Home Blog Page 1838

Vishwak Sen’s Das Ka Dhamki 1st day Worldwide Box Office Collections

0

Vishwak Sen’s latest film, Das Ka Dhamki had a fantastic opening day at the box office. The Theatricals of the film were valued at 8 Crores and the surprising thing is that the movie has recovered around 50% of the business on the opening day itself by collecting between 4 Crores share.

With the advantage of Ugadi festival, the film has now registered the highest number for a Vishwak Sen starrer by miles. Now the movie requires a decent hold on the weekend, which would be enough for the movie to achieve hit status at the box office.

The trade circles expected the film to take festive advantage on day 1, and it lived up to the expectations of everyone. Das Ka Dhamki also gathered good numbers in the USA. The overall collection of the USA (premiers and first day combined) will be over 150K.

Das Ka Dhamki featured Vishwak Sen in a dual role for the first time, and the songs of this film had attracted youth well. Nivetha Pethuraj is the female lead, while Rao Ramesh and Akshara Gowda appeared in key roles.

Prasanna Kumar Bezawada has written Das Ka Dhamki’s story, while Vishwak himself directed the film along with providing the screenplay, dialogues. Leon James composed the music for the film. The film is produced by Karate Raju and Vishwak Sen.

Nandamuri Balakrishna: ఒక ఓటీటీ ఛానెల్‌తో వెబ్ సిరీస్ కోసం చర్చలు జరుపుతున్న నందమూరి బాలకృష్ణ

0

గత కొన్నేళ్లుగా బాగా వృద్ధిలోకి వచ్చిన ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు మరియు వెబ్ సిరీస్‌ల ట్రెండ్ ఇప్పుడు టాలీవుడ్ సీనియర్ హీరోలకు కూడా పట్టుకుంటుంది. వెంకటేష్ తాజాగా రానా నాయుడు వెబ్ సిరీస్ లో నటించిన తర్వాత నందమూరి బాలకృష్ణ కూడా ఒక ఓటీటీ ప్లాట్‌ఫామ్‌తో వెబ్ సిరీస్ కోసం చర్చలు జరుపుతున్నారని తెలియ వచ్చింది.

ఒక ఆసక్తికరమైన పరిణామంలో, ఈ సీనియర్ హీరో ఒక ప్రత్యేకమైన వెబ్ సిరీస్ కోసం డిస్నీ + హాట్‌స్టార్‌తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం అందుతోంది. ఇది ఖచ్చితంగా నందమూరి అభిమానులతో పాటు మిగతా వారికి కూడా ఆశ్చర్యం కలిగించే విషయం అనే చెప్పాలి.

ఓటీటీ విషయానికి వస్తే బాలయ్యకు ఆ వేదిక కొత్తేమీ కాదు. ఆయన ఇప్పటికే రెండు సీజన్‌లుగా విజయవంతమైన టాక్ షో అన్‌స్టాపబుల్‌ని ఆహాతో హోస్ట్ చేస్తున్నారు. ఈ టాక్ షో యొక్క రెండు సీజన్లు బాలకృష్ణను ప్రేక్షకులకు మరింత దగ్గర చేశాయి మరియు అభిమానులు కూడా బాలకృష్ణ యొక్క సరికొత్త కోణాన్ని అన్‌స్టాపబుల్‌లో చూడగలిగారు.

మరి టాక్ షో వేరు.. వెబ్ సిరీస్ పూర్తిగా భిన్నమైన ఉంటుంది, మరి నటుడిగానే కాకుండా రాజకీయ నాయకుడుగా బాధ్యత కలిగిన పదవిలో ఉన్న బాలకృష్ణ ఈ కొత్త పనిని ఎలా చేపడతారు అనేది చూడటానికి ఆసక్తికరంగా ఉంటుంది. ఇటీవల, వెంకటేష్ యొక్క రానా నాయుడు అనేక అభ్యంతరకరమైన సన్నివేశాలు మరియు అసభ్యత కలిగి ఉన్నందుకు గానూ వివాదంలో నిలిచింది.

