనీకాంత్ క్యారెక్టర్ ఎంతో పవర్ఫుల్ గా డిజైన్ చేశారట దర్శకుడు లోకేష్ కనకరాజ్. విషయం ఏమిటంటే తాజాగా కూలీ సెట్స్ లో సందడి చేశారు యువ నటుడు సందీప్ కిషన్. 

దర్శకుడు లోకేష్ తనకు స్నేహితుడు కావడంతో ఆ సెట్స్ కి వెళ్ళిన సందీప్ కిషన్, సూపర్ స్టార్ రజినీతో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. అనంతరం కూలీ మూవీ గురించి సందీప్ మాట్లాడుతూ మొత్తంగా 45 నిమిషాలకు పైగా నేను మూవీ చూసానని అన్నారు. 

కాగా ఈ సినిమా ఓవరాల్ గా రిలీజ్ అనంతరం రూ. 1000 కోట్లు బాక్సాఫీస్ వద్ద పెర్ఫార్మ్ చేసే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. తనకిష్టమైన సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి అలానే తన ప్రియతమ దర్శకుడు లోకేష్ కనకరాజ్ తో పాటు కూలీ టీంకి ముందస్తుగా సక్సెస్ విషెస్ తెలియజేశారు సందీప్. 

Huge Budget for Nani The Paradise Glimpse నాని ‘ ది ప్యారడైజ్’ గ్లింప్స్ కోసం భారీ ఖర్చు ?

0

నాచురల్ స్టార్ నాని ఇటీవల సరిపోదా శనివారం సినిమా మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చి అతిపెద్ద విజయం అందుకున్నారు. తాజాగా ఆయన హీరోగా తెరకెక్కుతున్న హిట్ 3 సినిమా మే 1న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ మూవీపై అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి. 

అయితే దీని అనంతరం త్వరలో దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో ది పారడైజ్ మూవీ చేయనున్నారు నాని. ఈ మూవీపై అందరిలో కూడా మంచి హైప్ నెలకొని ఉంది. ఎస్ ఎల్ వి సినిమాస్ సంస్థ పై సుధాకర్ చెరుకూరి గ్రాండ్ లెవెల్ లో నిర్మించనున్న ఈ మూవీకి సంబంధించిన టీజర్ మార్చి 3న రిలీజ్ కానుంది. 

అయితే విషయం ఏమిటంటే తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళం, బెంగాలీ తోపాటు ఇంగ్లీష్ మరియు స్పానిష్ వంటి ఇంటర్నేషనల్ భాషల్లో కూడా ఈ టీజర్ రిలీజ్ కానుంది. అలానే ఈ గ్లింప్స్ టీజర్ కోసం టీమ్ దాదాపుగా రూ. 1 కోటి రూపాయల వరకు ఖర్చు చేసినట్లు టాలీవుడ్ టాక్. భారీ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ ఈ గ్లింప్స్ లో ఉండనున్నాయట.

దీన్ని బట్టి చూస్తే పారడైజ్ మూవీని భారీ స్థాయిలో గ్లోబల్ గా కూడా ఆడియన్స్ ని టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు యష్ హీరోగా తాజాగా గీతూ మోహన్ దాస్ తీస్తున్న టాక్సిక్ కూడా ఇదే విధంగా గ్లోబల్ రేంజ్ లో సిద్ధం అవుతుంది.