Home Blog Page 572

ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘మ్యాడ్ స్క్వేర్’ 

0

యువ నటులు నార్నె నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్, ప్రియాంక జవాల్కర్, విష్ణు ఓఐ ప్రధాన పాత్రల్లో కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ మ్యాడ్ స్క్వేర్. ఇటీవల సక్సెస్ సాధించిన మ్యాడ్ మూవీకి ఇది సీక్వెల్ గా తెరకెక్కింది. 

అయితే మ్యాడ్ మాదిరిగా ఈమూవీ కూడా ఆడియన్స్ ముందుకి వచ్చి విజయం అందుకుంది. ఈ మూవీలో సునీల్, శుభలేఖ సుధాకర్, సత్యం రాజేష్ ఇతర కీలక పాత్రలు చేసారు. సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థల పై గ్రాండ్ గా నిర్మితం అయిన ఈమూవీలో స్టోరీ తో పాటు ప్రధాన నటీనటుల యొక్క నటన, కామెడీ ఎంటెర్టైమెంట్ అంశాలు ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి. 

ఆ విధంగా థియేటర్స్ లో ఆడియన్స్ ని మెప్పించిన మ్యాడ్ స్క్వేర్ మూవీ ఓవరాల్ గా వరల్డ్ వైడ్ రూ. 70 కోట్ల గ్రాస్ ని సొంతం చేసుకుంది. విషయం ఏమిటంటే తాజాగా ఈ మూవీ ప్రముఖ ఓటిటి మాధ్యమం నెట్ ఫ్లిక్స్ ద్వారా ఓటిటి ఆడియన్స్ ముందుకి వచ్చింది. 

ప్రస్తుతం ఈ మూవీ తెలుగుతో పాటు తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో కూడా అందుబాటులో ఉంది. మొత్తంగా అటు థియేటర్స్ లో అలరించిన మ్యాడ్ స్క్వేర్ మూవీ ఇటు ఓటిటిలో ఆకట్టుకుంటుందని అంటోంది టీమ్. మరి ఈ మూవీ ఎంతమేర రెస్సాన్స్ అందుకుంటుందో చూడాలి. 

‘హిట్ – 3’ సెన్సార్ రిపోర్ట్ 

0

నాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా యువ దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ థ్రిల్లింగ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ హిట్ 3. ఇటీవల వచ్చిన హిట్ సిరీస్ లోని రెండు సినిమాలు సక్సెస్ అయ్యాయి. 

దానితో ఈమూవీ పై ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తి ఏర్పడింది. ఇటీవల హిట్ 3 నుండి రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్ టీజర్ మొదలుకుని ట్రైలర్ వరకు అన్ని ఆకట్టుకుని మూవీ పై ఇప్పటివరకు ఉన్న అంచనాలు పెంచాయి. 

అయితే ఇందులో సాంగ్స్ మాత్రం ఆశించిన స్థాయి రెస్పాన్స్ అందుకోలేదు. యునానిమస్ ప్రొడక్షన్స్, వాల్ పోస్టర్ సినిమా సంస్థలు గ్రాండ్ గా నిర్మించిన ఈ మూవీకి మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. 

విషయం ఏమిటంటే, మే 1న గ్రాండ్ గా రిలీజ్ కానున్న ఈ మూవీ యొక్క సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. వారి నుండి A సెర్టిఫికెట్ అందుకున్న ఈ మూవీ సెన్సార్ రిపోర్ట్ ప్రకారం. ఆద్యంతం ఆకట్టుకునే ఇంటెన్స్ డ్రామాగా సాగుతుందట. ఇప్పటికే ఈ విషయాన్ని పలు ఇంటర్వ్యూస్ లో హీరో నాని తెలిపారు. 

తామందరి ఈ ప్రయత్నం తప్పకుండా సక్సెస్ అవుతుందనే ఆశాభావం ఆయన వ్యక్తం చేసారు. ఇక ఈ మూవీ యొక్క రన్ టైం 2 గం. ల 40 ని. లుగా ఉంది. మొత్తంగా మే 1న కార్మిక దినోత్సవము నాడు ఆడియన్స్ ముందుకి రానున్న హిట్ 3 మూవీ హిట్ స్టేటస్ అందుకోవాలంటే రూ. 75 కోట్లు రాబట్టాలి. 

