Home Blog Page 608

రూ. 50 కోట్ల క్లబ్ లో ‘కోర్టు’

0

తాజాగా ఆడియన్స్ ముందుకు వచ్చిన కోర్టు యాక్షన్ డ్రామా మూవీ కోర్ట్. రామ్ జగదీష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి ప్రశాంతి తిపిర్నేని నిర్మాతగా వ్యవహరించగా న్యాచురల్ స్టార్ నాని దీనికి సమర్పకుడుగా వ్యవహరించారు. మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ డే నుండి బాక్సాఫీస్ వద్ద బాగా కలెక్షన్ సొంతం చేసుకుంది. 

శ్రీహర్ష్ రోషన్, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీలో ప్రియదర్శి, సాయికుమార్, శివాజీ, రోహిణి, శుభలేఖ సుధాకర్ తదితరులు కీలకపాత్రల్లో కనిపించారు. ఇప్పటికే చాలా ఏరియాల్లో మంచి కలెక్షన్ అందుకున్న కోర్టు మూవీ ఇటు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలో కూడా బాగా కలెక్షన్ సాదించడం విశేషం. 

ఈ సినిమా మొదటి వారంలో దాదాపు రూ. 40 కోట్ల గ్రాస్ కలెక్షన్ అందుకుని తాజాగా రెండవ వారాంతంలో రూ. 50 కోట్ల ని దక్కించుకుంది. 8వ రోజు రూ. 2.7 కోట్లు 9వ రోజు రూ. 4.5 కోట్లు, 10వ రోజు రూ. 4 కోట్లు ఈ సినిమా సంపాదించింది. మొత్తంగా రూ. 10 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ఈ స్థాయిలో కలెక్షన్ అందుకోవటం నిజంగా గ్రేట్ అని చెప్పాలి. 

మరోవైపు అటు అమెరికాలో కూడా ఈ సినిమా భారీ స్థాయి కలెక్షన్ అందుకుంది. నాని బ్యానర్ పై వచ్చిన సినిమాల్లో రూ. 50 కోట్లు అందుకున్న మొదటి మూవీగా కోర్టు నిలిచింది. ఇక తమ సినిమా ఈ స్థాయిలో ఆడియన్స్ ఆకట్టుకుంటూ బాక్సాఫీస్ వద్ద భారీ నెంబర్స్ సాదించడంతో కోర్టు మూవీ టీం ప్రత్యేకంగా ప్రేక్షకాభిమానులకు ధన్యవాదాలు తెలియజేస్తుంది. త్వరలో ఈ సినిమా ఓటీడీలోకి రానుంది. 

​రికార్డు టైంలో రూ. 100 కోట్లు కొల్లగొట్టిన ‘ఎంపురాన్’

0

మార్చి 27న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ పలు భాషలు ఆడియన్స్ ముందుకు వచ్చిన పాన్ ఇండియన్ మూవీ ఎంపురాన్ కొన్నేళ్ళ క్రితం రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ కొట్టిన లూసిఫర్ సినిమాకి సీక్వెల్. మలయాళ స్టార్ యాక్టర్ మోహన్ లాల్ హీరోగా నటించిన ఈ సినిమాని పృధ్విరాజ్ సుకుమారన్ తెరకెక్కించగా అందులో టోవినో థామస్ ఒక కీలక పాత్రలో కూడా కనిపించారు. 

దానితో ఎంపురాన్ పై అందరిలో భారీ స్థాయి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఎంపురాన్ మాత్రం ఆ స్థాయిలో ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయింది. ముఖ్యంగా ఎలివేషన్, యాక్షన్ సీన్స్ బాగానే తీసిన దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కథ కథనాల విషయంలో అంత శ్రద్ధ పెట్టలేదు. అయితే ఎంపురాన్ మూవీ ప్రీ బుకింగ్స్ పరంగా అదరగొట్టి బుక్ మై షో లో పెద్ద రికార్డు కొట్టింది. 

అలానే రిలీజ్ అయిన కేవలం రెండు రోజుల్లో రూ. 100 కోట్ల గ్రాస్ రాబట్టిన మూవీగా ఎంపురాన్ మళయాళ చిత్రపరిశ్రమలో పెద్ద రికార్డు సొంతం చేసుకుంది. ఇక ఈ మూవీ మోహన్ లాల్ కు మూడవ రూ. 100 కోట్ల మూవీ. పులి మురుగన్, లూసిఫర్ అనంతరం ఆయన ఈ మూవీతో ఆ రికార్డు సొంతం చేసుకున్నారు. మరి మొత్తంగా ఎంపురాన్ ఎంతమేర రాబడుతుందో చూడాలి. 

