Home Blog Page 638

Tollylwood Re Releases King Mahesh Babu టాలీవుడ్ రీ రిలీజెస్ కింగ్ మహేష్ బాబు

0

తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు రాజమౌళితో SSMB 29 మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ భారీ గ్లోబల్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా పై అందరిలో భారీగా అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా 2027 సమ్మర్లో ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు మహేష్ బాబు నటించిన ఒకప్పటి ఫ్యామిలీ యాక్షన్ బ్లాక్ బస్టర్ ఎంటర్టైనర్ మూవీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తాజాగా థియేటర్స్ లో రీ రిలీజ్ అయింది. 

ఇక థియేటర్స్ లో మొదటి రోజు నుంచి మంచి కలెక్షన్ తో కొనసాగుతున్న ఈ సినిమాతో మరొక విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు మహేష్. ముఖ్యంగా టాలీవుడ్ రీరిలీజ్ ల పరంగా మహేష్ బాబు సినిమాలు దిగ్విజయంగా మంచి కలెక్షన్స్ అందుకున్నాయి. అంతకుముందు తొలిసారిగా పోకిరి సినిమాతో టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ ని సెట్ చేశారు మహేష్. ఆ సినిమా బాగా కలెక్షన్స్ అందుకుంది. 

అనంతరం బిజినెస్ మాన్ ఇటీవల వచ్చిన మురారి కూడా భారీగానే కలెక్షన్స్ సొంతం చేసుకున్నాయి. మరోవైపు పవన్ కళ్యాణ్ సినిమాలు కూడా బాగానే కలెక్షన్ రాబట్టినప్పటికీ ఓవరాల్ గా రిలీజెస్ లో మాత్రం తిరుగులేని టాలీవుడ్ కింగ్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు విజయంగా కొనసాగుతున్నారు. 

ఆ విధంగా అటు న్యూ రిలీజ్ లు మరోవైపు రీ రిలీజ్ లతో కూడా మహేష్ బాబు తన సత్తా చాటుతూ దూయుకెళ్తుండడంతో ఆయన ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక రానున్న ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా గతంలో ఆయన నటించిన బ్లాక్ బస్టర్ మూవీ అతడు రిలీజ్ కానుంది.

RC 16 Shooting in Fast Phase ​శరవేగంగా RC 16 షూటింగ్

0

​ఇటీవల సంక్రాంతి పండుగ కానుకగా ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో నటించిన గేమ్ చేంజర్ సినిమా ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించగా కీలకపాత్రల్లో ఎస్ జె సూర్య, అంజలి, సునీల్, బ్రహ్మానందం, సముద్రఖని, శ్రీకాంత్ నటించారు. భారీ స్థాయిలో తెరకెక్కిన ఈ పొలిటికల్ యాక్షన్ మూవీ బాక్సాఫీస్ వద్ద రిలీజ్ అనంతరం అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచింది. 

ఇక దీని తరువాత ప్రస్తుతం ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సనతో చరణ్ చేస్తున్న సినిమా RC16. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా ఆకట్టుకునే కథ కథనాలతో రూపొందుతున్న ఈ సినిమాని సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్, సంస్థలతో కలిసి తన వృద్ధి సినిమాస్ సంస్థపై యువ నిర్మాత వెంకట సతీష్ కిలారు గ్రాండ్ లెవెల్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. 

ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే విషయం ఏమిటంటే ఎక్కువ బ్రేకులు లేకుండా ఈ మూవీ యొక్క షూట్ ని దర్శకుడు బుచ్చిబాబు లాగించేస్తున్నారట. అలానే ఇందులో పెద్దగా విఎఫ్ఎక్స్ కు సంబంధించిన సీన్స్ కూడా ఉండవని, ఉన్న కొద్దిపాటి విఎఫ్ఎక్స్ సీన్స్ ని కూడా షూటింగ్ తో పాటు వేగంగా చేయిస్తున్నారట. 

అలానే ఈ ఏడాదే మూవీని ఆడియన్స్ ముందుకి తీసుకువచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట దర్శకుడు బుచ్చి బాబు. కాగా రంగస్థలం తర్వాత ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర మరింత అద్భుతంగా ఉండడంతో పాటు దీని గురించి అందరూ మాట్లాడుకుంటారని టాక్.