‘జింఖానా’ మూవీ రివ్యూ : సరదాగా సాగె బాక్సింగ్ డ్రామా 

0

సినిమా పేరు: జింఖనా

రేటింగ్: 2.75 / 5

తారాగణం: నస్లెన్, లుక్మాన్ అవరన్, గణపతి ఎస్ పొదువల్, అనఘ రవి మరియు ఇతరులు

దర్శకుడు: ఖలీద్ రెహమాన్

నిర్మాతలు: జాబిన్ జార్జ్, సుబీష్ కన్నంచెరి, సమీర్ కారత్, ఖలీద్ రెహమాన్

విడుదల తేదీ: 25 ఏప్రిల్ 2025

ఇటీవల ప్రేమలు ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి సక్సెస్ సొంతం చేసుకున్న నటుడు నాస్లెన్ తాజాగా నటించిన మూవీ అలప్పుజ జింఖానా. ఇటీవల మలయాళంలో పెద్ద విజయం అందుకున్న ఈ మూవీ తాజాగా జింఖానా టైటిల్ తో తెలుగు ఆడియన్స్ ముందుకి వచ్చింది. ఖాలిద్ రహమాన్ తెరకెక్కించిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా మూవీ ఎలా ఉంది, ఎంతమేర ఆడియన్స్ నుండి రెస్పాన్స్ అందుకుంటోంది అనే విషయాలు పూర్తి రివ్యూ లో చూద్దాం. 

కథ : 

కేరళ లోని అలప్పుజ లో ఇంటర్మీడియట్ పాస్ కాని జోజో జాన్సన్ (నాస్లెన్) మరియు అతడి స్నేహితులు బాక్సింగ్ నేర్చుకుంటారు. అక్కడి జింఖానాలో బాక్సింగ్ శిక్షణ తీసుకుంటారు. వారికి ఆంథోనీ జాషువా (లుక్మాన్ అవరన్) ట్రైనింగ్ ఇస్తుంటాడు. అయితే అతడు మాజీ బాక్సింగ్ ఛాంపియన్ అనే గతం ఎవరికీ తెలియదు. ఆ విధంగా శిక్షణ తీసుకుంటున్న జాన్సన్ మరియు అతడి స్నేహితులు సిన్సియర్ గానే ఉన్నారా లేక టైం పాస్ కి కొనసాగుతున్నారా, అనంతరం కేరళ రాష్ట్ర అమెచ్యూర్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ కి సిద్దమైన వారు ఏవిధంగా తదుపరి పరిస్థితులు ఎదుర్కొన్నారు అనేది మొత్తం కూడా తెరపై చూడాల్సిందే. 

నటీనటుల పెర్ఫార్మన్స్ :

ముఖ్యంగా ఇటీవల ప్రేమలుతో తెలుగు ప్రేక్షకులకి కూడా ఎంతో దగ్గరైన నాస్లెన్ మరొక్కసారి ఈమూవీలో జోజో జాన్సన్ గా తన పాత్రలో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా పలు సీన్స్ లో అతడి నటన ఆడియన్స్ ని అలరిస్తుంది. ఇక ఇతర కీలక పాత్రలు చేసిన లుక్మాన్ అవరన్, గణపతి, బేబీ జీన్, సందీప్ ప్రదీప్, ఫ్రాంకో ఫ్రాన్సిస్, శివ హరిహరన్, కార్తీక్, షాన్ జాయ్, అనఘ రవి, నంద నిశాంత్ మరియు నోయిలా ఫ్రాన్సీ అందరూ కూడా మూవీలో తమ పాత్రల యొక్క పరిధి మేరకు బాగా పెర్ఫార్మ్ చేసారు. 

విశ్లేషణ : 

ఇక ఈ మూవీ దర్శకుడు ఖాలిద్ రహమాన్ ఈ మూవీని ఆద్యంతం ఆకట్టుకునే రీతిన నడపడంతో పాటు మూవీలో ఒక ఇంట్రెస్టింగ్ ఫన్నీ ట్విస్ట్ ని యాడ్ చేసారు. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ బాక్సింగ్ మ్యాచ్ లతో ఆకట్టుకునే రీతిన చాలా వరకు సాగుతుంది. జిమ్షి ఖలీద్ సినిమాటోగ్రఫీ, విష్ణు విజయ్ సంగీతం, నిషాద్ యూసుఫ్ ఎడిటింగ్ సినిమాకు మంచి ప్లస్ గా నిలిచాయి. డబ్బింగ్ విషయానికి వస్తే ప్రేమలు మాదిరిగా ఈమూవీకి కూడా డీసెంట్ డైలాగ్స్ ఎంటర్టైన్మెంట్ తో డబ్బింగ్ బాగా చెప్పారు.

ఆడియన్స్ కి అది ఎంతో ఆకట్టుకుంటుంది. ఫస్ట్ హాఫ్ నెమ్మదిగా సాగినప్పటికీ మధ్యలో కొంత ఫన్నీ సీన్స్ బాగానే ఉంటాయి. అయితే రొమాన్స్ మాత్రం అంతగా ఆకట్టుకోదు. అయితే ఇప్పటివరకు వచ్చిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాల మాదిరిగా చివరికి విజయం దిశగా పోరాడడం వంటివి ఇందులో చూపించలేదు. కొంత రిలాక్స్డ్ వేలో సాగే ఈ సినిమా హీరో మరియు అతని స్నేహితుల యొక్క జయాపజయాలను చూపించే తీరుగా వెళ్ళదు. దానితో ఎమోషనల్ డెప్త్ కోరుకునే ప్రేక్షకులకి ఇది నచ్చకపోవచ్చు. 

ప్లస్ పాయింట్స్ :

నటీనటుల పెర్ఫార్మన్స్ లు

సెకండ్ హాఫ్

సంగీతం మరియు సీన్స్

మైనస్ పాయింట్స్:

అతి సరళీకృత ప్రేమకథ

ఎమోషనల్ డెప్త్ లేకపోవడం

తీర్పు : 

ప్రేమలు నటుడు నాస్లెన్ ప్రధాన పాత్రలో ఖలిద్ రహమాన్ దర్శకత్వంలో తెరకెక్కిన జింఖానా మూవీ కామెడీ, బాక్సింగ్ వంటి అంశాల మిళితంగా సాగుతుంది. టెక్నీకల్ అంశాలు, ఆకట్టుకునే విధంగా సాగిన నటీనటుల యొక్క పెర్ఫార్మన్స్ లు వంటివి ఈ మూవీకి ప్లస్ పాయింట్స్. ఎమోషనల్ డెప్త్ అనేది పెద్దగా లేనప్పటికీ హాయిగా ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా మూవీని చూసేయొచ్చు. 

HIT 3 Censor Report Out: Here’s What You Need to Know

0

Nani’s HIT 3 is all set to enthrall audiences in another 5 days. The film is expected to do well at the theaters. With April disappointing the theater owners, all are banking their hopes on this film. Meanwhile, HIT 3’s censor report is out.

HIT 3 Receives a Positive Censor Report

Hit 3 has been censored with an A certificate, and its runtime is 157 minutes, which means almost 2 hours and 40 minutes. The film is said to be in an intense mode from the beginning itself and grows much bigger as it moves forward. 

In the promotional interview, Nani says that the film will have an investigative angle along with fights. The action sequences are said to have come out very well, and especially the climax will give an adrenaline high. Nani’s HIT 3’s censor report is out, and the BGM is said to be the big asset for the film.

HIT 3: Good Buzz and Solid Expectations on Box Office Performance

Directed by Sailesh Kolanu, this crime investigative thriller is carrying positive reports from censors, and there is also a good buzz for the film among audiences. As it is releasing on holiday, 1st May, the trade expects it to have a big start at the box office, and the film needs to collect around 75 Cr worldwide gross for hit status.

