Home Blog Page 1911

5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి ఇప్పుడు 100 కోట్ల గ్రాస్ దిశగా దూసుకుపోతున్న లవ్ టుడే

0

చిన్న బడ్జెట్ తో తెరకెక్కిన లవ్ టుడే సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తుంది. యువత ఈ సినిమాని చూడటానికి థియేటర్ల వైపు పరుగులు పెడుతోంది. ఈ సినిమా తమిళంలో పెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనంగా మారింది. ఈ చిత్రానికి రచన మరియు దర్శకత్వం వహించిన ప్రదీప్ రంగనాథన్ హీరోగా కూడా నటించారు.

కేవలం 5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు 100 కోట్ల మార్కును చేరుకునే దిశగా దూసుకుపోతోంది. ఈ చిత్రం రొమాంటిక్ కామెడీగా రూపొందించబడింది. కాగా ఇందులో సమకాలీన కథ, కథనాలతో యువతను ఆకర్షిస్తుంది.

ఈ సినిమాలోని కామెడీ మరియు సంగీతానికి విస్తృత ప్రశంసలు లభిస్తున్నాయి. డైలాగులు, సంగీతం సరైన అనుభూతిని ఇవ్వడంతో ఈ సినిమా డబ్బింగ్ సినిమా లాగా కాకుండా స్ట్రెయిట్ తెలుగు సినిమా లాగా ఉందని ప్రేక్షకులు అంటున్నారు.

ఈ సినిమా తమిళంలో దాదాపు 80 కోట్లు వసూలు చేసింది. తెలుగులో 2.5 కోట్లకు అమ్ముడైంది, అయితే మొదటి రోజు లోనే అంతే మొత్తంలో వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల నుంచి వసూళ్లు కలుపుకుని ఫుల్ రన్‌లో 100 కోట్లు రాబట్టవచ్చని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

ఈ చిత్రంలో ప్రదీప్ రంగనాథన్ తో పాటు (నటుడిగా తొలి చిత్రం), ఇవానా, రవీనా రవి, యోగి బాబు మరియు రాధికా శరత్‌కుమార్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ను యువన్ శంకర్ రాజా అందించారు, సినిమాటోగ్రఫీ దినేష్ పురుషోత్తమన్ మరియు ఎడిటింగ్ ప్రదీప్ ఇ. రాఘవ్ అందించారు.

“లవ్ టుడే” అనేది ఒక యువ జంట ప్రేమకథ. ఒకరి గురించి ఒకరు లోతుగా తెలుసుకోవడం కోసం ఒక రోజు వారి మొబైల్ ఫోన్‌లను మార్చుకుంటారు. ఇది వారి ప్రేమ జీవితంలో ఒక సమస్యగా మారుతుంది. సత్యరాజ్ మరియు రాధిక శరత్ కుమార్ ముఖ్య పాత్రలు పోషించగా, ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు.

కాంతార అభిమానులకు శుభవార్త – వరాహారూపం పాటని జోడించిన అమెజాన్ ప్రైమ్

0

ఎన్నో న్యాయపరమైన గొడవల తర్వాత కాంతారకు కొంత ఉపశమనం లభించింది. ఈ చిత్రంలో వరాహరూపం అనే పాట వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ‘తైక్కుదం బ్రిడ్జ్’ అనే బ్యాండ్ తమ పాటను అనుమతి లేకుండా కాంతార చిత్రంలో ఉపయోగించారని పేర్కొంది. ఆ క్రమంలో మొదట్లో ఈ పాటను సినిమా నుండి తీసి వేయగా, ఇప్పుడు తాజాగా హైకోర్టు ఆదేశాలతో ఈ పాటను మళ్ళీ ఓటీటీ వెర్షన్‌లో చేర్చుతున్నారు.