Vishwambhara Latest Shoot Update ‘విశ్వంభర’ లేటెస్ట్ షూట్ అప్ డేట్

0

​మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రస్తుతం మల్లిడి వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ ప్రతిష్టాత్మక సోషియో ఫాంటసీ యాక్షన్ సినిమా విశ్వంభర. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా ఇందులో భీమవరం దొరబాబు పాత్రలో ఆకట్టుకునే తన మార్క్ మేనరిజమ్స్, స్టైల్ తో మెగాస్టార్ చిరంజీవి అందరిని అలరిస్తారని టాక్. 

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకి సంబంధించి  సెకండ్ హాఫ్ లో వచ్చే ఒక భారీ యాక్షన్ సీన్ ని తాజాగా చిత్రీకరిస్తోందట మూవీ టీం. కాగా నేటితో దాన్ని పూర్తి చేయనున్నారట. రియల్ సతీష్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఈ యాక్షన్ సన్నివేశాలు రూపొందుతుండగా ఓవరాల్ గా సినిమాని అన్ని వర్గాల ఆడియన్స్, మెగా ఫ్యాన్స్ ని అలరించేలా దర్శకుడు వశిష్ట అద్భుతంగా తెరకెక్కిస్తున్నట్లు చెబుతున్నారు. 

ఇటీవల విశ్వంభర నుండి రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్ టీజర్ లో విఎఫ్ఎక్స్ వర్క్ పై భారీ విమర్శలు వెల్లువెత్తాయి. దానితో ఆ విషయమై గట్టి జాగ్రత్తలు తీసుకుంటున్న టీం, వి ఎఫ్ ఎక్స్ పరంగా పూర్తిగా మంచి క్వాలిటీ అందించేందుకు ప్లాన్ చేస్తున్నారట. 

ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాని యువీ క్రియేషన్స్ సంస్థ గ్రాండ్ లెవెల్ లో నిర్మిస్తోంది. ఇక అందుతున్న సమాచారం ప్రకారం విశ్వంభర సినిమా మేలో ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే దీనిపై మేకర్స్ నుంచి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ మాత్రం రావాల్సిందే. 

The Raja Saab Latest Shoot Update ‘ది రాజా సాబ్’ షూట్ లేటెస్ట్ అప్ డేట్

0

ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో కెరీర్ పరంగా కొనసాగుతున్నారు. మరి ఏ ఒక్క టాలీవుడ్ స్టార్ నటుడు చేయని విధంగా మొత్తంగా ఆరు సినిమాలతో ప్రభాస్ లైనప్ ఉంది. కాగా అందులో ప్రభాస్ చేస్తున్న ఒక సినిమా ది రాజా సాబ్. హర్రర్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీని యువ దర్శకుడు మారుతి తెరకెక్కిస్తుండగా రాక్ స్టార్ తమన్ దీనికి సంగీతం సమకూరుస్తున్నారు. రానున్న దసరా పండుగ కానుకగా ఈ మూవీ ఆడియన్స్ ముందుకి వచ్చే అవకాశం ఉంది.

ఇటీవల ది రాజా సాబ్ నుండి రిలీజ్ అయిన మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ గ్లింప్స్ యావరేజ్ రెస్పాన్స్ మాత్రమే అందుకున్నాయి. ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభట్ల గ్రాండ్ గా  నిర్మిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. 

అయితే విషయం ఏమిటంటే ఇంకా రాజా సాబ్ మూవీకి సంబంధించి కేవలం 10% టాకీ పార్ట్ అలానే మూడు సాంగ్స్ షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయట. ఇక ఫస్ట్ లుక్ టీజర్ ను కూడా త్వరలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని అది త్వరలోనే ఉండొచ్చని అంటున్నారు. ముఖ్యంగా దర్శకుడు మారుతి ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు అందరూ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారని తప్పకుండా ఈ మూవీ భారీ విజయవంతం అని టీం ఆశాభావం వ్యక్తం చేస్తుంది

Hari Hara Veera Mallu with Powerful Climax పవర్ఫుల్ క్లైమాక్స్ తో ‘హరి హర వీర మల్లు’

0

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తాజాగా క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వంలో నటిస్తున్న భారీ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ హరి హర వీర మల్లు. ఈ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా కీలక పాత్రల్లో బాలీవుడ్ నటులు బాబీ డియోల్, నర్గీస్ ఫక్రి, నోరా ఫతేహి నటిస్తున్నారు. 

ఈ మూవీలో గజదొంగ వీరమల్లు పాత్రలో పవన్ కనిపించనుండగా ఇటీవల మూవీ నుండి ఎం ఎం కీరవాణి స్వరపరిచిన రెండు సాంగ్స్ రిలీజ్ అయి బాగానే రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై అత్యంత భారీ స్థాయిలో పాన్ ఇండియన్ రేంజ్ లో ఏ ఎం రత్నం నిర్మిస్తున్న ఈ మూవీ మార్చి 28 న రిలీజ్ కావాల్సి ఉండగా అదే రోజున మ్యాడ్ స్క్వేర్, రాబిన్ హుడ్ ఆడియన్స్ ముందుకి రానుండడంతో ఇది వాయిదా పడినట్లే అని తెలుస్తోంది. 

త్వరలో న్యూ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయనున్నారు. మరోవైపు ప్రస్తుతం అసెంబ్లీ సెషన్స్ లో పాల్గొంటున్న పవన్ త్వరలో ఈ మూవీ సెట్స్ లో పాల్గొననున్నారట. విషయం ఏమిటంటే, హరి హర వీర మల్లు క్లైమాక్స్ పవర్ఫుల్ గా ఉంటుందట. దాదాపుగా 40 రోజుల పాటు గ్రాండ్ గా చిత్రీకరించిన ఈ క్లైమాక్స్ సెకండ్ పార్ట్ కి మంచి లీడ్ అవుతుందని, అలానే దాని యొక్క విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ కూడా అదిరిపోయిందని టాక్. 

మొత్తంగా హరి హర వీర మల్లు పవన్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకునేలా తెరకెక్కుతోందని, రిలీజ్ అనంతరం పెద్ద విజయం అందుకోవడం ఖాయం అని నిర్మాత ఏ ఎం రత్నం అంటున్నారు.

Jailer 2 Shoot Update జైలర్ – 2′ షూట్ అప్ డేట్ 

0

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ఇటీవల యువ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ జైలర్. ఈ మూవీలో రమ్యకృష్ణ, వినాయకన్, మిర్నా తదితరులు కీలక పాత్రల్లో నటించగా తమన్నా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. మలయాళ స్టార్ నటుడు మోహన్ లాల్, కన్నడ స్టార్ యాక్టర్ శివరాజ్ కుమార్ ప్రత్యేక పాత్రల్లో నటించిన ఈ మూవీకి అనిరుద్ సంగీతం అందించారు. 

రిలీజ్ అనంతరం పెద్ద విజయం అందుకున్న ఈ మూవీ అనంతరం ఇటీవల దీనికి సీక్వెల్ అయిన జైలర్ 2 మూవీని అనౌన్స్ చేసారు మేకర్స్. దీనికి సంబంధించి రిలీజ్ చేసిన అనౌన్స్ మెంట్ గ్లింప్స్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచింది. సన్ పిక్చర్స్ సంస్థ మరింత గ్రాండ్ గా నిర్మించనున్న ఈమూవీలో రజినీకాంత్ పాత్ర మరింత పవర్ఫుల్ గా ఉండనుందట. 

విషయం ఏమిటంటే, నిన్నటి నుండి జైలర్ 2 రెగ్యులర్ షూట్ గ్రాండ్ గా ప్రారంభం అయింది. ప్రస్తుతం ప్రారంభం అయిన ఈ షూట్ 15 రోజుల పాటు జరగనుండగా త్వరలో రజిని కూడా ఇందులో పాల్గొననున్నారట. నందమూరి బాలకృష్ణ ఈ మూవీలో ఒక పవర్ఫుల్ క్యామియో పాత్ర చేయనున్నట్లు టాక్. కాగా ఈ మూవీని వీలైనంత త్వరలో పూర్తి చేసి వచ్చే ఏడాది ఆడియన్స్ ముందుకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. 

Puri Jagan Targets Nagarjuna

0

Director Puri Jagan is facing big hurdles in his career, including massive failures like Liger and Double Ismart. He is finding it tough to get a hero for his next film, and after many combinations and projects doing rounds as rumors, it is being said that Puri Jagan targets Nagarjuna.

The latest news is that Puri Jagan is in talks with Nagarjuna for a film. The initial discussions are said to have started. Nagarjuna did not sign any new film as the main lead hero after Naa Saami Ranga.

Nagarjuna has Kubera and Coolie: Two Big Films

But the actor is working as the second lead in Sekhar Kammula’s Kubera, starring Dhanush as the main lead hero. Also, Nagarjuna is playing a crucial role in Superstar Rajinikanth’s Coolie, directed by Lokesh Kanagaraj.

Nagarjuna is also taking time to sign a film as the head hero. Puri Jagan and Nagarjuna previously collaborated for Super and Shivamani. If Nagarjuna says okay to the script, then the project will go immediately on set because both the actor and director do not have any commitments in the line.

Dhanush Goes Non-Stop

0

The renowned actor/filmmaker Dhanush is surprising everyone with his multi-talented skills. Certainly, many heroes and industry people need to be inspired by Dhanush’s commitment. Continuously he is doing films, and all those movies are having good quality as well. Dhanush is working non-stop for films.

Dhanush to release Non-Stop Films

This year, his directorial NEEK was released last month. Also, he completed major portions of shooting for Kubera of Sekhar Kammula and Idly Kadai, which are scheduled for release in June and August this year.

Currently, the Aadukalam actor is working on a Bollywood film, Tere Ishk Mein. After this film also, he is not taking any break, and he is going to join the sets for his next film signed with Amaran director Raj Kumar. The shooting of this film is said to be starting from this June, and the next Ilayaraja biopic is also in the pipeline.

Along with shooting multiple films, Dhanush is also working on script works simultaneously for his next directorial films. There is a buzz that he is writing a full-fledged script for Ajith to direct. Truly, Dhanush is showing his love and passion for cinema with his nonstop working style.

Massive Hurdles for Empuraan

0

Empuraan, the Lucifer series’ 2nd part film, starring Mohanlal and directed by Prithviraj Sukumaran. It is the big-budget film from Mollywood, and it is also the craziest film for Malayalam cinema as well. But a film like this is also facing some hurdles. The film is just about two weeks away from its theatrical release, but Empuraan is facing massive hurdles.

The non-theatrical business for this big sequel is yet to be closed, and even the OTT rights and satellite rights are also yet to be sold for the film. As the movie has been made on a massive scale and budget, the makers are quoting higher prices, and OTT platforms have now changed a lot and are doing multiple negotiations for all films. 

Business Hurdles for L2: Empuraan

The satellite market went down after the arrival of OTT. With this, Mohanlal’s Empuraan is facing massive hurdles to close the business. Even the music rights of the film are also said to not be sold yet.

L2: Empuraan Teaser Luficer Sequel

The release date is nearing, the team wants to close all the deals before release. Also, coming to the theatrical release, the Lyca Productions banner is one of the producers for this film, and Lyca’s recent films saw big failure results, such as the recent Vidaamuyarchi.

So, there might be some financial issues from Lyca’s side to Luficer’s 2nd part, and they need to get resolved as soon as possible, because Empuraan is a pan-India film, and it needs to be released in all languages.

All these hurdles need to be passed by Empuraan very quickly to get a smooth and big release. The team is confident of releasing the film on 27th March as per plan, and it does not want to change the release at any cost.

Mahesh Babu – Rajamouli Movie Gets Extra Security

0

It is widely known that Mahesh Babu and Rajamouli’s movie (SSMB29) is the craziest one and has exceptional craze among Indian cinema audiences. In the recent Odisha outdoor schedule, a few clips got leaked from the shooting and went widespread over the internet. After this, the Mahesh Babu-Rajamouli movie gets extra security.

SSMB29: Security tightened up for Mahesh – Rajamouli Movie

The leaked content had very important footage and surprises. So, such crucial footage hurt the team of SSMB29. With this, the team is said to have increased the security with the support of local government officials.

The SSMB29 team also removed all the leaked links on social media to stop the spread. Mahesh Babu-Rajamouli movie gets extra security on shooting sets, and most likely there will be no more leaks from the sets from now on. With government officials’ presence, there is said to be no entry for outsiders in the surrounding areas of the shooting.

Leaks Hurt the team of Mahesh – Rajamouli Movie

For such a huge, anticipated film, leaks like this spoil the thrills and excitement, which will definitely hurt the team as they are putting massive efforts to bring it up. Meanwhile, Rajamouli’s and Mahesh’s movie shooting is continuously progressing. 

Actress Priyanka Chopra also joined the schedule with Mahesh Babu and Prithviraj Sukumaran. After this schedule, there is a buzz that Rajamouli and team will have a press meet to reveal all the details of the movie.