


Gorgeous Pooja Hegde Shines in this beautiful outfit.



Gorgeous Pooja Hegde Shines in this beautiful outfit.
విజయ్ దేవరకొండ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ యంగ్ అండ్ వైబ్రెంట్ హీరో తనదైన ఆఫ్ స్క్రీన్ యాటిట్యూడ్ తో.. మరియు స్క్రీన్‌పై చక్కని నటనతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును పొందారు.
అయితే ఆయన సక్సెస్ కేవలం ఒక రోజులో వచ్చేసింది అని కొందరు అనుకోవచ్చు. కానీ అది నిజం కాదు. విజయ్ దేవరకొండ ఈరోజు ఉన్న స్థానంలో ఉండేందుకు చాలా కష్టపడ్డారు.తన కెరీర్ ప్రారంభంలో నువ్విలా మరియు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వంటి చిత్రాలలో చిన్న పాత్రలలో కనిపించారు. నాగ్ అశ్విన్, నానిల ఎవడే సుబ్రమణ్యం సినిమా అతనికి ఇండస్ట్రీలో చోటు దక్కేలా చేసింది. ఈ చిత్రం విజయం తర్వాత, అతను తరుణ్ భాస్కర్ యొక్క పెళ్లి చూపులుతో ప్రధాన పాత్రలో అరంగేట్రం చేసారు, ఇది అనేక అవార్డులతో పాటు గొప్ప ప్రశంసలను కూడా గెలుచుకుంది.
ఆ తర్వాత, విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సంచలనం రేపింది. ఆ సినిమా విజయ్ ను స్టార్ డం వైపు నడిపించింది. ఆ తర్వాత గీత గోవిందం, టాక్సీవాలా వంటి పలు హిట్లను అందించారు. అలాగే డియర్ కామ్రేడ్ మరియు వరల్డ్ ఫేమస్ లవర్ వంటి అట్టర్ ఫ్లాప్ లను కూడా ఇచ్చారు. ఇక తాజాగా భారీ హైప్ తో వచ్చిన లైగర్ భారీ డిజాస్టర్ గా నిలిచింది.
లైగర్ ప్రమోషన్స్ సందర్భంగా విజయ్ దేవరకొండ ఈ సినిమా ఫ్లాప్ అయితే మళ్లీ లవ్ స్టోరీల్లోకి వస్తానని చెప్పారు. కాగా తాను చెప్పిన మాటకు నిజంగా కట్టుబడి ఉన్నారని, మరియు రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లను మాత్రమే చేసేందుకు ఆయన ఆసక్తి చూపిస్తున్నారని అంతర్గత వర్గాల ద్వారా సమాచారం అందుతొంది.
ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో సమంతతో ‘ఖుషి’ సినిమా చేస్తున్నారు విజయ్. ఇక దీని తర్వాత విజయ్ జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో చేతులు కలపనున్నారు, విజయ్ లైనప్‌లో ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు కూడా ఉన్నారని అంటున్నారు.
యూత్ మరియు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఉన్నందున ప్రస్తుతం యువ దర్శకులందరూ విజయ్ దేవరకొండతో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నారు. విజయ్ దేవరకొండకు ఎంచుకోవడానికి వీలుగా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మరియు వాటిలోంచి విజయ్ చాలా జాగర్తగా ఎంపిక చేసుకునే పనిలో ఉన్నారు.
విజయ్ దేవరకొండ మళ్ళీ విజయాల బాట పట్టి వరుస సూపర్హిట్లతో కమ్‌బ్యాక్ ఇవ్వాలని కోరుకుందాం.
యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం ఓరి దేవుడా రేపు థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రం తమిళంలో ఘనవిజయం సాధించిన ఓ మై కడవులే చిత్రానికి అధికారిక రీమేక్ గా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తున్న నివేదికల ప్రకారం సినిమా చాలా బాగా వచ్చిందని తెలుస్తోంది.
సినిమాలో ఎంటర్టైన్మెంట్ మరియు ఎమోషన్స్ చాలా బాగా మిళితం అయ్యాయని తెలుస్తోంది. ఇక వెంకటేష్ ముఖ్య అతిథి పాత్రలో నటించడం ఈ సినిమాకు బిగ్గెస్ట్ ఎస్సెట్‌గా మారింది. లియోన్ జేమ్స్ సంగీతం ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంది. అవునవునా, గుండెల్లోనా అనే పాటలు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాయి. కాగా ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ అవుతుందని, హీరో విశ్వక్ సేన్ కెరీర్లో టర్నింగ్ పాయింట్ అవుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ రోజుల్లో ఓపెనింగ్ కలెక్షన్స్ కంటే కూడా ప్రేక్షకుల నుండి వచ్చే టాక్ చాలా కీలకం, WOM బాగుంటే, పండుగ వారాంతంలో విడుదల కావడం వల్ల ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ ప్రయోజనం పొందుతుంది.