అమెజాన్ ప్రైమ్ కాంతార OTT ప్లాట్‌ఫారమ్ అన్నది తెలిసిందే కదా. వరాహరూపం పాట ఈ సినిమాని.. ముఖ్యంగా క్లైమాక్స్ ను చాలా బాగా ఎలివేట్ చేసింది. ఈ పాట భూతకోల జానపద కళలతో కూడిన దివ్య సన్నివేశాన్ని మరో స్థాయికి తీసుకు వెళ్ళింది. అయితే పైన చెప్పుకున్నట్లు, తైక్కుదమ్ బ్రిడ్జి వారు వరాహరూపం పాటని తమ బాణీలోంచి దోచుకున్నారనే ఆరోపణలు వచ్చాయి.

ఆ బ్యాండ్ కోర్టుకు వెళ్లడంతో, వారికి అనుకూలమైన తీర్పు వచ్చింది మరియు OTT ప్లాట్‌ఫాం కూడా తప్పనిసరిగా కోర్టు వారి నిర్ణయాన్ని అనుసరించింది.

అయితే, సమస్యలన్నీ తొలగిపోయి కొత్త వెర్షన్ అప్‌లోడ్ చేయబడింది మరియు OTT వీక్షకులు అత్యంత ప్రభావవంతమైన పాటతో ఇప్పుడు హాయిగా ఒరిజినల్ మూవీని ఆస్వాదించగలరు. వరాహరూపం పాట లేకుండా సినిమా అసంపూర్తిగా ఉందని చాలా మంది ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా తాజా కోర్టు తీర్పు పై సినీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ విజయోత్సవాలు జరుపుకుంటున్నారు.

సినిమాల్లోని పాటల పై ఇలాంటి దోపిడీ ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి కాదు. పాటలను పోల్చడానికి మరియు దొంగతనం గురించి ఆరోపించడానికి సోషల్ మీడియా ఎల్లప్పుడూ ఏదో ఒక వంకతో సిద్ధంగా ఉంటుంది.

అందుకే, కొత్త పాటలు ఇవ్వడానికి స్వరకర్తలకు కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. నిర్మాతలు కూడా హక్కులను కొనుక్కుని ఇలాంటి సమస్యలను మరింత పెరగకుండా నివారించడానికి వాటిని అధికారికంగా ఉపయోగించవచ్చు.

కాంతార చిత్రం ఒక భిన్నమైన నేపథ్యంతో పాటు అన్ని మాస్ మసాలా అంశాలతో కూడిన జానపద థ్రిల్లర్. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే ఈ చిత్రం 400 కోట్లు వసూలు చేసింది.

తనను అసభ్యంగా ట్రోల్ చేస్తున్న వారి పై పోలీసు కంప్లైంట్ చేసిన పవిత్రా లోకేష్

0

నటి పవిత్రా లోకేష్, సీనియర్ నటుడు నరేష్ వ్యవహారం పై వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. తాజాగా పవిత్రా లోకేష్ మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. తన ప్రతిష్టను దెబ్బతీసిన వారి పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు

పవిత్రా లోకేష్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఆమె తెలుగులో చాలా సినిమాలలో ఎన్నో మంచి పాత్రలు చేశారు. అయితే ఇటీవలి కాలంలో, ఆమె చిత్రాల కంటే వ్యక్తిగత విషయాలు మరియు వివాదాలు ఎక్కువగా ప్రచారంలో ఉన్నాయి.

కొద్ది రోజుల క్రితం నరేష్, పవిత్ర లోకేష్ మైసూరు హోటల్ గదిలో ఉండగా… నరేష్ మూడో భార్య రమ్య వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. దీంతో ఆమె ఇద్దరి పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వీడియో అప్పట్లో మీడియాలో వైరల్‌గా మారింది. నరేష్, పవిత్ర మీడియా ముందుకు వచ్చి తాము అమాయకులమని చెప్పారు. ఆ తర్వాత వీరి ఎఫైర్‌ పై మీడియాలో చాలా కథనాలు వచ్చాయి.

అయితే తాజాగా పవిత్రా లోకేష్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను అభ్యంతరకర వ్యాఖ్యలతో మార్ఫింగ్ చేస్తున్నారని, నెటిజన్లు తనను మానసికంగా వేధిస్తున్నారని నటి పవిత్రా లోకేశ్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఫేక్ అకౌంట్లు ఉన్న వ్యక్తులు తన ఫొటోలను మార్ఫింగ్ చేసి తన పరువు తీస్తున్నారని రెండు రోజుల క్రితం సైబర్ క్రైమ్ పోలీసులకు ఈ మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసారు పవిత్రా. కొన్ని వెబ్‌సైట్లు, యూట్యూబ్ ఛానెల్‌లు నరేష్, పవిత్రా లోకేష్‌ల పై దుష్ప్రచారం చేస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.

