Home Blog Page 617

​సాయి పల్లవి స్థానంలో కీర్తి సురేష్ 

0

తాజాగా యువ నటుడు నితిన్ చేసిన మూవీ రాబిన్ హుడ్. ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్ గా నటించగా వెంకీ కుడుముల దీనిని తెరకెక్కించారు. మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు కలిగిన ఈ మూవీ మార్చి 28న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది. 

ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ వారు గ్రాండ్ గా నిర్మించారు. అయితే దీనితో పాటు మరోవైపు వేణు శ్రీరామ్ తో తమ్ముడు మూవీ చేస్తున్నారు నితిన్. ఇందులో లయ ఒక కీలక పాత్ర చేస్తుండగా కాంతారా ఫేమ్ సప్తమి గౌడ హీరోయిన్ గా నటిస్తున్నారు. 

ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ మరికొన్ని నెలల్లో ఆడియన్స్ ముకుందుకి రానుంది. అయితే దీని అనంతరం ఇప్పటికే బలగం వేణు తో ఎల్లమ్మ అనే మూవీ కమిట్ అయ్యారు నితిన్. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు గ్రాండ్ గా నిర్మించనున్నారు. 

త్వరలో అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానున్న ఈ మూవీలో మొదటి హీరోయిన్ గా సాయి పల్లవిని అనుకున్నారట. అయితే డేట్స్ అడ్జెస్ట్మెంట్ కారణంగా ఆమె స్థానంలోకి తాజాగా కీర్తి సురేష్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కీర్తి కి దర్శకుడు వేణు కథ కథనాలు మొత్తం వివరించి ఆమె నుండి గ్రీన్ సిగ్నల్ కూడా అందుకున్నారట. 

అయితే ఇటీవల వివాహం అనంతరం ఒకింత సెలెక్టీవ్ గా సినిమాలు చేయాలనీ నిర్ణయించారట కీర్తి సురేష్. మరి ఎల్లమ్మ మూవీతో ఆమె ఎంత మేర క్రేజ్ సొంతం చేసుకుంటారో చూడాలి. 

‘హరి హర వీరమల్లు’ డబ్బింగ్ స్టార్ట్స్ 

0

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తాజాగా తెరకెక్కుతున్న సినిమాల్లో భారీ పాన్ ఇండియన్ హిస్టారికల్ మూవీ హరి హర వీర మల్లు కూడా ఒకటి. ఈ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా ఆస్కార్ విజేత ఎం ఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. 

మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు కలిగిన ఈమూవీని క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ సమ్యుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే హరి హర వీర మల్లు నుండి రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ పెద్దగా ఆకట్టుకోనప్పటికీ సెకండ్ సాంగ్ మంచి రెస్పాన్స్ అందుకుంది. 

అలానే మూడు గ్లింప్స్ టీజర్స్ కూడా మూవీ పై బాగానే అంచనాలు ఏర్పరిచాయి. విషయం ఏమిటంటే, తాజాగా తమ మూవీ యొక్క డబ్బింగ్ వర్క్ స్టార్ట్ అయినట్లు మేకర్స్ నేడు ఒక అప్ డేట్ అందించారు. ఈ మూవీలో నోరా ఫతేహి, నర్గీస్ ఫక్రి, పూజిత పొన్నాడ కీలక పాత్రలు చేస్తుండగా మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఏ ఎం రత్నం దీనిని భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. 

కాగా అందరిలో భారీ అంచనాలు కలిగిన ఈ మూవీ మే 9న సమ్మర్ కానుకగా ఆడియన్స్ ముందుకి రానుంది. ఈ మూవీ పవన్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరినీ ఆకట్టుకుంటుందని టీమ్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. 

​కోర్ట్ ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్స్ 

0

యువ నటీనటులు హర్ష్ రోషన్, శ్రీదేవి అప్పల ప్రధాన పాత్రలు పోషించిన లేటెస్ట్ కోర్ట్ యాక్షన్ డ్రామా మూవీ కోర్ట్. ఈ మూవీని యువ నిర్మాత ప్రశాంతి తిపిర్నేనితో కలిసి నాచురల్ స్టార్ నాని గ్రాండ్ గా నిర్మించారు. ఇక ఈ మూవీలో ప్రియదర్శి, సాయి కుమార్, హర్ష వర్ధన్, రోహిణి, శుభలేఖ సుధాకర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. 