మరి బాలయ్య విషయానికి వస్తే, ఆయన కేవలం నటుడిగానే కాకుండా, ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికైన ప్రజాప్రతినిధిగా కూడా ఉండటంతో ఆయనతో వెబ్ సిరీస్ తీసే నిర్మాతలు ఏ దారిని ఎంచుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

NTR30: ఎన్టీఆర్ 30 బ్యాక్ డ్రాప్ ని పవర్ ఫుల్ మాస్ డైలాగ్ తో బయటపెట్టిన కొరటాల శివ

0

ఎట్టకేలకు ఎన్టీఆర్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. RRR విడుదలైన దాదాపు 1 సంవత్సరం తర్వాత, ఎన్టీఆర్ తదుపరి ప్రాజెక్ట్ అయిన ఎన్టీఆర్ 30 ప్రారంభించబడింది. ఈ సినిమా పూజా కార్యక్రమం కొద్దిసేపటి క్రితం హైదరాబాద్‌లో జరిగింది, ఈ వేడుకకు దర్శకుడు కొరటాల శివ, నటి జాన్వీ కపూర్, సంగీత దర్శకుడు అనిరుధ్ సహా సినిమాకి సంభందించిన సిబ్బంది అంతా హాజరయ్యారు.

ఇక ఈ సందర్భంగా కొరటాల శివ ఈ సినిమా బ్యాక్‌డ్రాప్‌ను వివరించడం చాలా ఆసక్తికరంగా జరిగింది. ఈ చిత్రం భారతదేశంలోని సుదూర ప్రదేశం మరియు మరచిపోయిన తీర ప్రాంతాల నేపథ్యంలో తెరకెక్కబోతుంది. ఎన్టీఆర్ 30వ సినిమా తన బెస్ట్ ఫిల్మ్ అవుతుందని కూడా హామీ ఆయన హామీ ఇచ్చారు. ఈ చిత్రం గురించి కొరటాల మాట్లాడుతూ, “ఈ కథలో మనుషుల కంటే మృగాలు ఎక్కువ వుంటాయో, దేవుడు అంటే భయం లేదు చావు అంటే భయం లేదు కానీ ఒకే ఒక్కటి అంటే భయం.. ఆ భయం ఏంటో మీకు తెలిసే ఉంటుంది”అని అన్నారు.

కొరటాల చెప్పిన మాటలు ఎన్టీఆర్ అభిమానుల యొక్క ఉత్కంఠను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఎన్టీఆర్ మరియు కొరటాల శివ ఇద్దరూ సినిమా కంటెంట్‌ పై చాలా నమ్మకంగా ఉన్నారు. అందుకే సినిమా ఆలస్యం కావడం వల్ల వారు చాలా కలవరపడ్డారు. ఈ చిత్రం ఎన్టీఆర్‌ని అతని అత్యంత మాస్ అవతార్‌లో ప్రదర్శిస్తుందని అంతర్గత వర్గాల ద్వారా తెలుస్తోంది.

ఈ చిత్రం ఏప్రిల్ 5, 2024న విడుదల కాబోతోంది. కాగా బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ ప్రతినాయక పాత్రలో నటించనున్నారు మరియు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ ప్రాజెక్ట్‌కి అనిరుధ్ సంగీతం అందించనున్నారు. సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైన్‌ని నిర్వహించనున్నారు.

Nandamuri Balakrishna in talks for web series with an OTT channel

0

The trend of OTT platforms and web series are fast catching up with the senior heroes of Tollywood. After Venkatesh’s Rana Naidu, Balakrishna is also in talks with an OTT platform for a web series. In an interesting development, the senior hero is reportedly holding discussions with Disney + Hotstar for an exclusive web series.

