Home Blog Page 561

Hit 3 1st weekend Area-wise Box office collections

Hit 3 starring Nani showed its rampage at the box office. The film opened with a strong reception and posted solid numbers from the opening day. It surpassed Nani’s previous best Dasara’s opening and showed a great sign of performance for the weekend. Likewise, the collections are sensational, and let’s have a look.

Nizam: 13 crores (including GST)
Ceded: 3.5 crores
Coastal AP: 12 crores (including GST)
Rest of India: 5.5 crores
Overseas: 11 crores

Total share: 45 crores
Total share excluding GST: 41 crores

The Theatrical rights of the film are valued at 47 crores, and the film has already made an 87% recovery which is phenomenal. Hit 3 is heading towards a big blockbuster status, and the film may even become Nani’s highest-grosser worldwide if the same momentum continues.

టాలీవుడ్ లో విశ్వసనీయ నటులు ఆ ఇద్దరు మాత్రమే ?

టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ప్రస్తుతం స్టార్స్ అందరూ కూడా వరుసగా పలు సినిమాలతో కెరీర్ పరంగా కొనసాగుతున్నారు. అయితే వారిలో ఇటీవల కొందరు స్టార్స్ మంచి విజయాలతో దూసుకెళ్తుండగా మరికొందరు పర్వాలేదనిపించే సక్సెస్ లతో వెళ్తున్నారు. అయితే మన టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరిలో నాచురల్ స్టార్ నాని, యంగ్ టైగర్ ఎన్టీఆర్ విశ్వసనీయ నటులు అని చెప్పకతప్పదు. 

ముఖ్యంగా ఎన్టీఆర్ మూవీ లైనప్ చూసుకుంటే పూరి జగన్నాథ్ తీసిన టెంపర్ మొదలుకుని నాన్నకు ప్రేమతో, జైలవకుశ, జనతా గ్యారేజ్, అరవింద సమేత, ఆర్ఆర్ఆర్, దేవర పార్ట్ 1 సినిమాలతో వరుసగా పలు సక్సెస్ లతో విజయఢంకా మ్రోగిస్తూ కొనసాగుతున్నారు. 

గడచిన మొత్తం దాదాపుగా పదేళ్లలో ఎన్టీఆర్ నటించిన 7 సినిమాలు విజయవంతం అయ్యాయి. ఇక నాచురల్ స్టార్ నాని విషయానికి వస్తే, శ్యామసింగ రాయ్ మొదలుకుని అంటే సుందరానికి, దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం, హిట్ 3 సినిమాలతో వరుసగా సక్సెస్ లు అందుకున్నారు నాని. ఇక ప్రస్తుతం నాని పేరుకిటాలీవుడ్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ వచ్చింది. 

ఆ విధంగా మంచి కంటెంట్స్ తో ఆయన ముందుకు సాగుతున్నారు. మరోవైపు ఎన్టీఆర్ కూడా ప్రస్తుతం పలు సినిమాలు చేస్తున్నారు. ఆ విధంగా టాలీవుడ్ ఇతర టాప్ స్టార్స్ కూడా కంటెంట్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుని సినిమాలు చేస్తూ కొనసాగితే వారికి క్రేజ్, మార్కెట్ పెరగడంతో పాటు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి కూడా అది మరింత మేలు చేస్తుందని పలువురు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

Netflix announces Jack streaming date

0

Tollywood Actor Siddhu Jonnalagadda starrer Jack released recently. The film had good hype but failed to get a positive response from the audience. It posted poor openings and never recovered. The film is now set for the OTT streaming officially.

Jack will stream on Netflix on 8th May in Telugu, Hindi, Tamil, Kannada, and Malayalam languages. The news has been confirmed by the OTT platform’s handle officially. The team has put high hopes on the OTT performance of Jack. They hope that the film would attract the OTT audience unlike its theatrical performance.

The film, directed by Bhaskar, also stars Vaishnavi Chaitanya and Prakash Raj in crucial roles. The film was also projected to be the comeback of the Director, but he had faltered in its execution, which led to severe trolling and criticism. Now, all his hopes will be on the OTT reception.

‘రెట్రో’ ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ కలెక్షన్ డీటెయిల్స్ 

స్టార్ నటుడు సూర్య హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ రెట్రో. ఈ మూవీలో జాజు జార్జి, జయరాం, శ్రియ శరణ్, ప్రకాష్ రాజ్, నాజర్ తదితరులు కీలక పాత్రలు చేసారు.