తన పేరుతో కొందరు సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేశారని, తన పై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు.అలాంటి వారి పై తక్షణ చర్యలు తీసుకోవాలని పవిత్రా లోకేష్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నటి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Happy news for Kantara fans – Varaharoopam song included in OTT streaming

0

Kantara has got some relief after lot of legal tussles. The movie includes a song called Varaharoopam which got controversial as a band called ‘ThaikkudamBridge’ claimed that their song has been plagiarized. Initially, the song was taken off and now with the new high court orders, the song is being included in the OTT version.

Amazon Prime is the OTT platform for Kantara. Varaharoopam song elevated the film, especially the climax. The song complimented the divine scene involving bhootakola folk art. There were allegations that Thaikkudam Bridge was robbed with Varaharoopam. As the band went to the court, they got favorable ruling and OTT platform also followed the decision.

However, new version has been uploaded and the OTT watchers can enjoy the original movie with the most impactful song. The movie has been incomplete without the varaharoopam songs. The fans of the movie are pleased, and they are celebrating the court decision as a victory.

This isn’t the first time such plagiarism allegations are levied on the songs. Social media is always on toes to compare songs and allege about plagiarism.

Hence, composers are getting new challenges to give fresh songs. Producers also can get rights and use them officially to avoid issues further.

Kantara is a folk thriller with all mass masala elements. It has already grossed 400 crores already across the length and breadth of the country.

Senior actress Pavitra Lokesh files a police complaint against Trollers

0

Controversy around Actress Pavitra Lokesh and senior actor Naresh’s affair is known. Recently, Pavitra Lokesh is once again in the news. She recently lodged a complaint with the cyber crime police. She said in her complaint that action should be taken against those who are responsible for damaging her reputation.

Pavitra Lokesh is familiar to the Telugu audience. She’s done many films in Telugu, but in recent times, personal matters and controversies have been more prevalent than her films.

A few days ago, While Naresh and Pavitra Lokesh were in the Mysore hotel room… Naresh’s third wife Ramya caught them red-handed. She filed a police complaint against both of them. This video has gone viral in the media back then. Naresh and Pavitra came forward to the media and said they are innocent. After that, there were plenty of stories in the media about their affair.

But recently, Pavitra Lokesh filed a police complaint. Actress Pavitra Lokesh has filed a complaint with Hyderabad Cybercrime Police saying that she is being morphed with objectionable comments and netizens are mentally harassing her.

Two days ago, she complained to the cyber crime police through this mail that people with fake accounts are morphing her photos and defaming her. The complaint stated that some websites and YouTube channels are spreading malicious propaganda against Naresh and Pavitra Lokesh.

She alleged that some people have created fake accounts on social media in her name and complained that false news is being spread about her.

Pavitra Lokesh has filed a complaint with the Cyber ​​Crime Police to act against such accounts. The police registered the complaint of the actress and filed a case based on her allegations and started investigation.

Sree Leela grabs a massive opportunity!

0

The success of Pelli Sandadi has opened doors for both Roshan as well as Sree Leela. While Roshan is taking it slow and is waiting for the right project, Sree Leela has just signed another massive project. This film is none other than SSMB 28. She will be seen alongside Superstar Mahesh Babu in this Trivikram project.

Sree Leela will be playing the second lead. Pooja Hegde has already been signed as the main lead opposite Mahesh for SSMB 28. She was also supposed to be a part of DJ Tillu sequel but later walked out of the project. Anupama Parameswaran has now replaced Sree Leela in DJ Tillu 2.

Apart from SSMB 28, the young actress will be next seen in Ravi Teja’s Dhamaka directed by Trinadh Rao Nakkina. Dhamaka is slated to release on 23rd December. As per reports, she will also be playing a crucial role in Balakrishna- Anil Ravipudi’s next upcoming film. She will essay the role of Balayya’s daughter.

