Home Blog Page 694

He was not Music Director for Allu Arjun Atlee Movie అల్లు అర్జున్ – అట్లీ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ అతను కాదా ?

0

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల పుష్ప 2 మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి పెద్ద విజయం సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించగా సుకుమార్ తెరకెక్కించారు. 

మొన్న జరిగిన ఈ మూవీ సక్సెస్ మీట్ లో భాగంగా త్వరలో పుష్ప 3 కూడా ఉంటుందని అయితే దానికి కొంత సమయం పడుతుందని తెలిపారు అల్లు అర్జున్. ఇక దీని అనంతరం ఇప్పటికే గీతా ఆర్ట్స్, హారికా హాసిని క్రియేషన్స్ సంస్థలు కలిసి త్రివిక్రమ్ దర్శకత్వంలో నిర్మించనున్న గ్రాండ్ పాన్ ఇండియన్ మూవీకి పచ్చ జెండా ఊపారు. 

ప్రస్తుతం వేగంగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈమూవీ ఈ ఏడాదిలోనే పట్టాలెక్కనుంది. అయితే దీని తరువాత తమిళ యువ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అట్లీతో కూడా ఒక మూవీ చేయనున్నారు అల్లు అర్జున్. 

ప్రముఖ కోలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ వారు గ్రాండ్ లెవెల్లో నిర్మించనున్న ఈ మూవీ యొక్క అఫీషియల్ ప్రకటన త్వరలో రానుండగా దీనికి మొదట అనిరుద్ ని సంగీత దర్శకుడిగా అనుకున్నప్పటికీ తాజాగా ఆయన ప్లస్ లో ప్రస్తుతం సూర్య 45కి వర్క్ చేస్తున్న యువ సంగీత దర్శకుడు అభ్యంకర్ వచ్చారు. అతడిని టీమ్ ఫైనల్ చేసినట్లు చెప్తున్నారు. అయితే దీని పై మేకర్స్ నుండి క్లారిటీ రావాల్సి ఉంది. 

Vidaamuyarchi First Weekend Worldwide Collections ‘విడాముయార్చి’ ఫస్ట్ వీకెండ్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 

0

కోలీవుడ్ నటుడు అజిత్ కుమార్ తాజాగా మగిళ్ తిరుమేణి తెరకెక్కించిన విడాముయార్చి మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు.

ఈ మూవీని తెలుగులో పట్టుదల టైటిల్ తో రిలీజ్ చేసారు. త్రిష హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి అనిరుద్ సంగీతం సమకూర్చగా లైకా ప్రొడక్షన్స్ సంస్థ పై భారీ సుభాస్కరన్ దీనిని నిర్మించారు. అర్జున్, రెజీనా కీలక పాత్రలు పోషించిన విడాముయార్చి మూవీ మొదటి రోజు మిశ్రమ స్పందన సొంతం చేసుకుంది.

తెలుగులో అంతగా కలెక్షన్ రాబట్టని ఈ మూవీ ఫస్ట్ డే తమిళనాడులో భారీగా ఓపెనింగ్స్ అందుకుంది. ఇక రెండవ రోజు కూడా మంచిగా రాబట్టిన ఈ మూవీ ఫస్ట్ వీకెండ్ పూర్తి అయ్యేసరికి టోటల్ వరల్డ్ వైడ్ రూ. 115 కోట్ల గ్రాస్ ని సొంతం చేసుకుంది.

ఇక గడచిన మూడు రోజుల్లో ఈ మూవీ తమిళనాడులో రూ. 64-65 కోట్లని, అలానే ఆల్ ఇండియా రూ. రూ. 78 కోట్లు కొల్లగొట్టింది. ఇక ఓవర్సీస్ గ్రాస్ రూ. 37 కోట్లు కాగా మొత్తంగా కలిపి రూ. 115 కోట్లు రాబట్టింది.

కాగా ఈ మూవీ ఇంకా మరొక రూ. 100 కోట్లకు పైగా రాబట్టాల్సి ఉంది. 1997లో వచ్చిన అమెరికన్ మూవీ బ్రేక్ డౌన్ కి రీమేక్ గా రూపొందిన ఈ మూవీ రాబోయే రోజుల్లో ఎంతమేర రాబడుతుందో చూడాలి. 

Thandel Producers wage war on piracy

0

Thandel starring Naga Chaitanya is running strong in the theatres with a unanimous positive response. But, shockingly, the film’s HD version was pirated on Day 1 itself and was uploaded online as well. The team took it very seriously and have also pledged to wage a legal war against the pirates.

Producers of the film conducted a press meet officially a while ago. Allu Aravind there said that they are to initiate action against the Admins who uploaded the film on WhatsApp and Telegram groups as part of sharing the film online. He also warned people who downloaded the version of arrest. Interestingly, the film was played on a local APSRTC bus which was condemned by the Producer, Bunny Vas.

Fans and Audience were also unhappy with these piracy issues. Recently, Game Changer was also pirated on the release day itself with an HD version coming out. Celebrities are also demanding to curb these practices which are also being attributed to the underperformance of the film.

Bujji Thalli Sad Version Song Out Now

0

It is widely known that Bujji Thalli song has been the biggest reason for the hype and craze of Naga Chaitanya and Sai Pallavi’s Thandel. Composed by Devi Sri Prasad, the song became a super hit, and after release, even the sad version of the song became a huge hit. Now, Bujji Thalli’s sad version song is out.

Bujji Thalli – Soul of Thandel

The audiences who went in theaters to enjoy Bujji Thalli song were in for a surprise as they did not expect a sad version of the same song near the climax of the film. The song worked so well and undoubtedly, it is also the best scene from the film.

Everyone felt that Thandel’s team did the right thing by hiding before release. Now, Bujji Thalli’s sad version song is out, much to the happiness of Akkineni fans and movie lovers.

Bujji Thalli Sad Version (Audio) out now

After watching the film, audiences continuously asked the team to release this song and they will share and enjoy this song as it is officially released. Javed Ali has song both happy and sad versions of Bujji thalli.

https://twitter.com/GeethaArts/status/1888919879237165095

Ram Charan was Like My Son says Allu Aravind చరణ్ నాకు కన్నబిడ్డ లాంటి వాడు : అల్లు అరవింద్ 

0

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత మరియు గీతా ఆర్ట్స్ అధినేత అయిన అల్లు అరవింద్ తాజాగా అక్కినేని నాగ చైతన్యతో తండేల్ వంటి సక్సెఫుల్ మూవీ నిర్మించారు. సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ మూవీని చందూ మొండేటి తెరక్కించగా రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చారు.

అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ ఫస్ట్ డే నుండి మంచి పాజిటివ్ రెస్పాన్స్ తో ప్రస్తుతం కొనసాగుతోంది. ఐతే ఇటీవల ఈ మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా దిల్ రాజు ని ఉద్దేశించి అటు సంక్రాంతికి వస్తున్నాం ని పొగుడుతూ, గేమ్ ఛేంజర్ ని తగ్గిస్తూ ఒకింత పరోక్ష విమర్శలుచేసారు అల్లు అరవింద్.

అయితే తాజాగా నేడు తండేల్ మీట్ లో భాగంగా దానిపై క్లారిటీ ఇచ్చారు. ఆ రోజున నేను మాట్లాడిన మాటలకు పలువురు మెగా ఫ్యాన్స్ ఆవేదనకు లోనయ్యారు. దిల్ రాజుని అడ్డంపెట్టుకుని రాంచరణ్ ని తగ్గించాను అని నన్ను ట్రోల్ చేశారు.

నిజానికి చరణ్ నాకు ఉన్న ఏకైక మేనల్లుడు అలానే నా కొడుకు లాంటోడు. నాకు తనకి మధ్య ఎప్పటినుండో ఓ మంచి అనుబంధం ఉందని అన్నారు. నిజానికి తనకు చరణ్ ని కానీ గేమ్ ఛేంజర్ మూవీని కానీ తగ్గించి మాట్లాడాలనే ఉద్దేశ్యం ఏమాత్రం లేదని క్లారిటీ ఇచ్చారు.

Sankranthiki Vasthunam Godari Gattu Meedha Video Song Released సంక్రాంతికి వస్తున్నాం : గోదారి గట్టు వీడియో సాంగ్ రిలీజ్

0

విక్టరీ వెంకటేష్ హీరోగా యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో అందాల నటీమణులు ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తాజా ఫ్యామిలీ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం.

మొదటి నుంచి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ ఇటీవల సంక్రాంతికి విడుదలై బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. ముఖ్యంగా అంతకుముందు రిలీజ్ అయిన ఈ మూవీలోని సాంగ్స్ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఇక ఈ సినిమాలోని గోదారి గట్టు మీద సాంగ్ అయితే మరింతగా రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇప్పటికే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 250 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ తో ఇంకా చాలా సెంటర్స్ లో మంచి కలెక్షన్ తో దూసుకెళుతోంది.

విషయం ఏమిటంటే ఈ మూవీ నుంచి బ్లాక్ బస్టర్ సాంగ్ అయిన గోదారి గట్టుమీద సాంగ్ ని నిన్న యూట్యూబ్లో రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈ సాంగ్ యొక్క లిరికల్ వీడియో 170 మిలియన్ల వ్యస్  సొంతం చేసుకోగా ఈ వీడియో సాంగ్ ఎంత మేర శ్రోతలను ఆకట్టుకుంటుందో చూడాలి.

Pushpa 2 English Version also Available in OTT ‘పుష్ప – 2’ ఓటిటిలో ఇంగ్లీష్ లో కూడా

0

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ మూవీ పుష్ప 2 బాక్సాఫీస్ వద్ద మొత్తంగా వరల్డ్ వైడ్ రూ.1670 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి సుకుమార్ దర్శకత్వం వహించగా ప్రముఖ టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు దీనిని అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యున్నత సాంకేతిక విలువలతో భారీ వ్యయంతో నిర్మించారు.

బాక్సాఫీస్ వద్ద మాత్రమే కాకుండా తాజాగా ఓటీటీలో కూడా గ్రాండ్ లెవెల్ లో రెస్పాన్స్ సొంతం చేసుకుంటుంది ఈ మూవీ. ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియన్ భాషల్లో ఆకట్టుకుంటుండగా తాజాగా దీనిని బెంగాలీతో పాటు ఇంగ్లీషులో కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు.

మొత్తంగా ఏడు భాషల్లో నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉన్న పుష్ప 2 కి అందరి నుంచి మంచి రెస్పాన్స్ అయితే లభిస్తుంది. గతంలో ఆర్ఆర్ఆర్ మూవీ కూడా ఇంగ్లీష్ వర్షన్ లో ప్రసారమై అందరినీ ఆకట్టుకుంది. మరి పుష్ప 2 మూవీ ఇంగ్లీష్ వర్షన్ ఎంతమేరా గ్లోబల్ ఆడియన్స్ యొక్క రెస్పాన్స్ సొంతం చేసుకుంటుందో చూడాలి.

Allu Aravind reacts to Game Changer Comments

0

During Thandel’s Pre-release event, Producer Allu Aravind made a comment on Dil Raju that he saw lows and highs in the same week. This remark from the renowned producer triggered mega fans and they were hurt by it. Finally, Allu Aravind reacts to his Game Changer comments and clarifies. Bunny Vas and Allu Aravind held a press meet to address Thandel’s Piracy.

Allu Aravind and Mega Fans Issue Sorted Out

Allu Aravind said that his attempt was to describe what Dil Raju had gone through recently and he did not intend to hurt Ram Charan or his film. He said that Charan is like a son to him and they share an excellent relationship. He apologized to mega fans who felt bad because of his comments. The tensions between Allu and Mega camp will come down as Allu Aravind reacts to his Game Changer comments and clarifies.

Also, Thandel Producers Bunny vas and Allu Aravind came to the media to talk about Thandel’s piracy. Bunny Vas felt bad that their movie was getting telecast in RTC buses. He said that he will take legal action and file criminal cases on the ones who did the piracy of Thandel.

Bunny Vas also said that once a criminal case gets filed, even the ones who gave a complaint cannot revoke the situation and he told everyone to be cautious before doing crimes like Piracy. He also said that the issue will be taken to the Deputy Chief Minister of Andhra Pradesh, Pawan Kalyan. 

Official: NTR Voiceover For Vijay Deverakonda

0

The title teaser of Vijay Deverakonda’s big-budget film VD12 title is all set to release this month’s 12th. The team has approached top stars from across the industries for a voice-over for the teasers. Ranbir Kapoor will be lending his voice for the Hindi version while NTR will be giving his voice for the Telugu version.

There have been a lot of speculations over the past few days. And now, Naga Vamsi, the film’s producer has officially confirmed this on social media. While he didn’t reveal much, the producer simply put up a Tiger emoji on his X handle.

https://twitter.com/vamsi84/status/1888895614227710312?t=phGuS52yO751twzhuf6JKw&s=19

Vijay Deverakonda was last seen in a special role in Nag Ashwin’s film ‘Kalki 2898 AD’. This cameo was well-received by the audience. The actor, however, has faced continuous failures in his solo projects.  His last releases The Family Star and Kushi couldn’t get the box-office success he hoped for and the debacle of Liger is known to all.

Gowtham Tinnanuri is directing VD12, A Big Budget Pan Indian Film. while Anirudh Ravichander will be lending his tunes to the project. The film targetting may end release in Theatres, Release Date is also expected to out in Title Teaser

Thandel Heading for 100 Cr Club

0

Naga Chaitanya’s Thandel was released in theaters worldwide on February 7, 2025. The film received positive responses from audiences and critics. If we see at only Telugu Versions, no Akkineni Hero has scored a 100 Cr film till now, and now Naga Chaitanya is eying to do it as Thandel is heading for 100 Cr Club.

Thandel has collected 55 Cr gross and 31 Cr share in 1st weekend at the worldwide box office. After the 1st weekend the movie showed a good hold for today and it indicates that the movie will have a good run. Akkineni fans are currently sharing their elevation tweets on Naga Chaitanya as Thandel is heading for 100 Cr Club.

Also, this weekend, the Chandoo Mondeti directorial will have another advantage in the form of Valentine Day weekend. Even though there are new releases like Vishwak Sen’s Laila, Brahmanandam getting released next week, definitely the audience’s 1st choice will be Thandel only.

https://twitter.com/TheBunnyVas/status/1888615879434514941

If Thandel performs with the same momentum this week and witnesses jump on the second weekend, then definitely it will join the 100 Cr club. The makers before releasing itself stated that the film will do triple digit numbers at the box office.