కాగా ఇటీవల మంచి అంచనాలతో ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈమూవీ ప్రీమియర్స్ నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుని ప్రస్తుతం థియేటర్స్ లో బాగా కలెక్షన్ తో కొనసాగుతోంది. ముఖ్యంగా కోర్ట్ డ్రామా యాక్షన్ సీన్స్ తో పాటు ఆకట్టుకునే కథ కథనాలతో రూపొందిన ఈమూవీ పై పలువురు ప్రేక్షకులు ప్రసంశలు కురిపిస్తున్నారు. 

ముఖ్యంగా ఈ మూవీలో నటుడు శివాజీ చేసిన మంగపతి పాత్రకు మరింత మంచి రెస్పాన్స్ లభిస్తోంది. మరోవైపు యుఎస్ఏ లో కూడా బాగా కలెక్షన్ రాబడుతుండడం విశేషం. ఇప్పటికే అక్కడ ఈమూవీ 805​ కె డాలర్స్ ని రాబట్టింది. మరి కోర్ట్ మూవీ యొక్క ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. 

కోర్ట్ : స్టేట్ vs. ఎ నోబడీ ఫస్ట్ వీక్ గ్రాస్:

ప్రీమియర్స్ + డే 1–8: 10 కోట్లు
2వ రోజు – 7.80 కోట్లు
3వ రోజు – 8.50 కోట్లు
4వ రోజు – 4:50 కోట్లు
5వ రోజు – 4.65 కోట్లు
6వ రోజు – 3.3 కోట్లు
7వ రోజు – 2.75 కోట్లు

ఇక మొత్తంగా ఇప్పటివరకు ఈమూవీ వరల్డ్ వైడ్ గా టోటల్ రూ. 40 కోట్ల గ్రాస్ ని అనగా షేర్ ప్రకారం రూ. 20 కోట్లని రాబట్టింది. అలానే త్వరలో యుఎస్ఏ లో 1 మిలియన్ డాలర్స్ ని అందుకోవడం కూడా ఖాయంగా కనపడుతోంది. 

Veera Dheera Sooran censor update is out

0

Veera Dheera Sooran starring Vikram is scheduled for release on 27th March worldwide. The Trailer was also released yesterday and it received a very good response. There is a good hype for the film. The team has also finished the censor formalities of the film and the details are also out.

Veera Dheera Sooran has been censored with a U/A certificate and contains a runtime of 162 Minutes i.e., 2 hours and 42 minutes. This is a perfect runtime for the film. As said, many expect this film to be a comeback film for Vikram. The film also did good business in the Telugu States. NVR Cinemas bought the rights of the film for 4 crores.

Plot: In order to plan an encounter with Ravi”s son Kannan over an issue, SP Arunagiri gets to know about it and Ravi keeps Kannan in hiding. In addition to planning to kill Arunagiri with Kali, Ravi gets angry when it comes it does not happen, Kali kills Kannan due to enmity, Ravi in his anger tries to destroy Kali”s family, but Kali destroyed everyone.

Keerthy Suresh replaces Sai Pallavi

0

Comedian cum Director Venu recently collaborated with Dil Raju and Actor Nithiin for his film, tentatively titled, Yellamma. The female lead character in the film is said to be very powerful, and it was rumoured that Sai Pallavi came on board for the film. But now it is learned that Keerthy Suresh has replaced her.

Makers tried to rope in Sai Pallavi, and discussions also happened as per sources. But Sai Pallavi is unable to allot dates for the film and the team had to opt for Keerthy Suresh. The Actress has also reportedly given her nod. The film is also taking time to go on sets. Recently, Nithiin stated that Actor Nani made him listen to this story to which he accepted instantly.

Yellamma will go on sets this May. The film will be made on a remarkable budget by Dil Raju. It is really interesting for Venu to grab a project and rope Nithiin as the lead Actor for his second film as Director. So, let’s see how things go.

Hari Hara Veera Mallu dubbing begins

0

Hari Hara Veera Mallu starring Pawan Kalyan faced many delays in the shoot to fans and audience’s disappointment. But after these, the film is finally gearing up for the release on 9th May worldwide this year. The team has started the dubbing session of the film today. A small schedule that includes Pawan Kalyan is only pending.

Pawan Kalyan is also learned to have started following a strict diet regime to complete his part in Hari Hara Veera Mallu. The team is very confident about the release date now. On the other hand, Pawan Kalyan’s other film, OG is also ready for the shoot starting from April. The shoot was kept on hold with Pawan Kalyan’s political commitment.

OG is aiming for release in September this year. So, this will be very good news for fans and audience to have two Pawan Kalyan films in a year. There are huge expectations on OG as well.

​బుక్ మై షో లో ‘ఎంపురాన్’ ఆల్ ఇండియా రికార్డు 

0

ప్రస్తుతం మలయాళంలో మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఎంపురాన్. కొన్నేళ్ల క్రితం రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సొంతం చేసుకున్న లూసిఫర్ మూవీకి ఇది సీక్వెల్. 

కాగా లూసిఫర్ మూవీ అప్పట్లో అతి పెద్ద విజయం సొంతం చేసుకుని మోహన్ లాల్, పృథ్వీ రాజ్ ల కాంబినేషన్ కి మరింత క్రేజ్ తెచ్చిపెట్టింది. దానితో అందరిలో ఎంపురాన్ పై తారా స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈమూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు అన్ని కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. 

పాన్ ఇండియన్ రేంజ్ లో పలు భాషల ఆడియన్స్ ముందుకి మార్చి 27న గ్రాండ్ గా రానుంది ఈమూవీ. ఇక తాజాగా ఎంపురాన్ యొక్క ప్రీ బుకింగ్స్ ఓపెన్ చేయగా అవి అదరగొడుతున్నాయి. అటు కేరళలోనే కాక పలు ఇతర ప్రాంతాల్లో కూడా భారీ స్థాయిలో బుకింగ్స్ జరుగుతున్నాయి. తెలుగులో కూడా గ్రాండ్ గా రిలీజ్ కి రెడీ అయిన ఈమూవీ హైదరాబాద్ బుకింగ్స్ కూడా అదరగొడుతోంది. 

విషయం ఏమిటంటే ప్రముఖ టికెట్ బుకింగ్ యాప్ బుక్ మై షో లో ఈ మూవీ తాజాగా ప్రీ బుకింగ్స్ విషయంలో ఆల్ ఇండియన్ రికార్డు నెలకొల్పింది. కాగా ఒక గంటలో 96.14 K ప్రీ బుకింగ్స్ జరుపుకున్న మూవీగా ఇది సంచలనం సృష్టించింది. దీనితో అందరిలో ఎంపురాన్ మూవీ పై ఏస్థాయిలో అంచనాలు ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. 

ఆశీర్వాద్ సినిమాస్, శ్రీ గోకులం మూవీస్, లైకా ప్రొడక్షన్స్ భారీ లెవెల్లో నిర్మించిన ఈమూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్, టోవినో థామస్, ఇంద్రజిత్ సుకుమారన్, మంజు వారియర్, అభిమన్యు సింగ్ తదితరులు ముఖ్య పాత్రలు చేయగా దీపక్ దేవ్ సంగీతం సమకూర్చారు 

NEEK Lands on Prime Video, But Fans Are Disappointed

0

Dhanush’s third directorial effort, Nilavuku En Mel Ennadi Kobam (NEEK), a youthful romantic comedy, is now available to view on Amazon Prime Video. The film, which starred Pavish Narayan, Anikha Surendran, Mathew Thomas, and Priya Prakash Varrier, garnered excellent reviews during its theatrical run.

However, Telugu audiences are unhappy because the highly awaited dubbed version, Jabilamma Neeku Antha Kopama, has yet to be uploaded on the site. Currently, only the Tamil version is available, frustrating Telugu viewers who wanted to visit the film. While speculation is that the Telugu version will be released over the weekend, there has been no official confirmation.

The film, backed by Wunderbar Films and RK Productions, also features Sarath Kumar, Venkatesh Menon, and Ramya Ranganathan in key roles. GV Prakash Kumar’s music enhances the movie’s appeal, adding to its emotional and entertaining elements.
With its engaging storyline and strong performances, NEEK struck a chord with audiences in cinemas but due to bad release date film fails to post big numbers at Box office. Fans are now hoping for a swift release of the Telugu version. Stay tuned for further updates on its streaming availability.

ఒకే బాటలో నడుస్తున్న RC 16, SSMB 29 

0

టాలీవుడ్ స్టార్ యాక్టర్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ కూడా ప్రస్తుతం తమ సినిమాలతో షూటింగ్స్ పరంగా బిజీ బిజీగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 

ప్రస్తుతం బుచ్చి బాబు సనతో రామ్ చరణ్ RC 16 మూవీ చేస్తుండగా, మరోవైపు దిగ్గజ దర్శకుడు ఎస్ ఎజ్రా రాజమౌళితో ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ మూవీ SSMB 29 చేస్తున్నారు మహేష్ బాబు. ఈ రెండు క్రేజీ కాంబినేషన్ మూవీస్ పై అందరిలో భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇక రామ్ చరణ్ మూవీని వెంకట సతీష్ కిలారు గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. 

స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈమూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా ఏ ఆర్ రహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అలానే మహేష్ SSMB 29 మూవీ ఇప్పటికే రెండు షెడ్యూల్స్ జరుపుకోగా మూడవ షెడ్యూల్ ని మరొక వారం అనంతరం హైదరాబాద్ లో జరుపనున్నారు. 

విషయం ఏమిటంటే, ప్రస్తుతం ఈ రెండు సినిమాలు కూడా ప్రస్తుతం ఒక బాటలో నడుస్తున్నాయి. ఇటీవల భారీ బడ్జెట్ సినిమాల యొక్క చిత్రీకరణ ఎంతో ఆలస్యం అవుతుండడంతో పలువురి నుండి విమర్శలు ఎదురవుతున్నాయి. అందుకే ఇకపై తమ సినిమాల విషయంలో అలా జరుగకుండా ఇవి రెండూ కూడా వేగంగా చిత్రికరణ జరుపుకుంటున్నాయి. 

ముందుగానే చకచకా ప్రి ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి షూటింగ్ షెడ్యూల్ లు త్వరగా పూర్తి చేసేస్తున్నారు. గతంలో కూడా పలు సినిమాలు ఇలానే చేసి ఫాస్ట్ గా పూర్తి చేసి అనుకున్న టైం కి రిలీజ్ చేసేవారని, ఒకరకంగా ఇకపై ఇటువంటి పెద్ద సినిమాలు కూడా ఇదే బాటన నడుస్తుండడం శుభపరిణామం అంటున్నారు సినీ విశ్లేషకులు. 

Pelli Kani Prasad Movie Review: A Misfired Comedy

0

Movie Name: Pelli Kani Prasad
Rating: 2.25/5
Cast: 
Saptagiri, Priyanka Sharma, Muralidhar Goud, Lakshman, Annapurnama, Pramodini, Basha, Srinivas, Prabhavathi, Rohini, and Ramprasad
Director: Abhilash Reddy Gopidi
Produced By: 
Thama Media Entertaiments, Vision Group
Release Date: 21st March 2025

Pelli Kani Prasad is the latest entertainer featuring actors Sapthagiri and Priyanka Sharma in the lead roles. The makers did a lot of promotional activities for the film, and the hero also looked confident about the film. Let’s find out whether the confidence worked or not.

Story:

At 36, Prasad is still not married. Prasad’s father insists on a strange tradition, demanding two crores in dowry before marrying off his son. Prasad arrives in India, falls for Priya, and marries her without dowry or his father’s consent.

That’s where Prasad’s issues start. Priya and her family aim to move abroad, which is why she deceives him. What occurs when Prasad learns this? Why did Prasad come back to India? The narrative focuses on how their relationship advances.

Performances:

In the past, Saptagiri acted in these types of characters and sought he tried his best to make the film entertaining. But, he was successful only in some scenes. Priyanka Sharma shines in some scenes but feels awkward in others. Muralidhar Goud is just okay in the character of hero’s father. The concept of ‘Katnam Shasanala Grandham’ is ineffective. The performances of Vadlamani Srinivas, Pramodini, Annapurnamma, and Panodu Basha caused some laughs but also irritation due to overacting. 

Analysis:

Abhilash Reddy directed a comedy film that included a social message. The heroine and her family dream of marrying an NRI and moving abroad. The story centers on the family’s humorous greed. 

The opening scenes in Malaysia seem bland, with humor emerging only in the village. The interval episode succeeds after some decent scenes. The moments when Prasad realizes his wife, mother-in-law, and family’s true nature are impactful.

The second half lacks engaging twists. The hero’s reasons for avoiding Malaysia aren’t convincing, and the heroine’s family’s sudden change at the climax feels forced. The Love/Emotional track between the lead pair is poorly handled in the film.

Positives:

  • Interval Episode
  • Few Comedy Scenes in the Second Half

Negatives:

  • Silly/Overboard Scenes
  • Pathetic Emotional Moments
  • Climax

Pelli Kani Prasad Movie Review and Verdict:

Pelli Kani Prasad Movie is a misfired comedy. Saptagiri and others produce few laughs but apart from that the film suffers with silly writing and overboard scenes.