The actress has already appeared in a couple of films in Kannada film industry including Puneeth Rajkumar’s last film James. There are also reports of some Tamil biggies approaching her. Just 21 years old, Sree Leela is surely on her way to becoming the next big thing in Tollywood.

మాచర్ల నియోజకవర్గం ఓటిటి విడుదల తేదీ ఖరారు

0

టాలీవుడ్ యంగ్ హీరోల్లో నితిన్ ఒకరు. ఇటీవల మాచర్ల నియోజక వర్గం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే మాస్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలనుకున్న నితిన్ కు ఈ సినిమా నిరాశనే మిగిల్చింది. తాజాగా ఈ సినిమా OTT విడుదల తేదీ ఖరారు అయింది.

ఎట్టకేలకు డిసెంబర్ 9న ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ అయిన Zee5లో సినిమా విడుదలవుతుందని చిత్ర నిర్మాతలు ప్రకటించారు. ఆ రకంగా థియేటర్లలో విడుదలైన 120 రోజుల తర్వాత అంటే 4 నెలల తరువాత ఓటిటి లో అందుబాటులోకి వస్తుంది అన్నమాట.

ఈ రోజుల్లో, దాదాపు అన్ని సినిమాలు థియేటర్లలో విడుదలైన 4 వారాల్లోనే OTTలో విడుదల అవుతున్నాయి. ఆశ్చర్యకరంగా, ఈ చిత్రం OTT లో విడుదల కావడానికి చాలా సమయం పట్టింది. ఈ సినిమా OTT విడుదల పై ప్రేక్షకులు కొన్ని రోజులుగా చాలా ప్రశ్నలు అడుగుతున్నారు. ఇక ఈ వార్తతో చివరకు వారి కోరికలు నెరవేరినట్లే.

మాచర్ల నియోజకవర్గం నితిన్ ప్రధాన పాత్రలో MS రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించిన మాస్ యాక్షన్D ఎంటర్‌టైనర్. రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ మూవీస్ బ్యానర్‌ పై సుధాకర్ రెడ్డి, నిఖితారెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

మాచర్ల నియోజక వర్గం ఆగస్ట్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే.ఈ సినిమా 950 వరకు థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. విడుదలకి ముందే ట్రైలర్,టీజర్స్ తో మంచి పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా రిలీజ్ తర్వాత మిశ్రమ స్పందన తెచ్చుకుంది.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అంతే కాదు తమ అభిమాన హీరో నుంచి మంచి హిట్‌ వస్తుందని ఆశించిన నితిన్ అభిమానులను నిరాశపరిచింది. అందుకే ఈ సినిమా తర్వాత నితిన్ తన తదుపరి సినిమా విషయంలో మరింత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు.

కృతి శెట్టి కథానాయికగా నటించిన ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. కేథరిన్ త్రెసా, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ ఇతర సపోర్టింగ్ రోల్స్‌లో నటించగా, సముద్రఖని మెయిన్ విలన్‌గా కనిపించిన ఈ సినిమాలో ఆయన ద్విపాత్రాభినయం చేశారు. ఈ సినిమాలో నితిన్ గుంటూరు జిల్లా కలెక్టర్‌గా కనిపించారు.

Nithin’s Macherla Niyojakavargam OTT streaming date and release partner

0

Nithin is one of the young heroes of Tollywood. Recently he came before the audience with Macharla Niyojakavargam. However, this movie left Nitin disappointed who wanted to score a mass blockbuster. Now the OTT release date of this movie has been fixed.

The makers have announced that the movie will finally be released on the popular OTT platform Zee5 on December 9. It took 120 days.i.e 4 months from its theatrical release.

Nowadays, almost all the movies are releasing in OTT within 4 weeks of theatrical release. Surprisingly, this movie took so much time to release in OTT. Audience were asking so many questions about its OTT release since few days. Finally, their wishes had come true.