ఓ మై కడవులే చిత్రానికి దర్శకుడు అశ్వత్ మరిముత్తు. ఈ రీమేక్ వెర్షన్ కూడా ఆయనే తీశారు. ఈ సినిమా క్లీన్ అండ్ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని అంటున్నారు. ఈ చిత్రంలో విశ్వక్ సేన్‌తో పాటు మిథిలా పాల్కర్, ఆశాభట్ నటిస్తున్నారు. రాహుల్ రామక్రిష్ణ కూడా సహాయక పాత్రలో కనిపించనున్నారు.
చిన్నప్పటి నుంచి స్నేహితులుగా ఉంటూ పెళ్లి చేసుకున్న అర్జున్ దుర్గారాజ్, అను పాల్రాజ్ల కథే ఈ సినిమా. కానీ పెళ్లయిన కొన్నాళ్ల తర్వాత మనస్పర్థల కారణంగా ఇద్దరూ విడిపోవాలనుకుని కోర్టుకెక్కుతారు. అయితే, వారి విడిపోవడానికి కారణాలేంటి? దేవుడు వారి సమస్యను ఎలా పరిష్కరించాడు? అనే ప్రశ్నలకు సమాధానమే మిగిలిన కథ.
జీవితం లేదా దేవుడు మరో అవకాశం ఇస్తే జీవితం ఎలా ఉంటుంది, గతంలో తీసుకున్న నిర్ణయాలను మార్చుకుంటే ఆ మారిన నిర్ణయాల ఫలితాలు ఎలా ఉంటాయనే కాన్సెప్ట్‌తో దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించారు.
విశ్వక్ సేన్ గత చిత్రం అశోక వనంలో అర్జున కళ్యాణం క్లీన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల మెప్పు పొందింది. మరియు ఓరి దేవుడా కూడా అదే తరహాలో ఉంటుంది, ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ నుండి U/A సర్టిఫికేట్ కూడా వచ్చింది.
తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ తన తాజా చిత్రం ప్రిన్స్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. జాతిరత్నాలు వంటి సూపర్ హిట్ సినిమా తెరకెక్కించిన దర్శకుడు అనుదీప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఉక్రేనియన్ నటి మారియా కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏషియన్ సినిమాస్ మరియు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించారు. తెలుగు, తమిళం రెండు భాషల్లోనూ దీపావళి సందర్భంగా ప్రిన్స్ సినిమా ఈ నెల 21న విడుదల కానుంది.
ఈ సినిమా ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి క్లీన్ యు సర్టిఫికేట్ ఇచ్చారు. మొదట ఈ సినిమా నిడివి 2 గంటల 23 నిమిషాలుగా నిర్ణయించారు. అయితే తాజా వార్త ఏమిటంటే, చిత్ర బృందం సినిమా ఈ సినిమా నుంచి 12 నిమిషాలు ట్రిమ్ చేసారట. అందువల్ల ఇప్పుడు ప్రిన్స్ చిత్రం నిడివి 2 గంటల 11 నిమిషాలు అయింది. కాగా ఫస్టాప్ నిడివి 1 గంట 7 నిమిషాల 19 సెకన్లు అయితే సెకండాఫ్ నిడివి 1 గంట 3 నిమిషాలు మరియు 45 సెకన్లు ఉంటుంది.
ప్రిన్స్ ప్రచారం సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో శివ కార్తికేయన్ సౌత్ సినిమాల గురించి మాట్లాడారు. “ఇటీవల పాన్ ఇండియా సినిమాలు, ద్విభాషా సినిమాలు వస్తున్నాయి. వంశీ పైడిపల్లి సినిమాలో విజయ్ హీరోగా చేస్తున్నారు, అలాగే రామ్ చరణ్ సినిమాకి శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇలాగే భవిష్యత్తులో మరిన్ని ద్విభాషా చిత్రాలు చేయాలనుకుంటున్నాను. ఇటీవల సౌత్ సినిమాలన్నీ మంచి వసూళ్లను రాబడుతున్నాయి. కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్, విక్రమ్, కాంతార.. ఇలా ఎన్నో సినిమాలు విజయాలు సాధించాయి. తెలుగు, తమిళ ఇండస్ట్రీ వాళ్లు కలిసి మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు శివ కార్తికేయన్.
ప్రిన్స్ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా, మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.
రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కాగా ఈ సినిమాతో శివ కార్తికేయన్‌కు తెలుగులో సూపర్ హిట్ అందుతుందా లేదా అనేది తెలుసుకోవాలంటే ఇంకొక్క రోజు ఆగాలి.
Tollywood multistarrers between top stars have been a dream for many producers as well as film lovers. While Mahesh has given voiceovers for Pawan Kalyan’s Jalsa and NTR’s Baadshah, seeing the top stars together on screen still remains a dream for many. Similarly, mega fans have been demanding a multistarrer between Ram Charan and Allu Arjun for quite some time.
Out of the tier1 stars, one combination that has the highest possibility of materializing is Ram Charan and Allu Arjun. The duo have had a great bond since childhood and have also appeared together in Vamsi Paidipally’s Yevadu back in 2014. Mega Power Star and Icon star didn’t have many scenes together in the film and Mega fans have been left waiting for a multistarrer ever since.