Balayya is no novice when it comes to OTT. He has been hosting the successful talk show Unstoppable with Aha for two seasons now. Both seasons of the talk show brought Balakrishna closer to the audience and the fans also got to see a whole new side of Balakrishna on Unstoppable.

While web series is an entirely different ball game, it will be interesting to see how the actor-turned-politician handles it. Recently, Venkatesh’s Rana Naidu attracted controversy for several objectionable scenes and profanity. When it comes to Balayya, it will be interesting to see what route the makers take as he is not just an actor, but also an elected representative to the assembly of AP.

Koratala Siva reveals the backdrop of NTR 30 with a powerful mass dialogue

0

Finally, the day has come that all NTR fans were eagerly waiting for. Almost 1 year after the release of RRR, NTR’s next project NTR 30 has been launched. The film’s pooja ceremony was held in Hyderabad a while ago the entire cast ad crew of the movie including director Koratala Siva, actress Janhvi Kapoor and music director Anirudh attended the ceremony.

Koratala Siva explained the backdrop of the film and it sounds quite interesting. The film is set in far & forgotten coastal lands of India. He also promised that NTR 30 is going to be his best film ever. Speaking about the film, Koratala said, “In this story, humans are closer to beasts in nature and fear absolutely nothing. They all fear only one thing and you all know who that is.”

These details have taken the excitement to another level. Both NTR and Koratala Siva are quite confident of the movie’s content. This is why they were least perturbed by the constant delays in the film. Insiders have gone on record saying this film will showcase NTR at his most ferocious avatar.

The film is eyeing a release on April 5, 2024. Saif Ali Khan will play the negative character and Anirudh will be composing music for this much-awaited project. Sabu Cyril will handle the production design.

Mahesh: మహేష్ బాబు, త్రివిక్రమ్ తమ సినిమాను దసరాకి తీసుకురావడానికి అస్సలు ఆసక్తి చూపకపోవడానికి కారణం అదే

0

తెలుగు చిత్ర పరిశ్రమలో సెంటిమెంట్లు పాటించడం అనేది సర్వ సాధారణంగా నడుస్తూ వస్తుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తన చిత్రాలకు సంభందించి అలాంటి సెంటిమెంట్లను అనుసరించే హీరోలలో ఒకరు. ఈ కారణంగా, అతను తన సినిమాలు ప్రారంభమైనప్పుడు పూజా కార్యక్రమాలకు ఆయన ఎప్పుడూ హాజరు కాలేదు. ఇక తన తాజా చిత్రం SSMB28ని దసరాకి విడుదల చేయడానికి ఆయన ఇష్టపడకపోవడానికి అదే కారణమని అంటున్నారు.

మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ ఇద్దరూ తమ పాత సినిమాల ఫలితాల కారణంగా అక్టోబర్‌లో తమ తాజా సినిమాని విడుదల చేయడానికి ఆసక్తి చూపడం లేదు. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన ఖలేజా అక్టోబర్‌లో విడుదలై బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచిన సంగతి అందరికీ తెలిసిందే.

ఖలేజా మాత్రమే కాదు, మహేష్ గత చిత్రాలైన వంశీ, అతిధి మరియు బాబీ కూడా అక్టోబర్‌లో విడుదలయ్యాయి, అవి పూర్తిగా పరాజయం పాలయ్యాయి. మొత్తంగా అక్టోబర్ లో విడుదలైన మహేష్ బాబు యొక్క నాలుగు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని చవిచూశాయి.

మరి SSMB28కి నిర్మాతలు ఏ డేట్ ఫిక్స్ చేస్తారో చూడాలి. ఈ సినిమా షూటింగ్ జులైలోపు పూర్తవుతుందని, అక్కడి నుంచి ఈ ఏడాది చివర్లో ఎస్ ఎస్ రాజమౌళి సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో మహేష్ పాల్గొంటారని, అలాగే త్రివిక్రమ్ సినిమా ప్రమోషన్స్‌కు కూడా విడుదల తేదీని బట్టి ఏకకాలంలో పని చేస్తారని సమాచారం.

