Home Blog Page 905

NBK 109 Sensational Update ‘NBK 109’ సెన్సేషనల్ అప్ డేట్ 

0

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో రూపొందుతోన్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ NBK 109. త్వరలో టైటిల్ అనౌన్స్ కానున్న ఈ మూవీలో బాలకృష్ణ పవర్ఫుల్ పాత్రలో కనిపించనుండగా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. 

ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు గ్రాండ్ గా భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ మూవీ పై బాలయ్య ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇటీవల NBK 109 నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, గ్లింప్స్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి .విషయం ఏంటంటే, తాజాగా ఈ మూవీకి సంబంధించి నిర్మాత నాగవంశీ ఒక సెన్సేషనల్ అప్ డేట్ అందించారు. 

రేపు దసరా పండుగ సందర్భంగా మూవీ యొక్క రిలీజ్ డేట్ ని ప్రకటిస్తాం అన్నారు. అలానే దీపావళి పండుగ రోజున అఫీషియల్ టైటిల్ తో పాటు టీజర్ కూడా ఉంటుందని ఆయన తెలిపారు. అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించేలా దర్శకుడు బాబీ తీస్తున్న ఈ మూవీ తప్పకుండా అందరినీ ఆకట్టుకుంటుందనే ఆశాభావం ఆయన వ్యక్తం చేశారు. 

Vishwambhara Teaser Update ‘విశ్వంభర’ టీజర్ బ్లాస్టింగ్ అప్ డేట్

0

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల్లో ఒకరైన మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్ గా ప్రస్తుతం యువి క్రియేషన్స్ బ్యానర్ పై అత్యంత భారీ వ్యయంతో నిర్మితం అవుతున్న భారీ ప్రతిష్టాత్మక సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభర. 

ఇటీవల నందమూరి కళ్యాణ్ రామ్ తో బింబిసార వంటి సక్సెస్ఫుల్ మూవీ తీసి హిట్ కొట్టిన యువ దర్శకుడు మల్లిడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీకి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా కీలక పాత్రల్లో సురభి, ఇషా చావ్లా, మీనాక్షి చౌదరి, కునాల్ కపూర్, శుభలేఖ సుధాకర్ నటిస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, అనౌన్స్ మెంట్ వీడియోతో అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ పై మెగా ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో ఎన్నో అంచనాలు నెలకొని ఉన్నాయి. 

అయితే మ్యాటర్ ఏమిటంటే, రేపు దసరా పండుగ సందర్భంగా మూవీ యొక్క ఫస్ట్ లుక్ టీజర్ ని రిలీజ్ చేయనున్నారు మేకర్స్. కాగా ఈ టీజర్ ని హైదరాబాద్ బాలానగర్ లోని విమల్ థియేటర్ లో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. టీమ్ నుండి దీనికి సంబందించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది. ఇక ఈ మూవీ జనవరిలో రిలీజ్ కానుండగా కొన్ని కారణాల రీత్యా సమ్మర్ కి వాయిదా పడనుందని టాక్.

Devara Hindi struggles in 2nd Week

0

Devara starring NTR had a very good run at the box office. Devara’s Telugu version held very good in 2nd week after excellent 1st week. But in Tamil Nadu and Kerala, the film didn’t put big numbers in the 1st week itself and the 2nd week has also reported same low numbers. Devara’s Hindi version too has struggled in the 2nd week.

Devara actually opened well in Hindi in the 1st week with 43 crore Nett. With this opening, everyone expected that the film will reach the 100 crore club there just like Pushpa. But in the 2nd week, as said above, the film didn’t trend like Pushpa, KGF 1 and Kantara. These films showed tremendous performance and hold in 2nd week in Hindi markets. But Devara witnessed a massive drop and collected just around 12 crore Nett. This takes the total 2 weeks Nett to 55 crore and closing is also expected to be in the range of 65 crore Nett.

The film was expected to collect more than in the lines of Pushpa, KGF and Kantara by the makers and NTR. But it may end up less than Kantara which grossed 84 crores. The long run is needed for multi-part films. This doesn’t look like happening to Devara. Nevertheless, it has put a decent performance overall in Hindi market. The makers can only hope the film to do better on OTT to raise expectations for Devara 2.

What about SSMB 29 Announcement SSMB 29 : షూటింగ్ సరే మరి ముహూర్తం సంగతేంటి ?

0

సూపర్ స్టార్ మహేష్ బాబు సూపర్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళిల క్రేజీ కాంబినేషన్ లో త్వరలో రూపొందనున్న ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ SSMB 29 పై సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో ఎన్నో అంచనాలు నెలకొని ఉన్నాయి. 

ఇప్పటికే ఈ మూవీలో తన పాత్ర కోసం ఫుల్ గా క్రాఫ్, గడ్డంతో పాటు బల్క్ గా బాడీని కూడా పెంచుతున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఎం ఎం కీరవాణి సంగీతం అందించనున్న ఈ మూవీని శ్రీ దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ అత్యధిక వ్యయంతో నిర్మించనున్నారు. ప్రస్తుతం వేగంగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ వేగంగా జరుపుకుంటున్న ఈమూవీ యొక్క షూటింగ్ 2025 జనవరి నుండి పక్కాగా ప్రారంభం అవుతుందని తాజాగా ఒక ఈవెంట్ లో భాగంగా కథకుడు విజయేంద్రప్రసాద్ తెలిపారు. 

అలానే సూపర్ స్టార్ ఇమేజ్ కలిగిన మహేష్ బాబుకు కథ రాయడానికి రెండిళ్ళ సమయం పట్టిందన్నారు. కాగా మ్యాటర్ ఏమిటంటే, ఈ మూవీ జనవరి నుండి షూటింగ్ అన్నారు సరే, మరి ఇంతకీ అనౌన్స్ మెంట్ ముహూర్తం ఎప్పుడు ఉంటుంది, త్వరలోనే దానిని మేము ఆశించవచ్చా అంటూ అనేకమంది మహేష్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే దీనిపై పక్కాగా క్లారిటీ రావాలి అంటే జక్కన్న అండ్ టీమ్ ప్రకటించాల్సిందే అని తెలుస్తోంది. 

Game Changer Release Date Fix ‘​గేమ్ చేంజర్’ : ఆ రోజునే రిలీజ్ ఫిక్స్ ?

0

టాలీవుడ్ స్టార్ యాక్టర్ మెగాపవర్ స్టార్ గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్ పై ఆయన ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో కూడా ఎన్నో అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు భారీ వ్యయంతో నిర్మిస్తుండగా కీలక పాత్రల్లో ఎస్ జె సూర్య, ప్రకాష్ రాజ్, నాజర్, సునీల్, శ్రీకాంత్, అంజలి తదితరులు నటిస్తున్నారు. 

ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ మూవీని కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. ఇక ఇటీవల ఈ మూవీ నుండి రిలీజ్ అయిన రెండు సాంగ్స్ అందరినీ ఆకట్టుకుని ఇప్పటివరకు ఉన్న అంచనాలు మరింతగా పెంచేసాయని చెప్పాలి. ఇక గేమ్ ఛేంజర్ మూవీని వాస్తవానికి రానున్న క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20 న గ్రాండ్ గా రిలీజ్ చేయాలని భావించారు మేకర్స్. 

ఇక తాజాగా అందుతున్న న్యూస్ ప్రకారం ఈ మూవీ పక్కాగా 2025 సంక్రాంతికి పోస్ట్ పోన్ ఫిక్స్ అంటున్నారు. అలానే ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి జనవరి 10న గ్రాండ్ గా అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నారట. రేపు దీనికి సంబంధించి మేకర్స్ అఫీషియల్ అనౌన్స్ మెంట్ అందించనున్నట్లు తెలుస్తోంది. 

‘మా నాన్న సూపర్ హీరో’ రివ్యూ : కథ బాగున్నా కథనం ఆకట్టుకోదు

0

టాలీవుడ్ నవ దళపతి విజయ్ హీరోగా సాయాజీ షిండే, సాయి చంద్​, ఆర్నా​,రాజు సుందరం​,శశాంక్, ఆమని​ తదితరులు కీలక పాత్రల్లో నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ మా నాన్న సూపర్ హీరో. ఈ మూవీని ​వి సెల్యులాయిడ్స్​, విఆర్ గ్లోబల్ మీడియా​, ​క్యామ్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థల పై సునీల్ బలుసు గ్రాండ్ లెవెల్లో నిర్మించిన ఈ మూవీని యువ దర్శకుడు అభిలాష్ రెడ్డి కంకర తెరకెక్కించగా జై క్రిష్ సంగీతం అందించారు. 

మొదటి నుండి మంచి అంచనాలు ఏర్పరిచిన ఈమూవీ టీజర్, ట్రైలర్ ఎంతో ఆకట్టుకున్నాయి. ఇక నేడు గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి వచ్చిన మా నాన్న సూపర్ హీరో మూవీ భావోద్వేగ​, సంఘర్షణ​తో నడిచే​ కథ. అయితే ఫ్లాట్‌ స్క్రీన్‌ప్లే కారణంగా ​ఆడియన్స్ కి పెద్దగా కనెక్ట్ కాదు. ముఖ్యంగా సాయి చంద్ మరియు​ హీరో సుధీర్ బాబుల మధ్య సమాంతరంగా నడిచే నాన్​ లీనియర్ పెర్స్పెక్టివ్ స్క్రీన్‌ప్లే చాలా తక్కువగా ​ఉండడంతో పాటు ఎమోషన్ ​కనెక్ట్ లేకపోవడం​తో పాటు బలహీనమైన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ స్కోర్‌​ వంటివి మైనస్.​ 

అలానే కథలోని ఎమోషనల్ డెప్త్ అవసరానికి అనుగుణంగా స్క్రీన్‌ప్లేను ఏకీకృతం చేయడంలో అస్థిరమైన ఎడిటింగ్ ​కథనానికి ఇబ్బందికరంగా మారింది. ​ఇక ఆసక్తికరమైన ఎమోషనల్ ఇంటర్వెల్ తర్వాత, కొంత​మేర హాస్య భరితమైన ​సీన్స్ తో నడవడంతో సినిమా పూర్తిగా భిన్నమైన మార్గాన్ని తీసుకుంటుంది​. ఇది​ ఎమోషనల్​కనెక్టివిటీకి​అడ్డంకిగా మారింది.​ కథలో​కీలకమైన​ఎమోషనల్ కంటెంట్ మొదట్లో ఏర్పడి సినిమా ముగిసే సమయానికి ​ఇంట్రెస్టింగ్ గా అనిపించదు. అలానే హీరో యొక్క లవ్ ట్రాక్ కూడా అలరించదు. మొత్తంగా కథ పాయింట్ పరంగా బాగున్నా 

ప్లస్ పాయింట్స్ :

  • సుధీర్ బాబు, సాయాజీ షిండే నటన
  • ఫస్ట్ హాఫ్ లో సాయాజీ, సుధీర్ బాబుల మధ్య ఎమోషనల్ సీన్స్
  • మంచి భావోద్వేగ ​ఇంటర్వెల్
  • ​ఆకట్టుకునే ఫస్ట్ హాఫ్
  • కథ

మైనస్ పాయింట్స్

  • ఫ్లాట్ నేరేషన్
  • బలహీనమైన ​బిజీఎం మరియు పాటలు
  • ఎమోషనల్ డెప్త్ లేకపోవడం
  • లవ్ స్టోరీకి సంబంధం లేదు
  • ​ఆకట్టుకోని సెకండాఫ్
  • మెలోడ్రామాటిక్ డైలాగ్స్
  • అస్తవ్యస్తమైన ఎడిటింగ్

తీర్పు : నేడు రిలీజ్ అయిన 

మా నాన్న సూపర్ హీరో ఈ మధ్య కాలంలో సుధీర్ బాబు నుండి వచ్చిన మరో యావరేజ్ ​చిత్రం.​ తను అద్భుతమైన ​పెర్ఫార్మన్స్ ఇచ్చినప్పటికీ, స్క్రీన్‌ప్లే తడబడింది మరియు భావోద్వేగా​లు ఆడియన్స్ కి కనెక్ట్ కావు.​ ఈ మూవీ చూస్తే, దర్శకుడు అభిలాష్ ​తాను తీసిన విజయవంతమైన లూజర్ వెబ్ సిరీస్ హ్యాంగోవర్ నుండి బయటపడలేద​నిపిస్తుంది. అతనితో సహా చిత్రానికి ముగ్గురు రచయితలు ఉన్నప్పటికీ అది బలహీనమైన స్క్రీన్‌ప్లే రచన​తో పాటు అస్థిరమైన ఎడిటింగ్ ​ఈ మూవీకి మైనస్ గా మారాయి. 

రేటింగ్ : 2.5 / 5

Viswam FDFS Audiance Response ‘విశ్వం’ FDFS పబ్లిక్ రెస్పాన్స్ 

0

టాలీవుడ్ యాక్షన్ స్టార్ గోపీచంద్ హీరోగా ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ విశ్వం. ఈ మూవీలో కావ్య థాపర్ హీరోయిన్ గా కనిపించగా కీలక పాత్రల్లో వెన్నెల కిషోర్, విటి గణేష్, పృథ్వీరాజ్, నరేష్, సునీల్, ప్రగతి తదితరులు నటించారు. 

పీపుల్ మీడియా ఫాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్ సంస్థల పై గ్రాండ్ గా నిర్మితం అయిన ఈ మూవీకి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. ఇటీవల టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో ఆకట్టుకుని నేడు మంచి అంచనాలతో ఆడియన్స్ ముందుకి వచ్చింది విశ్వం మూవీ. ఇక ఈ మూవీ యొక్క FDFS కి ఆడియన్స్ నుండి వచ్చిన రెస్పాన్స్ ని బట్టి చూస్తే పర్వాలేదని అంటున్నారు. వాస్తవానికి ఇది పక్కాగా శ్రీనువైట్ల కం బ్యాక్ మూవీ కానప్పటికీ కొంతవరకు బెటర్ అనేది ఆడియన్సు అభిప్రాయం. 

ఇక ఫస్ట్ హాఫ్ చాలావరకు ఎంటర్టైన్మెంట్ తో నడిచిన విశ్వం మూవీకి స్ట్రాంగ్ పాయింట్ లేకపోవడం మైనస్. అలానే వీక్ స్టోరీ పాయింట్ తో పాటు క్లైమాక్స్ కూడా చుట్టేసినట్లు అనిపిస్తుందని అంటున్నారు. అయితే ఓవరాల్ గా పర్వాలేదనిపించే ఈ మూవీ ఆడియన్స్ మౌత్ టాక్ ని బట్టి ఎంతమేర రాబోయే రోజుల్లో కలెక్షన్ రాబడుతుందో చూడాలి. 

Ajith’s movie releases reshuffled

0

Tamil Actor Ajith’s Vidaamuyarchi was supposed to release this year mostly on Diwali. But the film saw a delay in making and it is now reported to get postponed to next year. He is also working for another film, Good Bad Ugly. This film was originally planned as a Sankranthi release. Many thought Vidaamuyarchi would release first but it looks Good Bad Ugly is scheduled to release on the planned date.

As said, it was speculated that Vidaamuyarchi may release during the Sankranthi season and Good Bad Ugly might look for Summer release. But the buzz is the Production house, Mythri Movie Makers want Good Bad Ugly to release on Sankranthi as per the plan. Vidaamuyarchi may get postponed to next year as an early Summer release or look to release in December this year as Christmas release.

Ajith’s new posters from Good Bad Ugly have also been released yesterday confirming the actual release plan with the film. This is Mythri Movie Makers’ debut Tamil film. They are aiming to score a big blockbuster with the film there.

Devara 2 weeks Telugu version Worldwide collections: Blockbuster

0

Devara starring NTR had a blockbuster run at the box office. The film held very well in the 2nd week in Telugu version. In Telugu States alone, the film has collected around 18 crores share in its 2nd week. In Nizam, it collected 7 crore share. Coast AP’s share was around 7.25 crores. Ceded has also contributed another 4 crore share in the 2nd week. Ceded was also the best performing territory for Devara.

In the 1st week, the film has collected 106.3 crores in Telugu States. With 18 crore+ in the 2nd week, the film’s total share will move to around 125 crores. The breakeven was also achieved in all territories. All buyers are in profit zone currently. In the overseas segment, Rest of India achieved breakeven in the 1st week itself. ROI Telugu version collection will be around 18 crore and Overseas Telugu version share is around 31 crores.

The total collections for 2 weeks worldwide share is around 174 crores and the breakeven is around 160 crores. The film has become a blockbuster already with these collections. And now with the 3rd week slated ahead with Dussehra holiday advantage, Devara may witness a good performance as well.

Maa Nanna Superhero Review: Wannabe Decent Feel Good drama let down by Flat narration

0

Movie Name: Maa Nanna Superhero
Rating: 2.5/5
Cast: Sudheer Babu, Shayaji Shinde, Aarna, Raju Sundaram, Harsha vardhan, Shashank, Sai Chand, Vishnu Oi,Jhansi
Director: Abhilash Reddy
Produced By:  Sunil Balusu
Release Date: October 11th, 2024

Story:

A heartwarming family drama about a father’s search for his son named Johnny ( Sudheer Babu ), who is on his own journey with his foster father ( Shayaji Shinde ). In this journey towards trying to solve the problems caused by his foster father, the conflict arises and the rest of the story talks about how he meets his biological father ( Sai Chand ).

Performances:

Sudheer Babu gives another strong performance with emoting well in the scenes involving his both fathers.Sayaji Shinde and Sai Chand do provide strong supporting performances with them navigating the soul and emotional conflict of the story. At one scene between Sudheer Babu and Shayaji Shinde in the house involving extreme negative complex emotions between both the characters comes out really good backed by solid acting of Shayaji Shinde wherein his emotional past and turmoil is shown on to audience and establish a great character arc and set up for the story.

Sai Chand also does a great job in playing the joyful fun and a moral ethical character in this selfish world. Shashank is back on the silver screen after a long time and does give some comical relief in this heavy emotional drama. Raja Sundram does a great small cameo role in the film and just adds on the screen time of the film. On the flip side, Aarana who plays the love interest of Sudheer Babu in the film seems to be of no relevance to the story.

Analysis:

The film starts with a strong conflict point from the point of Sai Chand being a single father who had to leave his just born baby ( Sudheer Babu ) at an orphanage for three days in order to secure a full time secure job and look after his son very well. However, Sai Chand gets entangled in a Ganja Smuggling case and gets to serve 20 years prison sentence and his just born baby becomes an orphan and gets adopted by Shayaji Shinde. And the rest of the story follows on how Jhonny’s unhinged affectionate love towards his father and how he wishes to save his father from all his troubles and problems he has been causing. However, the interesting emotional premise and the interval conflict does not offer anything new to the story due to the flatly narrated screenplay and no respite for emotions.

The non-linear perspective screenplay that runs parallel between Sai Chand and Sudheer Babu seems to be very insignificant and loses its steam half-way backed by lack of emotion department and weak Background music score. The choppy editing completely falters to integrate the story and screenplay according to the need of the emotional depth in the story. After the interesting emotional interval setup, the film completely takes a different route with falling into a fun road-trip genre of the film in order to give some comic relief and become a feel good drama but this completely backfires with the screenplay unable to answer the actual conflict that set up initially and becomes melodramatic by the end of the film with Sai Chand being the moral compass of the story. The romantic track of Johnny just becomes a mere trope in the film and doesn’t add any value to the story of the film.

Positives:

  • Sudheer babu and Shayaji Shinde Performance
  • Emotional Scenes in 1st half between Shayaji and Sudheer babu
  • Good emotional interval
  • Decent 1st half
  • Story

Negatives:

  • Flat narration
  • Weak BGM and songs
  • Lack of Emotional Depth
  • Irrelevance of Love Story
  • Bad Second Half
  • Melodramatic Dialogues
  • Choppy editing

Verdict:

Maa Nanna Superhero is another average outing from Sudhir Babu in recent times. Inspite of giving great performance, the screenplay falters and lacks to hold upon emotions completely. Abhilash silver screen directorial doesn’t come out of his successful Loser web series hangover and that clearly translates into the weak screenplay writing in spite of having three writers for the film including him and the choppy editing adds more to his troubles.