Home Blog Page 2005

Power Star Pawan Kalyan’s all-time blockbuster Kushi to re release

0

Pawan Kalyan’s Kushi is set to re-release much to fans’ excitement. There have been great speculations about this SJ Surya film coming back to theatres and finally, the announcement has been made officially. Mega Surya Productions took to Twitter to make this news official.

https://twitter.com/megasuryaprod/status/1604745108234334208?s=46&t=BfkYkJ3k98sPWadoXPg1Rg

After the successful re-release of Jalsa, Powerstar Pawan Kalyan fans are in for another treat. The re-release is planned for December 31st on a big number of screens. Kushi was a gamechanger for Tollywood as well as Pawan Kalyan.

The film is widely revered as a Tollywood classic and became a massive blockbuster due to its fresh visuals, chartbuster music, and Pawan and Bhumika’s love track. Pawan Kalyan’s characterization and mannerisms were other major USPs of the movie.

The re-release of the film will surely create a sensation. Interestingly, some promotional content of Hari Hara Veera Mallu is also likely to be added to this film as both films are produced by AM Ratnam.

Kushi is one of the most iconic movies of Pawan Kalyan’s filmography and its re-release will surely be received in a grander way than Jalsa. Now, all eyes are on further updates.

AdiPurush: మళ్ళీ వాయిదా పడిన ప్రభాస్ ఆదిపురుష్ సినిమా

0

ప్రభాస్ ఆదిపురుష్ సినిమా కష్టాలు తీరేలా కనిపించడం లేదు. అక్టోబర్‌లో విడుదలైన ఈ చిత్రం తాలూకు మొదటి టీజర్‌కు ప్రేక్షకుల నుండి తీవ్ర నిరాశాజనకమైన స్పందన వచ్చింది. ఆ తర్వాత ఈ సినిమా వరుసగా వాయిదాలు పడుతూ వచ్చింది.

నిజానికి ప్రభాస్ ‘ఆదిపురుష్’ 2023 సంక్రాంతికి విడుదల కావాల్సి ఉంది. ఐతే టీజర్ పై వచ్చిన స్పందన దృష్ట్యా.. VFX లో మార్పులు చేర్పులు తాలూకు పనులు పూర్తయ్యేందుకు సమయం పడుతుందని ఈ సినిమా విడుదల తేదీని ఆ తర్వాత జూన్‌కి నెట్టారు.

ఇప్పుడు ఈ సినిమా జూన్ నుండి మరో తేదీకి వాయిదా పడినట్లు వార్తలు వస్తున్నాయి. అవసరమైన అవుట్‌పుట్‌ను అందించడానికి VFX బృందం మరింత సమయం కోరిందని సమాచారం. కాగా దసరా కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది.

అయితే అదే సమయంలో ప్రభాస్ నటించిన మరో భారీ సినిమా సాలార్ విడుదల కావాల్సి ఉండగా.. ఇప్పుడు ఆ చిత్రం 2024లో ప్రేక్షకుల ముందుకు రావచ్చు అని అంటున్నారు.

ఆదిపురుష్ చిత్రం భారీ VFX వర్క్ ను డిమాండ్ చేస్తుంది నిర్మాతలు ఇప్పటికే ఈ సినిమా కోసం గణనీయమైన మొత్తాన్ని ఖర్చు చేశారు. అయితే ఆశ్చర్యకరంగా టీజర్ లోని VFX ప్రేక్షకుల నుండి ఏకగ్రీవంగా ప్రతికూల ప్రతిస్పందనను అందుకుంది.

వేరే అవకాశం లేదు కాబట్టి VFXని మళ్లీ మెరుగుపర్చే పని చేయడం ప్రారంభించారు. మరియు దీని కారణంగా, ఆదిపురుష్ సినిమా బడ్జెట్ 25% – 30% పెరిగింది.

ఇక సినిమా విడుదలయ్యే సమయానికి బడ్జెట్ 550 కోట్లకు పైగా ఉంటుంది మరియు నిర్మాతలు ఈ బడ్జెట్‌ను ఎలా రికవరీ చేస్తారో చూడాలి. ప్రేక్షకులను సంతృప్తి పరచడానికి నాణ్యమైన వీఎఫ్‌ఎక్స్‌తో రావడమే ఆదిపురుష్ చిత్ర బృందం ముందున్న ప్రధాన సవాలుగా నిలిచింది.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ తదుపరి చిత్రం ఏది?