దాదాపు 12 ఏళ్ల తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహిస్తుండగా, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

Nithin: వినోదాత్మకమైన వీడియోతో నితిన్ కొత్త సినిమా ప్రకటన

0

యువ హీరో నితిన్ తదుపరి చిత్రం ప్రకటన నిన్న ఉగాది సందర్భంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి విడుదలైన అన్ని అప్‌డేట్‌లలో ఉత్తమమైనదిగా నిలిచింది. దర్శకుడు వెంకీ కుడుముల, నితిన్ మరియు రష్మిక మందన్న తమ మొదటగా కలిసి పని చేసిన భీష్మతో ఘన విజయాన్ని అందించిన సంగతి తెలిసిందే.

ఉగాది పండగ సందర్భంగా, VNR Trio కాంబినేషన్‌లో ఒక కొత్త చిత్రం చక్కని వినోదాత్మక వీడియోతో ప్రకటించబడింది. కాగా ఆ వీడియోని హీరోయిన్ రష్మిక మందన్న ట్విట్టర్‌లో సంతోషంగా పంచుకున్నారు.

https://twitter.com/iamRashmika/status/1638499791348076544?t=CB_s9v7s_sGBwAUJbocdAw&s=19

నితిన్, రష్మిక మందన్న మరియు సంగీత దర్శకుడు జివి ప్రకాష్ కుమార్ ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్లు వీడియోలో ఉంది. సరిగ్గా అప్పుడే దర్శకుడు వెంకీ కుడుముల వచ్చి ఆలస్యం అయ్యానా అని అడగటం సరదాగా ఉండింది. దర్శకుడు మునుపటి చిత్రాలైన ఛలో మరియు భీష్మ లాగా ఈ చిత్రం వినోదాత్మకంగా ఉంటుందా అని నితిన్ రష్మిక అడిగినప్పుడు, ఇది పూర్తిగా భిన్నంగా ఉంటుందని వెంకీ వారికి చెప్పడం మనం చూడవచ్చు.

అలాగే తాను ఒక్క మాట్లాడినా రకరకాల వివాదాలు చుట్టుముడతాయని, ఒక్క సినిమా హిట్ అయితే రెండు మూడు ఫ్లాప్ లు వస్తాయని రష్మిక అనడం భలే తమాషాగా ఉండింది. ఇక సంగీత దర్శకుడు జీ వి ప్రకాష్ తాను ఒక ఏడాదిలో 19 సినిమాలకు ఒప్పేసుకుని ఒక్కో సినిమా అలా విడుదల చేసుకుంటూ పోతాను అనడం కూడా వీడియో చూసిన వారిని ఆకట్టుకుంది.

ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి విషయాన్ని నిర్మాతలు గోప్యంగా ఉంచారు. ప్రేక్షకుల్లో సినిమా పై ఉత్కంఠను, క్యూరియాసిటీని కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రానికి నిర్మాతలు కాగా, జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

ఇక ఈ కాంబోలోని గత చిత్రం గురించి మాట్లాడితే.. భీష్మ అనేది వెంకీ కుడుముల వ్రాసి మరియు నిర్వహించిన రొమాంటిక్ కామెడీ. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మరియు విమర్శకుల నుండి మంచి ఆదరణ లభించింది.

The reason why Mahesh Babu and Trivikram are not at all interested in bringing out their movie for Dasara

0

Sentiments are essential in the film industry and Mahesh Babu is one such hero who always follows the sentiments for his films. Because of this reason, he will not attend the Pooja ceremony of his movies when they get launched. The same sentiment is said to be the reason for him not in favor of releasing SSMB28 for Dasara.

Both Mahesh babu and Trivikram are not at all interested in releasing their film in October because of their old movies results in October. It is very well known to everyone that their previous Collaboration Khaleja had released in October and became a disaster at the box office.

