Home Blog Page 532

‘ది రాజాసాబ్’ రిలీజ్ డేట్ ఫిక్స్ ?

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కామెడీ హర్రర్ ఎంటర్టైనర్ సినిమా ది రాజాసాబ్. ఈ సినిమాలో నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహనన్ హీరోయిన్స్ గా నటిస్తుండగా ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు.

ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పై టీజీ విశ్వప్రసాద్, వివేక కూచిబొట్ల గ్రాండ్ గా నిర్మిస్తున్న ది రాజాసాబ్ సినిమా వాస్తవానికి ఏప్రిల్ 10న రిలీజ్ కావాల్సింది.

అయితే విజువల్ ఎఫెక్ట్స్ తో పాటు ఇతర వర్కులు పెండింగ్ కారణంగా మూవీ మరికొన్ని నెలల పాటు వాయిదా పడింది. ఇక లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం ఈ పాన్ ఇండియన్ మూవీ డిసెంబర్ 5న రిలీజ్ కి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.

అతిత్వరలో దీనికి సంబంధించిన మిగిలిన తన పార్ట్ షూటింగ్ ని ప్రభాస్ పూర్తి చేయనున్నారని అలానే జూన్ మొదటి వారంలో ఈ మూవీ నుంచి అఫీషియల్ టీజర్ తో పాటు రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేయనున్నారని చెప్తున్నారు.

తన మార్క్ ఎంటర్టైన్మెంట్ అంశాలతో పాటు ప్రభాస్ మార్క్ యాక్షన్ అంశాలను కలగలిపి దర్శకుడు మారుతీ తెరకెక్కిస్తున్న ది రాజాసాబ్ సినిమా భారీ విజయం ఖాయమని టీం అయితే ఆశాభావం వ్యక్తం చేస్తుంది. మరి అందరిలో మంచి క్రేజ్ ఏర్పరిచిన ఈ మూవీ ఎంత మేర విజయం అందుకుంటుందో చూడాలి.

‘ఖలేజా’ ప్రీ బుకింగ్స్ కి సూపర్ రెస్పాన్స్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా 15 ఏళ్ల క్రితం త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన కామెడీ యాక్షన్ మాస్ ఎంటర్టైనర్ సినిమా ఖలేజా. కనకరత్న మూవీస్ బ్యానర్ పై సింగనమల రమేష్ బాబు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాలో అనుష్క శెట్టి హీరోయిన్ గా నటించగా కీలక పాత్రల్లో ప్రకాష్ రాజ్, రావు రమేష్, రఘుబాబు, తణికెళ్లభరణి, బ్రహ్మానందం నటించారు.

మణిశర్మ సంగీతం అందించిన ఈ మూవీ కి యష్ భట్, సునీల్ పటేల్ ఫోటోగ్రఫి అందించారు. అయితే అప్పట్లో మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఓపెనింగ్స్ బాగానే రాబట్టిన ఈ మూవీ ఓవరాల్ గా ఫెయిల్యూర్ గా నిలిచినప్పటికీ టివిలో ప్రసారం అయిన ప్రతిసారి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ అయితే అందుకుంది.

ఇక మే 30న ఖలేజా మూవీ గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కి రెడీ అయింది. మరోవైపు ఈ సినిమా ఫ్రీ రిలీజ్ బుకింగ్స్ ఎంతో అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంటున్నాయి. ఇటీవల మహేష్ బాబు నటించిన మురారి సినిమా రీరిలీజ్ లో అత్యధిక కలెక్షన్ అందుకుని టాప్ స్థానంలో నిలిచింది.

ప్రస్తుతం ఖలేజా ప్రీ బుకింగ్స్ పరంగా చూస్తే ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా దీనిపై భారీ స్థాయి క్రేజ్ ఉందని తెలుస్తోంది. మరోవైపు బుక్ మై షో టికెట్ బుకింగ్ యాప్ లో భారీగా బుకింగ్స్ జరుపుకుంటున్న ఖలేజా మూవీ ఓవరాల్ గా రూ. 10 కోట్లను దాటేసి టాలీవుడ్ లో టాప్ ప్లేస్ లో నిలిచే అవకాశం గట్టిగా కనబడుతుంది.

Thudarum OTT Premiere Details Unveiled

0

After having a sensational run at the box office, Mohanlal’s latest blockbuster, Thudarum, is now ready for its digital debut. The popular OTT platform, Jio Hotstar, unveiled the details of Thudarum’s OTT premiere.

Directed by Tharun Moorthy and featuring Shobana as Mohanlal’s wife, the film impressed audiences with its engaging screenplay and emotions, along with stellar performances. Mohanlal’s Thudarum’s OTT premiere details are out now, and the film will make its OTT debut on May 30.

This family drama/crime thriller will be available for streaming on Jio Hotstar starting May 30 in Malayalam, Tamil, Telugu, Kannada, and Hindi. Many other languages are waiting for the film to be released on OTT.

Thudarum on OTT from May 30 – Jio Hotstar

Thudarum follows the captivating journey of an ordinary taxi driver who lives a contented life with his family in a quiet hillside town. His happy life takes an unexpected turn when the police capture his car in connection with a crime.

దిల్ రాజు, అరవింద్ ఓకే….ఇక మిగిలింది సురేష్ బాబు

జూన్ 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల బంద్ అవుతాయనేటువంటి విషయం ఇటీవల బయటకు వచ్చిన తరువాత అది పెద్ద కాంట్రవర్షియల్ ఇష్యూ గా మారిన విషయం తెలిసిందే. అయితే దీనిపై తాజాగా స్పందించిన పవన్ కళ్యాణ్ ఓపెన్ గా అది కుట్ర అంటూ స్ట్రాంగ్ గా సమాధానం ఇచ్చారు. ఆయనతో పాటు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కూడా థియేటర్ల బంద్ పై గట్టిగా స్పందించారు. 

అయితే దీని వెనక కొందరున్నారని ముఖ్యంగా దిల్ రాజు, శిరీష్, సురేష్ బాబు, ఏషియన్ సునీల్ నారంగ్, మైత్రి మూవీ మేకర్స్ తో పాటు అల్లు అరవింద్ వంటి వారు కావాలని టార్గెట్ గా థియేటర్ మేనేజ్మెంట్ తో ఈ విధంగా ఒత్తిడి చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కాగా వీటిపై తాజాగా స్పందించారు అల్లు అరవింద్ మరియు దిల్ రాజు. వారిద్దరికీ థియేటర్స్ బంద్ కి సంబంధం లేదని వాస్తవానికి పవన్ కళ్యాణ్ వంటి టాప్ స్టార్ సినిమా వస్తుందంటే థియేటర్స్ బంద్ చేసే సాహసం ఎవరికీ ఉండదని వారిద్దరూ ప్రత్యేకంగా మీడియా మీటింగ్స్ పెట్టి మరి క్లారిటీ ఇచ్చారు. 

కాగా ఈ విషయమై సురేష్ బాబు మాత్రం ఇంకా స్పందించలేదు. కాగా ఆయన స్పందన పై పలువురు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా ప్రచారం అవుతుంది. మరి రోజురోజుకీ మరింత వివాదాస్పదంగా మారుతున్న ఈ విషయం రాబోయే రోజుల్లో ఏ విధంగా ముందుకు సాగుతుందో చూడాలి.

థియేటర్స్ కాంట్రవర్సీ పై దిల్ రాజు స్పందన

ప్రముఖ నిర్మాత దిల్ రాజు నేడు ప్రత్యేకంగా మీడియాతో సమావేశం అయ్యారు. కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రొడ్యూసర్లు ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్ల సమస్యలు అలానే హరిహర వీరమల్లు రిలీజ్ కి సంబంధించిన పలు విషయాలపై ఆయన నేడు మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా గోదావరి జిల్లాలోని ఎగ్జిబిటర్లు థియేటర్ ఓనర్లకు సంబంధించిన కాంట్రవర్సీ గురించి ఆయన మాట్లాడారు. రెంటల్ తో వర్సెస్ పర్సంటేజ్ సిస్టం పై కొన్నేళ్లుగా సమస్య కొనసాగుతుందని దీనికి ఏది కరెక్ట్ సొల్యూషన్ అనేది ఇప్పటివరకు తేల్చలేదని అన్నారు. 

వాస్తవానికి ఏప్రిల్ 19న గోదావరి జిల్లాలకు చెందిన ఎగ్జిబిటర్లు వారి యొక్క నిర్ణయాలను తెలిపారని అన్నారు. అయితే ఏప్రిల్ 26న గిల్డ్ మీటింగ్ సందర్భంగా దానిని చర్చించి చెప్తామని తెలిపినట్లు చెప్పుకోచ్చారు. ఇక తాను నిర్మించిన గేమ్ ఛేంజర్  సినిమాని తానే పైరసీ చేసినట్లు కొన్ని మీడియా వర్గాల వారు తప్పుడు ప్రచారం చేశారని ఎన్నో కోట్లు ఖర్చుపెట్టి మేము తీసిన సినిమానే మేమే పైరసీ చేసి ఎందుకు నాశనం చేసుకుంటాం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 

అలానే హరిహర వీరమల్లు సినిమా జూన్ లో రిలీజ్ అవుతుంటే థియేటర్స్ క్లోజింగ్ సమస్యను దానికి ముడిపెడుతున్నారని నిజానికి పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుందంటే థియేటర్స్ ఎవరు బంద్ చేయరని అంత సాహసం ఎవరికీ లేదని అన్నారు. థియేటర్స్ ఎగ్జిబిటర్లకు సంబందించి ఇటీవల మీటింగ్ జరిగిందని, అయితే అందులో మాట్లాడిన వాస్తవాలు ఎవరికి తెలియదని చెప్పుకొచ్చారు. ఎటువంటి డిస్కషన్ జరగకుండా థియేటర్స్ బంద్ అనేది ఉండదని ఎవరో కొందరు కావాలని ఈ విషయమై తప్పుడు సమాచారం అందించారని క్లారిటీ ఇచ్చారు. 

కొన్ని వర్గాల మీడియా వారు పెద్ద ఇష్యూస్ పై వార్తలు రాసేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి రాయాలని ఇండస్ట్రీలో ఆ నలుగురిలో తాను ఒకడని కావాలని థియేటర్స్ ని బ్లాక్ చేస్తున్నానని చెప్పి వార్తలు రాయడం తప్పని అన్నారు. కాగా ఈ విధంగా తనతో పాటు మరికొంతమంది  పెద్ద ప్రొడ్యూసర్స్ ని కూడా టార్గెట్ చేస్తూ వార్తలు రాయటం కరెక్ట్ కాదని అన్నారు.

Top 3 International Projects from Tollywood Stars in 2027

0

The cinema market has developed to an unexpected level in recent years. After regional (Telugu) cinema led the path to pan-Indian cinema, the boundaries have been broken. The upcoming Top-3 International Projects are from Tollywood Stars in 2027, i.e., SSMB29, AA22, and Spirit.

SSMB29 – AA22 – Spirit: Top 3 International Projects from Tollywood Stars in 2027

All three above-mentioned films are announced for international language release, and all three films have a high potential to make some noise at the international markets.

Mahesh—Rajamouli’s SSMB29 is one of the most anticipated films in the coming years. SS Rajamouli opened the door for international audiences with RRR, and he wants to encash the full potential with Mahesh Babu’s film. 

The film has already been on sets, and the shooting is in progress. The second film, which has the opportunity to gather a massive number of audiences, is Allu Arjun and Atlee’s AA22. The film is one of the biggest-budgeted films in Indian cinema ever, and the film’s shoot will start in June.

The third biggest project from Telugu Cinema is Sandeep Vanga – Prabhas’s Spirit. This is a massive combination that also aims at international markets. The film is still in the pre-production stage, and the shoot is expected to start by September.

The upcoming Top-3 international projects are from Tollywood stars in 2027, i.e., SSMB29, AA22, and Spirit. All three films will hit theaters in the same year, i.e., 2027, which, for sure, will be another game-changing year for the Indian industry.

Trivikram – Ram Charan combo locked

0

Director Trivikram is in plans to collaborate with Veteran Actor Venkatesh and the project is also speculated to be announced soon. The Director also has a plan to collaborate with both Allu Arjun and Ram Charan. It is learnt that his collaboration with Ram Charan has also been locked now.

Allu Arjun is currently busy with his upcoming film directed by Atlee. This film will go on sets from June this year and the Actor can join Trivikram’s directorial only after this year. On the other hand, Ram Charan is currently working for Peddi which is scheduled for release in March 2026.

Ram Charan has already announced his film with Director Sukumar. This film will likely go to sets by the end of this year. So, it will mostly take a year to complete the film. So, Ram Charan and Trivikram may join together for their film only in 2027. If any delays happen in the shoot of his film, then it may be rescheduled. Fans and the Audience are waiting eagerly for this combo.

Hari Hara Veera Mallu gears up with a special song

0

Hari Hara Veera Mallu starring Pawan Kalyan is one of the most awaited films of Tollywood. The film has completed its shoot and currently post-production works are happening. Three songs from the film have been released so far, which didn’t make much noise. Now, the film is set for its 4th song which features Nidhhi Agerwal in a sizzling avatar.