Mad Square 1st Day Area Wise Box Office Collections

Mad Square takes a superb start at the box office. The film had good advance bookings for its opening day before release and opened with decent word of mouth (WOM) and reviews. At the same time, it received better WOM than competing releases. Due to this and already being the most hyped film among the competition, the film witnessed very good occupancies and houseful shows throughout the day. Night shows registered massive occupancy. Area-wise Day 1 box office collections:

AreaShare
Nizam2.35 Cr
Ceeded0.75 Cr
UA0.62 Cr
East Godavari 0.37 Cr
West Godavari 0.21 Cr
Guntur 0.5 Cr
Krishna 0.28 Cr
Nellore 0.19 Cr
USA3 Cr
Rest Of World1.5 Cr
Worldwide 9.75 Cr

Worldwide, the film has collected a gross of ₹18.5 crore, with a share of ₹9.75 crore. The theatrical rights are valued at ₹25 crore, and the film has recovered almost 40% of the breakeven value on its opening day. On Day 2, the film is maintaining advance bookings on par with the opening day, and it is expected to achieve breakeven by tomorrow or Monday. The sequel is heading towards a sensational blockbuster at the box office.

ఆ రోజున బన్నీ ఫ్యాన్స్ కి పండగేనా ? 

0

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల పుష్ప 2 మూవీ తో అతి పెద్ద పాన్ ఇండియన్ సక్సెస్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే దీని అనంతరం ఇప్పటికే త్రివిక్రమ్ తో ఒక మూవీ అలానే అట్లీతో మరొక మూవీ లైన్లో పెట్టారు అల్లు అర్జున్. 

ఇటీవల త్రివిక్రమ్ మూవీ యొక్క అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. హారికా హాసిని క్రియేషన్స్ ఆ మూవీ ని నిర్మించనున్నాయి. ఇక త్వరలో అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేయనున్న సినిమా కూడా ప్రారంభం కానుంది. ఈ క్రేజీ కాంబో సినిమా పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి. 

అయితే ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ మూవీకి సంబంధించి అనౌన్స్ మెంట్ తో కూడిన ఒక ఇంట్రడక్షన్ గ్లింప్స్ ఇవ్వాలని భావించారట టీమ్. ఇప్పటికే ఆ మూవీలో తన పాత్ర కోసం అల్లు అర్జున్ మేకోవర్ పరంగా సిద్ధమవుతున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఈ మూవీలో తొలిసారిగా అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ చేయనున్నట్లు తెలుస్తోంది. 

యువ సంగీత దర్శకుడు అభ్యంకర్ సంగీతం సమకూర్చనున్న ఈ మూవీ వచ్చే ఏడాదిలో ఆడియన్స్ ముందుకి వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ మూవీ గురించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల పూర్తి వివరాలు అనౌన్స్ మెంట్ రోజుల వెల్లడి కానున్నాయట. మొత్తంగా అల్లు అర్జున్ బర్త్ డే నాడు ఆయన ఫ్యాన్స్ కి ఈ అనౌన్స్ మెంట్ పండుగ సంబరం కానుందట. 

Naga Vamsi overcomes the competition

0

Tollywood Production House, Sithara Entertainments headed by Naga Vamsi has become the No.1 Production House of the Film Industry. Most of the films they produced have offered good content and became successful at the box office as well. Naga Vamsi also made himself the most talked about Producer in the recent times.

But one thing that hurt the Production House the most was the competition from other films. Last year during the Sankranthi Season, Hanuman badly impacted the prospects of Guntur Kaaram produced by Sithara Entertainments. Lucky Baskhar which had a great content was also affected by the good run of KA and Amaran. Surprisingly, this year, their Daaku Maharaaj starring Balakrishna was also ruined by Sankranthiki Vasthunam which became the biggest blockbuster.

The three films performed well at the box office but could not achieve a much bigger range due to competition. But now their recent film, MAD Square has rocked the box office emerging as the winner even facing the competition from L2: Empuraan and Robinhood. MAD Square registered terrific openings and is also poised to have a sensational festival weekend. It also made the clash one-sided and audience choice has also become MAD Square first now.

