RRR , బాహుబలి తర్వాత రాజమౌళి తీస్తున్న మరో పాన్ ఇండియా ఫిలిం. చరణ్ , తారక్ లాంటి ఇద్దరు బిగ్ స్టార్స్ కలిసి చెయ్యడంతో ఈ సినిమా క్రేజ్ ఇప్పటికే తార స్థాయిలో వుంది. ప్రొడ్యూసర్స్ సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ చేస్తున్నాం అని అనౌన్స్ చెయ్యగానే ఈ సినిమా బిజినెస్ సర్కిల్స్ లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. అన్ని ఏరియాస్ రికార్డు స్థాయి లో బిజినెస్ జరుగుతుంది . ప్రొడ్యూసర్స్ ఎంత అడిగితె అంత ఇచ్చి రైట్స్ తీసుకుంటున్నారు . తెలుగు రాష్ట్రాల్లో సినిమా బిజినెస్ అన్ని ఏరియాస్ లో అయిపోయింది , రికార్డు స్థాయి లో ఎప్పుడు లేని విదంగా బాహుబలి2 కలెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ బిజినెస్ జరగడం విశేషం . తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక , ఓవర్సీస్ ఏరియాస్ బిజినెస్ కూడా రికార్డు స్థాయి లో జరిగింది. బిజినెస్ జరిగిన ఏరియాస్ వివరాలు :
Nizam – 75 Cr
Ceeded – 36 Cr
Uttrandhra – 26 Cr
Krishna – 16 Cr
East – 18 Cr
West – 14 Cr
Guntur – 20 Cr
Nellore – 10 Cr
Karnataka – 50 Cr
Overseas – 75 Cr