Retro Telugu Completes Censor Formalities

0

Suriya and Karthik Subbaraj’s Retro is all set to be released in theaters worldwide on May 1, 2025. The film has raised enough curiosity among audiences with its promos and posters. Now, Retro Telugu completes censor formalities.

The Telugu version of Retro received a UA (16+) certificate, and the film’s runtime is 168 minutes and 30 seconds. Suriya’s Retro Telugu completes censor formalities, and the film’s runtime is almost 3 hours long.

https://twitter.com/SitharaEnts/status/1915777848633340167?t=6St98mZvQu7k1Z-35p38Fw&s=19

Suriya’s Retro Telugu Completes Censor Formalities – Pre-Release Event Today

The pre-release event of the film will be held today, 26th April, with Vijay Devarakonda being the chief guest. Sithara Entertainments banner, which is behind Vijay’s Kingdom, is also releasing Suriya’s film in Telugu.

The film also boasts an ensemble cast of Pooja Hegde, Prakash Raj, Jayaram, Nassar, and Joju George playing crucial roles.  The film’s music has been composed by Santhosh Narayanan, and cinematography is by Shreyaas Krishna. The tagline of the movie reads, “Love, Laughter, and War.”

April Disappoints Tollywood — No Film Crosses Double-Digit Share

0

April is considered the best month for movies, and Tollywood saw many blockbusters and industry hits in this month. But, surprisingly, none of the films in Tollywood have collected a double-digit share in April 2025. April disappoints Tollywood as no film crosses double-digit share.

April Disappoints Tollywood with Miserable Results

Notable films like Kalyanram’s Arjun Son Of Vyjayanthi and Tamannaahh’s Odela 2 failed at the box office. The audiences showed the least interest in watching these films. Also, Manchu Vishnu’s Kannappa, which was set to be released on April 25th, was postponed.

Apart from the above-mentioned films, many small films were also released this month, but they did not show any impact. April disappoints Tollywood as no film crosses double-digit share.

Theater owners have seen their toughest times this April. Normally theater owners await big occupancies during summer, but this April has given them a shock. Now, all the hopes are on May 1 releases, Nani’s HIT 3 and Suriya’s Retro.

Mazaka Arrives on Second OTT Platform

0

Sundeep Kishan’s Mazaka was released in theaters this Maha Shivaratri. Despite having decent pre-release buzz and reviews, the film somehow failed to perform well at the box office. After making its digital debut on ZEE5, Mazaka arrives on the second OTT platform (Prime Video) now.

As said above, Mazaka did not perform up to expectations, shocking everyone with its box office performance. The movie was made on a very good budget, and the actor-director combination was also good.

Moreover, the film’s makers arranged paid premieres before the release day, and it opened with decent reviews. But still, audiences did not turn out to watch the film in theaters. Sundeep Kishan’s Mazaka arrives on the second OTT platform now.

Mazaka Enters the Second OTT Platform: Prime Video

This family entertainer has already been available for streaming on ZEE5 for a few days, and it has received a good response. Now, Mazaka enters another OTT platform. Directed by Trinadha Rao Nakkina, the film is now available for streaming on Prime Video in Telugu, Tamil, Kannada, and Malayalam.

It’s Thudarum, Not Empuraan — Mohanlal’s True Return

0

Mohanlal’s Empuraan was released in theaters one month before, with never-before-seen buzz in Malayalam cinema due to the sequel (Lucifer) craze. Though the film scored big numbers at the box office, Mohanlal makes his true return with his latest film, Thudarum, and not Empuraan.

Empuraan fails to deliver the expected result for Mohanlal

Even though the film L2E emerged as an industry hit, it failed to impress audiences as part 1 and was also involved in a big controversy. Mohan Lal, as an actor, also did not get much applause for the film.

Also, after the OTT release, the response to the film goes even poorer. So, even though it gathered big numbers at the box office, Empuraan did not provide a perfect comeback for Mohanlal.

Mohanlal makes a superb comeback with Thudarum

The legendary actor’s latest release, Thudaram, has been released in theaters today, and it has received a sensational response for this film and huge applause for Mohanlal’s performance as well.

