Home Blog Page 2026

రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమాకు సీక్వెల్ కన్ఫర్మ్

0

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆర్ఆర్ఆర్ అభిమానులకు ఒక సంచలన వార్త రాబోతుంది. ఈ హిస్టారికల్ ఫిక్షన్ యాక్షన్ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ధృవీకరించారు. కాగా ఈ సినిమాలో కూడా ఎన్టీఆర్, రామ్ చరణ్ లు మొదటి భాగం లాగే కలిసి నటించనున్నారట.

ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. తాజాగా ఆస్కార్ వైపు దూసుకెళ్తోంది మరియు హాలీవుడ్ విమర్శకులు ఈ చిత్రం ఆస్కార్ లో కొన్ని నామినేషన్లు మరియు అవార్డులను కూడా పొందుతుందని ఖచ్చితంగా నమ్మకంతో ఉన్నారు.

ఈ నేపధ్యంలో, ఈ సినిమా రాజమౌళికి అసాధారణమైన విధంగా మారింది. అలాగే ఈ విజయవంతమైన చిత్రానికి సీక్వెల్ వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే ఇది రాజమౌళి కెరీర్ కు కూడా ఎంతగానో సహాయపడుతుంది.

ఆర్ఆర్ఆర్ సీక్వెల్ చేసే అవకాశం ఉందని రాజమౌళి ఇటీవలే చెప్పిన తరువాత, ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కూడా తాను సీక్వెల్ స్క్రిప్టు రాస్తున్నట్లు తెలిపారు.

బ్రిటిష్ వారిని ఎదిరించడం వంటి కాన్సెప్ట్ సార్వత్రికంగా ఉండటం వల్ల ఆర్ఆర్ఆర్ కు ప్రపంచవ్యాప్త అప్పీల్ ఉంది. ఎన్టీఆర్, చరణ్ లు ఈ సినిమా కోసం భారీ యాక్షన్ సన్నివేశాలలో కష్టపడటంతో పాటు ఎమోషనల్ పెర్ఫామెన్స్ కూడా ఇచ్చారు. ఈ సినిమాలోని పోరాటాలు మరియు నాటు నాటు పాట పాశ్చాత్య దేశాలలోని ప్రేక్షకులు విపరీతంగా నచ్చేశాయి.

ఇక ఆర్ ఆర్ ఆర్ తర్వాత రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేయనున్నారన్న సంగతి తెలిసిందే. ఇండియానా జోన్స్ తరహాలో వీరిద్దరూ కలిసి ఓ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ చేయనున్నారు.

అందువల్ల ఆ సినిమా కోసం హాలీవుడ్ దృష్టిని ఆకర్షించడానికి ఆర్ ఆర్ ఆర్ సీక్వెల్ మరింత సహాయపడుతుంది. రాజమౌళి తదుపరి చిత్రాన్ని హాలీవుడ్ లో డిస్ట్రిబ్యూట్ చేసేందుకు ఓ హాలీవుడ్ స్టూడియో ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.

Official: The sequel for Rajamouli’s RRR is confirmed

0

This could be sensational news for RRR fans. Ace director SS Rajamouli has confirmed that there will be a sequel for this historical fiction action film. The film will also have NTR and Ram Charan as leads just like the first part.

RRR has become a sensation worldwide. It’s marching towards Oscars and critics of Hollywood are sure that the movie will get few nominations and awards as well at the Oscars.

In this context, the motion picture is exceptional for Rajamouli and there will be possible sequel for this successful film as it will help further his career too.

After Rajamouli stated that there’s a possibility for the sequel of RRR, his screenwriter father Vijayendra Prasad has also confirmed that he is indeed writing the sequel.

RRR has global appeal because of the inclusion of Britishers and the subject being universal in appeal. Actors NTR and Charan did heavy action and emotional performances. Fights and dance number made white people in the West go crazy.

Rajamouli will work with Mahesh Babu in his afterward movie. They both will do a globe-trotting action adventure film on the lines of Indiana Jones. This will further help him get the attention of Hollywood. It is also known that a Hollywood studio is trying to distribute the next film of Rajamouli in Hollywood.

