Home Blog Page 543

When Bollywood meets Tollywood: VFX misfires

0

The most awaited teaser of War 2 released today on the occasion of NTR’s birthday. The Teaser looked just okay with the establishment of characters, but lacked wow elements, disappointing fans and audiences. Ironically, few VFX shots in the Teaser looked very shabby and felt troll-worthy.

After Baahubali, the Telugu Actors have started collaborating with Bollywood Production Houses and Directors for few exciting projects. One such film was Adipurush starring Prabhas. The film was panned heavily for its CG and VFX portions. Director of the film, Om Raut was mercilessly trolled for his improper handling of Prabhas. Now, Netizens also accused the makers and Director of War 2, Ayan Mukherji, of neglecting NTR’s portions.

Telugu Actors seemed to be handled well by only Tollywood makers if we look at things closely. Even with a heavy budget, these VFX mismanagement leaves many doubts and questions over the care taken of the Telugu Actors. Bollywood and its makers must concentrate well on these things.

బాక్సాఫీస్ వద్ద అదృష్టం లేని పవన్ కళ్యాణ్

​పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ కలయికలో తెరకెక్కుతున్న తాజా సినిమా హరిహర వీరమల్లు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏ ఎం రత్నం నిర్మిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా కీలక పాత్రల్లో బాబీడియోల్, నర్గీస్ ఫక్రి, పూజిత పొన్నాడ, నోరాఫతేహి, అనసూయ భరద్వాజ్ తదితరులు నటిస్తున్నారు. 

ఇప్పటికే అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ సినిమా జూన్ 12న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ డేట్ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. అసలు మ్యాటర్ ఏమిటంటే జూన్ 1 నుంచి ఎగ్జిబిటర్ల సమ్మె కారణంగా ఈ సినిమా రిలీజ్ కు సంబంధించి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని భయపడుతున్నారు పవన్ ఫ్యాన్స్. 

వాస్తవానికి మూడేళ్ల క్రితం రిలీజ్ అయిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్ మంచి పాజిటివ్ టాక్ అందుకున్నప్పటికీ అంతకుముందు కోవిడ్, ఆ తర్వాత టికెట్ రేట్ సమస్యలతో ఈ రెండు సినిమాలు రూ. 100 కోట్ల షేర్ అందుకోలేకపోయాయి. మరోవైపు తాజాగా హరిహర వీరమల్లుకి మంచి పొటెన్షియల్ ఉన్నప్పటికీ కూడా ఈ విధంగా ఎగ్జిబిటర్ల సమ్మె ఒకింత సినిమాపై ఏమైనా ప్రభావం చూపుతోందా అని సందేహిస్తున్నారు. 

అయితే పక్కాగా ఇది ఎంతవరకు ప్రభావం చూపుతుంది, సమ్మె త్వరలోనే ఆగి వారి సమస్యలు పరిష్కారం అవుతాయా లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాలి. కాగా హరిహర వీరమల్లు సబ్జెక్టుతో పాటు కథ స్క్రీన్ ప్లే పై తమ టీంకి ఎంతో నమ్మకం ఉందని పవన్ ఈ సినిమాతో భారీ విజయం అందుకోవటం ఖాయమని యూనిట్ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

సూపర్ స్టార్ రజినీకాంత్ కి హై డిమాండ్

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవల జైలర్ సినిమాతో పెద్ద విజయం అందుకున్న విషయం తెలిసిందే. అనంతరం ఆయన నటించిన వేట్టయాన్ యావరేజ్ గా ఆడింది. ఇక తాజాగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఆయన చేస్తున్న సినిమా కూలీ. 

ఈ సినిమా ఆల్మోస్ట్ షూటింగ్ మొత్తం కూడా పూర్తి కావవచ్చింది. దీనిని ఆగస్టు 14న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకు తీసుకురానున్నారు. దీంతో పాటు మరోవైపు ఇటీవల జైలర్ 2 మూవీ కూడా అనౌన్స్ చేసి ప్రస్తుతం దాని షూటింగ్లో కూడా పాల్గొంటున్నారు రజనీకాంత్. ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్లో రిలీజ్ అయ్యే అవకాశం కనబడుతోంది. 

అయితే అసలు విషయం ఏమిటంటే నటుడిగా రజినీకాంత్ కి ప్రస్తుతం విరివిగా అవకాశాలు వస్తున్నాయి. ఆయనకు ఏమాత్రం ఖాళీ లేకుండా పలువురు దర్శకనిర్మాతలు ఆయన ఇంటికి క్యూ కడుతున్నారట. ఇటీవల  ఇలయదళపతి విజయ్ సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టిన విషయం తెలిసిందే. ఆయన లాస్ట్ సినిమా జన నాయగన్ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. దీనిని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు. 