0

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకేసారి 3 ప్రాజెక్ట్‌లకు కమిట్ అయిన సంగతి మనకు తెలిసిందే, ఒకటి యువ దర్శకుడు సుజీత్‌తో మరియు రెండవది తన అభిమాని అయిన దర్శకుడు హరీష్ శంకర్‌తో మరియు మూడవది తమిళ నటుడు/రచయిత/దర్శకుడు సముద్రఖని (వినోదాయ సితమ్ రీమేక్).

ఈ సినిమాలన్నీ 2023లో ప్రారంభం కానున్నాయి. అయితే ఈరోజు అందరి మదిలో ఉన్న ప్రశ్న ఒక్కటే. పవన్ కళ్యాణ్ తదుపరి అధికారిక చిత్రం ఏది? అది హరి హర వీర మల్లునా లేక PSPK28 లేదా PSPK29 అనే డైలమా ఈరోజు ప్రేక్షకులు మరియు అభిమానుల్లో నెలకొంది.

నైతికంగా ఆలోచిస్తే, ఈ మూడు చిత్రాల కంటే ముందుగా తన సినిమా ప్రారంభించినందున దర్శకుడు క్రిష్ యొక్క హరి హర వీర మల్లుకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే, సినిమా యొక్క జానర్ మరియు బడ్జెట్ చాలా పెద్దది.

ఇప్పటికే HHVM షూటింగ్‌లో అనేక వాయిదాలు మరియు జాప్యాలతో చాలా అడ్డంకులు ఎదుర్కొంది. ఈ సినిమా ఖర్చుల విషయంలో చిత్ర నిర్మాత ఏఎం రత్నం తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.

హరీష్ శంకర్ సినిమా ఎలాగూ రీమేక్ గా తెరకెక్కుతున్నందున ఆ సినిమా షూటింగ్ కి ఎక్కువ సమయం పట్టదు. తన అభిమాన హీరోని డైరెక్ట్ చేయడానికి చాలా సమయం వెయిట్ చేసి, ఒరిజినల్ స్క్రిప్ట్‌ను కాకుండా రీమేక్‌ని ప్రదర్శించే అవకాశం ఇవ్వడం దర్శకుడి పై కొంచెం కఠినంగా వ్యవహరించినట్లు అవుతుంది.

ఇక సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కనున్న వినోదాయ సితం సినిమాలో పవన్ కళ్యాణ్ పోషించే పాత్ర ప్రధాన పాత్ర కానందున ఈ రీమేక్ కూడా తక్కువ సమయంలోన్ పూర్తవుతుంది మరియు ఈ సినిమాలో ఆయన పాత్ర చిత్రీకరణకు కేవలం 20 రోజుల సమయం మాత్రమే పడుతుంది.

అయితే, పవన్ కళ్యాణ్ ముందుగా వినోదాయ సితం రీమేక్‌ను ప్రారంభిస్తారని, ఆ షూటింగ్ పూర్తయ్యే వరకు హరిహర వీరమల్లును వాయిదా వేస్తారని కొన్ని పుకార్లు వస్తున్నాయి. అయితే దీని పై అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది.

What is the next official film of Pawan Kalyan?

0

We know that Power Star Pawan Kalyan has committed to 3 Projects at a time. One is with young director Sujeeth and the second one is with his big fan director Harish Shankar and the third one is with Tamil Actor/Writer/Director Samuthirakhani (Vinodaya Sitham Remake).

All these films are expected to start early in 2023. But today the question mark in everyone’s mind is what is the next official film of Pawan Kalyan? Whether it will be Hari Hara Veera Mallu or PSPK28 or PSPK29 is the dilemma in the audience and the fans today.

If we think ethical way, Director Krish’s Hari Hara Veera Mallu should be given the first priority considering that the film was first one to start among all these three films. Also, the genre and the budget of the film are too huge.

Already HHVM has gone through plenty of hurdles with multiple postponements and delays in the shooting. The producer of the film AM Ratnam is under severe pressure with regard to the costs involved in this film.

Harish Shankar’s film is anyway will be a remake, so it won’t take much time to shoot the film. Although it is a bit harsh on the director that he waited so high time to direct his favorite hero, and he’s given chance to present a remake and not original script.

Vinodaya Sitham remake under the direction of Samuthirakhani also will be completed in less time as Pawan Kalyan’s character is not the lead role, and it will have just 20 days of his filming.

However, there are a few rumors rise that Pawan Kalyan will start Vinodaya Sitham remake first and Hari Hara Veera Mallu would be put on hold until that moment. We need to get an official confirmation on this, though.

Prabhas’s pan-India biggie Adipurush postponed again

0

The woes of Prabhas’ Adipurush don’t seem to end. The film first faced massive backlash for its teaser which was released in October. Since then, the movie has faced a couple of postponements. Prabhas’ Adipurush was supposed to release on Sankranti 2023. This date was later pushed to June to ensure the VFX works are completed.

Now, there are reports of movie being pushed from June to a later date. The VFX team has requested more time to deliver the required output. The film is expected to release in the Dusshera period. Prabhas’ other big release Salaar may now hit the screens in 2024.

Adipurush movie demands huge VFX work and the makers have already spent a significant amount on this but shockingly the teaser VFX received a unanimously negative response from the audience. With no other choice, the makers have started re-working the VFX and because of this, the budget has increased by 25% – 30%.

By the time the movie releases the budget will be easily over 550Cr and we have to see how producers recover this budget. The main challenge in front of Adipurush makers is to come up with quality VFX to satisfy the audience.

Legend NTR statue in Edison City, NJ, greatest initiative of NASAA

0

The Legendary actor sri Nandamuri Taraka Rama Rao was one of the luminaries of Indian cinema. He has left a rich legacy in the world of Indian cinema. The Telugu community around the world regards the legendary actor as their pride, and he has become a fixture in every Telugu household. Now legend Sri NTR grand centennial celebrations are taking place all over the world.

We are now delighted to be a part of such grand celebrations. And, with immense gratitude, we are pleased to announce that the Mayor of Edison City has agreed to allocate prime land in the City of Edison, New Jersey, for the installation and inaguration of Legendary Sri Nandamuri Taraka Ramarao Garu during the centennial celebrations year in 2023.

Recently City of Edison had a initiative to install world leader statues in a designated area and learning about the initiative, T.G. Vishwa Prasad who is the entrepreneur and a leading Producer in the Indian Cinema taken the proposal of installing Sri NTR statue with the City of Edison, New Jersey as part of their initiative during the centennial celebrations. Majority of Telugus started their US journey from City of Edison and hosts most of the Telugu’s working in New York City. Producer TG Vishwa Prasad’s great initiative inspired millions of Telugu fans in the United States and they lent their support for this greatest thought.

Edison Mayor Mr Sam Joshi after reviewing the proposal agreed and ordered his team to look for a proper venue in the city where the statue can be installed. Mayor Sam Joshi happens to the the first Mayor of the Indian Origin in the city of Edison. Also Saketa Chadalavada, Commissioner – New Jersey State Asian American and Pacific Islander Commission appointed by NJ Governor Phil Murphy and Ujwal kumar Kasthala, Member Cultural and Arts Committe, City of Edison New Jersey are working with the Mayor will be working for executing the land identification, permits and coordinate for this statue.

This will be the first statue of Sri NTR statue in a public location of United States. Telugu people everywhere will remember his legendary roles and reforms as chief minister. Now, his statue in a public location will be another great accomplishment that will make every Indian, especially Telugu people, proud. It will also pave the way for the legend’s glory to be displayed all over the world.

This initiative is funded and managed through the non profit organization NASAA (North American Seema Andhra Association). Several residents in United States including residents of Edison supported this initiative, this includes Sri Atluri, Swati Atluri Several volunteers of NAASA, TANA organization, particularly Anjiah Chowdary TANA President and Ravi Potluri TANA 2023 convention chair.

NTR put Telugu people on the global map, gave them an identity, told the world that we’re a people of great pride, and now every Telugite is expressing their gratitude by being part of the centennial celebrations to thank and honour the legend. Leading producer TG Vishwa Prasad of People Media Factory was first in line. People Media Factory, a leading production house based in India and the United States, produced many successful Telugu films, introducing brilliant filmmakers and technicians to the industry. TG Vishwa Prasad had a brilliant idea and paved the way for the rest of the world to learn more about Telugu cinema. This will be another step in their process to showcase the glory of Telugu cinema.

అవతార్ 2 ఫస్ట్ వీకెండ్ తెలుగు స్టేట్స్ బాక్సాఫీస్ కలెక్షన్స్

0

గత కొన్ని రోజులుగా అత్యంత భారీ స్థాయిలో ప్రచారంలో ఉన్న మరియు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూడగా ఈ వారం విడుదలైన అవతార్ 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోంది.

మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే తెలుగు రాష్ట్రాల్లో అవతార్ 2 సినిమా అనూహ్యంగా అద్భుతమైన వసూళ్లను సాధిస్తూ అందరినీ విస్మయానికి గురిచేస్తుంది.

తొలి రోజే ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 14.3 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. నిజానికి సినిమాకి మిశ్రమ సమీక్షలు ఉన్నప్పటికీ, ఈ చిత్రం వారాంతంలో సూపర్ స్ట్రాంగ్ గా ఉంది. ఒక మొదటి వారాంతంలో అవతార్ 2 తెలుగు రాష్ట్రాల నుండి దాదాపు 45 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

నైజాం ఏరియాలో ఈ సినిమా 23 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. రాబోయే రోజుల్లో క్రిస్మస్ మరియు నూతన సంవత్సర వేడుకలు రానుండడంతో ఈ చిత్రం ఆ రోజుల్లో బలమైన పట్టును కొనసాగిస్తుందని ట్రేడ్ వర్గాలు ఆశిస్తున్నాయి.

కాగా అనుకున్నట్లు అవతార్ 2 బాక్సాఫీస్ వద్ద నిలకడగా ఉంటే కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే రకంగా 100 కోట్ల గ్రాస్ వసూలు మారే అన్ని అవకాశాలు ఉన్నాయి. ఆ ఘనత గనక సాధిస్తే అదొక అత్యద్భుతమైన సంఘటన అవుతుంది.

అవతార్ 2 హాలీవుడ్ చిత్రం అయినప్పటికీ, తెలుగు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది, ఎందుకంటే సినిమా ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా, హీరో తన కుటుంబాన్ని విలన్ల నుండి రక్షించడమే ప్రధాన కథ.

ఈ పాయింట్ ఎన్నో తెలుగు సినిమాలకు చాలా పోలి ఉంటుంది, అందుకే ప్రేక్షకులు ఈ సినిమాకి ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారని విశ్లేషకులు మరియు ట్రేడ్ వర్గాల అభిప్రాయం.

అవతార్: ది వే ఆఫ్ వాటర్’ అనేది జేమ్స్ కామెరూన్ తన బృందంతో కలిసి వ్రాసిన ఒక అమెరికన్ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రం, ఇది హాలీవుడ్ లో ఇప్పటి వరకు అత్యంత ఖరీదైన చిత్రాలలో ఒకటి కాగా జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించడంతో పాటు నిర్మించారు.

Avatar 2 1st weekend Telugu States Box Office Collections

0

The most hyped and much awaited film, Avatar 2 is performing exceptionally well at the box office. What’s more surprising is the film is astonishing everyone with its excellent numbers in the Telugu states.

On opening day itself, the film has collected 14.3 Crores gross in Telugu states. Despite mixed reviews, the film holds super strong for the weekend. For the 1st weekend, Avatar 2 has collected around 45 Crores gross from Telugu states.

From the Nizam area, the movie has collected over 23 Crores gross. Trade circles are expecting the film to maintain a strong hold in the upcoming days considering the Christmas and New year weekend, and it has all the chances to become 100 Crores grosser in Telugu states. It will be an outstanding feat if it achieves that.

Though it is a Hollywood film, Avatar 2 is getting superb response from the Telugu audience because no matter how larger the scale of the movie is, the core story of it is Hero saving his family from the villains.

This point is very much similar to the Telugu Films, that’s why the audience is connected to it as per the reviewers and analysts.

Avatar: The way of water’ is an American epic science fiction film written by James Cameron along with his team, directed and produced by himself as one of the most expensive films to date.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఆర్థికంగా ఇంకా బలంగా లేరు అంటున్న నాగబాబు

0

నటుడు మరియు జనసేన పార్టీ ముఖ్య సభ్యుడు నాగబాబు ఇటీవలే ముఖ్య అతిథిగా హాజరై ‘ది రియల్ యోగి’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

పవన్ కళ్యాణ్ ఇప్పటికీ ఆర్థికంగా బలంగా లేరని.. తాను రాజకీయ పార్టీని ప్రారంభించినప్పుడు తన పిల్లల భవిష్యత్తు కోసం దాచిన డబ్బును బ్యాంకు నుండి తీసి ఖర్చు చేసి మరీ పవన్ పార్టీ స్థాపించారని నాగబాబు తెలిపారు.

పవన్ కళ్యాణ్ అత్యంత క్రేజీ హీరో అయినప్పటికీ ఆర్థికంగా తన పరిస్థితీ ఏమీ బలంగా లేదని నాగబాబు పేర్కొన్నారు. కానీ ఒక వ్యక్తిగా చూస్తే మటుకు పవన్ కళ్యాణ్ ఇతరులతో పోల్చితే అందనంత ఎత్తులో ఉంటారని నాగబాబు పేర్కొన్నారు.

https://twitter.com/TrendPSPK/status/1604099642420891648?t=k3e30PTgvwJxKhFBUcXscg&s=19

హైదరాబాద్‌లోని ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో జరిగిన పవన్ కళ్యాణ్ అభిమాని గణ రచించిన ‘ది రియల్ యోగి’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో తన సోదరుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ లాగా ఉండగలనా అని కొన్ని వందల సార్లు అనుకున్నానని నాగబాబు అన్నారు.

చిన్నప్పటి నుంచి పవన్ ఒంటరి వ్యక్తి అని ఆయన అన్నారు. అప్పుడప్పుడు ఏడుస్తూ ఉండేవాడని తెలిపారు. కానీ, 10వ తరగతి తర్వాత పవన్ గురించి అందరూ కాస్త అర్థం చేసుకున్నారని నాగబాబు అన్నారు.

పవన్ ఆలోచనా విధానం పూర్తిగా ప్రత్యేకం. చిరంజీవి తమ్ముడు కాబట్టి అతనికి సినిమాలు ఇవ్వాలనే రూలేం లేదు. పవన్ అన్ని సినిమాలను అంగీకరించరని, నాణ్యమైన సినిమాలే చేస్తారని కూడా నాగబాబు అన్నారు.

పవన్ కళ్యాణ్ కు టీడీపీ లేదా బీజేపీ ఇలా ఏ పార్టీలో చేరి ఉన్నా మంత్రి పదవి వచ్చి ఉండేదని ఆయన పేర్కొన్నారు. అయితే పదవుల కోసం కాకుండా ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ పార్టీని ప్రారంభించారని నాగబాబు అన్నారు. అవినీతిపరులను అడ్డుకునేందుకే పవన్ పార్టీ పెట్టారని నాగబాబు అన్నారు. పవన్ కళ్యాణ్ ప్రజల మనిషి అని నాగబాబు వ్యాఖ్యానించారు.

పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడిగా మారితే కోట్లాది మందికి సాయం చేయగలడని భావించానని నాగబాబు అన్నారు. పవన్ తమ ఇంట్లోనే పుట్టాడని, అందుకే ఆయన గురించి ఎక్కువగా చెప్పలేనని అన్నారు.

ఈ కార్యక్రమంలో దర్శకులు మెహర్ రమేష్, బాబీ కొల్లి, తనికెళ్ల భరణి, రచయిత గణ, శ్రీకాంత్ రిషా, సాహి సురేశ్ శైల తాళ్లూరి తదితరులు పాల్గొన్నారు.

100 Cr remuneration for Mega Power star Ram Charan

0

Mega Power Star Ram Charan is on a career-high. After receiving worldwide acclaim and blockbuster success with SS Rajamouli’s RRR, he will be seen in another massive project that is Shankar’s RC 15. RC 15 shoot is going on at a great pace and the project has managed to create great buzz among movie lovers.

RC15 is a political drama with a powerful message. This film is going to be on an anti-corruption theme. Ram Charan’s character is going to play an anti-corruption crusader in this social drama. 

With RRR, Ram Charan’s range has changed and the budgets are changing while every movie of his is a pan-Indian film. The budgets of several movies are now crossing the 300Cr barriers.

The producers are okay with these budgets as long as the star has the market and the movie has commercial viability. Ram Charan is now quoting 100Cr remuneration for the films and the producers have no objection to this monstrous demand.

Ram Charan has also okayed a project with Uppena director Buchi Babu. This film will be a sports drama based on a rural backdrop. The shooting of this sports drama will take place in Coastal Andhra Pradesh and it will be a pan-India film with a massive budget.