90 శాతం రికవరీతో సంచలనం స్తృష్టించిన హిట్-2: 1స్ట్ వీకెండ్ బాక్సాఫీస్ కలెక్షన్స్

0

హిట్: ది సెకండ్ కేస్” లేదా “హిట్ 2” మొదటి రోజు నుండి బాక్సాఫీస్ వద్ద స్థిరంగా ప్రదర్శింపబడుతోంది. ఇక నాలుగు రోజుల్లోనే బ్రేక్-ఈవెన్ టార్గెట్ ను సాధించి, బ్లాక్ బస్టర్ గా అవతరించే మార్గంలో ఉంది.

హిట్-2 చిత్రం మొదటి రోజు అద్భుతమైన ఓపెనింగ్స్ సాధించింది. కాగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మొదటి వారాంతంలో సంచలన ప్రదర్శనను కొనసాగించింది. నైజాంలో ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ రూ.5 కోట్లు కాగా, ఫస్ట్ వీకెండ్ లోనే రూ.5 కోట్ల షేర్ రాబట్టింది.

ఆంధ్ర (6 ప్రాంతాలు కలిపి) హిట్ 2 కోసం 5.50 కోట్ల నిష్పత్తిలో బిజినెస్ జరిగింది మరియు మొదటి వీకెండ్ ఈ చిత్రం 77% రికవరీతో 4.25 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక సీడెడ్ లో ఈ సినిమా 1.5 కోట్ల బిజినెస్ చేయగా, 66 శాతం రికవరీతో 1 కోటి షేర్ వసూలు చేసింది.

ఓవరాల్ గా హిట్ 2 తెలుగు రాష్ట్రాల్లో 10.25 కోట్ల షేర్, ఓవర్సీస్ లో 3.2 కోట్ల షేర్, ROI లో కోటి రూపాయల షేర్ వసూలు చేసింది.మొత్తంగా హిట్-2 సినిమా వరల్డ్ వైడ్ షేర్ 14.5 కోట్లు, థియేట్రికల్ వాల్యూ 16 కోట్లు. ఆ రకంగా హిట్-2 సినిమాకు ఇప్పటికే 90% రికవరీ పూర్తయింది మరియు పైన చెప్పినట్లుగా, ఇది ఈ రోజు బ్రేక్ ఈవెన్ మార్కును సులభంగా దాటుతుంది.

హిట్ 2 మొదటి రోజు విమర్శకుల నుండి మంచి సమీక్షలతో ప్రారంభమైంది మరియు విడుదలకు ముందు కూడా ఈ సినిమా భారీ ప్రీ-రిలీజ్ బజ్ సృష్టించింది. ఈ చిత్రం అడివి శేష్ కు అతని సినీ కెరీర్ లో అతిపెద్ద ప్రారంభాన్ని ఇచ్చింది, ఇటీవల బ్లాక్ బస్టర్ మేజర్ యొక్క ప్రారంభ రోజు సంఖ్యలను హిట్-2 దాటింది.

పాన్ వరల్డ్ సినిమాగా రూపొందనున్న మహేష్ – రాజమౌళి సినిమా

0

మహేష్ – రాజమౌళిల కాంబినేషన్లో వస్తున్న సినిమా భారతీయ సినిమా చరిత్రలో మొదటి పాన్ వరల్డ్ చిత్రంగా తెరకెక్కనుంది. మహేష్ అభిమానులే కాకుండా సినీ అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఒక సెన్సేషనల్ కాంబో ఇది.

ఈ భాగస్వామ్యం చాలా సంవత్సరాలుగా చర్చల్లో ఉంది. కానీ ట్రాక్ లోకి రావడానికి చాలా సమయం పట్టింది. రాజమౌళి తన గత చిత్రం ఆర్ ఆర్ ఆర్ తో అన్ని భాషా అడ్డంకులను అధిగమించి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

ఆర్ ఆర్ ఆర్ సినిమా థియేట్రికల్ రన్ లో బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులను సృష్టించింది. కాని తన కథ అక్కడితో ముగియలేదు. ఓటీటీ రిలీజ్ తర్వాత అంతకంతకూ క్రేజ్ పెంచుకుని మరో స్థాయికి చేరుకుంది. ఈ చిత్రానికి హాలీవుడ్ ప్రేక్షకులు మరియు సాంకేతిక నిపుణుల నుండి ప్రశంసలు వెల్లువెత్తాయి. ఈ ఆదరణ ఇప్పుడు మహేష్ – రాజమౌళి సినిమాకు పెద్ద వరంగా మారింది.