ఆ తరువాత విజయ్ పూర్తిగా రాజకీయాల్లో బిజీగా ఉండనున్నారు. దానితో దర్శకనిర్మాతలు అందరూ కూడా రజినీతో సినిమాలు చేయాలని భావిస్తున్నారు.  అయితే రజినీకాంత్ కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తారు అనేటువంటి వార్తలు ఇటీవల వచ్చా యి. మరి కూలీ, జైలర్ అనంతరం రజనీకాంత్ పక్కాగా ఎన్ని సినిమాలు చేస్తారు అనంతరం ఎవరికి అవకాశం ఇస్తారనేది తెలియాలంటే మరి కొన్నాళ్ళు వెయిట్ చేయాలి. 

మెగాస్టార్ మూవీలో వెంకటేష్ రోల్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రస్తుతం విశ్వంభర సినిమా వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. యువి క్రియేషన్స్ గ్రాండ్ లెవెల్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న ఈ సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్ సినిమాలో భీమవరం దొరబాబుగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తుండగా ఆయన సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తోంది.

ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఏడాదిలో ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇక మరోవైపు త్వరలో అనిల్ రావిపూడి సినిమా యొక్క సెట్స్ లో జాయిన్ అయ్యేందుకు రెడీ అవుతున్నారు మెగాస్టార్. ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న అనిల్ రావిపూడి మెగాస్టార్ కోసం ఒక అద్భుతమైన కథను సిద్ధం చేశారు.

నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. మెగా మార్క్ యాక్షన్ అంశాలతో పాటు తన మార్క్ ఎంటర్టైన్మెంట్ తో దర్శకుడు అనిల్ రావిపూడి దీని యొక్క స్క్రిప్ట్ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.

అయితే అసలు విషయం ఏమిటంటే విక్టరీ వెంకటేష్ సినిమాలో ఒక ప్రధానమైన పాత్రలో కనిపించనున్నారని ఆ పాత్ర ఓవరాల్ గా సినిమాలో 15 నుంచి 20 నిమిషాలు ఉండే అవకాశం ఉందని అంటున్నారు.

అలానే ఆ సీన్స్ కి థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ రావటం ఖాయమని చెప్తున్నారు. ఈ మూవీ 2026 సంక్రాంతి కానుకగా ఆడియన్స్ ముందు వచ్చేందుకు సిద్ధమవుతోంది. భీమ్స్ సిసిలోరియో సంగీతం అందిస్తున్న ఈ సినిమాని సాహు గారపాటితో కలిసి మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కొణిదెల గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. 

Vishwambhara to Take Over Mirai’s Release Date?

0

It is widely known that Megastar Chiranjeevi’s fantasy film Vishwambhara, directed by Mallidi Vassishta, is delaying the release date. After missing a few major release dates, Vishwambhara is all set to take over Mirai’s release date.

Starring Teja Sajja and directed by Karthik Gattamaneni, Mirai was initially planned for an April release but was postponed to 1st August. However, due to pending work, there is a buzz in the industry that the movie is likely to be postponed again.

Now, the team has given an official statement to the media that a new schedule has begun. A new schedule for the film, featuring the major cast, has started in the historic caves of Mumbai.

“This pan-India action-adventure is set for a massive release in 8 languages, in both 2D and 3D.” If we observe this note, the release date is not mentioned. So, the film is certainly postponed.

Vishwambhara to arrive on Mirai’s Date?

Now, practically, if everything goes well with Vishwambhara’s business deals, this will be a good date for the team. Other big films, such as Hari Hara Veera Mallu, announced to be released on 12th June, Kingdom on July 4th, and WAR 2 on August 14th.

So, August 1st can be a perfect solo big release for Vishwambhara. maintaining a gap with other biggies. That is why the inside reports suggest that Megastar Chiranjeevi’s Vishwambhara is all set to take over Mirai’s release date.

The main hurdle for the film is the OTT deal. If the makers are successful in locking the OTT deal, then this date will be an appropriate date for the film.

Shahid Kapoor and Ishaan Khatter to Star in Meiyazhagan Hindi Remake

0

Shahid Kapoor, who last appeared in Deva, a remake of the Malayalam film Mumbai Police (2013), is all set to appear in another remake. Reportedly, Shahid Kapoor and Ishaan Khatter are all set to star in the Meiyazhagan Hindi remake.

Post-COVID, the remakes are being rejected by audiences. Because the audiences have been exposed to different languages’ content, they are keen to watch the original versions. Hindi movies that were remade from other languages, like CuttPutli (OTT Release), Vikram Vedha, Bhola, and the recent Deva, failed at the box office. 

Meiyazhagan Hindi Remake: Shahid Kapoor and Ishan Khatter to Play the Leads

Still, Bollywood has not learned the lesson. Prem Kumar’s Meiyazhagan, starring Karthi and Arvind Swamy, received huge acclaim across the languages, though the film did not do great at the box office.

The latest reports from the Bollywood circles suggest that Shahid Kapoor and Ishaan Khatter are all set to star in the Meiyazhagan Hindi Remake, with Shahid playing the character of Arvind Swamy while Karthi’s part will be played by Ishan.

As of now, there is no official announcement on this, but it is expected to be out soon. We should wait and see if this remake news is true or not.

‘వార్ – 2’ టీజర్ : అంచనాలు అందుకోలేదు

టాలీవుడ్ స్టార్ యాక్టర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ నటుడు హృతిక్ రోషన్ ల కలయికలో కియారా అద్వానీ హీరోయిన్ గ ప్రస్తుతం యువ దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న మూవీ వార్ 2. సరిగ్గా ఆరేళ్ళ క్రితం ఆడియన్స్ ,ముందుకి వచ్చి మంచి సక్సెస్ సొంతం చేసుకున్న వార్ మూవీకి ఇది సీక్వెల్ అనేది తెలిసిందే.

ఇక ఈ మూవీని బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ వారు గ్రాండ్ గా నిర్మిస్తుండగా ఇతర ముఖ్య పాత్రల్లో ఆశుతోష్ రానా, అనిల్ కపూర్ నటిస్తున్నారు. అందరిలో మంచి క్రేజ్ ఏర్పరిచిన ఈమూవీ యొక్క ఫస్ట్ లుక్ టీజర్ ని నేడు ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా టీమ్ రిలీజ్ చేసింది.

టీజర్ లో ఎన్టీఆర్ లుక్స్, స్టయిల్, డైలాగ్స్, యాక్షన్ అదిరిపోయాయి. అలానే హృతిక్ కూడా కబీర్ గా తన స్టైలింగ్ తో అదరగొట్టాడు. కబీర్ ని ఛాలెంజ్ చేస్తూ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో ఇది ప్రారంభం అవుతుంది. అయితే టీజర్ లో విజువల్ ఎఫెక్ట్స్ ఏమాత్రం ఎఫెక్టివ్ గా లేవు, అలానే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా తేలిపోయింది.

హీరోస్ ఇద్దరి లుక్స్ బాగున్నా మిగతా అంశాలు ఏవి కూడా టీజర్ లో అంతగా ఇంట్రెస్టింగ్ గా లేవు. మరి ఆగష్టు 14న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కానున్న ఈ మూవీ ఎంత మేర ఆడియన్స్, ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటుందో చూడాలి. 

WAR 2 Teaser – Not Enough

0

The most awaited teaser of WAR 2, starring NTR and Hrithik Roshan, has been released today. On the occasion of Tarak’s birthday, Yash Raj Films released the first video glimpse of the movie. The WAR 2 teaser is not enough and falls just short of expectations.

The teaser starts with Tarak challenging Kabir, aka Hrithik, and what follows is a series of big action blocks/chases along with Kiara Advani’s glamor treat. The story of the film looks to be on the expected lines.

WAR 2 Teaser: NTR – Hrithik Roshan – Ayan Mukerjee

WAR 2 Teaser is Decent – But Just Falls Short Of Expectations

NTR and Hrithik look absolutely explosive in the teaser, and their face-off is also interesting. On the other hand, the visuals and BGM could have been better. The teaser somehow did not seem that grand visually. 

The WAR 2 teaser is not enough and falls just short of expectations. As the film is releasing in competition with Rajini-Lokesh’s Coolie, YRF should have released better content for their first promotional video.

Doctorate For Atlee

0

Sensational Director Atlee, who recently announced a grand Pan-Indian film with Icon Star Allu Arjun, will receive an honorary doctorate. Atlee will receive the doctorate from Satyabama Institute of Science and Technology.

Atlee, who is known as a popular director in Kollywood, is also known to the Telugu audience. Raja Rani, Theri (Polisodu), Mersal (Adirindi), and Bigil (Whistle) are super hits in Kollywood as well as Tollywood. 

Thereafter, the filmmaker made his debut in Bollywood with Shah Rukh Khan’s ‘Jawaan’ and entered the Rs 1,000 crore club with that film. The fans are delighted as Atlee will receive the doctorate from Satyabama Institute of Science and Technology on June 14, 2025.

Director Atlee to receive Honorary Doctorate on June 14th

With each film, Atlee grew his brand and market; with continuous success, he emerged as one of the biggest directors in Tamil cinema. Also, with Jawan, he created a brand among the North Belt. 

Now, with Allu Arjun’s film, Atlee is set to take over the entire Indian market and also target international audiences, as the film is one of the biggest-budgeted Indian films ever.

Unwanted Controversy: Bellamkonda Sreenivas’s Slip of the Tongue

0

Bellamkonda Sreenivas is currently participating in the promotions of his upcoming film, Bhairavam. During an interview, the actor spoke about his Hindi market and his Hindi film Chatrapathi. Bellamkonda Sreenivas’s slip of the tongue creates an unwanted controversy.

As said above, the Alludu Seenu actor mentioned his Hindi film Chatrapathi was a failure at the box office, but he stated that the openings and overall collections of the film were more than the Hindi versions of Ravieja’s Tiger Nageswara Rao and Ram’s Double Ismart. 

Bellamkonda Sreenivas’s Statement Creates Unwanted Controversy

There is nothing wrong with Sreenu’s side to mention his film’s numbers. Analyzing for any failure and taking the result positively is fine, but comparing with other star films and boasting that his own film has collected more than those stars is definitely not good.

Bellamkonda Sreenivas’s slip of the tongue created unwanted controversy, and his statement hurt both Ram fans and Raviteja fans.