Empuraan Enters 100 Cr Club in Record Time

0

After a record-breaking 68 Cr start at the global box office, Mohanlal’s Empuraan shows a super hold despite mixed reviews. It is widely known that the film had an immense hype before the release. Empuraan enters the 100 Cr Club in record time.

Empuraan: 100 Crores in Two Days

The Malayalam version continues to perform very strongly, as it crosses the 100 Cr club on day 2, which makes it the fastest film ever to do so for Mollywood. The previous best was Prithviraj Sukumaran’s Aadu Jeevitham, which achieved the feat in 9 days.

Empuraan: 3rd 100 Crore Grosser for Mohanlal

Mohanlal’s Empuraan enters the 100 Cr Club within record time. If it had received positive WOM, then the numbers would have been superb in other languages as well.

L2E is the 3rd 100 Cr film for Mohanlal after Puli Murugan and Lucifer, the most by any Mollywood hero. The film’s advances for day 3 are even better than day 2, and the movie is set for a rampage weekend at the box office.

‘ఓదెల – 2’ ఆకట్టుకుంటుందా ?

0

ఇటీవల సంపత్ నంది తెరకెక్కించిన ఓదెల రైల్వే స్టేషన్ మూవీ మంచి విజయం అందుకుంది. ఇక తాజాగా దానికి సీక్వెల్ అయిన ఓదెల 2 మూవీ మరింత గ్రాండ్ గా రూపొందుతోంది. ఈ మూవీ ని భారీ స్థాయిలో గ్రాండియర్ గా నిర్మించారు సంపత్ నంది. 

మధు క్రియేషన్స్,  సంపత్ నంది టీమ్‌వర్క్స్ సంస్థలు నిర్మించిన ఈ మూవీని యువ దర్శకుడు అశోక్ తేజ తెరకెక్కిస్తుండగా తమన్నా భాటియా ఇందులో నాగ సాధువుగా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక ఆ పాత్ర కోసం ఎంతో నిష్ఠగా వర్క్ చేసిన తమన్నా ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ లో ఆకట్టుకున్నారు. 

ఒక ఊరికి పట్టిన చెడు పీడని వదిలించేందుకు రంగంలోకి దిగి దైవశక్తితో ఆ దుష్ట శక్తిని అంతమొందించే పాత్రలో తమన్నా అద్భుతంగా నటించారని అంటోంది టీమ్. ఇక టీజర్ లో గ్రాఫిక్స్, తమన్నా లుక్స్, హర్రర్ సీన్స్, యాక్షన్ సన్నివేశాలు, విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి. 

మూవీ కోసం టీమ్ మొత్తం ఎంతో కష్టపడ్డారని, తప్పకుండా ఓదెల 2 అందరి అంచనాలు మించేలా రేపు థియేటర్స్ లో ఆడియన్స్ ని మెప్పిస్తుందని నిర్మాత సంపత్ నంది అంటున్నారు. ఈ మూవీ ఏప్రిల్ 17న విడుద‌ల‌ కానుంది.

దీని యొక్క ఓటీటీ రైట్స్ ని అమేజాన్ సంస్థ‌ దాదాపు రూ.12 కోట్ల‌కు కొనుగోలు చేసింది. హిందీ డ‌బ్బింగ్ రైట్స్ ద్వారా రూ.6 కోట్ల‌కు పైగా వ‌చ్చింది. అలానే శాటిలైట్ డీల్ కూడా దాదాపుగా క్లోజ్ అయ్యింది. నాన్ థియేట్రిక‌ల్ రైట్స్ రూపంలో పెట్టుబ‌డిలో 80 శాతం తిరిగి రాబ‌ట్టిన‌ట్టు టాక్‌. మరి రిలీజ్ అనంతరం ఓదెల 2 ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి. 

Robinhood Day 1 Box Office Trends: Poor Start

0

Nithin and Venky Kudumula’s Robinhood was released in theaters today, and it failed to receive positive responses from audiences and critics. Robinhood Day 1 Box Office trends are off to a poor start.

The team did a lot of promotions before the release, but nothing added to the film’s buzz, and a bad release date killed the film on the opening day itself. The film was made on a very big budget of 70 Cr, and theatrically, for producers, it has to recover 40 Cr share to become a profitable project.