ఇంతకు ముందు చెప్పినట్లుగా, ఇటీవలే ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆస్కార్ ప్రచారంతో రాజమౌళి బ్రాండ్ ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగింది మరియు హాలీవుడ్ స్టూడియోలు కూడా ఇప్పుడు మహేష్ బాబుతో రాజమౌళి తీయబోయే తదుపరి చిత్రం కోసం రాజమౌళితో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నాయి.

ఫారెస్ట్ అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ సినిమా ఆంధ్రా నుంచి అమెరికా వరకు ఎలాంటి ప్రేక్షకులకైనా నచ్చేలా ఉంటుందని సమాచారం. రాజమౌళి బ్రాండ్ వాల్యూ పెరగడం వల్ల, దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లలో భారీ ప్రభావాన్ని సృష్టించగలిగే భారతీయ సినిమాగా మహేష్- రాజమౌళి సినిమా నిలిచే అవకాశం ఉంది.

దర్శకధీరుడు రాజమౌళి, రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇటీవల మీడియా ఇంటర్వ్యూలలో చెప్పిన మాటలను బట్టి చూస్తే ఈ సినిమా కచ్చితంగా ప్రపంచ వ్యాప్తంగా ఒక సాహసయాత్ర (globe-trotting adventure) గా ఉండబోతుంది.

ఈ ప్రకటనలు ఇప్పటికే సినిమా చుట్టూ భారీ బజ్ ను సెట్ చేశాయి. మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో వస్తోన్న ఈ సినిమా తెలుగు, భారతీయ సినీ ప్రేక్షకులకు కూడా గర్వకారణమవ్వాలని ఆశిద్దాం.

Hit-2 1st weekend Box office collections- Sensational with 90% recovery

0

Hit: The Second Case” or “Hit 2” has been performing consistently at the box office since its first day. It is on the way to achieve the break-even target, and emerge as a blockbuster, on Monday, Today.

The film had a terrific first day, and it continued the sensational performance on the weekend at box office. In Nizam, the movie’s theatrical rights are valued at 5Cr and On its 1st weekend itself it collected 5 Crores share, which makes it achieve the Break-even mark.

Andhra (6 Territories) business for Hit 2 was done in the ratio of 5.50 Crores and on its weekend the film has collected around 4.25Cr share with 77% recovery, which is quite remarkable.

In Ceded the film’s rights are valued at 1.5 Crores and the film has collected around 1Crore share with around 66% recovery, overall hit 2 in Telugu states share is 10.25 Crores and from overseas the film has collected around 3.2 Crores share and ROI the film has collected around 1 Crore share.

Overall, worldwide share of Hit 2 will be close to 14.5 Crores and Theatricals are valued at 16 Crores. Hit 2 has done with 90% recovery and as said above, it will easily cross the break even mark today.

Hit 2 was opened with rave reviews from the critics and had created a huge pre-release buzz. The film took the biggest start for Adivi Sesh in his film career, crossing his recent blockbuster Major’s opening day numbers.

First Look of Neha Shetty from Kartikeya’s ‘Bedurulanka 2012’ out on her birthday!

0

Hero Kartikeya Gummakonda – Neha Sshetty’s next ‘Bedurulanka 2012’ is directed by Clax. After making National Award winning film like ‘Color Photo’ emerging production house Loukya Entertainments is making this film as their Production #3. Ravindra Benerjee Muppaneni (Benny) is producing this film and Yuvaraj. C is presenting it with music by Manisharma.

On the occasion of her birthday today, makers revealed her graceful look as ‘Chitra’. Director Clax says, “Chitra looks innocent and conventional but she has a modern-hearted inner side. She looks like a Barbie Doll but has amusing nature hidden under the fear of patriarchy. Besides looking beautiful she impresses us with her performance too. It’s a Damedy genre film. The story is based on comedy, emotions and thrill with a native village backdrop. We’ve strong content in this film along with hilarious comedy.”Conveying Birthday wishes to the leading lady Producer Benny said her role in the film surely captivates everyone. Kartikeya & Neha Sshetty’s chemistry is beautiful on screen. It’s a wholesome entertainer. We’re at the final stage of shoot. Post production works are happening at brisk pace. We’re planning to bring this new-age concept film in the new year. Drama, comedy, action, emotions are going to be major highlights of this new-age entertainer.”

Ensemble cast includes Ajay Ghosh, Satya, Raj Kumar Kasireddy, Srikanth Ayyengar, ‘Auto’ Ram Prasad, Goparaju Ramana, LB Sriram, Surabhi Prabhavathi, Kittayya, Anithanath, Divya Narni and others in major roles.

Kriti Sanon Gorgeously Hot Photos

0

Kriti Sanon looks Gorgeously Hot in the both modern and saree photos posted by her on Instagram. Her recent outing Bhediya recived a good wom and is doing pretty decent at the Box Office. Kriti Sanon currently has good line up of movies in her basket.

Mahesh – Rajamouli Film will be the 1st pan world cinema in Indian cinema history

0

Mahesh – Rajamouli film will be the first Pan World film in Indian cinema history. This is the most awaited and Sensational combo for not only Mahesh fans but also all the movie-goers.

This partnership was on cards for so many years, but it took a long time to get on to the track. We know that with his previous film RRR, Rajamouli crossed all the language barriers and made a sensation Worldwide.

RRR generated many records at the box office in its theatrical run, but the story didn’t end there. After its OTT release RRR has mounted up its craze and reach to another level. Acclaims poured from a Hollywood audience and technicians for the film. This grasp has become a big boon for Mahesh – Rajamouli Film.

As mentioned above, now with RRR Oscar campaign, Rajamouli brand went globally and even Hollywood studios are now interested to collaborate with Rajamouli for his next film with Mahesh Babu.

The movie’s genre is reported to be set in a forest adventure backdrop which will suit any kind of audience from Andhra to America. Thanks to Rajamouli’s Massive brand, this will be the 1st film from Indian Cinema to create a Big impact in domestic and international markets as well.

From the words of the ace director Rajamouli and writer Vijayendra Prasad in recent media interactions, the film is certainly will be a globe-trotting adventure. These statements have already set a massive buzz around the film.

We wish that Mahesh Babu and Rajamouli’s film will be a proud and outstanding experience for not only them but the Telugu and Indian Film Industry’s audience.

ఓటిటి పర్వం ముగిసిన తర్వాత టెలివిజన్ ప్రీమియర్ కు సిద్ధం అవుతున్న లైగర్

0

లైగర్ ఓటీటీ ముట్టడి ముగిసింది. ఇక ఇప్పుడు ఈ చిత్రం టెలివిజన్ లో ప్రదర్శించడానికి సిద్ధంగా ఉంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో లైగర్ సెప్టెంబర్ 22న ఓటీటీలో విడుదలైంది. కొద్ది గ్యాప్ తర్వాత హిందీ వెర్షన్ కూడా అక్టోబర్ 21 నుంచి ఓటీటీలో విడుదలైంది.

తాజా వార్త ఏమిటంటే, ఈ చిత్రం డిసెంబర్ 11 న సాయంత్రం 06:00 గంటలకు స్టార్ మా ఛానెల్ లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం అవుతుంది. బుల్లి తెర పై ఈ సినిమా ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి. ఈ చిత్రంతో అనన్య పాండే తెలుగులో అరంగేట్రం చేశారు.

విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ మరియు ఇతర యూనిట్ ఈ సినిమా విడుదలకు ముందే భారీ ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ ఈ సినిమా పై చాలా ఆశలు పెట్టుకున్నారు మరియు ఇది భారీ ప్యాన్ ఇండియా విజయం సాధిస్తుందని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

కానీ అంత హైప్ తో ఆగస్ట్ 25న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది. దాని ఫలితం జట్టుకు ఎదురుదెబ్బ మాత్రమే కాదు, దాని వైఫల్యం యొక్క పర్యవసానాలు ఇప్పటికీ పూరి జగన్నాథ్ మరియు విజయ్ దేవరకొండను వెంటాడుతున్నాయి.

ఇటీవల కాలంలో దర్శకుడు పూరి జగన్నాథ్ ఈ చిత్రం యొక్క నష్టాలకు పరిహారం గురించి వివాదం ఉంది, పంపిణీదారులు మరియు ఎగ్జిబిటర్ల ప్రకారం చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడంలో పూరి విఫలమైయ్యారు. తన కుటుంబం పై దాడి చేస్తామని బెదిరించిన లైగర్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ల పై పూరీ జగన్నాథ్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.

అది సరిపోదన్నట్లు, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తమ పెట్టుబడుల పై విచారణ కోసం లైగర్ బృందాన్ని పిలిచింది. కొందరు రాజకీయ నాయకులు తమ నల్లధనాన్ని ఈ చిత్రంలో పెట్టుబడి పెట్టారని ఆరోపణలు వచ్చాయి. ఆ క్రమంలోనే హీరో విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ విచారణకు సహకరించి ఈడీ ముందు హాజరయ్యారు.

ఇక లైగర్ సినిమా కథ విషయానికి వస్తే.. విజయ్ దేవరకొండ పోషించిన ధైర్యవంతుడైన కథానాయకుడు (లైగర్) MMA ప్రపంచంలో తన కలల స్థానాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తాడు. కానీ తాన్య (అనన్య పాండే) తన జీవితంలోకి వచ్చిన తర్వాత లైగర్ జీవితం సంక్లిష్టంగా మారుతుంది. లైగర్ తన కలలను ఎలా సాకారం చేసుకుంటాడు అనేది కథాంశం యొక్క కీలకాంశం.

ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, అనన్య పాండే, రమ్యకృష్ణ, రోనిత్ రాయ్ తదితరులు నటిస్తున్నారు. లైగర్ సినిమాతో విజయ్ బాలీవుడ్ ఆరంగేట్రం చేయగా, అనన్య తెలుగులో కూడా అరంగేట్రం చేసారు. అదే విధంగా మైక్ టైసన్ కూడా మొదటిసారి ఒక భారతీయ చిత్రంలో కనిపించారు.

Liger’s invasion on OTT is done – It’s time for Telivision Premier

0

Liger OTT invasion is over, now the movie is all set to premier on Television. Liger was released on OTT on September 22 in Telugu, Tamil, Kannada, and Malayalam languages. After a short gap its Hindi version too released on OTT from October 21st.

The latest news is that the film will get its world television premiere on 11th December at 06:00 PM on Star MAA. We need to look how the film performs on small screens. The film also marked the Telugu debut of Ananya Pandey.

The film Liger, as we know, was massively publicized by its hero Vijay Devarakonda, Puri Jagannath and unit before its release. Vijay Devarakonda had high hopes for the movie, and he was so confident about its huge pan India success.

But after releasing with so much hype on August 25, the film became a terrible disaster at the box office. Not only its result was a setback to the team, but the aftereffects of its failure are still haunting Puri Jagannath and Vijay Devarakonda.

In the recent past there was a controversy around the compensation of losses of the film, which director Puri Jagannath promised and failed to live upto it according to the distributors and exhibitors. There is even a police complaint lodged by Puri Jagannath against the distributors of Liger Film, who threatened to attack his family.

Like that is not enough, the Enforcement Directorate has called the Liger team for enquiry on its investments. It was allegedly reported that some politicians have invested their black money in the film, Hero Vijay Devarakonda and Puri Jagannath and charmee Kaur appeared before ED to co-operate to the investigation.

Liger is the story of the brave-hearted protagonist (Liger), played by Vijay Deverakonda, who strives to find his dream spot in the MMA world. But Liger’s life gets complicated after Tanya’s (Ananya Pandey) entry. How Liger realises his dream forms the crux of the plot.

The film has an ensemble cast, including Vijay Deverakonda, Ananya Pandey, Ramyakrishnan, Ronit Roy and even features eminent and controversial former Boxing Champion Mike Tyson in a special cameo. Liger indeed marks the Bollywood debut of Vijay while Ananya made her Telugu debut as well. Mike Tyson was also seen in an Indian film for the first time.