Home Blog Page 1037

Pushpa 2 vs Game Changer ‘గేమ్ ఛేంజర్’ vs ‘పుష్ప 2’

0

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్ పై ఆయన ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో ఎన్నో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీని శంకర్ తెరకెక్కిస్తుండగా కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీకి ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు, కాగా దీనిని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న విడుదల చేయనున్నారని తెలుస్తోంది.

ఇందులో ఐఏఎస్ అధికారి రామ్ నందన్ పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నారు. ఇక సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ పుష్ప 2 వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. దీనిని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తుండగా రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. దీనిని డిసెంబర్ 6న విడుదల చేయనున్నారు.

కాగా ఈ రెండు సినిమాల యొక్క రిలీజ్ లకు రెండు వారల గ్యాప్ ఉండనున్నట్లు టాక్. ఒకరకంగా ఇది రెండు సినిమాల మధ్య కొద్దిపాటి గ్యాప్ తో వచ్చే క్లాష్ అని చెప్పాలి. మరి ఈ రెండు భారీ క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఏది ఏ స్థాయి విజయం సొంతం చేసుకుంటుందో చూడాలి.

Kalki 25 Days Collection ‘కల్కి 2898 ఏడి’ 25 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్

0

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ నటి దీపికా పదుకొనెల లేటెస్ట్ మూవీ కల్కి 2898 ఏడి ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చి సూపర్ హిట్ సొంతం చేసుకుంది. మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ జానర్ లో తెరకెక్కిన ఈ మూవీలో భారతీయ దిగ్గజ నటులు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రలు చేసారు. ఇక ఈ మూవీ ఇంకా పలు ప్రాంతాల్లో మంచి కెలెక్షన్ తో కొనసాగుతోంది.

నాగ అశ్విన్ తెరకెక్కించిన ఈ మూవీని వైజయంతి మూవీస్ సంస్థ పై అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన కల్కి 2898 ఏడి మూవీ ఇప్పటికే సక్సెస్ఫుల్ గా 25 రోజులు నడిచింది. మరి ఈ మూవీ వరల్డ్ వైడ్ గా ఏ ఏ ప్రాంతాల్లో ఎంతమేర కలెక్షన్ రాబట్టిందో ఇప్పుడు చూద్దాం.

తెలుగు రాష్ట్రాలు : రూ. 280 కోట్లు

కర్ణాటక: రూ. 74 కోట్లు

తమిళనాడు: రూ. 44 కోట్లు

కేరళ: రూ. 32 కోట్లు

ఉత్తర భారతదేశం: రూ. 310 కోట్లు

ఓవర్సీస్: $30M [ రూ. 250 కోట్లు ]

ప్రపంచవ్యాప్తంగా మొత్తం: రూ. 990 కోట్లు

మరి మొత్తంగా రాబోయే రోజుల్లో ఈ ప్రతిష్టాత్మక మూవీ ఇంకెంత మేర రాబడుతుందో చూడాలి.

Game Changer Release బ్రేకింగ్ : ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ అనౌన్స్ చేసిన దిల్ రాజు

0

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ప్రస్తుతం ప్రముఖ దర్శకడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లేటెస్ట్ పొలిటికల్ యాక్షన్ జానర్ మూవీ గేమ్ ఛేంజర్. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ తో అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీలో బాలీవుడ్ అందాలనటి కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

దీనిని గ్రాండ్ లెవెల్లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు పాన్ ఇండియన్ రేంజ్ లో నిర్మిస్తున్నారు. ఎస్ జె సూర్య, సునీల్, అంజలి, శ్రీకాంత్ తదితరులు కీలక పాత్రలు చేస్తున్న ఈ మూవీ ఆల్మోస్ట్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇక ఈ మూవీ యొక్క రిలీజ్ కోసం రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.

విషయం ఏమిటంటే, నేడు జరిగిన ధనుష్ లేటెస్ట్ మూవీ రాయన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ, మీ అందరూ గేమ్ ఛేంజర్ కోసం ఎదురు చూస్తున్నారని తెలుసు, రానున్న క్రిస్మస్ కి కలుద్దాం అని తెలిపారు. దానితో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వారి అఫీషియల్ హ్యాండిల్ కూడా దానిని కన్ఫర్మ్ చేసింది. తమ హీరో మూవీ రిలీజ్ అనౌన్స్ అనౌన్స్ కావడంతో ఒక్కసారిగా రామ్ చరణ్ ఫ్యాన్స్ లో ఆనందం వెల్లివిరుస్తోంది. మరి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన గేమ్ ఛేంజర్ క్రిస్మస్ రిలీజ్ అనంతరం ఏ స్థాయి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

Indian 2: Early OTT streaming

0

Indian 2 starring Kamal Haasan released recently amidst big hype. But the film ended up disaster on the opening day itself. The film received a negative talk and didn’t recover after the opening day. The team and makers hoped that the film would perform extraordinarily but it didn’t meet the expectations properly. Now, with no choice left, Indian 2 is preparing itself for an early OTT streaming.

Indian 2 digital rights were bought by leading OTT Giant, Netflix for a record price ever in Kollywood. The film was agreed to arrive after 6 – 8 weeks of its release on the OTT. But with the film getting failed at the box office, the OTT release will be a bit earlier than the fixed schedule. Now, according to the buzz, Indian 2 may stream from August 2nd week. The makers are hoping to have a better response from the audience atleast from the OTT release.

Indian 3’s fate now hangs in balance as the film needs to have a big hype before the release. But with Indian 2’s disastrous result, no one knows what would happen with Indian 3’s filming and release plan. Shankar said that Indian 3 would be releasing six months after Indian 2’s release. But he will move on to Game Changer starring Ram Charan first to have a relief and then concentrate on Indian 3.

Megastar Sandeep Reddy Vanga Movie మెగాస్టార్ తో సందీప్ రెడ్డి వంగా మూవీ ?

0

ఇటీవల బాలీవుడ్ స్టార్ నటుడు రణబీర్ కపూర్ తో తీసిన అనిమల్ మూవీతో అతి పెద్ద సంచలన విజయం సొంతం చేసుకున్నారు సందీప్ రెడ్డి వంగా. ప్రస్తుతం ప్రభాస్ తో స్పిరిట్ మూవీ తీసేందుకు స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారు సందీప్. ఈమూవీ పై అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక మరోవైపు యువ దర్శకుడు మల్లిడి వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర మూవీ చేస్తున్నారు మెగాస్టార్.

యువి క్రియేషన్స సంత నిర్మిస్తున్న ఈ సోషియో ఫాంటసీ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ ప్రాజక్ట్ ని 2025 సంక్రాంతికి ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు. అయితే మ్యాటర్ ఏమిటంటే, త్వరలో మెగాస్టార్ తో సందీప్ రెడ్డి వంగా ఒక మూవీ చేయనున్నారని, ఇటీవల సందీప్ చెప్పిన ఒక స్టోరీ లైన్ కు మెగాస్టార్ చిరంజీవి ఓకే చెప్పారనేది లేటెస్ట్ టాలీవుడ్ బజ్.

త్వరలో ఈ మూవీ గురించి పూర్తి వివరాలు వెల్లడవుతాయని టాక్. ఒకవేళ ఇదే కనుక నిజం అయితే మెగా ఫ్యాన్స్ కి పండుగే అని చెప్పాలి. కాగా ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ న్యూస్ పై క్లారిటీ రావాలి అంటే అధికారికంగా ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే అని తెలుస్తోంది.

RC 16 Title Fix RC 16 టైటిల్ ఫిక్స్ ?

0

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈమూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తుండగా కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.

ఆల్మోస్ట్ చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న ఈ మూవీని ఈ ఏడాది ఆడియన్స్ ముందుకి తీసుకువచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే దీని అనంతరం తన కెరీర్ 16వ మూవీని బుచ్చి బాబు సన తో చరణ్ చేయనున్న విషయం తెలిసిందే. రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపొందనున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ వారితో కలిసి వ్రిద్ది సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు గ్రాండ్ లెవెల్లో నిర్మించనున్నారు.

ఇక జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించనున్న ఈమూవీ యొక్క ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం వేగంగా జరుగుతోంది. రామ్ చరణ్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్న ఈ మూవీకి పెద్ది అనే టైటిల్ ని ఫిక్స్ చేశారనేది లేటెస్ట్ టాలీవుడ్ బజ్. అయితే దీని పై మేకర్స్ నుండి అఫీషియల్ గా క్లారిటీ రావాల్సి ఉంది. త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ మూవీ గురించిన మారినా వివరాలు ఒక్కొక్కటిగా వెల్లడి కానున్నాయి.

Ram Raviteja Boxoffice Clash రామ్ – రవితేజ బాక్సాఫీస్ క్లాష్ లో విజయం ఎవరిది ?

0

టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఈ ఏడాది రిలీజ్ అయిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయవంతం అవగా మరికొన్ని పెద్దగా సక్సెస్ కాలేకపోయాయి. ఇటీవల రిలీజ్ అయిన పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ కల్కి 2898 ఏడి మూవీ సూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. అయితే రానున్న ఆగష్టు 15 టార్గెట్ గా మొత్తం ఐదు సినిమాలు రిలీజ్ కి రెడీ అయ్యాయి. కాగా వాటిలో టాలీవుడ్ స్టార్స్ రవితేజ, రామ్ ల తాజా సినిమాలు ఉన్నాయి.

ముఖ్యంగా ఈ రెండిటి పై తెలుగు ఆడియన్స్ లో మంచి ఆసక్తి నెలకొని ఉంది. కాగా అవి రామ్ హీరోగా పూరి జగన్నాథ్ తీస్తున్న డబుల్ ఇస్మార్ట్, రవితేజ హీరోగా హరీష్ శంకర్ తీస్తున్న మిస్టర్ బచ్చన్. ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా రూపొందుతోన్న డబుల్ ఇస్మార్ట్ లో మూవీలో సంజయ్ దత్ విలన్ గా నటిస్తుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది.

ఇక రవితేజ తో హరీష్ శంకర్ తీస్తోన్న మిస్టర్ మిస్టర్ బచ్చన్ మూవీ, బాలీవుడ్ సూపర్ హిట్ ది రెయిడ్ కి అఫీషియల్ రీమేక్. ఈ మూవీకి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్నారు. డబుల్ ఇస్మార్ట్ నుండి రెండు సాంగ్స్, ఒక గ్లింప్స్ రిలీజ్ కాగా మిస్టర్ బచ్చన్ నుండి కూడా ఒక గ్లింప్స్ మరియు ఒక సాంగ్ రిలీజ్ అయి ఆకట్టుకున్నాయి. మరి ఈ ఇద్దరి బాక్సాఫీస్ క్లాష్ లో ఏది ఏ స్థాయిలో విజవంతం అవుతుందో తెలియాలి అంటే మరికొద్దిరోజుల్లో ఆగాల్సిందే.

Mr Bachchan Release Date Fixed రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ రిలీజ్ డేట్ ఫిక్స్

0

మాస్ మహారాజా రవితేజ హీరోగా మాస్ యాక్షన్ సినిమాల దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లేటెస్ట్ యాక్షన్ మూవీ మిస్టర్ బచ్చన్. ఇటీవల బాలీవుడ్ లో అజయ్ దేవగన్ హీరోగా తెరకెక్కి సూపర్ హిట్ కొట్టిన ది రెయిడ్ మూవీకి అఫీషియల్ గా రూపొందుతోంది మిస్టర్ బచ్చన్.

ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తోంది. ఇప్పటికే మూవీ నుండి రిలీజ్ అయిన గ్లింప్స్, సితార్ సాంగ్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునేలా దర్శకడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్నట్లు చెప్తోంది టీమ్.

అయితే విషయం ఏమిటంటే, తాజాగా మిస్టర్ బచ్చన్ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసారు మేకర్స్. స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగష్టు 15న దీనిని ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మరి రిలీజ్ అనంతరం ఈ మూవీ ఏ రేంజ్ సక్సెస్ సొంతం చేసుకుంటుందో చూడలి.

Kalki 2898 AD Hindi: Buy One Get One

0

Kalki 2898 AD has done tremendous business in domestic as well as overseas markets bringing in great joy to Aswini Dutt and co. Very rarely have we seen a movie doing good numbers and showcasing solid occupancies in its 4th week. The film has marked the second consecutive hit for Prabhas after Salaar.

And now, to attract the audience into its 5th week, a new offer has been introduced where cinemagoers will get one plus one tickets. This is quite normal in Hindi to get good numbers in the long run. All blockbuster films introduce this offer in 5th week. In fact, some films do so in their 1st and 2nd week too.

The decision to offer this for Kalki 2898 AD Hindi is to attract a bigger audience for next weekend. The film is still doing very good numbers in all languages. Our South industry also should adopt this trend as it has traditionally shown great results in Hindi. In Hindi, Kalki is the 2nd biggest grosser from Tollywood after Baahubali 2. The Hindi version numbers itself have inched close to 400 Cr gross worldwide.

The Goat Life/Aadu Jeevitham reflects real life

0

The Goat Life also titled as Aadu Jeevitham was a Malayalam film which released this year. The film was based on a real life incident starring Prithviraj Sukumaran in the lead role. The film became a big blockbuster grossing nearly 150 crores worldwide. The film deals with hardships the Actor faces in Saudi Arabia where he is forced to work as a goat herd. Now many such cases have come up which reflect The Goat Life‘s real life resemblance.

Recently, a Telugu Person was stuck in Saudi Arabia. He made a video explaining his hardships and appealed the AP government to bring him back to his home. Another person too surfaced by recording a video in the same manner. Nara Lokesh, son of AP Chief Minister, Chandrababu Naidu and currently serving as a minister in AP responded to these videos. He assured them of all help and ensured they reach their home very soon.

These videos explain how people are exploited in the name of jobs in such countries. Governments must notice and take action against those who are responsible for these incidents. Let’s hope that these people return to our country soon and their home afterwards as well.