Robinhood Box Office: Poor Collections on Day 1

But Nithin’s Robinhood Day 1, Box Office trends indicate a poor start, as it just collected around 4.5 Cr gross, which is a shocking start for the film. And the day 2 advances are even lower than day 1, which means the film is heading towards a big failure.

We need to see whether the film can put some numbers on Ugadi and Ramzan holidays and provide some relief for buyers. If there is no jump on those days, then the buyers will lose more than 3/4 of the invested amounts.

MAD Square Day 1 Box Office Trends: Sensational Start

0

MAD Square is off to a mind-blowing start at the box office. The film is made as a sequel to the superhit movie MAD (2023), and because of that, it produced a huge craze among audiences. MAD Square Day 1 Box Office trends indicate a sensational start.

MAD Square Box Office: Beyond Expectations in Hyderabad and the USA

Especially in Hyderabad City and the USA, the film goes on a rampage mode and shocks the trade circles. MAD’s 1st part collected around 20 Cr gross worldwide, and the sequel’s opening day collections will itself be closer to that number.

Similarly, last year Tillu Square also did the same by collecting almost the closing collections of DJ Tillu on the 1st day itself. MAD Square Day 1 Box Office trends indicate a sensational start.

MAD Square Day 1 Estimates are Huge

The first day’s early estimates of the film’s collections are in the range of 17 Cr gross, which is a sensational start. The breakeven gross is valued at 45 Cr, and the film recovered almost 40% on the opening day itself, and Day 2 advances are on par with Day 1.

So, Kalyan Shankar’s hilarious sequel is all set to achieve the breakeven by Sunday itself, which will be a truly massive feat. 

ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తో ‘రాజాసాబ్’ టీజ‌ర్ రెడీ ?

0

ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ది రాజా సాబ్ మూవీ కూడా ఒకటి. ఈ హర్రర్ కామెడీ సినిమాని వీలైనంత త్వరలో ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చే అవకాశం కనబడుతోంది. 

మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీని భారీ స్థాయిలో పాన్ ఇండియన్ రేంజ్ లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ పై వివేక్ కూచిబొట్ల, టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి. విషయం ఏమిటంటే త్వరలో ది రాజా సాబ్ మూవీ యొక్క టీజర్ ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని టాక్. 

ఇటీవల ఇండ‌స్ట్రీలోని త‌న స‌న్నిహితుల‌కు ర‌ఫ్ క‌ట్ చూపించిన ద‌ర్శ‌కుడు మారుతి ప్ర‌భాస్ నెవ్వ‌ర్ బిఫోర్‌ నెవర్ ఎగైన్ అనే రేంజ్ లో పెర్ఫార్మ్ చేసారని చెప్పడంతో హ్యాపీగా ఉన్నారట. ఇక లేటెస్ట్ గా సోష‌ల్ మీడియాలో బాగా ట్రెండింగ్ లో ఉన్న ఓ డైలాగ్ ప్ర‌భాస్ నోటి నుంచి వినిపించ‌బోతోందట.టీజర్ లో డైలాగులు, ప్ర‌భాస్ లుక్‌ ఫ్యాన్స్ కు పూన‌కాలు తెప్పిస్తాయని, ఇప్ప‌టి వ‌ర‌కూ ఇదో హార‌ర్ సినిమా అనుకొన్నారు. 

కానీ మారుతి మార్క్ స‌ర్‌ప్రైజింగ్ గా విజువ‌ల్ ట్రీట్ ఇవ్వ‌బోతున్నారట. అలానే టీజ‌ర్ లో థ్రిల్, స్టైల్‌, స్టెప్‌ మూడూ క‌లగ‌లిపిన షాట్ ఒకటి అందరినీ ఆకట్టుకుంటుందని టాక్. కాస్త త్వరగానే ఈ టీజర్ ని ఆడియన్స్ ముందుకి తీసుకు వచ్చేందుకు టీమ్ సన్నాహాలు చేస్తోందట. ఇది రెబ‌ల్ స్టార్ ఫ్యాన్స్‌కు ఫుల్ మాస్ మీల్స్ ఇవ్వ‌డం గ్యారెంటీ అంటున్నారు. అలానే టీజర్ లో లేటెస్ట్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారట.