Home Blog Page 682

‘​స్పిరిట్’ లో విష్ణు కి అవకాశం దక్కేనా ?

0

​ప్రస్తుతం హను రాఘవపూడితో ​ఫౌజీ అలానే మారుతితో ​ది రాజా సాబ్ సినిమాలు చేస్తున్నారు​ పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్​. ఈ రెండు సినిమాల అనంతరం త్వరలో సందీప్ రెడ్డి ​వంగా ​తెరకెక్కించనున్న ప్రతిష్టాత్మక సినిమా స్పిరిట్ షూట్ లో​ ఆయన జాయిన్ ​అవ్వనున్నారు. ఇందుకోసం ఇప్పటికే అన్ని విధాలుగా సంసిద్ధమవుతున్నారు ​ప్రభాస్. 

ఈ మూవీకి హర్షవర్ధన్ రామేశ్వ​ర్ సంగీతం అంది​స్తుండగా భద్రకాళి పిక్చర్​, టి సిరీస్ సంస్థలు అత్యంత ప్రతిష్టాత్మకంగా స్పిరిట్ మూవీ​ని నిర్మించనున్నాయి. కాగా ఇందులో కీలకమైన​ పలు పాత్రల కోసం ఇటీవల క్యాస్టింగ్ కాల్ ​ని ఒక ప్రకటన ద్వారా స్పిరిట్ టీం సభ్యులు ప్రకటించారు​. 

పలు ఏజ్ గ్రూప్స్ వ్యక్తులు కావాలని ఆ ప్రకటనలో వారు ​తెల్పడం జరిగింది. అయితే తాను కూడా ఈ సినిమాలోని ఒక పాత్ర కోసం అప్లై చేసినట్టు నటుడు మంచు విష్ణు​ తన ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టారు​. మరోవైపు​ ప్రస్తుతం మంచు విష్ణు​ కన్నప్ప మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. మరి ​స్పిరిట్ సినిమాలో ​తాను అప్లై చేసిన పాత్రకు​ విష్ణు ఎంతవరకు ఎంపిక అవుతారు అనే అంశం ప్రస్తుతం టాలీవుడ్ లో ​చర్చనీయాంశంగా మారింది​.

మరి పక్కాగా విష్ణు స్పిరిట్ మూవీలో ఉంటారా​, ఒకవేళ ఉంటే ఏ పాత్ర ​ఆయనకు దక్కుతుంది అనే విషయాలన్నిటిపై కూడా క్లారిటీ రావాలంటే​ స్పిరిట్ టీం నుంచి అధికారికంగా ప్రకటన రావా​ల్సిందే. త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ మూవీ వచ్చే ఏడాది చివర్లో ఆడియన్స్ ముందుకి రానుంది. 

Marco to Stream in another OTT Also మరొక ఓటిటిలో కూడా స్ట్రీమ్ కానున్న ‘మార్కో’

0

​మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ హీరోగా యువ దర్శకుడు హనీఫ్ అదేని దర్శకత్వంలో తరకెక్కిన లేటెస్ట్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ మార్కో. గత ఏడాది డిసెంబర్ లో మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ భారీగా విజయవంతం అయి ఓవరాల్ గా రూ. 100 కోట్లకు పై గ్రాస్ ని సొంతం చేసుకుంది. 

ఇక ఈ మూవీ తెలుగులో డబ్ కాబడి ఇక్కడి ఆడియన్స్ ని కూడా అలరించింది. ముఖ్యంగా ఉన్ని ముకుందన్ పవర్ఫుల్ పెర్ఫార్మన్స్ తో పాటు యాక్షన్ సీన్స్, దర్శకుడు అదేని టేకింగ్, విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వంటివి ఆడియన్స్ ని అలరించాయి. ఇక ఈ మూవీని క్యూబ్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థపై అత్యంత ప్రతిష్టాత్మకంగా షరీఫ్ మొహమ్మద్ నిర్మించారు. 