Macharla Niyojakavargam is a mass action entertainer directed by MS Rajasekhar Reddy with Nithin in the lead role. This film is jointly produced by Sudhakar Reddy and Nikhitha Reddy under the banner of Shresh Movies under Rajkumar Akella’s submission.

It is known that Macharla Niyojakavargam was released worldwide on August 12. This movie got a grand release in theaters, up to 950. The movie created a good positive buzz with the trailer and teasers before the release, but it got mixed talk after its release.

This movie was bombed at the box office. Moreover, it disappointed Nithin fans who were hoping for a good hit from their favorite Hero. So, after that movie, Nithin is now taking more careful steps regarding his next movie.

Mahathi Swara Sagar has composed the music for this movie starring Kriti Shetty as the heroine. Catherine Tresa, Rajendra Prasad, Vennela Kishore acted in other supporting roles while Samudrakhani appeared as the main villain, and he has acted in double role in this movie. Nithin appeared as Guntur District Collector in this movie.

RRR for Oscars: అమెరికా న్యూస్ పేపర్‌లో రాజమౌళి పై స్పెషల్ ఆర్టికల్

0

SS రాజమౌళి యొక్క యాక్షన్ ఎపిక్ RRR ఈ సంవత్సరం ప్రారంభంలో విడుదలైనప్పటి నుండి  చర్చలలో ఉంటూనే ఉంది. ఈ యాక్షన్ వండర్ వెనుక ఉన్న వ్యక్తి SS రాజమౌళి. ఈ చిత్రం ప్రపంచం నలుమూలల నుండి ఆకర్షిస్తున్న అన్ని రకాల ప్రశంసలకు ఆయనే కారణం అనడంలో ఎలాంటి సందేహం లేదు.

రాజమౌళి పాపులారిటీ హద్దులు దాటి హాలీవుడ్‌ను కూడా తాకింది. ఆ క్రేజ్ హాలీవుడ్‌లోని సినిమా జర్నలిస్టుల నుండి ప్రఖ్యాత మరియు అగ్ర దర్శకుల వరకూ.. అక్కడి ముందు ప్రేక్షకుల వరకూ పాకి చివరకు సినిమా ఆస్కార్‌కు పోటీదారుగా మారే దశకు చేరుకుంది. ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ నటించిన ఈ చిత్రం ప్రపంచంలోనే అతి పెద్ద సినిమా ఈవెంట్‌లో అనూహ్యమైన ఘనతను పొందడానికి సిద్ధంగా ఉంది.

SS రాజమౌళి యొక్క RRR ప్రపంచ వ్యాప్తంగా సంచలనాత్మక బ్లాక్‌బస్టర్‌గా నిలిచినప్పటికీ, ఈ చిత్రాన్ని ఆస్కార్‌కు భారతదేశం యొక్క అధికారిక ప్రవేశంగా ఎంపిక చేయలేదు, ఇది చిత్ర బృందం మరియు తెలుగు ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది.

అయితే, రాజమౌళి ఈ సినిమాని పలు విభాగాల్లో ఆస్కార్ కమిటీ పరిశీలనకు సమర్పించడం ద్వారా ఆశలను సజీవంగా ఉంచుకున్నారు. ఆ క్రమంలో RRR ఆస్కార్ కొరకు ప్రచారం కూడా ప్రారంభించారు. ఆస్కార్ ప్రమోషన్‌లో భాగంగా, రాజమౌళి ప్రసిద్ధ TCL థియేటర్‌లలో RRR యొక్క IMAX స్క్రీనింగ్‌కు హాజరయ్యారు మరియు US ప్రేక్షకుల నుండి అద్భుతమైన ఆదరణ పొందారు.