2డి  ఎంటర్టైన్మెంట్స్,స్టోన్ బెంచ్ ఫిలిమ్స్ సంస్థల పై కార్తికేయన్ సంతానం, రాజేష్ పాండియన్ లతో కలిసి సూర్య, జ్యోతిక గ్రాండ్ గా నిర్మించిన ఈ మూవీ ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చి పర్వాలేదనిపించే టాక్ ని అందుకుంది. ఈ మూవీలో పారివేల్ కణ్ణన్ పాత్రలో మరొక్కసారి తన ఆకట్టుకునే నటనతో అందరినీ అలరించారు సూర్య.

ఇక ఈ మూవీ తెలుగులో కూడా డబ్ కాబడి రిలీజ్ అయింది. అయితే తమిళ్ తో పాటు తెలుగులో కూడా రెట్రో మూవీ ఇప్పటివరకు వరల్డ్ వైడ్ రూ. 72 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంది. ఇక ఈ మూవీ ఓవర్సీస్ లో రూ. 20 కోట్లు, కేరళలో రూ. 4 కోట్లు, తమిళనాడులో రూ. 36 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ. 5.5 కోట్లు, అలానే రెస్ట్ ఆఫ్ ఇండియా కలుపుకుని ఈ మొత్తాన్ని రాబట్టింది.

ప్రస్తుతం ఈ మూవీ యొక్క కలెక్షన్ పరిస్థితిని బట్టి చూస్తే ఓవరాల్ గా రూ. 100 కోట్ల మార్క్ వరకు మాత్రమే చేరుకునే అవకాశం కనపడుతోంది. అయితే కంగువ డిజాస్టర్ అనంతరం రెట్రో బాగా ఆడుతుందని భావించిన సూర్య ఫ్యాన్స్ ని ఈ మూవీ కేవలం పర్వాలేదనిపించేలా అలరించింది అంతే.

అనిరుద్ జోస్యం నిజం అయ్యేనా ?

యువ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ ప్రస్తుతం అటు కోలీవుడ్ తో పాటు ఇటు టాలీవుడ్ లో కూడా మంచి  అవకాశాలతో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. తాజాగా తెలుగులో యువ నటుడు విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి తీస్తున్న కింగ్డమ్ మూవీతో పాటు తమిళ్ లో రజినీకాంత్ హీరోగా నటిస్తున్న కూలీ సినిమాలు కూడా అనిరుద్ చేస్తున్నారు.

అయితే తాజాగా ఈ రెండు సినిమాల గురించి ఒక ఇంటర్వ్యూలో భాగంగా అనిరుద్ మాట్లాడుతూ, తాను ఒక 40 నిమిషాల మేర కింగ్డమ్ మొవేయి చూశానని, ఎంతో బాగా వచ్చిందని అన్నారు. అలానే రజినీకాంత్  కూలీ కూడా చాలావరకు చూశానని అది కూడా ఎంతో బాగా వస్తోందని తెలిపారు.

తనకు ఇష్టమైన సూపర్ స్టార్ తో వరుసగా ఒకేసారి రెండు సినిమాలు జైలర్ 2, కూలీ చేస్తుండడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఆగష్టు 14న రానున్న కూలీ తప్పకుండా పెద్ద సక్సెస్ ఖాయం అని తెలిపారు. ఇక విజయ్ దేవరకొండ నటిస్తున్న కింగ్డమ్ మూవీ ద్వారా ఆయనతో కలిసి ఫస్ట్ టైం పని చేస్తుండడం హ్యాపీగా ఉందని అన్నారు.

అయితే తాను కంపోజ్ చేసే పలు సినిమాల రిలీజ్ ల సమయంలో తన ట్విట్టర్ ద్వారా వాటి రిలీజ్ రోజున సక్సెస్ కి చిహ్నంగా ఎమోజిలు పోస్ట్ చేస్తుంటారు అనిరుద్. అయితే ఈ రెండు సినిమాల విషయమై అవి పోస్ట్ చేయకపోయినా ప్రాబ్లమ్ లేదని, మొత్తంగా రెండు సినిమాల సక్సెస్ పై ముందే ఈ విధంగా తన అభిప్రాయాన్ని తెల్పుతున్నాని అన్నారు అనిరుద్. మరి ఈ రెండు సినిమాల విషయమై అనిరుద్ జోస్యం ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి.

Wrap-up mode on for Hari Hara Veera Mallu

0

Hari Hara Veera Mallu starring Pawan Kalyan has been in the shoot stage for a long time. The film’s release date was also delayed many times due to the unavailability of Pawan Kalyan caused by his political commitments. But, it is learnt that he is set to join the film’s shoot finally.

