Home Blog Page 439

Coolie’s Real Plot Revealed

0

Ever since the trailer of Rajinikanth and Lokesh Kanagaraj’s Coolie has been released, there have been a lot of discussions about the movie’s story. However, Coolie’s real plot has been revealed now. 

Not only Tamil cinema fans, but even Telugu cinema fans love Lokesh, and they expect something unique from him. So, they started spinning different kinds of theories on social media since the arrival of Coolie’s trailer.

Rajinikanth and Lokesh Kanagaraj’s Coolie’s Real Plot Revealed

Some said that the film will have a time-traveling concept, while some said it will have a backdrop of watch smuggling and gold smuggling, and a few of the fans even tried to connect it with the LCU.

But now, Rajinikanth and Lokesh Kanagaraj’s Coolie’s real plot has been revealed. Reportedly, the film deals with organ smuggling and trafficking, which is run by Nagarjuna, and Soubin is his right-hand man.

Shruti Haasan will play a key role in the film, as she finds out the truth about Nagarjuna and his gang, and then meets Rajinikanth, who saves Shruti and fights against organ trafficking.

This is definitely a strong point for a commercial entertainer, as it is packed with a huge star cast, and Lokesh Kangaraj is said to have designed a power-packed screenplay with continuous high moments.

మిరాయ్ vs ఘాటీ : ఎవరిది విజయం 

0

యువ నటుడు తేజ సజ్జ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ పాన్ ఇండియన్ ఎంటర్టైనర్ మూవీ మిరాయ్. ఈ మూవీలో రితిక నాయక్ హీరోయిన్ గా నటిస్తుండగా విలక్షణ నటుడు మంచు మనోజ్ విలన్ పాత్ర చేస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ పై గ్రాండ్ గా నిర్మితం అవుతున్న ఈ మూవీ పై అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి. ఇటీవల రిలీజ్ అయిన టీజర్ తో పాటు ఫస్ట్ సాంగ్ అందరినీ ఆకట్టుకున్నాయి.

ఈ మూవీని సెప్టెంబర్ 5న విడుదల చేయనున్నారు. ఇక మరోవైపు ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో అనుష్క చేస్తున్న మూవీ ఘాటీ. ఈ మూవీలో విక్రమ్ ప్రభు, చైతన్య రావు, రమ్యకృష్ణ, జపపతి బాబు, జాన్ విజయ్ తదితరులు కీలక పాత్రలు చేస్తుండగా యువి క్రియేషన్స్ సంస్థ గ్రాండ్ గా నిర్మిస్తోంది. తాజాగా రిలీజ్ అయిన ఘాటీ థియేట్రికల్ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై బాగానే అంచనాలు ఏర్పరిచింది.

ఇక ఈమూవీని కూడా సెప్టెంబర్ 5న విడుదల చేయనున్నారు. ఆ విధంగా అటు మిరాయ్, ఇటు ఘాటీ రెండూ కూడా ఒకేరోజున ఆడియన్సు ముందుకి రానుండడంతో వీటి మధ్య బాక్సాఫీస్ క్లాష్ ఏర్పడనుంది. కాగా వీటితో పాటు మురుగదాస్ తీస్తున్న మదరాసి, విజయ్ ఆంటోని భద్రకాళి సినిమాలు కూడా అధ్ రోజున రిలీజ్ కానున్నాయి.

అలానే రష్మిపై నటిస్తోన్న ది గర్ల్ ఫ్రెండ్ మూవీ యొక్క రిలీజ్ కూడా అదే రోజున ఉండడంతో వీటిలో ఏది ఏ స్థాయి సక్సెస్ అందుకుంటుందో చూడాలి. అయితే ఎక్కువగా ఆడియన్స్ యొక్క దృష్టి ఘాటీ, మిరాయ్ మూవీస్ పై మరి ఈ బాక్సాఫీస్ పోరు ఏవిధంగా సాగుతుందో.

Anushka Challenges Mirai

0

After facing multiple delays, Anushka Shetty’s Ghaati, directed by Krish Jagarlamudi, has been announced to be released on September 5, 2025. With this, Anushka Challenges Mirai, starring Teja Sajja, also arrives on the same day.

Mirai is a pan-India film with Teja Sajja coming after a sensational blockbuster like Hanuman. Manchu Manoj plays the antagonist role in this film. The teaser and recently released first single, Vibe Undi, have received a very good response.

Normally, these kinds of films expect a solo release. However, the film sets a big competition as the Ghaati trailer releases today, announcing 5th September as the release date.

Anushka Shetty’s Ghaati and Teja Sajja’s Mirai are arriving on September 5th

This means Anushka challenges Teja Sajja’s Mirai. Both movies will face the heat of the clash, as they have big names that pull audiences towards the theaters.

Also, there are two Tamil dubbed films arriving on the same date; one is Siva Karthikeyan-Murugadoss’s Madharasi, and the other one is Vijay Antony’s Bhadrakali.

Additionally, Rashmika’s The Girlfriend is also set to arrive on the same date. There are rumors in the industry circles that Mirai might get postponed due to pending post-production work.

However, the team strongly denied the reports and reiterated that the movie will arrive on 5th September as per the announcement.

పవర్ఫుల్ గా ‘ఘాటీ’ ట్రైలర్

0

అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు ప్రధాన పాత్రల్లో హృద్యమైన సినిమాల దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ మూవీ ఘాటీ. ఈ మూవీని యువి క్రియేషన్స్ సంస్థ గ్రాండ్ గా నిర్మిస్తుండగా నాగవెల్లి విద్యాసాగర్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ నుండి రిలీజ్ అయిన టీజర్ తో పాటు ఫస్ట్ సాంగ్ పర్వాలేదనిపించే రెస్పాన్స్ అందుకున్నాయి.

కాగా నేడు ఈమూవీ యొక్క థియేట్రికల్ ట్రైలర్ ని రిలీజ్ చేసారు మేకర్స్. ముఖ్యంగా ట్రైలర్ లో అనుష్క శెట్టి పవర్ఫుల్ లుక్స్, డైలాగ్స్, యాక్షన్ సీన్స్ బాగున్నాయి. ఘాటీ గా తన జీవిత ప్రయాణం సాగించే ఒక మహిళ అనంతరం తద్వారా కొన్ని సమస్యలు ఎదుర్కోవడం, బాధితురాలిగా మారడం, ఆపై చివరకు శత్రువులని ఏవిధంగా మట్టుపెట్టింది అనే కథాంశంతో ఈ మూవీ తెరకెక్కినట్లు ట్రైలర్ ని బట్టి చూస్తే మనకు అర్ధం అవుతుంది.

ఇక ట్రైలర్ లో విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగున్నాయి. మొత్తంగా ఘాటీ ట్రైలర్ ఇప్పటివరకు మూవీ పై ఉన్న అంచనాలు మరింతగా పెంచిందని చెప్పాలి. కాగా ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి సెప్టెంబర్ 5న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.

Coolie Gets Different Censor Ratings in India and Overseas

0

Rajinikanth and Lokesh Kanagaraj’s Coolie is just almost a week away from its theatrical release. The film’s overseas bookings are excellent. Meanwhile, Coolie gets different censor ratings in India and overseas.

The action drama has been censored with an ‘A’ rating in India, and the fans are happy with that, as Lokesh Kanagaraj did not compromise on the action parts. But there are some concerns from the trade about the adult rating.

Everyone knows that Superstar Rajinikanth has a huge fan base among kids/families, and the kids are not allowed to watch the film. The trade thinks that it will have a significant impact on the box office numbers.

Rajinikanth’s Coolie: Different Censor Ratings in India and Overseas

The surprising thing is that the overseas print of Cooli cleared the censor with a U/A kind of rating in Indian terms. The overseas censor team also says that the film contains strong violence, but they did not give an ‘A’ rating.

Fans are surprised as Rajinikanth and Lokesh Kanagaraj’s Coolie gets different censor ratings in India and overseas.

A few fans of Rajini and netizens ask the makers to edit another version of the film with a U/A rating for the Indian censor and release both versions in theaters, but it is practically impossible.

‘ఓజి’ అంచనాలు అందుకునేనా ?

0

పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా యువ దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మాస యాక్షన్ తో కూడిన గ్యాంగ్ స్టర్ డ్రామా మూవీ ఓజి. ఈ మూవీలో ఓజాస్ గంభీర అనే గ్యాంగ్ స్టర్ గా నటిస్తుండగా విలన్ గా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ కనిపించనున్నారు. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య గ్రాండ్ గా నిర్మిస్తుండగా ఇతర కీలక పాత్రల్లో ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, శ్రీయారెడ్డి, శుభలేఖ సుధాకర్ తదితరులు నటిస్తున్నారు.

ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ యొక్క ఫస్ట్ గ్లింప్స్ అందరినీ ఆకట్టుకోగా తాజాగా ఫైర్ స్టార్మ్ అనే పల్లవితో సాగె ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేసారు. కాగా ఈ సాంగ్ మంచి రెస్పాన్స్ సంపాదించింది. కాగా గడచిన 24 గంటల్లో ఈ సాంగ్ 830కె లైక్స్ ని దక్కించుకుని ఆల్ టైం రికార్డు కొట్టింది. అయితే వ్యూస్ పరంగా మాత్రం ఈ సాంగ్ 6.2 మిలియన్ వ్యూస్ మాత్రమే అందుకుంది.

ప్రస్తుతం ఈ సాంగ్ మొత్తంగా 10 మిలియన్ వ్యూస్ తో కొనసాగుతోంది. పలు ఇతర సినిమాలు మాత్రం 24 గంటల్లో 10 నుండి 20 మిలియన్స్ వరకు వ్యూస్ అందుకున్నవి. మొత్తంగా అయితే ఈ సాంగ్ తో ఓజి పై అందరిలో మరింతగా అంచనాలు పెరిగాయి. ఈ మూవీని దసరా పండుగ కానుకగా సెప్టెంబర్ 25న గ్రాండ్ గా పలు భాషల్లో రిలీజ్ చేయనున్నారు.

అయితే అసలు ఛాలెంజ్ ఏమిటంటే, హరి హర వీర మల్లుతో అతిపెద్ద డిజాస్టర్ చవిచూసిన తమ హీరో పవన్ ఓజితో బిగ్గెట్ బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయం అని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దర్శకుడు సుజీత్ దీనిని అద్భుతంగా తెరకెక్కిస్తున్నారని, తప్పకుండా మూవీ విజయం తథ్యం అని టీమ్ కూడా అభిప్రాయపడుతోంది.

‘వార్ – 2’ రన్ టైం లాక్ 

0

యంగ్ టైగర్ ఎన్టీఆర్, గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ల కలయికలో అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ వార్ 2. యష్ రాజ్ ఫిలిమ్స్ యూనివర్స్ లో భాగంగా గ్రాండ్ గా రూపొందుతున్న ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ యొక్క ట్రైలర్ బాగానే రెస్పాన్స్ అందుకోగా తాజాగా ఫస్ట్ సాంగ్ ని కూడా రిలీజ్ చేసారు.

ఆకట్టుకునే కథ, కథనాలతో ఇద్దరు స్టార్స్ నటిస్తున్న ఈమూవీని దర్శకుడు అయాన్ అద్భుతంగా తెరకెక్కించారని, ఆగష్టు 14న రిలీజ్ అనంతరం మూవీ పెద్ద విజయం ఖాయం అని టీమ్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. విషయం ఏమిటంటే, తాజాగా ఈ మూవీ యొక్క రన్ టైం లాక్ అయింది. దాని ప్రకారం ఈమూవీ మొత్తంగా 3 గం. ల 3 ని.ల పాటు సాగనుంది, అయితే రన్ టైం ఎక్కువ అయినప్పటికీ కూడా ఆద్యంతం మూవీ అందరినీ ఆకట్టుకుంటుందని టీమ్ అంటోంది.

మరోవైపు ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే సోషల్ మీడియాలో హ్యాష్ టాగ్స్ తో హీరోలు ఎన్టీఆర్, హృతిక్ ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసారు. త్వరలో ఈ మూవీ నుండి వీరిద్దరూ కలిసి డ్యాన్స్ చేసిన స్పెషల్ డ్యాన్స్ నంబర్ ని రిలీజ్ చేసేందుకు టీమ్ సన్నాహాలు చేస్తోంది. మరోవైపు అతి త్వరలో వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా గ్రాండ్ గా నిర్వహించనున్నారు. దాని యొక్క డిటైల్స్ కూడా వెల్లడి కావాల్సి ఉంది. 

కూలీ : నాగార్జున సైమన్ పాత్ర పై రజిని సెన్సేషనల్ కామెంట్స్ 

0

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ గ్యాంగ్ స్టర్ డ్రామా మూవీ కూలి. ఈమూవీలో అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, శృతి హాసన్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్ని కూడా మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి.

ఇక తాజాగా జరిగిన ఈ మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా సూపర్ స్టార్ రజినీకాంత్ తెలుగు ఆడియన్స్ ని ఒక వీడియో బైట్ ద్వారా మూవీ ఆదరించాలని కోరారు. ఇక ఆ వీడియోలో రజిని మాట్లాడుతూ, ముందుగా ఇందులోని నెగటివ్ పాత్ర అయిన సైమన్ పాత్ర తాను చేద్దాం అనుకున్నానని అన్నారు.

అయితే తాను హీరోగా ఫిక్స్ అయిన అనంతరం ఆ పాత్ర ఎవరు చేస్తున్నారు అని లోకేష్ ని అడగగా ఫైనల్ గా నాగార్జున ని ఫిక్స్ చేసినట్లు చెప్పారు. ఇక మూవీ ఫస్ట్ రోజు షూట్ లో భాగంగా నాగార్జున లుక్ ని చూసిన తాను షాక్ అయ్యాయని, ఆయన పాత్ర తనకు ఎంతో నచ్చిందని, ఆ పాత్ర సినిమాలో అద్భుతంగా ఉంటుందని అన్నారు. మొత్తంగా నాగార్జున ఆ పాత్ర లో ఎంతో బాగా యాక్ట్ చేసారని చెప్పుకొచ్చారు రజినీకాంత్. మరి ఆగష్టు 14న రిలీజ్ కానున్న ఈ మూవీ ఎంతమేర విజయం అందుకుంటుందో చూడాలి.

Kiara Advani’s Bikini Shot Hurting War 2

0

There are just seven days left for the release of NTR and Hrithik Roshan’s War 2. While the fans await more promotions from the film, the makers are continuously using Kiara Advani’s bikini shot, which is hurting War 2. 

Till now four video contents have been released from the much-awaited sequel of War, and the shocking part is that all of them have one thing inthe glamor show of Kiara.

Lately, YRF released the making-of video of the film’s first song, Aava Jaavan, and even in this making-of video, the scenes of Kiara’s bikini have been added. The audiences are also shocked with the way makers are stressing this instead of focusing more on action or other elements.

Kiara Advani’s bikini shot is hurting War 2. Yes, such an extreme glamour show by a top heroine will trend on the internet, which is a plus for the movie, but over usage of that scene/part is becoming a big minus for the film.

The team YRF should concentrate on other elements like action and the face-off of NTR and Hrithik, but these are not getting the required importance, as the glamor takes the main spot.

Due to these low-key promotions, the overseas advances for the film are not up to the expected levels. The makers need to release the action and dance glimpses this week to raise the expectations to the next level.

War 2 Official Censor Details

0

The makers of spy-action drama War 2 have begun the promotions, much to the excitement of the fans. Starring Hrithik Roshan and NTR as the leads, War 2 censor official details are out now.

War 2 Completes Censor Formalities: 3 Hours 3 Minutes Runtime

The Censor Board gave the film a U/A rating, and with the runtime of nearly 183 minutes, the movie ends up being 3 hours and 3 minutes long. Reportedly, the film will feature stunning action sequences.

NTR and Hrithik Roshan’s War 2 official censor details are out, and the fans will also get a sneak peek of the most-awaited dance number featuring both leads, as tomorrow the promo of the song will be released.

This movie follows up on the popular film War, and it’s NTR’s first direct Bollywood entry. Kiara Advani plays the main female role in the film. The movie was filmed beautifully in Spain, Italy, and Abu Dhabi, marking the sixth film of the popular YRF Spy Franchise.