Home Blog Page 423

Coolie Heads for Heavy Loss in Kerala

0

Rajinikanth’s Coolie is fighting at the box office on its first weekend, as it received mixed WOM/reviews. The film registered several records in three days. But Coolie is heading for a heavy loss in Kerala

The film’s theatrical rights for Kerala were bought for 14 Cr MG, with expenses. For full recovery, the film needs to collect close to 40 Cr gross. The film opens really well with 9.75 Cr, and on day 2 holds well with 5.75 Cr gross.

However, on day 3 the film sees a heavy drop in numbers with 3 Cr gross, taking total gross to 18.5 Cr. Today advance bookings are poor, suggesting the number will be lower than day 3.

At this trend the film cannot post any decent numbers from tomorrow, and it is likely to close under 25 Cr gross. Which means Rajinikanth’s Coolie will end up with a heavy loss in Kerala.

More than 30% loss is expected for buyers, and this is the first time that a Lokesh Kanagaraj film is facing a loss venture in Kerala. Even Leo, with mixed WOM, succeeds in achieving breakeven and profits in Kerala.

ది రాజా సాబ్ vs జన నాయగన్ బాక్సాఫీస్ క్లాష్ ఫిక్స్ ?

0

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హర్రర్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ది రాజా సాబ్. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఒక కీలక పాత్ర చేస్తుండగా యువ అందాల కథానాయికలు రిద్ది కుమార్, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్స్ గా నటిస్తుండగా ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు.

మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ డిసెంబర్ 5న రిలీజ్ కానున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించారు. కాగా లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం ఈ మూవీ 2026 సంక్రాంతికి రిలీజ్ కానున్నారు చెప్తున్నారు.

మరోవైపు ఇలయదళపతి విజయ్ హీరోగా పూజా హెగ్డే, మమిత బైజు హీరోయిన్స్ గా హెచ్ వినోద్ తీస్తున్న ఈ మూవీకి అనిరుద్ సంగీతం అందిస్తుండగా కెవిఎన్ ప్రొడక్షన్స్ సంస్థ గ్రాండ్ గా నిర్మిస్తోంది. ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని వేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకున్న ఈమూవీ 26 సంక్రాంతి కానుకగా ఆడియన్సు ముందుకి రానున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించారు.

విజయ్ కెరీర్ ఆఖరి మూవీగా రానున్న జన నాయగన్ ని భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్చేస్తున్నారు. కాగా ప్రభాస్ ది రాజాసాబ్ కూడా పాన్ ఇండియన్ మూవీ కావడంతో ఈ రెండూ సంక్రాంతికి వస్తే బాక్సాఫీస్ వద్ద క్లాష్ ఖాయం అని తెలుస్తోంది. అయితే ది రాజాసాబ్ సంక్రాంతి రిలీజ్ కి సంబంధించి మేకర్స్ నుండి అఫీషియల్ అనౌన్స్ మెంట్ మాత్రం రావాల్సి ఉంది. 

‘హరి హర వీర మల్లు’ : రూ. 100 కోట్ల నష్టం 

0

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా క్రిష్, జ్యోతికృష్ణ కలిసి తీసిన లేటెస్ట్ పాన్ ఇండియన్ హిస్టారికల్ యాక్షన్ డ్రామా మూవీ హరి హర వీర మల్లు. ఈ మూవీకి ఎం ఎం కీరవాణి సంగీతం అందించగా కీలక పాత్రల్లో సచిన్ ఖేడేకర్, బాబీ డియోల్, నాజర్, సునీల్, సత్యరాజ్ తదితరులు నటించారు.

మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చి బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పరాజయం మూటగట్టుకుంది.

రిలీజ్ కి ముందు రోజు ప్రీమియర్స్ ద్వారా నెగటివ్ టాక్ ని మూటగట్టుకున్న హరి హర వీర మల్లు మూవీ ఫస్ట్ డే నుండి చాలా చోట్ల దారుణంగా బాక్సాఫీస్ వద్ద పెర్ఫార్మ్ చేసింది. పవన్ కెరీర్ లో కాస్ట్లీ ప్రాజక్ట్ గా రూపొందిన ఈ మూవీకి మొత్తంగా నిర్మాత ఏ ఎం రత్నం రూ. 300 కోట్ల బడ్జెట్ పెట్టారు.

కాగా థియేట్రికల్ నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా ఈ మూవీకి మొత్తంగా రూ. 175 కోట్ల రూపాయలు మాత్రమే లభించడం జరిగింది. దానితో ఈ మూవీ వలన నిర్మాతకు రూ. 100 కోట్లకు పైగా నష్టాలు వాటిల్లాయి. దీనితో ఎంతో ఢీలా పడ్డ పవన్ ఫ్యాన్స్, తదుపరి ఆయన నుండి రానున్న ఓజి మూవీ పై ఎన్నో భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ సెప్టెంబర్ 25న ఆడియన్స్ ముందుకి రానుంది. 

నాగ చైతన్య 25వ మూవీ ఆ స్టార్ డైరెక్టర్ తో ఫిక్స్ ?

0

ఇటీవల చందూ మొండేటి దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య చేసిన మూవీ తండేల్. ఈ మూవీలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించగా గీతా ఆర్ట్స్ సంస్థ పై బన్నీ వాసు దేనిని గ్రాండ్ గా నిర్మించారు అయితే రిలీజ్ అనంతరం మంచి విజయం అందుకుని హీరోగా నాగ చైతన్యకు మంచి పేరు తీసుకువచ్చింది తండేల్.

దీని అనంతరం ప్రస్తుతం విరూపాక్ష మూవీ ఫేమ్ కార్తీక్ దండు తో నాగ చైతన్య చేస్తున్న 24 మూవీ వృష కర్మ. ఈ వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ గ్రాండ్ లెవెల్లో మిస్టిక్ థ్రిల్లర్ గా రూపొందుతోంది. దీనిని శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు గ్రాండ్ గా నిర్మిస్తున్నాయి.

వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈమూవీ వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. అయితే అసలు విషయం ఏమిటంటే, దీని అనంతరం తన కెరీర్ 25వ మూవీని స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో చేసేందుకు నాగ చైతన్య సిద్దమైనట్లు లేటెస్ట్ టాలీవుడ్ బజ్. ఇప్పటికే పలుమార్లు చైతన్యని కలిసి ఒక ఇంట్రెస్టింగ్ కథ కథనాలు వినిపించి గ్రీన్ సిగ్నల్ అందుకున్నారట కొరటాల. వాస్తవానికి ఎన్టీఆర్ తో దేవర 2 మూవీని కొరటాల చేయాల్సి ఉంది.

అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ చేతిలో ప్రశాంత్ నీల్ మూవీ, నెల్సన్ మూవీతో పాటు త్రివిక్రమ్ మూవీ కూడా ఉండడంతో కొన్నాళ్ళు దేవర 2 స్క్రిప్ట్ ని ప్రక్కన పెట్టి ఈలోపు చైతన్య తో చేసేందుకు సిద్దమయ్యారట కొరటాల. త్వరలోనే ఈ క్రేజీ కాంబో మూవీకి సంబందించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నట్లు చెప్తున్నాయి టాలీవుడ్ వర్గాలు. 

తేజ దర్శకత్వంలో హీరోయిన్ గా రమేష్ బాబు కుమార్తె ఎంట్రీ ?

0

టాలీవుడ్ లో చిత్రం సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన తేజ అప్పట్లో ఆ మూవీతో మంచి విజయం అందుకున్నాడు. ఆ తరువాత నువ్వు నేను, జయం, నిజం సినిమాలతో దర్శకుడు మంచి పేరు క్రేజ్ సొంతం చేసుకున్న తేజ, ఆపైన రాను రాను ఆశించిన స్థాయి సక్సెస్ లు అయితే అందుకోలేకపోయారు.

ఇటీవల రానా తమ్ముడు అభిరాం ని హీరోగా పెట్టి ఆయన తీసిన అహింస కూడా ఆడలేదు. అయితే లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల బజ్ ప్రకారం తేజ తన తదుపరి సినిమా ద్వారా తన పెద్ద కుమారుడు అమితోవ్ తేజని హీరోగా లాంచ్ చేస్తూ త్వరలో ఒక మూవీ తీసేందుకు సన్నాహాలు చేస్తున్నారట.

ఇప్పటికే నేటి ట్రెండ్ కి తగ్గట్టుగా ఆకట్టుకునే కథ, కథనాలు సిద్ధం చేసుకున్న తేజ త్వరలో దానిని పట్టాలెక్కించేందుకు సిద్దమవుతున్నారట. అయితే అసలు విషయం ఏమిటంటే, ఈ మూవీ ద్వారా సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు దివంగత నటుడు, నిర్మాత అయిన ఘట్టమనేని రమేష్ బాబు కుమార్తె భారతి ని ఇందులో హీరోయిన్ గా తీసుకోనున్నారట.

అదే నిజం అయితే ఈ మూవీ ద్వారా ఆమె టాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ కన్ఫర్మ్. త్వరలో ఈ మూవీ గ్రాండ్ గా లాంచ్ కానుందని, దీనికి సంబంధించి పూర్తి వివరాలు రాబోయే అతి త్వరలో అధికారికంగా వెల్లడి కానున్నాయని టాలీవుడ్ టాక్. మరి ఈ మూవీతో తేజ ఎంతమేర కెరీర్ పరంగా బ్రేక్ సొంతం చేసుకుంటారో చూడాలి. 

జంజీర్ – ఆదిపురుష్ – వార్ 2

0

ఒకప్పటి తెలుగు హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్స్ హిందీలో అక్కడక్కడా కొన్ని సినిమాలు చేసారు. అయితే ఇక్కడితో పోలిస్తే అక్కడ మాత్రం ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ అందుకోలేకపోయారు. నటన పరంగా అక్కడి ఆడియన్స్ ని అలరించినప్పటికీ సక్సెస్ లు మాత్రం అంత బాగా సొంతం చేసుకోలేకపోయారు.

ఇక కొన్నేళ్ల క్రితం రామ్ చరణ్ హీరోగా రూపొందిన జంజీర్ మూవీ భారీ డిజాస్టర్ గా నిలిచింది. అపూర్వ లఖియా తీసిన ఈ మూవీలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించగా రామ్ చరణ్ పవర్ఫుల్ పోలీస్ అధికారిగా నటించారు. ఒకప్పటి అమితాబ్ జంజీర్ రీమేక్ గా రూపొందిన ఈ మూవీ రిలీజ్ అనంతరం పరాజయం పాలవడంతో పాటు విపరీతమైన విమర్శలు ఎదుర్కొంది.

ఇక ఆ తరువాత ఇటీవల బాహుబలి తో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న ప్రభాస్ ఇటీవల భారతీయ ఇతిహాస గాథ రామాయణం ఆధారంగా రూపొందిన ఆదిపురుష్ లో నటించారు. బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ ఈ మూవీని తెరకెక్కించాడు. అయితే ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన ఆ మూవీ కూడా పరాజయం పాలయింది.

ఇక తాజాగా బాలీవుడ్ లో అయాన్ ముఖర్జీ తీసిన వార్ 2 లో ఒక హీరోగా నటించారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ప్రస్తుతం ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ రాబట్టడం కష్టంగా మారింది. ఆ విధంగా మన ప్రస్తుత తెలుగు స్టార్ హీరోలు బాలీవుడ్ మూవీస్ చేసి పరాజయాన్ని మూటగట్టుకున్నారు అని చెప్పకతప్పదు. ఈ విధంగా ముగ్గురు నటులకు చేదు అనుభవం ఎదురు కావడంతో ఇకపై తెలుగు స్టార్స్ డైరెక్ట్ బాలీవుడ్ మూవీ చేసే ఛాన్స్ దాదాపుగా తక్కువే అంటున్నాయి సినీ వర్గాలు.

Akhanda 2 Release in Doubt

0

Films changing release dates because of several reasons is not a new thing in the Telugu film industry. Especially for big movies, it happens a lot of times. The release date of Balakrishna and Boyapati Sreenu’s Akhadna 2 is still in doubt because of continuous rumors.

The strong buzz has started again in industry circles that the sequel of Akhanda is not arriving on September 25 as announced. This kind of rumor about Akhanda 2’s release date has been consistent for a few months.

Akhanda 2 Release Postpone Rumors Emerge Again

Despite the makers continuously denying the rumor, this time, the reports are stronger that the film will not be released on the said date. We need to see what happens, but the buzz is very strong.

The industry circles even say that Akhanda 2 will arrive mostly on 5th December. We should wait and see to know whether the makers will clarify the rumors or not.

Akhil Akkineni Shocks Fans

0

Akkineni fans are furious with Nagarjuna, as they felt his character in Coolie, Simon, does not do justice to his stature or stardom. While the film is minting good collections at the box office, Akhil Akkineni shocks fans with his latest Instagram post on Simon/Nagarjuna.

When Lokesh Kanagaraj and team announced that King Nag will play the role of Simon in Rajinikanth’s Coolie, Akkineni fans and audiences put big hopes on his character.

The first look poster of Nagarjuna’s character and the back shot in the Powerhouse promo, Lokesh comparing it with the Joker character from The Dark Knight—everything raised the hype among fans.

However, when they actually saw the movie, Nag fans were completely disappointed with Simon’s characterization in the film. The fans and audiences are continuously firing at Nagarjuna about how he was convinced to take on this role.

In a situation like this, Akhil Akkineni took the fans by surprise as he posted a photo with Nagarjuna on Instagram, saying, “Congratulations to King for ‘Coolie.'”

3 Days, 300 Cr—Coolie Creates Kollywood History

0

Superstar Rajinikanth shows his stardom in a massive way with his latest film, Coolie, directed by Lokesh Kanagaraj. Though the film did not receive good talk, Coolie creates history for Kollywood as it crosses 300 Cr gross in 3 days. 

Despite unfavorable WOM and reviews, Coolie is having a very good weekend at the box office, and the film surpasses the 300 Cr mark today. This is the fastest ever for Kollywood. 

Rajinikanth’s Coolie Collects 300 Cr In 3 Days—Faster Than Ever For Kollywood

Vijay’s Leo, Rajini’s Jailer, and 2 Point O joined the 300 Cr club in 4 days. But Rajinikanth-Lokesh Kanagaraj’s Coolie gathers a huge amount, 300 Cr gross at the box office in just 3 days, which is the first time ever in Kollywood history.

How Coolie holds after the weekend needs to be seen, as the film received mixed WOM. The film needs to maintain a good hold on weekdays to achieve break-even and emerge as a success.

Madharaasi Trailer Details Out

0

AR Murugadoss—Sivakarthikeyan’s film Madharaasi is all set to arrive in theaters in another three weeks. The film does not carry big buzz despite the good combination. Madharaasi Trailer details are out now.

Due to Murugadoss’s previous setbacks, the film is not carrying enough buzz, despite the huge success of Amaran, the last release of Siva Karthikeyan.

The film’s trailer will play a crucial role, and it is said to be releasing on 24 August. This is a crucial film for Murugadoss to make a grand comeback as a director.

Sivakarthikeyan teams up with Murugadoss for the first time in Madharaasi, while Vidyut Jammwal reunites with the director since Thuppakki (2012).

N. Srilakshmi Prasad of Sri Lakshmi Movies produced the film, featuring Rukmini Vasanth, Biju Menon, Vikranth, and Shabeer Kallarakkal in key roles.

Madharaasi’s technical team includes composer Anirudh, cinematographer Sudeep Elamon, and editor A. Sreekar Prasad. As said above, the Madharaasi trailer holds a good importance in raising the buzz, and Anirudh’s work will be keenly observed by the fans.

On September 5, 2025, Madharaasi will be released in Tamil, Telugu, Kannada, Malayalam, and Hindi. The film is called Dil Madharaasi in Hindi.