Home Blog Page 687

30 years of Prudhvi Finally Apologizes ​ఫైనల్ గా క్షమాపణలు చెప్పిన 30 ఇయర్స్ పృథ్వీ 

0

​టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఎన్నో ఏళ్లుగా కమెడియన్ గా మంచి క్రేజ్ తో కొనసాగుతున్న నటుల్లో 30 ఇయర్స్ పృథ్వీ ఒకరు. అలానే సినిమాల్లో తనకంటూ ఒక ప్రత్యేక కామెడీ స్టైల్ ని కలిగి ఉన్న పృథ్వీ ఇటీవల వైసిపి నుండి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో చేరిన విషయం తెలిసిందే. 

అప్పటి నుండి ఆ పార్టీలో చురుకుగా వ్యవహరిస్తున్న పృథ్వీ తాజాగా ఒక ఈవెంట్ లో వైసిపి పార్టీ పై పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. విషయంలోకి వెళ్తే విశ్వక్సేన్ హీరోగా లైలా మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల గ్రాండ్ గా జరిగింది. 

మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా విచ్చేసిన ఈ వేడుకలో 150 మరియు 11 మేకలు అంటూ పృథ్వీ వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా వైసిపి వారి నుండి వ్యతిరేకత వ్యక్త,మైంది. దానితో పలువురు ఆ పార్టీ వారు పృథ్వీ వ్యాఖ్యలను తప్పుబట్టారు. అనంతరం తనకు పలు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తుండడంతో అనార్యోగం కారణంగా ఆసుపత్రిలో చేరిన పృథ్వీ తాజాగా ఆ ఘటన పై ఫైనల్ గా క్షమాపణలు చెప్పారు. 

నాకు ఎవ్వరి మీద ద్వేషం లేదు నా వల్ల సినిమా దెబ్బతిన కూడదు అందరికీ క్షమాపణలు చెపుతున్నాను. బాయ్ కాట్ లైలా అనకుండా వెల్కమ్ లైలా అని అనండి. అలానే  ​ఫలక్ నామాదాస్ కంటే లైలా పెద్ద హిట్ కావాలి, యువ నటుడు విశ్వక్ రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నట్లు ఒక వీడియో బైట్ ద్వారా తెలిపారు. 

Shankar To Direct Dhruv Vikram

0

Shankar, an acclaimed film director recognized for his great cinematic vision, is confronting one of his most difficult tasks ever. Back-to-back setbacks with ‘Indian 2’ and ‘Game Changer’ have put him in a tough position, limiting his ability to secure producers for large-scale projects. While ‘Game Changer’ was supposed to be a game changer for him, its terrible box office performance has caused him to reconsider his future ventures.

Shankar had big plans, like finishing ‘Indian 3’ and launching the multipart ‘Velpari’ with a star-studded cast. After the failure of ‘Game Changer’, the possibilities of accomplishing such large-budget projects have decreased. According to industry sources, in order to make a comeback, he may need to shift his focus to smaller-scale projects.

In the midst of this uncertainty, actor Vikram reportedly approached Shankar with an intriguing proposal: direct a film starring his son, Dhruv Vikram. Dhruv, who made his debut with ‘Adithya Varma’, is still looking for a big box office hit. With Vikram actively monitoring his son’s career, this alliance could be a smart move to help Dhruv advance in the profession.

Currently, Dhruv is set to work with ‘Karnan’ director Mari Selvaraj for his next project. If Shankar gives the nod to this venture, it is expected to be a relatively small-budget film with a quicker production timeline, marking a new phase in the filmmaker’s career.

Chiranjeevi is a Megastar in Real ife too says Urvashi Rautela చిరంజీవి రియల్ లైఫ్ లోను మెగాస్టారే : ఊర్వశి రౌటేలా 

0

టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన మెగాస్టార్ చిరంజీవి నటుడిగా కెరీర్ బిగినింగ్ నుండి ఒక్కో సినిమాతో కష్టపడి పైకి ఎదిగిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు ల తరువాత వచ్చిన నలుగురు నటుల్లో మెగాస్టార్ చిరంజీవి తిరుగులేని సక్సెస్ లు అలానే ఎంతో క్రేజ్ తో నెంబర్ వన్ గా దూసుకెళ్ళారు. 

ఆ తరువాత తరం వచ్చినప్పటికీ కూడా ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అయితే మెగాస్టార్ చిరంజీవి కేవలం నటుడిగానే కాదు మనసులోనూ గొప్ప వ్యక్తే అనేది గతంలో కూడా పలు సంఘటనలతో రుజువయింది. 

