Home Blog Page 627

Talented Beauty to Act with Megastar మెగాస్టార్ కి జోడీగా టాలెంటెడ్ బ్యూటీ ?

0

టాలీవుడ్ స్టార్ యాక్టర్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం యువ దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో చేస్తున్న సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభర. ఈ మూవీ పై మెగా ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా ఎన్నో అంచనాలు నెలకొని ఉన్నాయి. 

ఈ మూవీని గ్రాండ్ లెవెల్లో ప్రతిష్టాత్మకంగా యువి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. వాస్తవానికి మే లో ఆడియన్స్ ముందుకి వస్తుందనుకున్న ఈ మూవీ విజువల్ ఎఫెక్ట్స్ మరింత ఆలస్యం కారణంగా ఈ ఏడాది ద్వితీయర్థములో రిలీజ్ కానున్నట్లు టాక్. త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. 

మరోవైపు త్వరలో సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఒక మూవీ చేయనున్నారు మెగాస్టార్. ఇప్పటికే ఈ మూవీ యొక్క అధికారిక ప్రకటన నిర్మాత సాహు గారపాటి అలానే మెగాస్టార్ ఒక కార్యక్రమంలో భాగంగా అందించడం జరిగింది. 

తాజాగా ఈ మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ స్క్రిప్ట్ ని దర్శకుడు అనిల్ రావిపూడి పూర్తి చేశారట. అతిత్వరలో సెకండ్ హాఫ్ కూడా పూర్తి చేసి వీలైనంత త్వరలో దీనిని పట్టాలెక్కించి వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. మ్యాటర్ ఏమిటంటే, ఈ మూవీలో హీరోయిన్ గా టాలెంటెడ్ బ్యూటీ అదితి రావు హైదరి నటించనున్నట్లు టాక్. 

త్వరలో ఆమెని కలిసి దర్శకుడు అనిల్ కథ కథనాలు వివరించనున్నారట. కాగా ఈమూవీకి భీమ్స్ సిసిలోరియో సంగీతం సమకూర్చనున్నారు. ఇటీవల తెలుగులో మహాసముద్రం మూవీ చేసారు అదితి. 

Court Movie Boxoffice Sensation Already Collected 24 Crores ‘కోర్ట్’ మూవీ బాక్సాఫీస్ : అప్పుడే రూ. 24 కోట్లతో సెన్సేషన్

0

యువ నటీనటులు హర్ష్ రోషన్, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో ప్రియదర్శి, శివాజీ, సాయి కుమార్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో యువ దర్శకుడు రామ్ జగదీశ్ తెరకెక్కించిన లేటెస్ట్ యాక్షన్ కోర్ట్ డ్రామా మూవీ కోర్ట్. ఈ మూవీ మొడ్ఢతి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచి ఇటీవల ప్రేక్షకుల ముందుకి వచ్చింది. 

ప్రీమియర్స్ నుండే సక్సెస్ టాక్ అందుకున్న కోర్ట్ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టిస్తూ కొనసాగుతోంది. కేవలం రూ. 9 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈమూవీ మొదటి వీకెండ్ పూర్తి అయ్యేసరికి అప్పుడే రూ. 24 కోట్ల గ్రాస్ మార్క్ ని చేరుకుంది. ముఖ్యంగా ఆకట్టుకునే కథ, కథనాలు, రెసి స్క్రీన్ ప్లే తో ఈ మూవీ అందరినీ అలరిస్తోంది. 

ప్రధాన పాత్రధారుల యొక్క ఆకట్టుకునే నటన, దర్శకుడి టేకింగ్ వంటివి దీనికి అదనపు బలాలు. ఇక ఈ మూవీ అటు అమెరికాలో సైతం సత్తా చాటుతోంది. ఇప్పటికే ఈమూవీ అక్కడ హాఫ్ మిలియన్ డాలర్స్ మార్క్ చేరుకోగా ఫుల్ రన్ లో 1 మిలియన్ చేరుకునే అవకాశం గట్టిగా కనపడుతోంది. 

నాచురల్ స్టార్ నాని సమర్పకుడిగా వ్యవహరించిన ఈమూవీని ప్రశాంతి త్రిపిర్నేనేని నిర్మించారు. మరి ఓవరాల్ గా కోర్ట్ మూవీ ఎంతమేర రాబడుతుందో తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే. 