A poster confirming the same has been released by the makers. The 4th Single, titled Taare Taare, will release on May 28th at 10:20 AM on YouTube. Nidhhi Agerwal appeared stunning, and also promises a feast for the audience. The poster is also going viral now on social media platforms. The song is Composed by M.M. Keeravaani.

There are huge expectations on the film. There have been multiple postponements for the film, but it has been scheduled for release on June 12th worldwide, which is less than a month. All the promotional activities will kick start in the coming days with the release of the Trailer as well on June 2nd or 3rd.

It’s Official: Anaganaga Oka Raju In Theatres Sankranthi – 2026

0

Naveen Polishetty, the talented actor who was last seen in Mr. Shetty Miss Polishetty (September 2023). The actor is all set to entertain audiences with his upcoming film,  Anaganaga Oka Raju which will hit the theaters Sankranthi – 2026.

Today, makers announced that Anaganaga Oka Raju is arriving on January 14th, 2026, as the festive treat. It is said to be a proper family entertainer and Sankranti festival will be the most appropriate release date for such a film.

The poster hints at a vibrant and fun tone. The film is produced by Naga Vamsi under Sithara Entertainments and Fortune Four Cinemas. Srikara Studios presents the film. The fans are happy as Naveen Polishetty’s Anaganaga Oka Raju will hit theaters Sankranthi – 2026.

Anaganaga Oka Raju Release Date Announcement

If we remember, Naga Vamsi scored a good hit with Daaku Maharaaj, starring Balakrishna which was released on last Sankranthi, and he is all set to deliver yet another blockbuster with Anaganaga Oka Raju in 2026.

The film’s story and screenplay are penned by Naveen and his new team of writers. Anaganaga Oka Raju will be directed by debutant director Maari. Most happening actress Meenakshi Chaudhary playing the female lead.

Dil Raju responds to the Theatre Controversy

0

Popular producer Dil Raju held a press conference today, on 26th May. During the meeting, he responded to a number of issues, including the issue of exhibitors-distributors-producers and AP Government’s response. Dil Raju responds to the theatre controversy and tries to clear the confusion.

The renowned producer spoke about issues such as the recent exhibitors/theatres controversy in Godavari districts, Pawan Kalyan’s Hari Hara Veera Mallu release, piracy issues, and lack of unity in the chamber. He said that the issue of the rental vs. percentage system has been going on for a long time, but the industry is unable to find an amicable solution.

Dil Raju agrees that there is a dispute between Exhibitors and Distributors

According to Dil Raju, the exhibitors had raised their grievances in the Godavari districts on April 19, and he came to know about the issue in the guild meeting held on April 26. He clarified that there was a dispute between the demands of the exhibitors and the distributors.

Dil Raju talks about the Game Changer Piracy

The Game Changer producer also spoke about the film’s piracy and allegations against him. He revealed that Pawan Kalyan’s film was supposed to be released in May, but it was postponed, and explained that there are a total of 370 single screens in Nizam, out of which 30 are owned by him, 90 by Asian Sunil/Suresh, and the remaining 250 are managed by owners.

He said that piracy of ‘Game Changer’ has caused a loss to everyone, and he felt bad when a new channel stated the statement of another producer who alleged that Raju himself did the piracy of the film.

“Exhibitors have been with us for the last 30 years, and despite the assurance given to the exhibitors in the chamber, they have not spoken to the government,” he said. Dil Raju responds to the theatre controversy and tries to clear up the confusion.

There was no decision taken to shut down the theaters – Dil Raju

Raju clarified that a meeting of exhibitors was held on May 18, but there is no truth in the word ‘theatres bandh.’ “No one knows what happened in the chamber. We wanted to put up a meeting and talk about the percentage policy,” he said. He also stated that there was no chance of a bandh without any discussion, and there was wrong communication from the media about the entire issue.

Dil Raju says that there is no unity in the Telugu Cinema Industry

When asked about why the Chamber did not respond at the correct time, Dil Raju stated that the media should be careful before posting the news of such big issues. He also said that there is no unity in the film industry, be it producers, distributors, or exhibitors.

Pawan Kalyan’s Hari Hara Veera Mallu release also got caught in between this theatre strike controversy, and Dil Raju clarified that no one had the information of the film’s release in June, and no one has the guts to shut down theatres when a film starring Pawan is releasing.

There are no “Aa Naluguru” in the industry – Dil Raju

Raju also said that the issue of theatre owners/exhibitors started with one exhibitor in East Godavari, but his name is being dragged by the media without any reason. He said that he is not a part of “Aa Naluguru”, a term coined by the media and said that it should find a new name/term to use against him or other producers.