తన కెరీర్ లో పలువురు నటులకి సాయం అందించిన మెగాస్టార్ తాజాగా యువనటి ఊర్వశి రౌటేలా తల్లికి కూడా సాయం అందించారు. తాజాగా ఒక మీడియా ఇంటర్వ్యూలో భాగంగా ఊర్వశి మాట్లాడుతూ, తన తల్లికి ఇటీవల కొన్నాళ్లుగా అనారోగ్యం కారణంగా కోల్కతా లోని ఒక ఆసుపత్రిలో చేర్పించామన్నారు. 

అయినప్పటికీ ఆమె ఆరోగ్యం కుదుటపడలేదని, అదే సమయంలో మెగాస్టార్ ని సాయం కోరగా ఆయన మంచి మనసుతో ఆ ఆసుపత్రి వారితో మాట్లాడి తన తల్లికి వైద్యం చేయించారని అన్నారు. అలానే తరచు తన తల్లి ఆరోగ్యం గురించి ఆయన వాకబు చేస్తూనే ఉన్నారని, ఆ విధంగా అయన రీల్ పైనే కాదు రియల్ లైఫ్ లో కూడా మెగాస్టారే అని ఆమె కామెంట్ చేసారు. 

Kamal Haasan Nominated for Rajya Sabha

0

Actor Kamal Haasan is set to become a Rajya Sabha Member of Parliament after the Dravida Munnetra Kazhagam (DMK) decided to nominate him from its quota to the Upper House. Today, Tamil Nadu Deputy Chief Minister Udhayanidhi Stalin visited Haasan at his home to offer his congratulations following the announcement. The fans of Ulaganayagan are sharing this news happily on social media, as they got to know that Kamal Haasan has been nominated for Rajya Sabha.

Udhayanidhi meets Kamal Haasan

Udhayanidhi later shared a message on X (Twitter), stating that he met the leader of the Makkal Needhi Maiyam – Kalaignani Kamal Haasan sir at his residence today as a courtesy. He expressed his love and gratitude to Kamal sir for welcoming him warmly and exchanging views on various fields such as politics and arts. Some rumors say that nominating Kamal Haasan for Raya Sabha was a part of the political alliance of DMK and MNM.

Senior DMK leader and Minister for Hindu Religious and Charitable Endowments, PK Sekar Babu, met Kamal at his Alwarpet office on Wednesday. The official social media account of Haasan’s party Makkal Needhi Maiam (MNM) later shared images from the meeting on social media, calling it a courtesy visit. On March 9, 2024, Kamal Haasan visited the DMK headquarters, Anna Arivalayam, where he signed an agreement with DMK president and Tamil Nadu Chief Minister MK Stalin.

Back then, the actor and politician had clarified that his decision to support the DMK-led bloc was driven by national interest rather than personal political gains. However, his decision has disappointed his fans who believed him to be a game-changer in politics. 

Good Bad Ugly: A Loss for Producers?

0

After his recent release Vidaamuyarchi, Kollywood star Ajith will next be seen in Adhik Ravichandran’s Good Bad Ugly. Despite starring an A-lister like Ajith, the film’s trade and pre-release situation caused some anxious moments for the trade involved.

Normally in star hero films, the producers find themselves in a comfortable situation with just pre-release business. The table profit itself can put the producers in a no-loss position unless the budget goes a bit overboard. In such cases, if the movie fails theatrically, then it will be a double loss for producers and we saw a recent example of the same with Game Changer.

According to Tamil media reports, Good Bad Ugly’s budget is close to 300 Cr and the main reason for this is the massive remuneration of Rs 150 crores that Ajith has received.

Recovering 300 Cr with all rights is not possible as the return on investment and overseas business of Ajith’s films are in a dull phase because of his recent failures. Adding to this, Ajith doesn’t have a strong market in Telugu. Due to these reasons, the producers of Good Bad Ugly are forced to go with some deficit release.

If the movie performs well and posts good numbers, then it will be terrific news for all. But if it doesn’t then the makers will have some trouble-filled times to face. Ajith’s latest film Vidaamuyarchi also failed at box office which will also add some impact on Good Bad Ugly business.

The big positive sign for the film is that Good Bad Ugly is a proper commercial film with good hype already. Ajith needs to make a strong comeback with this film to ensure his market stays intact and Mythri Movie Makers ear profits.

​RGV Shocking Comments on Rajinikanth రజినీకాంత్ పై ఆర్జీవీ సంచలన కామెంట్స్ 

0

టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏది మాట్లాడినా ఏ పని చేసినా ఒకింత సంచలనం  అనే చెప్పాలి. ఎన్నో ఏళ్ళ క్రితం టాలీవుడ్ లో పలు అద్భుతమైన సినిమాలు చేసిన వర్మ. అటు బాలీవుడ్ లో కూడా దర్శకుడిగా మంచి క్రేజ్ ని సక్సెస్ లని సొంతం చేసుకున్నారు. 

అయితే ఇటీవల కొన్నేళ్లుగా వర్మ తీస్తున్న సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవుతున్నాయి. కొద్దిరోజుల క్రితం సత్య మూవీ రీ రిలీజ్ సందర్భంగా ఒకింత ఎమోషనల్ నోట్ రిలీజ్ చేసిన వర్మ, ఇకపై మంచి కం బ్యాక్ ఇచ్చేందుకు సిద్దమవుతున్నట్లు తెలిపారు. 

అయితే విషయం ఏమిటంటే, తాజాగా ఒక మీడియా ఇంటర్వ్యూలో భాగంగా రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ కోలీవుడ్ స్టార్ నటుల్లో ఒకరైన సూపర్ స్టార్ రజినీకాంత్ కేవలం స్లో మోషన్ సీన్స్ వల్లనే ఇండస్ట్రీలో క్రేజ్ సంపాదించారని కామెంట్ చేశారు. 

కాగా వర్మ చేసిన కామెంట్స్ పై ప్రస్తుతం కోలీవుడ్ తో పాటు అన్ని భాషల్లోని తలైవా ఫ్యాన్స్ అందరూ సోషల్ మీడియాలో ఆయన పై విమర్శలు చేస్తున్నారు. నిజానికి తన మార్క్ క్రేజ్, స్టైల్, మ్యానరిజమ్స్, డైలాగ్స్ తో మొదటి నుండి తనకంటూ ప్రత్యేకత సంతరించుకుని అన్ని వర్గాలు అనేక దేశాల ఆడియన్స్ లో ఎంతో గొప్ప పేరు అందుకున్నారు రజినీకాంత్. 

అటువంటి సూపర్ స్టార్ ని వర్మ ఈ విధంగా టార్గెట్ చేస్తూ వర్మ నెగటివ్ కామెంట్స్ చేయడం సమంజసం కాదని అంటున్నారు పలువురు ఫ్యాన్స్, ఆడియన్స్. మరి వర్మ వ్యాఖ్యలు రాబోయే రోజుల్లో ఇంకెన్ని వివాదాలకు దారి తీస్తుందో చూడాలి.

​Nithin Targets Mega Brothers Releases మెగా బ్రదర్స్ రిలీజ్ డేట్స్ ని టార్గెట్ చేసిన నితిన్ 

0

టాలీవుడ్ యువ నటుడు నితిన్ ఇటీవల వక్కంతం వంశీ తెరకెక్కించిన ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు. అయితే ఆ మూవీ ఆడియన్స్ ని అర్చనలు అందుకోలేక బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయింది. 

ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తమ్ముడు మూవీతో పాటు వెంకీ కుడుముల తో రాబిన్ హుడ్ మూవీస్ చేస్తున్నారు. ఈ రెండు క్రేజీ ప్రాజక్ట్స్ పై అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి. కాగా వీటిలో ముందుగా రాబిన్ హుడ్ మూవీ మార్చి 28న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. అందాల యువ కథానాయిక శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తుండగా జివి ప్రకాష్ సంగీతం సమకూరుస్తున్నారు. 

ఇక తమ్ముడు మూవీలో లయ ఒక కీలక పాత్ర చేస్తుండగా సప్తమి గౌడ హీరోయిన్ గా నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీని మే 9న రిలీజ్ చేయనున్నారు. మ్యాటర్ ఏమిటంటే, రాబిన్ హుడ్ రిలీజ్ రోజైన మార్చి 28న పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, అలానే తమ్ముడు రిలీజ్ రోజైన మే 9న మెగాస్టార్ విశ్వంభర ని రిలీజ్ చేయనున్నట్లు ఆ రెండు సినిమాల మూవీ మేకర్స్ అనౌన్స్ చేసారు. 

ఈ విధంగా మెగా బ్రదర్స్ ఇద్దరి రిలీజ్ డేట్స్ ని నితిన్ టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇది కావాలని టార్గెట్ చేసింది కాదని, రాబోయే రోజుల్లో ఆయా సినిమాల రిలీజ్ డేట్స్ లో మార్పు ఉండే అవకాశం లేకపోలేదని అంటున్నాయి సినీ వర్గాలు.

Superstar to Release Robin Hood Second Song ‘రాబిన్ హుడ్’ సెకండ్ సాంగ్ రిలీజ్ చేయనున్న సూపర్ స్టార్ 

0

టాలీవుడ్ యువ నటుడు నితిన్ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ రాబిన్ హుడ్. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ వారు గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తుండగా జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు. 

గతంలో వెంకీ, నితిన్ కలిసి చేసిన బీష్మ మూవీ సక్సెస్ సాధించడంతో రాబిన్ హుడ్ పై అందరిలో బాగా అంచనాలు ఏర్పడ్డాయి. అలానే ఇటీవల రాబిన్ హుడ్ నుండి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ టీజర్, ఫస్ట్ సాంగ్ అందరి నుండి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుని అంచనాలు మరింతగా పెంచేసాయి. 

కాగా ఈ మూవీ నుండి వేర్ ఎవర్ యు గో అనే పల్లవితో సాగె సెకండ్ సాంగ్ ని రేపు సాయంత్రం 6 గం. 3 ని. లకు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేయనున్నారని టీం కొద్దిసేపటి క్రితం తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్ ద్వారా ప్రకటించింది. 

ఈ మూవీలో నితిన్ ఒక దొంగ పాత్రలో కనిపించనుండగా ఎంటర్టైన్మెంట్ తో పాటు యాక్షన్ అంశాలు తమ మూవీలో ఆకట్టుకుంటాయని రాబిన్ హుడ్ టీమ్ అంటోంది. అన్ని కార్యక్రమాలు ముగించి ఈ మూవీని మార్చి 28న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.

Thandel Crosses Million Mark In Book My Show

0

Naga Chaitanya and Sai Pallavi starrer Thandel has now achieved another major milestone. The romantic action thriller directed by Chandoo Mondeti has managed to sell more than 1 million tickets on Book My Show so far.

Released last week, the film collected Rs 31.06 crores on its first weekend and also received a thumbs up from a majority of audience. With the worldwide theatrical rights valued at ₹40 crore, ‘Thandel’ is now on its way to become Naga Chaitanya’s biggest grosser.

Thandel Box-Office Performance

Thandel has now become Naga Chaitanya’s biggest grosser in 1st week. The film has collected around 70 Cr till now and Valentine’s Day weekend hold will play a key role in deciding whether the film joins 100 Cr club. The film has performed well in India but the overseas business has been disappointing.

Directed by Chandoo Mondeti, Thandel is based on true events, focusing on a fisherman named Thandel Raju (played by Chaitanya) who, along with his fellow fishermen, loses his way at sea and accidentally drifts into Pakistani waters, resulting in their capture and imprisonment in a Pakistani jail.


People Media’s International Project Announced

0

The renowned production house People Media Factory is gearing up for its 50th film. The banner is looking to enter the global range with this film. People Media’s International Project has been announced.

The PMF unit is moving ahead under the leadership of young producer Krithi Prasad, and the 50th film of their banner will be directed by talented director Hasan. The People Media Factory team met Telangana State Cinematography Minister Komatireddy Venkat Reddy for preliminary discussions regarding the film. People Media’s International Project has been announced.

PMF 50 – A Global Project

People Media Factory is bringing its 50th film (PMF50) as a global production, and it is a big achievement in the film industry. The production house’s representatives discussed the project with Minister Komatireddy Venkat Reddy and explained the global cinematic vision. During these discussions, the People Media Factory team shared their global strategies with the minister. 

https://twitter.com/peoplemediafcy/status/1889959165088743646

People Media Factory producer Krithi Prasad, director Hasan, and other key team members were present at the meeting. Minister Komatireddy Venkat Reddy expressed happiness over the global entry of People Media Factory. He assured that the Telangana state government will provide all possible assistance. The minister said Telugu cinema will get more recognition at the global level.

People Media Factory (PMF) is a production house that has provided many super hit films to the audience. The production house is currently making ‘The Raja Saab’ with Prabhas as the lead. Also, films like Mirai and Gudachari 2 are in the pipeline. Now that the 50th film has been announced as PMF50 global production, the excitement in the industry has increased around this big film. The makers will soon provide clarity on more interesting details related to the project.