అప్పటి నుంచీ RRR ఆస్కార్ రేసు ఊపందుకుంది. USA లో విస్తృతంగా ప్రసారం చేయబడిన దినపత్రికలలో ఒకటైన లాస్ ఏంజెల్స్ టైమ్స్ SS రాజమౌళి గురించి మొదటి పేజీ కథనాన్ని ప్రచురించింది మరియు ఇది రాజమౌళి తన ప్రతిభ మరియు అంకితభావంతో ఎంత దూరం వెళ్ళారో చూపిస్తుంది.

https://twitter.com/RRRMovie/status/1596343050615525376?t=MkKeLgcp9qvllGx8WLePcw&s=19

లాస్ ఏంజిల్స్ టైమ్స్‌లోని కథనం US ప్రేక్షకులకు RRR జ్వరం పట్టుకుందని మరియు SS రాజమౌళి అక్కడ స్క్రీనింగ్‌లను సందర్శించినప్పుడు ఆలింగనం చేసుకున్నారని పేర్కొంది. ఇందులో ఎస్ఎస్ రాజమౌళి హాలీవుడ్‌లో భారీ స్థాయిలో ఎదిగే అవకాశాల పై కూడా చర్చించారు. ఇది నిజంగా ప్రతి భారతీయుడికి, ముఖ్యంగా తెలుగు సినిమా ప్రేక్షకులకు గర్వకారణం అనే చెప్పాలి.

టాలెంట్ ఏజెన్సీ క్రియేటివ్ ఆర్టిస్ట్స్ ఏజెన్సీ (CAA) నవంబర్ 20న లాస్ ఏంజిల్స్‌లో RRR స్క్రీనింగ్‌ను నిర్వహించింది. ఎస్ఎస్ రాజమౌళి కూడా ఈ స్క్రీనింగ్ కు హాజరయ్యారు. కాగా ఈ ఏజెన్సీ అనేక హాలీవుడ్ స్టూడియోలు మరియు ప్రభావవంతమైన ప్రముఖులతో సన్నిహిత సంబంధాలను కలిగి ఉంది. CAA ఖచ్చితంగా RRR ఆస్కార్‌లను పొందే అవకాశాలను పెంచుతుంది.

ఇక CAA వారు కూడా RRR ఆస్కార్ కోసం తమ వంతు ప్రచారాన్ని ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ టీమ్ చేసిన కృషికి ఫలితం దక్కాలని.. ఆర్‌ఆర్‌ఆర్ ఆస్కార్‌ అవార్డు  అందుకుని మరింత కీర్తిని గెలుచుకోవాలని కోరుకుందాం.

RRR for Oscars: S.S Rajamouli featured on Front page of L.A Times

0

SS Rajamouli’s Action Epic RRR has become a film in regular discussions ever since its release earlier this year. The man behind the action wonder, SS Rajamouli stands at the center stage of all the attention the film is grabbing from all corners of the world. Rajamouli’s popularity has transcended boundaries and hit the Hollywood too.

It started with film journalists of Hollywood then the audience to the renowned and top directors, and finally, it reached a stage to become a contender for Oscars. This NTR and Ram Charan starrer is all set to get the unimaginable feat at the world’s biggest movie event.

Though SS Rajamouli’s RRR became a sensational blockbuster around the globe, it was not selected as India’s official entry to the Oscars, much to the dismay of the movie’s team and the Telugu audience.

However, Rajamouli kept the hopes alive by submitting the film for Oscar Committee’s consideration in multiple categories. He started campaigning for RRR to Oscars. As part of Oscar promotion, he attended an IMAX screening of RRR at famous TCL Theaters and got a thunderous reception from the US audience.

Ever since the RRR’s race to Oscars has gain momentum. One of the widely circulated daily of the USA, Los Angeles Times has published a front page article about SS Rajamouli and this shows how far Rajamouli has gone with his sheer talent and dedication.

https://twitter.com/RRRMovie/status/1596343050615525376?t=PMvggFWwpQogzwdaZFSX6Q&s=19

The article in Los Angeles Times stated about the US audience got RRR fever and embraced SS Rajamouli when he visited the screenings there. It also discussed the possibilities of SS Rajamouli making big in Hollywood. This is indeed a proud moment for every Indian, especially for the Telugu Cinema audience.

The talent agency Creative Artists Agency (CAA) organized a screening of RRR on November 20, in Los Angeles. SS Rajamouli also attended the screening. The agency has close ties with many Hollywood studios and influential celebrities. CAA definitely boost RRR’s chances of getting the Oscars. It seems like they have started their campaign.

Let us wish all the hard work of RRR team pays off and RRR wins the mighty Oscars and the glory.