​Nithin Robinhood Business and Breakeven details నితిన్ ‘రాబిన్ హుడ్’ బిజినెస్ & బ్రేకీవెన్ డీటెయిల్స్ 

0

యువ నటుడు నితిన్ హీరోగా తాజాగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ రాబిన్ హుడ్. ఈ మూవీలో యువ అందాల నటి శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చారు. 

టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు దీనిని గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ప్రచార చిత్రాలతో అందరినీ ఆకట్టుకుని మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ మార్చి 28న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకి వచ్చేందుకు సిద్దమవుతోంది. మరోవైపు మూవీ యొక్క ప్రమోషన్స్ ని విరివిగా నిర్వహిస్తోంది మూవీ టీమ్. 

ఇక ఈ మూవీ యొక్క వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ రూ. 30 కోట్లకు అమ్ముడయ్యాయి. కోస్తా ఆంధ్ర బిజినెస్ రూ. 12 కోట్లు కాగా సీడెడ్ రూ. 3.6 కోట్లు జరిగింది. ఒకరకంగా ఇది మంచి బిజినెస్ అని చెప్పాలి. గతంలో నితిన్ తో వెంకీ తీసిన భీష్మ మంచి విజయం అందుకుని దాదాపుగా రూ. 30 కోట్ల వరకు రాబట్టింది. 

ఇక దీని బ్రేకివేన్ ని మూవీ యొక్క కంటెంట్ బాగుంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఈజీగా దాటేయవచ్చు. అయితే తన కెరీర్ పరంగా ఈమూవీతో పెద్ద విజయం సొంతం చేసుకుని రూ. 100 కోట్ల గ్రాస్ మార్క్ చేరుకోవాలనేది నితిన్ టార్గెట్ అట. మరి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన రాబిన్ హుడ్ రిలీజ్ తరువాత ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాలి. 

Puri Jagannath Movie with Vijay Sethupathi విజయ్ సేతుపతి తో పూరి జగన్నాథ్ మూవీ 

0

టాలీవుడ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం కెరీర్ పరంగా ఎంతో ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. దానికి కారణం ఇటీవల ఆయన నుండి వచ్చిన విజయ్ దేవరకొండ లైగర్, రామ్ పోతినేని ఇస్మార్ట్ శంకర్ 2 సినిమాలు రెండూ కూడా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా డిజాస్టర్స్ గా నిలవడమే. 

వాస్తవానికి అంతకముందు ఇస్మార్ట్ శంకర్ మూవీతో పెద్ద విజయం అందుకున్న పూరి, ఈ రెండు సినిమాల వరుస దెబ్బలతో కోలుకోలేకుండా ఉన్నారు. అయితే ఇటీవల కింగ్ అక్కినేని నాగార్జునకు పూరి జగన్నాథ్ ఒక స్టోరీ వినిపించారని వార్తలు వచ్చాయి. 

కాగా లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం ప్రముఖ కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతితో తన నెక్స్ట్ మూవీని చేసేందుకు సిద్ధమయ్యారు పూరి. ఇప్పటికే విజయ్ సేతుపతిని కలిసి ఒక మంచి స్టోరీ లైన్ వినిపించి ఆయన నుండి గ్రీన్ సిగ్నల్ అందుకున్నారట. ఇది పట్టాలెక్కితే విజయ్ సేతుపతి నటించే తొలి డైరెక్ట్ తెలుగు మూవీ ఇదే అవుతుంది. 

ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా ఆల్మోస్ట్ పూర్తి చేసిన ఈమూవీ యొక్క టైటిల్ తో పాటు పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా త్వరలో అధికారికంగా అనౌన్స్ కానున్నట్లు తెలుస్తోంది. మరి ఈ క్రేజీ కాంబో మూవీ ఎంతమేర ఆకట్టుకుంటుందో తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే. 

Allu Arjun Pushpa 3 Release Confirm అల్లు అర్జున్ ‘పుష్ప – 2’ రిలీజ్ కన్ఫర్మ్

0

వాస్తవానికి అలవైకుంఠపురములో మూవీ యొక్క పెద్ద విజయంతో కెరీర్ పరంగా పెద్ద హిట్ సొంతం చేసుకున్న అల్లు అర్జున్, ఆ మూవీలోని సాంగ్స్ కూడా నేషనల్ వైడ్ పాపులర్ అవడంతో మరింత పేరు అందుకున్నారు. అనంతరం సుకుమార్ తీసిన పాన్ ఇండియన్ మూవీ పుష్ప 1 తో అటు నార్త్ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకుని ఏకంగా ఆ మూవీలో కనబరిచిన అద్భుత నటనకు గాను ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు కూడా సొంతం చేసుకున్నారు. 

అనంతరం దానికి సీక్వెల్ గా ఇటీవల వచ్చిన పుష్ప 2 మూవీ అంతకుమించి రూ. 1670 కోట్ల మేర వరల్డ్ వైడ్ గ్రాస్ ని సొంతం చేసుకుంది. ఇక ఈ మూవీతో హీరోగా అల్లు అర్జున్ రేంజ్, మార్కెట్ వేల్యూ అమాంతంగా పెరిగిపోయిందని చెప్పాలి. అయితే ఈ మూవీ తరువాత కోలీవుడ్ దర్శకుడు అట్లీతో తన నెక్స్ట్ మూవీ చేసేందుకు సిద్ధమవుతున్నారు అల్లు అర్జున్. 

అయితే పుష్ప 2 తరువాత పుష్ప 3 మూవీ ఉంటుందని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేసారు. కాగా తాజగా దానికి సంబంధించి మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ ఒక కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ, పుష్ప 3 మూవీ వీలైనంత వరకు 2028 లో ఆడియన్స్ ముందుకి తీసుకువచ్చేందుకు గట్టిగా ప్రయత్నిస్తాం అన్నారు. 

ప్రస్తుతం అట్లీ మూవీ కోసం సిద్దమవుతున్న అల్లు అర్జున్, దాని అనంతరం త్రివిక్రమ్ మూవీ చేస్తారని, అవి రెండిటి తరువాత పుష్ప 3 కూడా ఫాస్ట్ గా షూట్ జరుపుకుంటుందని తెలిపారు. మరోవైపు రామ్ చరణ్ మూవీ కోసం ప్రస్తుతం సుకుమార్ స్క్రిప్ట్ పనుల్లో ఉన్నారని అన్నారు. మొత్తంగా దీనిని బట్టి 2028లో అల్లు అర్జున్ పుష్ప 3 తో ఆడియన్స్ ముందుకి రావడం ఖాయం అని తెలుస్తోంది. 

Robinhood theatrical business and breakeven details

0

Robinhood, starring Nithiin is gearing up for release on 28th March worldwide. The film directed by Venky Kudumula, has a lot of expectations with the combo of Bheeshma making a return. The film’s theatrical business negotiations have been started. The worldwide theatricals are valued at a range of 30 crores.

Coastal AP business discussion is said to be in the range of 12 crores and ceded at 3.6 crores. This is definitely a reasonable business, and it could have been a bit higher if Nithiin provided hits. Bheeshma collected a similar range of 30 crores worldwide in the full run and Robinhood just needs to match Bheeshma numbers for the breakeven mark.

On the other hand, Nithiin not just wants to score a hit but wants a huge blockbuster like a 100 crore grosser to record a solid comeback. The Summer season will also help Robinhood put good numbers at the box office.

Court’s box office storm: Sensational first weekend with 24 crores gross

0

Court had a terrific and sensational first weekend performance at the box office. Day 3’s performance was much bigger than Day 1 and Day 2 in India. The worldwide gross is expected to be around 24 crores overall. If the weekdays hold well, the film will have a good chance of joining the 50 crore club.

For the 1st weekend, the worldwide share will be in the range of 12 crores. It also recovered the entire budget for the film on the 1st weekend. The Non-theatricals and the numbers after the weekend will be profits for the film, which is very huge. No one expected that Court would perform to this level.

The film has also crossed the half Million Dollar Mark in the USA box office. It is racing ahead for the coveted 1 Million Dollar mark and may even cross it by the end of its final run. The film is really a memorable film for the team and Producer, Nani.

One blockbuster, please! Pawan Kalyan and many stars eye summer for a grand return – details inside

0

Summer is a great season for films. This summer, many films are hoping for their comeback at the box office, as they are in a struggling phase. Here is the list of heroes eyeing a comeback this summer.

1. Nithiin – Robinhood

Nithiin’s last hit was Bheeshma, which was released five years ago. Since then, he has continuously faced a series of failures. He is now returning with the same Bheeshma director, Venky, for his comeback. The movie is carrying very positive buzz and is releasing on March 28.

Robinhood Teaser

2. Manchu Vishnu – Kannappa

Manchu Vishnu’s last proper commercial hit was Eedo Rakam Aado Rakam, which was released in 2016. Since then, he has continuously faced failures. In these tough times, he brings back his dream project, Kannappa, on a massive budget and scale with a stunning star cast. There are very high expectations for this film, with the potential to achieve star-level numbers, and it also needs strong collections for blockbuster success. The movie is releasing on April 25.

Kannappa Teaser

3. Pawan Kalyan – Hari Hara Veera Mallu

Pawan Kalyan’s last proper commercial blockbuster was Attarintiki Daredi, which was released in 2013. Films like Gopala Gopala, Vakeel Saab, and Bheemla Nayak settled with an average to above-average status but did not achieve a massive blockbuster. Hari Hara Veera Mallu, a massive budget film and the biggest project of this summer, is releasing on May 9, 2025.

Hari Hara Veera Mallu Teaser

4. Vijay Deverakonda – Kingdom

After Geetha Govindam and Taxiwala in 2017, Vijay Deverakonda has struggled to see proper success at the box office. His career’s biggest budget film, Kingdom, is releasing on May 30. He has very high hopes for this film as a comeback.

Kingdom Teaser

5. Bellamkonda Sreenivas – Bhairavam

Bellamkonda Sreenivas scored a hit five years ago with Rakshasudu. Since then, he has been struggling with failures. He is now returning with Bhairavam this summer. Manchu Manoj and Nara Rohit are also playing key roles in this film.

Bhaiaravam Teaser

All the above heroes, who saw hits years ago, are looking for proper success this summer. Not only Telugu heroes, but Tamil heroes like Vikram and Suriya, who are most loved by Telugu audiences, are also hoping for their comeback with Veera Dheera Sooran and Retro this summer.

Baahubali re-releasing in theatres

0

Baahubali: The Beginning, starring Prabhas, was a benchmark not only for Telugu Cinema but also for Indian Cinema. The film revolutionized the trend of Pan-India films across the country, becoming a blockbuster nationwide. It also became the first 1000 crore grosser from Tollywood. The film will also mark its decade of release this year in July 2015.

Marking this journey, Producer of the film, Shobu Yarlagadda, teased the re-release of Baahubali. The team might also be planning to re-release the film, following the recent trend of re-releases. Fans and Audience also badly want Baahubali’s re-release on Prabhas’ birthday.

It needs to be seen how the makers will proceed on this. They may go either with the release date of Baahubali or the birthday of Prabhas, i.e., 23rd October. Anyway, the film will create a big record on its re-release undoubtedly.

Allu Arjun’s Power-Packed Lineup for 5 Years

0

Allu Arjun is one such hero who plans the things correctly and executes them with perfect planning. With his planning and hard work only, he emerged as one of the biggest stars ever in Indian cinema. After Pushpa 2, Allu Arjun has a power-packed lineup for 5 years.

His next immediate film is with director Atlee, and the official announcement is taking time because of some discussions regarding the production house, and everything is expected to be sorted out this month, and the official confirmation of the AA-Atlee project will be given on Allu Arjun’s birthday.

Producer Change for Allu Arjun – Atlee’s Film

According to Tamil media reports, the Sun Pictures banner, which was supposed to produce this film, walked out, and the other producers are said to be in discussions. We need to see who will be the final producer of this biggie.

After Atlee’s film, the Icon Star will work with Trivikram. Pushpa 2 producers revealed this information in a recent movie event and stated that after the completion of Sukumar’s film with Ram Charan, Pushpa 3 will go on sets.

Massive Combinations for Allu Arjun’s Next Films

So, Allu Arjun has a power-packed lineup for 5 years, and he will join Pushpa 3 after finishing Atlee and Trivikram’s film. A film with Sandeep Vanga was already announced. If there is any gap in between these films, Allu Arjun has chances to work with Sanjay Leela Bhansali, and reportedly, there were many discussions happening with these directors.

Allu Arjun’s lineup for the next 5 years is with these directors: Atlee, Trivikram, Sukumar, Sanjay Leela Bhansali, and Sandeep Vanga. Every film in this lineup has the potential of shaking the Indian film industry and also the chance of joining the 1000 Cr club.