Not only Khaleja, Mahesh’s previous films Vamsi, Athidi , and Bobby were also released in October, which were utter failures. Overall, 4 October releases of Mahesh Babu faced failure at the box office.

We have to see which date will the producers will fix finally for SSMB28. The shooting of the film is expected to be completed before July, and from there on Mahesh is expected to join the pre-production works of SS Rajamouli film later this year, and he will also work simultaneously for the promotions of Trivikram’s film according to release date.

After almost 12 years, Mahesh Babu and Trivikram are coming together with this movie, Pooja Hegde and Sri Leela are playing the heroines. Thaman is composing the music for the film while Naveen Nooli is handling the editing duties and Harika and Hasini Creations are producing the film.

Nithin’s next film announcement is the best one in the Ugadi updates

0

Young hero Nithin’s next film announcement was the best one in the yesterday’s updates of Telugu Film Industry. It is very well known that Director Venky Kudumula, Nithin and Rashmika Mandanna have delivered success with their first collaborative movie, Bheeshma.

On the prosperous occasion of Ugadi, a new film in the combination of #VNRTrio has been announced with a funny yet entertaining video. “The trio, so rare even we are aware!” wrote Rashmika Mandanna on Twitter.“

https://twitter.com/iamRashmika/status/1638499791348076544?t=9pdECP8EO-7YQ-K-44GoPg&s=19

#VNRTrio is back with something more entertaining and more adventurous,” she further wrote in a tweet announcing a new film. The team has announced the film in a unique and hilarious way and this was the best update in Ugadi festival updates of Telugu movies.

The video shows Nithin, Rashmika Mandanna and music director GV Prakash Kumar waiting for somebody. This is where director Venky Kudumula arrives and asks whether he was late. When asked whether the film will be entertaining as the previous films of director Chalo and Bheeshma, he tells them it will be entirely different.

The makers have kept as a secret everything about the film. They are trying to create excitement and curiosity around the movie in the audience. Mythri Movie Makers will make the film with a massive budget. Naveen Yerneni and Y Ravi Shankar are the producers of the movie, while GV Prakash Kumar scores the music. The other details of the movie will be revealed soon.

Speaking of their latest collaboration, Bheeshma was a rom-com written and directed by Venky Kudumula. The film has received a positive reception from both the audience and the critics.

Actress Samyuktha disappointed with Virupaksha team

0

It is very well known to everyone that young hero Sai Dharam Tej is all set to entertain the audience with his new film Virupaksha which will be released worldwide on April 21st. On the occasion of the Ugadi festival, the makers of this action thriller unveiled his festive special poster.

But on the other hand, lead actress Samyuktha was a little disappointed that her poster was not revealed on this festival day and had expressed her funny disappointment through social media.

https://twitter.com/iamsamyuktha_/status/1638527383434309632?t=M9LLZQieFS2WZrJI9KClCg&s=19

Her post reads, “Before I express my disappointment, My journey with #Virupaksha is something I have cherished always and humbled at the opportunity to work with such amazing actors and technicians. @SVCCofficial why so irresponsible I was promised that my character poster will be released on Ugadi . Where is it ?”

https://twitter.com/iamsamyuktha_/status/1638561602567012352?t=MxAMZuDSG2D1YObJE_8ljw&s=19

The production handle of the film apologized to Samyuktha for forgetting the poster and asked her to give some time to resolve the issue, and she said ok to it. The overall issue looked like a funny promotional tactic which even the Netizens enjoyed.

The movie will be released in Telugu, Hindi, Malayalam, Kannada and Tamil languages. Virupaksha is directed by Karthik Dandu and is produced by BVSN Prasad under the banners of Sri Venkateshwara Cine Chitra and Sukumar Writings. It has Samyuktha Menon as the lead actress and will hit the theaters on 21st April 2023!