The team is also ready to reveal the new release date of the film this week. Pawan Kalyan will shoot for one or two days and the shoot will be wrapped up officially with this. As per the preparations, the team wants to release it on 30th May to lock the OTT deal but if there is any delay it may move to June.

Vijay Deverakonda starrer Kingdom is also gearing up for its release on 30th May and if Hari Hara Veera Mallu postpones again, it may become a threat for Vishnu starrer Kannappa, which recently locked its release date for 27th June.

Retro 1st Weekend Worldwide Box Office Collections

0

Suriya’s Retro had a disappointing 1st weekend at the box office. The film was successful in attracting only a few sections of audiences, and it resulted in an underwhelming performance in the theaters. Retro 1st Weekend Worldwide Box Office Collections are out now.

Retro 1st Weekend Box Office: Very Average Performance

In Tamil Nadu, the movie has collected around 36 Cr gross in 4 days, while in Kerala it gathered 4 Cr. The film collected around 5.5 Cr in Telugu states, while if we add the Karnataka and ROI numbers, the total all-India gross will be around 52 Cr.

This action drama collected around 20 Cr gross overseas, which takes the total gross to 72 Cr at the worldwide box office. Suriya’s Retro 1st Weekend Worldwide Box Office Collections are out now.

The advance bookings for the film are very poor today, and another small film, Tourist Family, which was released with Retro, is doing very well and impacting it massively. There is a high possibility for Retro to close under 100 Cr worldwide.

Tollywood’s Reliable Stars: NTR and Nani

0

The success rate is very low in Telugu cinema. Putting BO numbers and records aside, delivering continuous good films is a very rare feat. Currently, NTR and Nani have become the reliable stars in Tollywood, as they are consistently delivering good content films.

Starting from Temper, Nannaku Prematho, Janatha Garage, Jai Lavakusa , Aravinda Sametha, RRR, and the recent Devara, NTR delivered 7 good films consistently and did not face a failure over the last 10 years. This is a superb feat, and no Telugu hero has matched this.

Continuous Good Films from Nani- NTR

The same can be said for Nani. Post-Corona, all his theatrical releases are good content films. Starting from Shyam Singa Roy, Ante Sundaraniki, Dasara, Hi Nanna, Saripodha Sanivaaram, and now HIT 3, the natural star has delivered continuous good content films.

Because of Nani’s goodwill, HIT 3 opened to superb openings at the box office, while NTR also gathered extraordinary openings with Devara. In this way, NTR and Nani have become the reliable stars in Tollywood with continuous good content films.

Cinema World Rattled by Trump’s Latest Policy

US President Donald Trump has issued a bold policy declaration, calling for a 100% tariff on all films produced outside the United States. Trump announced on his Truth Social platform that the American film industry is under threat from an increasing trend of studios filming abroad to take advantage of lower costs and foreign tax breaks.

Trump labeled the situation a “national security threat,” accusing foreign governments of purposely luring US productions with lucrative subsidies. He directed the Department of Commerce and the United States Trade Representative to start applying the tariff immediately. This proposal follows a pattern of aggressive trade strategies under Trump’s leadership, many of which have triggered retaliation from other countries. For instance, China recently scaled back its import of American films, seen as a response to previous U.S. tariffs.

Industry experts have raised concerns about the feasibility of such a move, pointing out that films, as intellectual property, don’t fit neatly into traditional tariff frameworks. However, Trump’s camp argues that foreign incentives have unfairly hurt domestic productions, causing a shift to popular overseas locations like Canada and Ireland. The policy is expected to ignite strong reactions from Hollywood and global trade partners alike.

Nizam Breakeven achieved in opening weekend

Natural Star Nani’s latest crime thriller, HIT: The Third Case, is breaking records at the global box office. The film, directed by Sailesh Kolanu, stars Srinidhi Shetty as the female lead and has captured moviegoers with its captivating narrative.Hit 3 showcases Nani in a whole mass look, exciting his fans.

One of the film’s main attractions has been its performance in the Nizam region. Dil Raju purchased the theatrical rights to Nizam for Rs 11 crore, and the film recouped this amount in its opening weekend alone. This makes Nizam the first area to achieve break-even, solidifying its image as Nani’s stronghold.

Interestingly, the pattern in Nizam showed a day-by-day increase in collections, with day one earning more than day two, day two exceeding day three, and day three surpassing day four. While this is good in the near term, sustainability in the next few days will be critical in determining the film’s long-term success. Despite its A-certificate, HIT 3 is drawing enormous crowds thanks to Nani’s star power and captivating plot.