Home Blog Page 567

విక్టరీ వెంకటేష్ తో త్రివిక్రమ్ మూవీ ఫిక్స్ ?

0

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబుతో తీసిన మూవీ గుంటూరుకారం. మంచి అంచనాలతో రిలీజ్ అయి ఫస్ట్ డే నెగటివ్ టాక్ అందుకున్నప్పటికీ చాలా ఏరియాల్లో ఈ మూవీ బ్రేకీవెన్ అందుకుంది.

ఇక ఆ మూవీ అనంతరం అల్లు అర్జున్ తో తన నెక్స్ట్ మూవీ అనౌన్స్ చేసారు త్రివిక్రమ్. మరోవైపు ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం మూవీతో అతిపెద్ద బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న విక్టరీ వెంకటేష్ నెక్స్ట్ మూవీ యొక్క కథా చర్చల్లో ఉన్నారు.

అయితే అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ చేయనున్న మూవీ భారీ స్థాయిలో రూపొందనున్న మైథలాజికల్ ఎంటర్టైనర్ కావడంతో అది మొదలెట్టడానికి చాలానే టైం పట్టేలా ఉందట.

అందుకే తాజాగా అట్లీతో మూవీ అనౌన్స్ చేసారు అల్లు అర్జున్. ఇక ఈలోపు మరొక నటుడితో ఒక సినిమా చేయాలనుకున్న త్రివిక్రమ్, తాజాగా వెంకటేష్ కి మంచి ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ స్టోరీ వినిపించారని, త్వరలో ఒక అగ్ర నిర్మాణ సంస్థ నిర్మించనున్న ఆ మూవీ యొక్క పూర్తి వివరాలు అధికారికంగా రానున్నాయని తెలుస్తోంది. 

వాస్తవానికి వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ రానుందని ఎన్నో ఏళ్ళ నుండి రూమర్స్ వైరల్ అవుతున్నాయి. మొత్తానికి ఇప్పుడు సెట్ అవ్వడంతో వెంకీ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వెంకీ నటించిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాలకు త్రివిక్రమ్ కథ, మాటలు అందించారు.

భారీ ధరకు అమ్ముడైన ‘అతడు’ రీ రిలీజ్ హక్కులు

0

ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు పలు చిత్ర పరిశ్రమల్లో రీ రిలీజ్ ల ట్రెండ్ విరివిగా కొనసాగుతోంది. ,ముఖ్యంగా స్టార్స్ యొక్క ఒకప్పటి సినిమాలని తాజాగా గ్రాండ్ గా రీ రిలీజ్ చేస్తూ పలువురు నిర్మాతలు మంచి కలెక్షన్స్ అందుకుంటున్నారు. ఇక తెలుగు విషయానికి వస్తే సూపర్ స్టార్ మహేష్ బాబు రీ రిలీజ్ సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంది.

ఇటీవల రీ రిలీజ్ అయిన ఆయన సినిమాలు దాదాపుగా అన్ని బాగా కలెక్షన్ అందుకున్నాయి. ఇక తాజాగా సూపర్ స్టార్ మహేష్ హీరోగా త్రివిక్రమ్ నటించిన ఒకప్పటి సూపర్ హిట్ మూవీ అతడు రీ రిలీజ్ రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయి. ఈ మూవీకి ఇప్పటికీ కూడా అన్నివర్గాల ఫ్యాన్స్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉంది.

టెలివిజన్ లో ఎప్పుడు ప్రదర్శితమైనా మంచి రేటింగ్స్ అందుకునే అతడు మూవీని రూ. 3 కోట్లకు రీ రిలీజ్ హక్కులు కొనుగోలు చేశారట. రీ రిలీజ్ లలో ఇదే అత్యధిక ధర. ఇటీవల వచ్చిన మురారి మూవీ దాదాపుగా రూ. 10 కోట్ల మేర కలెక్షన్ రాబట్టడంతో సూపర్ స్టార్ బర్త్ డే సందర్భంగా రానున్న అతడు ఇంకెంతమేర రాబడుతుందోనని ఆడియన్స్ ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఆగష్టు 9న ఈ మూవీ థియేటర్స్ లో రీ రిలీజ్ కానుంది.

Ajith Kumar Gets Injured at Airport

0

Tamil film star Ajith Kumar suffered an injury and is now hospitalized following an incident at Chennai airport. On Tuesday, the incident occurred while the actor was coming back from New Delhi after getting the Padma Bhushan award. