Home Blog Page 918

“No More Movie Wall Posters in Hyderabad”

0

Wall posters are one of the most inexpensive and simple ways to bring movies to the public. For decades, wall posters were an important promotional tool in the cinema industry. Even with improvements in social media and technology, theater owners continue to rely on wall posters to promote their movies. However, the tendency is nearing an end in Hyderabad.

On Friday, the Greater Hyderabad Municipal Corporation (GHMC) issued a ban on unlicensed posters, wall inscriptions, cutouts, and flexis. It will apply to all public and private enterprises in the city immediately. The GHMC officials sent out public letters to everyone and warned that those who did not comply would face severe consequences.

The GHMC also arranges meetings with theater owners and printing companies to deliver the message, and the deputy commissioner has been tasked with facilitating conversations. The warning emphasizes the necessity of preserving Hyderabad’s aesthetic attractiveness by enforcing strict cleanliness standards for compound walls and public spaces.

Two Beautiful Heroines in Vijay 69 ‘​తలపతి 69’ : విజయ్ కి జోడీగా ఇద్దరు అందాల భామలు ?

0

కోలీవుడ్ స్టార్ యాక్టర్ ఇలయదళపతి విజయ్ హీరోగా ఇటీవల వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ మూవీ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం. ఈ మూవీలో స్నేహ, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించగా యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. 

మంచి అంచనాలతో ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ యావరేజ్ విజయం సొంతం చేసుకుంది. అయితే దీని అనంతరం విజయ్ కెరీర్ ఆఖరి మూవీ అయిన 69వ మూవీ యొక్క అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చిన విషయం తెలిసిందే. కెవిఎన్ ప్రొడక్షన్స్ సంస్థ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మితం కానున్న ఈ మూవీకి అనిరుద్ సంగీతం అందించనుండగా యువ దర్శకుడు హెచ్ వినోద్ దీనిని గ్రాండ్ లెవెల్లో తెరకెక్కించనున్నారు. 

అయితే విషయం ఏమిటంటే, ఈ మూవీలో హీరోయిన్స్ గా యువ అందాల భామలు పూజా హెగ్డే, మామితా బైజు హీరోయిన్స్ గా ఎంపికైనట్లు లేటెస్ట్ కోలీవుడ్ టాక్. త్వరలో వీరి ఎంపిక విషయమై టీమ్ నుండి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ కోసం విజయ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.

Game Changer Makers Should Focus on That ‘గేమ్ ఛేంజర్’ : ఆ విషయంలో మేకర్స్ దృష్టి పెట్టాల్సిందే 

0

టాలీవుడ్ స్టార్ యాక్టర్ గ్లోబల్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పొలిటికల్ యాక్షన్ భారీ పాన్ ఇండియన్ ఎంటర్టైనర్ మూవీ గేమ్ ఛేంజర్. ఈ మూవీకి ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా దీనిని క్రిస్మస్ కానుకగా ఆడియన్స్ ముందుకి తీసుకువచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. 

ఇక ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ జరగండి పర్వాలేదనిపించే రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇక తాజాగా మూవీ నుండి రా మచ్చా మచ్చా అనే పల్లవితో సాగె మాస్ సాంగ్ ని రిలీజ్ చేసారు. అయితే దానికి మిక్స్డ్ రిపోర్ట్స్ లభిస్తున్నాయి. ముఖ్యంగా గేమ్ ఛేంజర్ కి సంబంధించి మేకర్స్ ప్రమోషన్స్ విషయంలో గట్టిగా దృష్టి పెట్టాలి. 

రిలీజ్ అయిన రెండు సాంగ్స్ కి ఆశించిన స్థాయి రెస్పాన్స్ లేకపోవడంతో ఇకపైన అయినా మేకర్స్ ప్రమోషన్ విషయంలో జాగ్రత్త పడాలని పలువురు చరణ్ ఫ్యాన్స్ కోరుతున్నారు. కాగా ఈ మూవీలో ఐఏఎస్ అధికారి రామ్ నందన్ పాత్రలో చరణ్ నటిస్తుండగా ఇతర కీలక పాత్రల్లో ఎస్ జె సూర్య, అంజలి, సునీల్, శ్రీకాంత్ నటిస్తున్నారు.

Vettaiyan Censor Details ‘వేట్టయాన్’ సెన్సార్ డీటెయిల్స్ 

0

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా టిజి జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ వేట్టయాన్. ది హంటర్ అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో మంజు వారియర్, అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, ఫహాద్ ఫాసిల్ తదితరులు కీలక పాత్రలు చేస్తుండగా అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. 

లైకా ప్రొడక్షన్స్ సంస్థ పై అత్యంత భారీ స్థాయిలో రూపొందుతోన్న ఈ మూవీ అక్టోబర్ 10న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది. ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ అన్ని కూడా అందరినీ ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి. విషయం ఏమిటంటే, తాజాగా వేట్టయాన్ మూవీ సెన్సార్ పూర్తి చేసుకోగా దీనికి యు / ఏ సర్టిఫికెట్ అని అందించారు సెన్సార్ బోర్డు వారు. అలానే ఈ మూవీ 163 నిముషాలు అనగా 2 గం. 43 ని.లు రన్ టైం పాటు సాగనుంది. 

ఈ మూవీలో రజినీకాంత్ ఒక స్పెషల్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా నటిస్తున్నారు. ఒక బాధితురాలికి న్యాయం చేయడం కోసం వేట సాగించి పలువురు నేరస్థునల్ని వేటాడే పాత్రలో రజిని పెరఫార్మన్స్ అదిరిపోనుందని కోలీవడ్ వర్గాల టాక్. మరి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన వేట్టయాన్ మూవీ రిలీజ్ అనంతరం ఏస్థాయి సక్సెస్ సొంతం చేసుకుంటుందో చూడాలి.

Devara Four Days Collection ‘దేవర’ 4 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్ 

0

పాన్ ఇండియన్ గ్లోబల్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా అందాల నటి జాన్వీ కపూర్ హీరోయిన్ గా తెరకెక్కిన లేటెస్ట్ మాస్ యాక్షన్ మూవీ దేవర పార్ట్ 1. కొరటాల శివ తెరకెక్కించిన ఈ మూవీని యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థల పై కళ్యాణ్ రామ్, సుధాకర్ నిర్మించగా అనిరుద్ సంగీతం అందించారు. 

మొదటి నుండి అందరిలో భారీ స్థాయి అంచనాలు ఏర్పరిచిన దేవర పార్ట్ 1 మూవీ సెప్టెంబర్ 1 న ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి టాక్ ని సొంతం చేసుకుంది. ఇక ఫస్ట్ డే భారీ ఓపెనింగ్స్ రాబట్టిన దేవర మూవీ నిన్నటి సోమవారం హిందీలో రూ. 3.5 కోట్ల నెట్ రాబట్టింది. అలానే తెలుగు రాష్ట్రాల్లో రూ. 4.7 కోట్ల కలెక్షన్ అందుకుంది. ఆ విధంగా దేవర మూవీ 4 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్ రూ. 18 కోట్లు కొల్లగొట్టింది. 

అలానే ఓవరాల్ గా ఈ మూవీ రూ. 270 కోట్ల మార్క్ వరకు చేరుకుంది. రేపు గాంధీ జయంతి కావడంతో నేటి సాయంత్రం నుండి రేపు మొత్తం దేవర కు మరింత మంచి కలెక్షన్ లభించే అవకాశం ఉంది. మరి ఓవరాల్ గా దేవర మూవీ ఎంతమేర రాబడుతుందో తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.

Satyam Sundaram First Weekend Collections ‘సత్యం సుందరం’ ఫస్ట్  ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ 

0

కోలీవుడ్ స్టార్ యాక్టర్ కార్తీ, సీనియర్ నటుడు అరవింద్ స్వామిల కలయికలో హృద్యమైన సినిమాల దర్శకుడు ప్రేమ్ కుమార్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ సత్యం సుందరం. ఈ మూవీని 2డి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య, జ్యోతిక నిర్మించగా గోవింద్ వసంత సంగీతం అందించారు. 

సెప్టెంబర్ 28న ఈ మూవీ తెలుగు ఆడియన్స్ ముందుకి వచ్చింది. ఫస్ట్ డే నుండి మంచి టాక్ ని సొంతం చేసుకున్న సత్యం సుందరం మూవీ ప్రస్తుతం థియేటర్స్ లో బాగా కలెక్షన్ తో కొనసాగుతోంది. తమిళనాడులో ఈ మూవీ దాదాపు రూ. 11 కోట్ల గ్రాస్ ని తెలుగు వెర్షన్ లో రూ. 3 కోట్లు అలానే కేరళ మరో రూ. 40 లక్షలు రాబట్టింది. 

ఇండియా వైడ్ గ్రాస్ మొత్తం రూ. 16 కోట్లు. ఇక ఓవర్సీస్‌లో రూ. 8 కోట్ల గ్రాస్‌ తో మంచి కలెక్షన్లు రాబట్టింది ఈ మూవీ. ఆ విధంగా ఫస్ట్ వీకెండ్ లో ప్రపంచవ్యాప్తంగా సత్యం సుందరం మూవీ టోటల్ గ్రాస్ రూ. 24 కోట్లు. మొత్తంగా ఈ మూవీ బాక్సాఫీస్ పరంగా యావరేజ్ నుండి డీసెంట్ పెర్ఫార్మెన్స్ చేస్తుందని చెప్పాలి. మరి రాబోయే రోజుల్లో ఎంత రాబడుతుందో చూడాలి. 

Tolllywood First Weekend Top Grossers టాలీవుడ్ ఫస్ట్ వీకెండ్ టాప్ గ్రాసర్స్ 

0

టాలీవుడ్ సినిమా ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం ఒక్కో సినిమాతో అంతకంతకు ముందుకు దూసుకెళుతోంది. ముఖ్యంగా కొన్నేళ్ల క్రితం ఎస్ ఎస్ రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన బాహుబలి సిరీస్ లోని రెండు పాన్ ఇండియన్ సినిమాల గురించి తెలిసిందే. 

అవి రెండు కూడా పాన్ ఇండియన్ రేంజ్ లో రిలీజ్ అయి ఎంతో పెద్ద విజయాలు అందుకున్నాయో ఏస్థాయిలో వందల కోట్లు కొల్లగొట్టాయో కూడా తెలుసు. ఇక అక్కడి నుండి సౌత్ మొత్తం కూడా పాన్ ఇండియన్ మూవీ రాక పెరిగింది. ఇక తాజగా తెలుగులో గ్లోబల్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా రిలీజ్ అయిన పాన్ ఇండియన్ మూవీ దేవర పార్ట్ 1 ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి టాక్ తో కొనసాగుతోంది. 

జాన్వీ కపూర్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ మూవీని కొరటాల శివ రూపొందించారు. కాగా ఇప్పటికే ఈ మూవీ రూ. 250 కోట్లకు పైగా గ్రాస్ సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. విషయం ఏమిటంటే, ఫస్ట్ వీకెండ్ లో టాప్ గ్రాసర్స్ లిస్ట్ లో దేవర పార్ట్ 1 మూవీ 7వ స్థానంలో నిలిచింది. కాగా టాలీవుడ్ ఫస్ట్ వీకెండ్ టాప్ గ్రాసింగ్ మూవీ డీటెయిల్స్ క్రింద ఇవ్వడం జరిగింది. 

​బాహుబలి – రూ. 2: 510 కోట్లు (3 రోజులు)

ఆర్ఆర్ఆర్ – రూ. 495 కోట్లు (3 రోజులు)

కల్కి 2898 AD – రూ. 494 కోట్లు (4 రోజులు)

సలార్ – రూ. 310 కోట్లు (3 రోజులు)

ఆదిపురుష్ – రూ. 271 కోట్లు (3 రోజులు)

సాహో – రూ. 255 కోట్లు (3 రోజులు)

దేవర – రూ. 250 కోట్లు (3 రోజులు)

కాగా ఈ లిస్ట్ లో కేవలం రాజమౌళి, ప్రభాస్ ల సినిమాలు నిలవగా తాజాగా ఎన్టీఆర్ దేవర కూడా నిలవడం విశేషంగా చెప్పుకోవాలి. మరి ఓవరాల్ గా దేవర ఎంతమేర రాబడుతుందో చూడాలి.

Devara Success Meet in Guntur గుంటూరులో దేవర గ్రాండ్ సక్సెస్ మీట్ ?

0

పాన్ ఇండియా మాస్ గ్లోబల్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ భారీ మాస్ మూవీ దేవర పార్ట్ 1. ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించగా కీలక పాత్రల్లో శ్రీకాంత్, మురళి శర్మ, షైన్ టామ్ చాకో, సైఫ్ ఆలీ ఖాన్ తదితరులు నటించారు. 

రాక్ స్టార్ అనిరుద్ రవిచందర్ సంగీతం అందించిన ఈ మూవీ సెప్టెంబర్ 28న ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి టాక్ ని సొంతం చేసుకుంది. యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థల పై మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్ రామ్ ఈ మూవీని గ్రాండ్ లెవెల్లో నిర్మించారు. ఇక ఈ మూవీ ఫస్ట్ డే భారీ స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టి రెండవ రోజునుండి బాగానే కలెక్షన్ రాబడుతోంది. 

అయితే దేవర మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ సెక్యూరిటీ రీజన్స్ వలన క్యాన్సిల్ అవడంతో ఇటీవల ఫ్యాన్స్ అందరూ డిజప్పాయింట్ అయ్యారు. ఇక దేవర మంచి విజయం వైపు దూసుకెళ్తుండడంతో అతి త్వరలో గ్రాండ్ సక్సెస్ మీట్ ని గుంటూరులో నిర్వహించేందుకు టీమ్ భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి దేవర మేకర్స్ నుని అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా రానుందట. 

The GOAT creates history in Malaysia showcasing Vijay’s super stardom

0

The GOAT created history with its box office performance in Malaysia showcasing Vijay’s super stardom. The film though achieving a mixed talk had exceeded the expectations with stunning box office run in Tamil Nadu as well. The GOAT has grossed more than 450 crores worldwide to everyone’s surprise. This is purely due to the stardom of Vijay right now.

In Malaysia, The GOAT has created an all time record. It is also a milestone created by the film by joining the elite 15 Million MYR club in Malaysia. It also became the first Kollywood film to achieve this feat and stands only next to Dilwale starring Shah Rukh Khan in this aspect. The GOAT showcased the star power of Vijay with its humongous box office performance. The film is also set for streaming on Netflix on October 3rd.

Vijay on the other hand is busy with his final film Thalapathy69 after which he will move on to politics full time. He has already commenced the political activities with his political party, Tamilaga Vettri Kazhagam. He has also announced the first state level meeting on October 27th on a grand scale.

Vettaiyan censor report

0

Vettaiyan starring Rajinikanth is gearing up for release on October 10th worldwide. The film’s censor formalities have been completed now and are out as well. Vettaiyan has been certified with a U/A and has a run time of 163.25 minutes which is 2 hours and 43 minutes. The film’s plot summary and other details are also provided below.

The summary states that an encounter specialist begins his hunt in order to seek justice for a victim. As we all know Rajinikanth plays this encounter specialist police officer in the film. Vettaiyan has also had 3 cuts ordered by the CBFC board. These were some modifications to original dialogues. Some words were also muted from the film. Apart from these, there are no major cuts.

Directed by T.G. Gnanvel, the film is produced by Lyca Productions. Vettaiyan also stars Bollywood biggie, Amitabh Bachchan and Fahadh Faasil and Rana Daggubati playing pivotal roles in the film. Audio Launch of the film has also been done recently with Music Director Anirudh taking the center stage with his rocking concert performance.