The audiences are comparing this film with Drishyam, and with such sensational talk, the film’s bookings have also increased rapidly. The film is estimated to take around 15 Cr at the worldwide box office on day 1, which is a sensational opening considering the film’s genre and buzz.

Directed by Tharun Moorthy, the film also stars veteran actress Shobhana alongside Lal, and it is expected to see big jumps on the weekend. Mohanlal makes his true return with his latest film, Thudarum, and not Empuraan.

The trade expects it to be another 100 Cr+ grosser for Mohanlal, as content-wise and as an actor, this is a true comeback for the legendary actor. The film’s Telugu version is getting released in theaters on Saturday, 26th April.

Mohanlal’s Thudarum Telugu Trailer

Gymkhana Movie Review: A Lighthearted Boxing Drama

0

Movie Name: Gymkhana
Rating: 2.75/5
Cast: 
Naslen, Lukman Avaran, Ganapathi S Poduval, Anagha Ravi, and others
Director: Khalid Rahman
Produced By: 
Jobin george, Subeesh Kannanchery, Sameer karat, Khalid Rahman
Release Date: 25th April 2025

Naslen, the Malayalam actor who played the lead role in Premalu, has scored a super duper hit with his latest film Alappuzha Gymkhana. Directed by Khalid Rahman, the film was dubbed into Telugu as Gymkhana and released in theaters today. Let’s check out how the dubbing version of this sports drama has turned out to be.

Story:

After not passing their 12th-grade board exams in Alappuzha, Kerala, Jojo Johnson (Naslen) and his friends turn to boxing. They take part in a nearby gymkhana, training alongside Antony Joshua (Lukman Avaran), an ex-boxing champion with an unreaveled past. Are they truly committed to boxing or just filling time as they get ready for the Kerala State Amateur Boxing Championship? What’s the coach’s history? The film gradually uncovers the answers

Performances:

Naslen delivers a charming portrayal of a youth finding his way. His expressions are praiseworthy. The performances of Lukman Avaran, Ganapathy, Baby Jean, Sandeep Pradeep, Franco Francis, Shiva Hariharan, Karthik, Shon Joy, Anagha Ravi, Nanda Nishanth and Noila Francy significantly impact the characters and the movie.

Analysis:

Khalid Rahman adds a unique twist to the sports genre with Gymkhana, blending it with fun. The second half shines with excellent and authentic taking of boxing matches. Jimshi Khalid’s cinematography, Vishnu Vijay’s music, and Nishadh Yusuf’s editing quicken the film’s pace. Like Premalu, Gymkhana offers decent Telugu dubbing with trendy memes and popular dialogues that boost its entertainment factor. The first half is slow to start, and while it maintains a fun tone, the romance feels lackluster.

Unlike typical sports stories, this film doesn’t feature underdogs chasing a grand victory and proving themselves. The movie adopts a relaxed approach, not exploring the Hero and his gang’s highs and lows, which may not appeal to audiences craving emotional intensity.

Positives:

  • Performances
  • Second Half
  • Music and Visuals

Negatives:

  • Oversimplified Love Track
  • Low Emotional Impact

Gymkhana Movie Review and Verdict:

Gymkhana offers a lighthearted mix of comedy and boxing. Technical excellence and solid performances support the film, while it lacks the emotional impact that is expected from a sport-driven film.

MAD Square arrives on OTT

0

The recent, Tollywood blockbuster, MAD Square has arrived on the OTT platform today. The film is streaming on Netflix in Telugu, Tamil, Hindi, Malayalam and Kannada languages. Produced by Naga Vamsi under his Sithara Entertainments banner, the film is a sequel to MAD which was a blockbuster hit.

MAD Square repeated the same performance as its prequel. The film attracted a unanimous positive word of mouth on the opening day and showed signs of a big box office performance. Likewise, the film went close to 70 crores gross worldwide and ended up with a profitable result.

The film was expected to put up more numbers, but its run was slowed down after the 2nd weekend. The team now expects to draw high views on the OTT. Anyways, the franchise proved to be a winner for the Production House, and we might see another film in the future.