ఇటీవల థియేటర్స్ లో అదరగొట్టిన మార్కో మూవీ లేటెస్ట్ గా ప్రముఖ ఓటిటి మధ్యమం సోనీ లివ్ ద్వారా ఓటిటి ఆడియన్స్ ముందుకు వచ్చి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది. అయితే విషయం ఏమిటంటే ఈ మూవీ ఫిబ్రవరి 21 నుంచి మరొక తెలుగు ఓటింగ్ మాధ్యమం ఆహాలో కూడా ప్రసారం కానుంది. అయితే ఆహాలో ఈ మూవీ తెలుగు వర్షన్ మాత్రమే అందుబాటులో ఉండనుంది. 

Megastar Nephew Cameo in Viswambhara ‘విశ్వంభర’ లో మెగా మేనల్లుడి క్యామియో 

0

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్ గా యువ దర్శకుడు మల్లిడి వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సోషియా ఫాంటసీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ విశ్వంభర. ఈ మూవీకి ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా దీనిని అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యున్నత సాంకేతిక విలువలతో యువి క్రియేషన్ సంస్థ నిర్మిస్తోంది. 

ఇప్పటికే చాలావరకు షూటింగ్ పూర్తి చేసుకున్న విశ్వంభర మూవీ రిలీజ్ డేట్ మే 9 నుండి జూలైకు వాయిదా పడినట్లు చెప్తున్నారు. మరోవైపు విశ్వంభరకు సంబంధించి తాజాగా ఒక సాంగ్ ని గ్రాండ్ గా చిత్రీకరిస్తున్నారు టీం సభ్యులు. 

అయితే మ్యాటర్ ఏమిటంటే ఈ సాంగ్ లో మెగా సుప్రీం హీరో సాయిదుర్గ తేజ్ కొన్ని క్షణాల పాటు ఒక క్యామియో పాత్రలో కనిపించనున్నారు. అలానే నిహారిక కొణిదల కూడా కొన్ని క్షణాలు ఒక చిన్న పాత్రలో కనిపించే అవకాశం ఉందని అంటున్నారు. 

అన్ని వర్గాల ఆడియన్స్ తో పాటు ముఖ్యంగా మెగాస్టార్ ఫ్యాన్స్ మరింతగా ఆకట్టుకునేలా దర్శకుడు వశిష్ట ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కిస్తున్నట్లు చెప్తోంది టీమ్. అలానే విఎఫ్ఎక్స్ పరంగా కూడా ఈ సినిమా విషయమై మరింత జాగ్రత్త తీసుకుంటున్నారట. మరి రిలీజ్ అనంతరం విశ్వంభర ఎంతమేర విజయం అందుకుంటుందో చూడాలి. 

Megastar Vishwambhara Release Postponed మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ వాయిదా ?

0

మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్ గా ప్రస్తుతం యువ దర్శికుడు మల్లిడి విశిష్ట తెరక్కిస్తున్న లేటెస్ట్ సోషియో ఫాంటసీ మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ విశ్వంభర. యువి క్రియేషన్ సంస్థ పై విక్రమ్ రెడ్డి, వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాపై మెగాస్టార్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా విశేషమైన అంచనాలు ఉన్నాయి. 

ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్న విశ్వంభర మూవీ వాస్తవానికి మే 9ను రిలీజ్ అవుతుందని ఇటీవల మేకర్స్ అఫీషియల్ డేట్ అనౌన్స్ చేశారు. కాగా ఈ మూవీకి సంబంధించి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ టీజర్ లో విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ పై కొన్ని విమర్శలు ఎదురయ్యాయి. 

దానితో సినిమా యొక్క విఎఫ్ఎక్స్ పై మరింత గట్టిగా దృష్టి పెట్టారు టీం. మరో వైపు సినిమా యొక్క షూటింగ్ వేగవంతంగా జరుగుతున్నప్పటికీ విఎఫ్ఎక్స్ కి సంబంధించి మరికొంత సమయం పడుతుందని కావున సినిమాని ఈ ఏడాది జులై కి వాయిదా వేసినట్టు చెప్తున్నారు. 

అయితే దీనికి సంబంధించి విశ్వంభర మూవీ టీం నుంచి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ మాత్రం రావాల్సి ఉంది. ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి భీమవరం బుల్లబ్బాయి పాత్ర చేస్తున్నారు. 

Surya Movie Fix with Telugu Young Director తెలుగు యంగ్ డైరెక్టర్ తో సూర్య మూవీ ఫిక్స్ ?

0

కోలీవుడ్ స్టార్ నటుడు సూర్య ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రెట్రో మూవీ చేస్తున్నారు. ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా త్వరలో ఈ మూవీ రిలీజ్ కానుంది. దీని అనంతరం తన కెరీర్ 45 మూవీని ఆర్జే బాలాజీ తో చేయనున్నారు సూర్య. 

ఈ రెండు సినిమాలపై సూర్య ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. అయితే విషయం ఏమిటంటే ఎన్నో ఏళ్ల క్రితం రక్త చరిత్ర సినిమా ద్వారా డైరెక్ట్ తెలుగులో మూవీ చేసిన సూర్య మళ్లీ ఎన్నో ఏళ్ళ అనంతరం తాజాగా డైరెక్ట్ తెలుగు మూవీకి పచ్చ జండా ఊపినట్లు తెలుస్తోంది. 

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్న ఈ మూవీకి ఇటీవల లక్కీ భాస్కర్ మూవీతో పెద్ద విజయం అందుకున్న వెంకీ అట్లూరి దర్శకత్వం వహించుకున్నట్లు తెలుస్తోంది. రిలీజ్ అనంతరం ఇటీవల రిలీజ్ అయిన లక్కీ భాస్కర మూవీ రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ అందుకుంది. 

ఇక సూర్య, వెంకీ ల కాంబినేషన్లో రానున్న మూవీ మరింతగా ఆకట్టుకొని అందర్నీ అలరిస్తుందని మూవీ టీమ్ ఆశాభావం వ్యక్తం చేస్తుంది. త్వరలో దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రానుంది

Daaku Maharaaj OTT Streaming Details ‘డాకు మహారాజ్’ ఓటిటి స్ట్రీమింగ్ డీటెయిల్స్

0

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రస్తుతం అఖండ 2 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ మూవీని 14 రీల్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇక ఇటీవల బాలకృష్ణ హీరోగా యువ దర్శకుడు బాబి తెరకెక్కించిన యాక్షన్ మాస్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ డాకూ మహారాజ్. 

ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో శ్రద్ధ శ్రీనాథ్, బాబి డియోల్, సచిన్ ఖేడేకర్, చాందిని చౌదరి కీలకపాత్రల్లో కనిపించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డాకు మహారాజ్ ఓటీటీకి సంబంధించిన డీటెయిల్స్ ని తాజాగా అనౌన్స్ చేశారు. 

ప్రముఖ ఓటిటి మాధ్యమం నెట్ ఫ్లిక్స్ లో ఫిబ్రవరి 21 నుంచి డాకు మహారాజ్ మూవీ ప్రసారం కానుంది. ముఖ్యంగా ఈ మూవీలో బాలకృష్ణ పవర్ఫుల్ యాక్టింగ్ తో పాటు ఎస్ థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అలానే విజువల్స్ కి సూపర్ గా రెస్పాన్స్ లభించింది. 

బాలకృష్ణ ఫ్యాన్స్ తో పాటు అన్నివర్గాల ఆడియన్స్ ని కూడా ఎంతో ఆకట్టుకున్న డాకు మహారాజ్ ఓటీటి లో ఆడియన్స్ ని ఎంత మేర అలరిస్తుందో తెలియాలంటే మరొక ఐదు రోజులు వెయిట్ చేయాల్సిందే

Director shuts down Ram Charan Mythological film rumours

0

Recently, there was a buzz about Tollywood Actor Ram Charan collaborating with Bollywood Director Nikhil Nagesh Bhatt, the fame of recent blockbuster Kill. The film was also perceived as a Mythological spectacle and was also reported to go on sets soon. But the Director has brushed away all the rumors denying his collaboration for the film.

Fans and Audiences were also excited to witness the collaboration, but it has disappointed them now. The Director confirmed this in a latest interview that he is not in a plan to collaborate with Ram Charan for any film. The Actor is currently busy for his RC16 directed by Buchi Babu Sana.

The shoot of RC16 is happening currently with the team planning continuous schedules to finish the film as early as possible. They are also thinking of releasing the film anytime this year. If any delay halts the shoot, then the film may opt for the Summer season next year. The Sankranthi season next year is already filled with many films including Vishwambhara starring Chiranjeevi.

Ram Charan suffered a jolt with Game Changer which released recently. The film was made on a large-scale budget for nearly 3 years resulting in a big embarrassment. So, he is looking to make a comeback with his RC16 and the next film planned with Director Sukumar.

Pushpa 2 Slides Down on Netflix

0

After creating many records at the box office, Allu Arjun’s Pushpa 2: The Rule started doing the same in the digital field as well. The film saw a massive response after its OTT arrival, which was expected by everyone.  However, Pushpa 2 Slides Down on Netflix, as the new releases are affecting its viewership.

Pushpa 2’s Dominance slows down on OTT

Pushpa 2 has seen a record viewership on Netflix for both 1st and 2nd week and the action drama trended at the No.1 position continuously. However, the film is now moving to the downside. As said above, Pushpa 2 Slides Down on Netflix, as the new releases are getting the attention of the viewers. 

After Ravi Mohan – Nitya Menen’s latest film, Kadhalikka Neramillai arrived on Netflix, Allu Arjun, and Sukumar’s Pushpa 2: The Rule moved to the 2nd position, and now with Dhoom Dhaam, a Hindi film’s release, Pushpa 2 settled at the 3rd position in India’s top 10 movies on Netflix for now.

Dhoom Dhaam and Nitya Menen’s Kadhalikka Neramillai both are streaming in all languages including Telugu. and both are an option for a good watch for audiences. Also, this morning, Netflix announced that Daaku Maharaaj will be streaming this week, 21st February, which is likely to take the Top 1 position for the next weekend.

Suriya’s Big Collaboration with Telugu Directors

0

Tamil actor Suriya has a good following in Telugu audiences. Over the years, there have been many rumors about him working with the Telugu directors. The actor took his time to work with Telugu directors, but now he is continuously signing films. Suriya is planning a big collaboration with Telugu Directors now.

Lately, the Kanguva actor has signed two films in Telugu, one with Venky Atluri, who scored a blockbuster with his recent film, Lucky Bhaskar. The other director is Chandoo Mondeti, who also had a hit with his latest release, Thandel. As said above, Suriya has a good following in Telugu audiences, and they are happy that finally, Suriya is planning a big collaboration with Telugu Directors.

Many Telugu directors and producers are interested in making films with Suriya because of his strong market in Telugu. The film with Venky Atluri will be produced by Sithara Entertainments and Chandoo’s film will be backed by Geetha Arts. 

This year, Suriya is busy with his 45th film and VaadiVaasal. His films with Telugu directors will go on sets next year. The actor has a very good fan following in Telugu. So, many directors are likely to go for Suriya now as he is committing to films with Telugu directors.

Netflix Announces Daaku Maharaaj Streaming, All Details here

0

Daaku Maharaaj’s OTT release has been the most awaited one for audiences. The film was supposed to be streamed on OTT two weeks ago, but for some reason, it didn’t happen. Now, the OTT giant Netflix Announces Daaku Maharaaj Streaming Details.

Starring Nandamuri Balakrishna in the lead role, Daaku opened with very good WOM and reviews on this Sankranthi. Though the film didn’t go to the expected range at the box office, it was a decent success and ended up above average in its closing. The film will be available for streaming on OTT from February 21st on Netflix.

Daaku Maharaaj’s OTT Release: Viewers Eagerly Await

As said above, Daaku Maharaaj’s OTT release became the most awaited one for audiences, and even before its arrival, the movie’s clips, and important scenes from the HD leaked version had already gone viral on the internet. Now, the regular audiences and Balayya fans will be delighted as Netflix Announces Daaku Maharaaj Streaming Details.

Directed by Bobby, the film has its music composed by Thaman, and his background score was appreciated by everyone, Pragya Jaiswal, Bobby Deol, Shraddha Srinath, Shine Tom Chacko, and Urvashi Rautela played crucial roles in Daaku Maharaaj.