Home Blog Page 703

Vidaamuyarchi Audiance First Talk ‘​విడాముయార్చి’ ఆడియన్స్ ఫస్ట్ టాక్

0

తల అజిత్ కుమార్ హీరోగా యువ దర్శకుడు మగిళ్ తిరుమేణి తెరకెక్కించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైన్ మూవీ విడాముయార్చి. ఈ మూవీలో త్రిష హీరోయిన్ గా నటించగా ఇతర కీలక పాత్రల్లో అర్జున్, రెజీనా కాసాండ్రా నటించారు. అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ నుండి ఇటీవల రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, పోస్టర్స్, సాంగ్స్ మూవీ పై కొంత క్రేజ్ పెంచింది. 

అజిత్ ఫ్యాన్స్ అయితే తమ హీరో మూవీ కోసం ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. అయితే ఫైనల్ గా నేడు భారీ స్థాయిలో ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ యొక్క ఎర్లీ షోస్ ద్వారా వస్తున్న టాక్ బాగానే ఉంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ స్లో గా సాగగా, ఇంటర్వ్యూ ఎపిసోడ్ బాగుందని అంటున్నారు. సెకండ్ హాఫ్ కూడా ఆశించిన స్థాయిలో లేదని, అక్కడక్కడా కొన్ని సీన్స్ సాగదీసినట్లు ఉన్నాయని అంటున్నారు. 

ఎమోషన్స్ పెద్దగా వర్కౌట్ కాలేదని, ట్విస్టులు కూడా ఆశించిన స్థాయిలో లేవని చెప్తున్నారు. అలానే అనిరుద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఇంప్రెసివ్ గా లేదని, ఓవరాల్ గా కేవలం హీరో అజిత్ పెర్ఫార్మన్స్ ఈ మూవీకి హైలైట్ అని చెప్తున్నారు. మరి నేటి నుండి ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీ ఓవరాల్ ఎంతమేర మేర వారిని మెప్పించి ఆకట్టుకుంటుందో చూడాలి. 

Ram Charan Daughter Klin Kaara in RC 16 Sets RC 16 సెట్స్ లో క్లిన్ కార సందడి 

0

తాజాగా గేమ్ ఛేంజర్ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ మూవీని శంకర్ తెరకెక్కించగా హీరోయిన్ గా కియారా అద్వానీ హీరోయిన్ గా నటించారు. అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ రిలీజ్ అనంతరం ఘోరంగా డిజాస్టర్ అయింది. 

అయితే దీని అనంతరం ఉప్పెన దర్శకుడు బుచ్చి బాబు సన తో తన నెక్స్ట్ మూవీ చేసేందుకు సిద్ధం అయ్యారు రామ్ చరణ్.  ​RC 16 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు గ్రాండ్ గా నిర్మిస్తుండగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. 

విషయం  ఏమిటంటే, తాజాగా ఈ మూవీ సెట్స్ కి తన కుమార్తె క్లిన్ కార ని తీసుకువచ్చారు రామ్ చరణ్. ముద్దులొలికే తన కుమార్తెతో కలిసి రామ్ చరణ్ దిగిన పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. వీలైనంత త్వరలో ఈ మూవీ యొక్క షూట్ ని పూర్తి చేసి ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు. ఏ ఆర్ రహమాన్ దీనికి సంగీతం అందిస్తున్నారు. అందరిలో మంచి క్రేజ్ ఏర్పరిచిన ఈ మూవీ ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి

Mega Princess in RC 16 Sets

0

Ram Charan recently faced a big disaster with Game Changer. Without holding back, the star is currently taking part in the shoot of his upcoming film, directed by Buchi Babu.  The 3rd schedule of RC 16 started in Hyderabad a few days back Ram Charan joined the sets recently. Mostly night shoots are happening in this schedule, and yesterday on Mega Princess Klin Kaara graced RC 16 Sets.

Ram Charan and Upasana’s daughter, the little kid Klin Kaara Konidela has entered the shooting location of Chran and Buchi’s film. Charan herself revealed this through his Instagram account. He shared a picture of himself holding his darling daughter. “My little guest on the set,” he captioned the post. We can see Klin Kaara showing something to her father in the picture, while Charan is smiling and looking at his daughter. This adorable photo of father and daughter together has gone viral on social media within seconds. The fans of Charan are happily sharing that Mega Princess is in RC 16 Sets

Recently, Ram Charan attended Balakrishna’s talk show ‘Unstoppable’ as the chief guest. He said he would not show his daughter’s face until she calls him dad. That is why he shared a phot of his daughter on Instagram without showing his face. Naturally. this pic attracted mega fans, and they posted many comments seeing the Mega princess in RC 16 Sets. Upasana Kamineni Konidela also responded to this and commented with a heart emoji of FOMO (Fear of Missing Out).

Meanwhile, Ram Charan’s RC 16’s title is said to be finalized as Peddi, The title teaser will be released on Ram Charan’s birthday, and the release date details are also expected to be come out with the teaser.

Allu Aravind’s Statements: Unintentional or Targeted?

0

Either unintentionally or intentionally, Allu Aravind’s recent statements are continuously hurting Mega fans. Recently, during the Thandel Pre-release event, while talking about Dil Raju, Aravind said that he went to the lowest point with one movie, while he went to the highest point with another film for this Sankranthi. Now, there is a discussion in the industry and social media about whether Allu Aravind’s Statements are unintentional or targeted.

As a part of Thandel’s promotions, Aravind took part in an interview. During the interview, he said that he was very keen on giving success to his nephew Ram Charan. He also said that Charan’s first film (Chirutha) was very average. So for his next film, he wanted to be a producer and deliver a big hit. “That was my love and the main reason for approaching Rajamouli for Magadheera,” said Allu Aravind.

But in reality, Chirutha is a blockbuster film that has opened with record-breaking numbers and collected on par with star heroes numbers during that time and it was a record share for a debut hero till Uppena. For a movie which showed such strong numbers at the box office, terming it as average has hurt mega fans.

Also, Allu Aravind, while talking about OTT issues, said that even in Telugu 2-3 big films are still waiting to lock the OTT deal despite the shoot being almost completed. Even though he did not mention the name of the film, the movie pointed out was Vishwambhara, which stars Chiranjeevi and it is one of the recent films that have yet to lock the OTT partner

These things, as said above, one cannot perfectly say that Allu Arjun’s father is trying to hurt Mega fans, but somehow Allu Aravind’s Statements raise doubt about whether they are unintentional or targeted.

Vidaamuyarchi Early Reviews and Audiences WOM

0

Finally, the big day is here for Ajith fans. The Kollywood star will be seen on the big screen after a gap of 2 years with Magizh Thirumeni’s Vidaamuyarchi. While the film’s promotions failed to create a massive buzz, Ajith’s stardom and his comeback have certainly created some curiosity about this action thriller.

Releasing on weekdays and with many obstacles, Ajith’s star power created hype and registered record advances for the film. The advance bookings are close to 30 Cr before the first show starts.

Vidaamuyarchi review and public talk

Speaking about Vidaamuyarchi’s reviews and initial talks, this Magizh Thirumeni film has received mostly below-par reviews from overseas premieres.

As per the early reviews from the audience, the first half starts on a very slow note and picks the pace towards the interval. The second half also goes on the same slow note. Most of the initial reactions are panning the weak story with flat and draggy narration. The lack of big emotions or twists has also not worked in the movie’s favour.

In addition to this, Anirudh’s music also failed to create the expected impact. With these reviews and unfavourable initial talk, pulling the audience to the theatre now solely rests on Ajith’s star power. While that may happen with the weekend approaching, many are upset about Ajith yet again failing to deliver a proper commercial subject.

Vidaamuyarchi Day 1 final advances

0

Vidaamuyarchi is releasing worldwide today, and the film offers a different genre of filmmaking. The promotional content of the film has failed to work, but still, the film registered extraordinary advance bookings and is also set to become the biggest in Ajith’s career.

In Tamil Nadu, the advance bookings are around 15 crores+, Karnataka contributed more than 2.5 crores, the overall Indian advance bookings are around 20 crores. In the Overseas market, the advance bookings are good, at around $1 Million. With all these, Vidaamuyarchi is likely to open with around a 50 crore start, which is a record-breaking opening for Ajith.

If the film receives a good word of mouth, then it can surely have a big weekend for 4 days. The film also has all chances of grossing more than 200 crores worldwide. Ajith has to score big with this film to keep the momentum going for his Summer release, Good Bad Ugly.

Game Changer Worldwide Closing Collections ‘గేమ్ ఛేంజర్’ వరల్డ్‌వైడ్ క్లోజింగ్ గ్రాస్ కలెక్షన్స్

0

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బాలీవుడ్ అందాల కథానాయక కియారా అద్వానీ హీరోయిన్ గా ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియన్ రేంజ్ లో తెరకెక్కిన లేటెస్ట్ పొలిటికల్ మూవీ గేమ్ చేంజర్. ఎస్ తమన్ సంగీతం అందించిన ఈ సినిమాలో శ్రీకాంత్, సముద్ర ఖని, రాజీవ్ కనకాల, సునీల్, బ్రహ్మానందం, ఎస్ జె సూర్య తదితరులు ముఖ్యపాత్రల్లో కనిపించారు. 

మంచి అంచనాలతో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన గేమ్ చేంజెర్ ఫస్ట్ డే నుంచి డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుని చాలా ఏరియాల్లో నష్టాలు చూసింది. ఇక ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో కేవలం రూ. 67 కోట్ల షేర్, వరల్డ్ వైడ్ షేర్ రూ. 85 మాత్రమే రాబట్టింది. కాగా వీటి టోటల్ గ్రాస్ రూ. 150 కోట్లు. 

ఇక హిందీ వర్షన్ లో రూ. 35 కోట్లు, తమిళ వర్షన్ లో రూ. 10 కోట్లు వెరసి ఓవరాల్ గా రూ. 450 కోట్లు బిజినెస్ చేసిన ఈ మూవీ రూ. 195 కోట్ల గ్రాస్ వద్ద మాత్రమే ముగిసింది. ఇక ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు భారీ వ్యయంతో నిర్మించగా ఆయన బ్యానర్ నుండి 50వ మూవీ గా వచ్చిన గేమ్ ఛేంజర్ భారీ నష్టాలను మిగిల్చి కోలుకోలేని అతిపెద్ద షాక్ నిచ్చింది. అయితే మరోవైపు సంక్రాంతికి వస్తున్నాంతో బిగ్గగెస్ట్ హిట్ కొట్టి కొంత రికవర్ అయ్యారు దిల్ రాజు


Game Changer Worldwide Closing Collections ‘గేమ్ ఛేంజర్’ వరల్డ్‌వైడ్ క్లోజింగ్ గ్రాస్ కలెక్షన్స్

AREA SHARE GROSS
Nizam₹ 19.5 Cr₹ --
Ceded₹ 9.8 Cr₹ --
Uttarandhra₹ 10.2 Cr₹ --
Guntur₹ 6.7 Cr₹ --
East Godavari₹ 7.7 Cr₹ --
West Godavari₹ 4.3 Cr₹ --
Krishna₹ 5.37 Cr₹ --
Nellore₹ 3.97 Cr₹ --
AP/TS₹ 67.45 Cr₹ --
ROI (Approx)₹ 5.25 Cr₹ --
Overseas₹ 12.5 Cr₹ --
Worldwide₹ 85.2 Cr₹ 150 Cr

tracktollywood.com
/TrackTwood   /TrackTollywood   /tracktollywood   /track.tollywood

**

► Download Collection Report


Disclaimer: The box office figures are compiled from various sources. The figures can be approximate and TrackTollywood does not make any claims about the authenticity of the data. However they are adequately indicative of the box-office performance of the film(s).


Game Changer Telugu Version Total Boxoffice Colletion ‘గేమ్ ఛేంజర్ తెలుగు వెర్షన్ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ క్లోజింగ్ కలెక్షన్

0

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దిగజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గేమ్ చేంజర్. ఈ మూవీలో బాలీవుడ్ అందాల కథానాయిక కియారా అద్వానీ హీరోయిన్ గా నటించగా కీలకపాత్రల్లో ఎస్ జె సూర్య, రాజీవ్ కనకాల, సముద్రఖని, శ్రీకాంత్, అంజలి తదితరులు కనిపించారు. రాక్ స్టార్ థమన్ సంగీతం అందించిన ఈ మూవీలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపించి ఆకట్టుకున్నాడు

అందరిలో మొదటి నుండి మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ ఇటీవల సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఏమాత్రం ఊహించని రీతిలో ఘోరంగా కలెక్షన్ సొంతం చేసుకుంది. 

తెలుగు వర్షన్ లో ఈ సినిమా బిజినెస్ రూ. 165 కోట్లు చేయగా రిలీజ్ అనంతరం రూ. 85 కోట్ల షేర్ మాత్రమే రాబట్టి డిజాస్టర్ గా నిలిచింది. దానితో చాలా ప్రాంతాల్లో బయర్లు నష్టాలు చవిచూడక తప్పని పరిస్థితి. ఇక గేమ్ చేంజ్ తెలుగు వర్షన్ వరల్డ్ వైడ్ క్లోజింగ్ గ్రాస్ కలెక్షన్ డీటెయిల్స్ కింద ఇవ్వబడ్డాయి. 


Game Changer Telugu Version Total Boxoffice Colletion ‘గేమ్ ఛేంజర్ తెలుగు వెర్షన్ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ క్లోజింగ్ కలెక్షన్

AREA SHARE GROSS
Nizam₹ 19.5 Cr₹ --
Ceded₹ 9.8 Cr₹ --
Uttarandhra₹ 10.2 Cr₹ --
Guntur₹ 6.7 Cr₹ --
East Godavari₹ 7.7 Cr₹ --
West Godavari₹ 4.3 Cr₹ --
Krishna₹ 5.37 Cr₹ --
Nellore₹ 3.97 Cr₹ --
AP/TS₹ 67.45 Cr₹ --
ROI (Approx)₹ 5.25 Cr₹ --
Overseas₹ 12.5 Cr₹ --
Worldwide₹ 85.2 Cr₹ 150 Cr

tracktollywood.com
/TrackTwood   /TrackTollywood   /tracktollywood   /track.tollywood

**

► Download Collection Report


Disclaimer: The box office figures are compiled from various sources. The figures can be approximate and TrackTollywood does not make any claims about the authenticity of the data. However they are adequately indicative of the box-office performance of the film(s).


Zombie Reddy Sequel Confirmed ‘జాంబీ రెడ్డి’ సీక్వెల్ కన్ఫర్మ్

0

టాలీవుడ్ యువ కథానాయకుడు తేజ సజ్జ హీరోగా యువ దర్శకుడు ప్రశాంత వర్మ దర్శకత్వంలో ఇటీవల తెరకెక్కిన హర్రర్ కామెడీ యాక్షన్ జానర్ మూవీ జాంబిరెడ్డి. ఈ మూవీ అప్పట్లో మంచి విజయవంతం అయింది. డిఫరెంట్ కాన్సెప్ట్ గా తెరకెక్కిన ఈ సినిమా జానర్ అప్పటివరకు మన తెలుగులో రాలేదు. 

ఇక జాంబీరెడ్డి విజయవంతం అనంతరం మరొకసారి తేజ, ప్రశాంత్ వర్మ కలిసి చేసిన సినిమా హనుమాన్. అది మరింత బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టి వారిద్దరి కాంబోకి మరింత క్రేజ్ తీసుకువచ్చింది. ఇక ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ కుమారుడైన మోక్షజ్ఞతో ఒక సినిమా అలానే జై హనుమాన్, ఈ రెండు సినిమాల ప్లానింగ్ లో ఉన్నారు ప్రశాంత్ వర్మ. దీని అనంతరం లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం జాబిరెడ్డికి సీక్వెల్ కూడా ప్రశాంత్ వర్మ తెరకెక్కించేందుకు సిద్ధం అయ్యారు. 

అయితే అది దాని స్క్రిప్ట్ ని సిద్ధం చేసిన ప్రశాంత్ వర్మ ఇతర దర్శకునికి దాని యొక్క దర్శకత్వ బాధ్యతని అప్పగించనున్నారని తెలుస్తోంది. అలానే దీనికి సంబంధించిన అఫీషియల్ న్యూస్ కూడా రేపు బయటకు రానుందట. కొద్దిసేపటి క్రితం ఈ విషయమై హీరో తేజ సజ్జ పెట్టిన బ్లాస్టింగ్ ఎమోజిల ట్వీట్ తో అది ఆల్మోస్ట్ స్పష్టం అయింది. మరి జాంబీ రెడ్డి సీక్వెల్ ఎంతమేర ఆకట్టుకుంటుందో తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే. 

Daaku Maharaaj Worldwide Boxoffice Closing Collections ‘డాకు మహారాజ్’ వరల్డ్‌వైడ్ బాక్సాఫీస్ క్లోజింగ్ కలెక్షన్స్

0

నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా యువ దర్శకుడు బాబీ దర్శకత్వంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా తెరకెక్కిన తాజా మాస్ యాక్షన్ ఎమోషనల్ సినిమా డాకు మహారాజ్. ఊర్వశి రౌటేలా, శ్రద్ధ శ్రీనాథ్, చాందిని చౌదరి, బాబీ డియోల్ తదితరులు కీలకపాత్రలు పోషించిన ఈ సినిమా ఇటీవల ఆడియన్స్ ముందుకు వచ్చి మంచి విజయం అందుకుంది. 

ఓవరాల్ గా ఈ సినిమా ఆల్మోస్ట్ బాక్సాఫీస్ రన్ పూర్తి చేసుకునే పరిస్థితికి వచ్చేసింది. మొత్తంగా చూసుకున్నట్లయితే వరల్డ్ వైడ్ గా రూ. 80 కోట్ల బాక్సాఫీస్ షేర్ ని డాకు మహారాజ్ రాబట్టింది. అక్కడక్కడ పరవాలేదనిపించేలా బ్రేక్ ఈవెన్ సాధించిన డాకు మహారాజ్ బాలకృష్ణ కెరీర్ లో మంచి కలెక్షన్లు అందుకున్న మూవీగా చెప్పుకోవచ్చు. 

అయితే అటు సంక్రాంతికి వస్తున్నాం భారీ బ్లాక్ బస్టర్ కొట్టడంతో కొన్ని ఏరియాస్ లో డాక్ మహారాజ్ కి కలెక్షన్ పరంగా గండి పడింది. కాగా ఓవరాల్ గా ఈ మూవీ రూ. 100 కోట్లు సాధిస్తుందని భావించిన బాలకృష్ణ అభిమానులకి ఒకంత నిరాశను అయితే ఇది మిగిల్చింది. కాగా బాలకృష్ణ పవర్ఫుల్ యాక్టింగ్, దర్శకుడు బాబీ టేకింగ్, థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి అందరి నుండి మంచి మార్కులు పడ్డాయి.