RRR which starred NTR and Ram Charan has been the biggest multistarrer in recent years and the film’s success has again opened up the possibilities of a potential collaboration between Charan and Bunny.
Producer Allu Aravind has given a great boost to this demand of fans by stating that he has been planning a multistarrer between the two for quite some time and he has already registered the title Charan- Arjun for the same.
The senior producer said that the registered the title 10 Years ago in the film chamber and every year he has been renewing it. “It is my dream project to do this multistarrer film under Geetha arts,” he said.
Tamil Star Hero Siva Karthikeyan is bringing his latest movie, Prince to the audience. Ukrainian actress Maria is the heroine in the movie and it is directed by JatiRatnalu director Anudeep. This movie was produced under the banner of Asian Cinemas and Suresh Productions. Prince will be released on the 21st of this month on the occasion of Diwali in both Telugu and Tamil languages.
The film has recently completed censoring work. Censor members have given clean U certificate to this movie. At first, the movie’s runtime was 2 hours 23 Minutes but the latest news is that the film’s team has trimmed 12 Minutes and now the New runtime is 2 Hours 11 Minutes. The first half-length will be 1 hour 7 minutes and 19 seconds, and the Second half-length will be 1 hour 3 mins, and 45 seconds.
During the promotion of Prince, Siva Karthikeyan talked about South movies in an interview. “Recently pan India movies and bilingual movies are coming. In Vamsi Paidipally’s film, Vijay is a hero and Ram Charan’s film is directed by Shankar. Prince is my first straight Telugu movie. In the future, I would like to do more bilingual films. Recently South movies are all doing well. KGF, RRR, Vikram, Kantara.. many films like this have achieved success. I want Telugu and Tamil industry people to do more films together,” said Siva Karthikeyan.
While Thaman is providing the music for the Prince, Manoj Paramahamsa is working as the cinematographer. And this movie, which was made as a romantic comedy entertainer, has huge expectations among the audience.
And will Siva Karthikeyan get a big super hit in Telugu with this movie or not we’ll get to know in a day time.
Young and energetic hero Vishwak Sen’s Ori Devuda is set to release tomorrow in theatres. The movie is an official remake of the Tamil blockbuster film oh my kadavule. As per the industry circles reports, seems that the movie has come out very well, entertainment and emotions worked well.
And Venkatesh acting in an important guest role has become the biggest asset of the film. Leon James’s music has already won the hearts of the audience with the magical numbers Avunanavuna and Gundellonaa. Trade circles are expecting this movie to become the biggest hit and a turning point in hero Vishwak Sen’s career.
Nowadays more than the opening numbers, Word of mouth is very crucial for any film, If WOM is good then the film will have a huge advantage at the box office because of the release on festival weekend.
Ashwath Marimuthu is the director of the original film Oh My Kadavule. He made this remake version too. The film is said to be a clean and complete family entertainer. Mithila Palkar and Asha Bhat are acting along with Vishwak Sen in this film.
The film tells the story of Arjun Durgaraj and Anu Palraj, who have been friends since childhood and get married. But, years after the marriage, due to misunderstandings, both of them go to court to separate. However, what is the reasons for their separation? How did God solve their problem? form the rest of the story.
The director has made this film with the concept of what life would be like if life or God gives us another chance and if we change the decisions that we have taken in the past, what will be the outcome of those changed decisions.
Vishwak Sen’s last movie Ashoka Vanamlo Arjuna Kalyanam was a clean entertainer and Ori Devuda will also be on the same lines, it also got a U/A certificate from the censor board.
The name Vijay Devarakonda needs no special introduction. This young and vibrant hero has made his name quite popular with his nonchalant attitude off-screen and Lovable, intensified performances on screen.
Some might think that his success story is a one-night thing but that is not true. Vijay Devarakonda worked very hard to be in the position today he is in. He appeared in brief roles in films like Nuvvila and Life is Beautiful at the start of his career. It was Nag Ashwin and Nani’s Yevade Subramanyam that helped him find a place in the industry. After the success of the film, he made his debut in a lead role with Tharun Bhasckar’s Pelli Choopulu, which won several awards and great appreciation.
Then, the most famous Arjun Reddy happened and soon, led him to the superstar path. After that, he delivered several hits like Geetha Govinda and Taxiwala. And few were duds like Dear comrade and world famous lover and his recent outing with Liger was a colossal disaster.
During the promotions of Liger, Vijay Devarakonda said if the film becomes a flop he will be back to Love stories. Now reports say that he indeed stands on his promise and is signing only romantic family entertainers.
Currently, he is working on Khushi movie with Samantha which is directed by Shiva Nirvana. And after this Vijay will join hands with Jersey director Gowtham tinnanuri, Uppena director Buchibabu is also said to be in Vijay’s lineup.
All young directors want to work with Vijay because has a following in youth and social media. Vijay Devarakonda has a lot of options and he is picking very choosely. Let’s wish that he will give comeback with a series of superhits.







Neha Sharma looks stunning in these photos which she posted on her Instagram account.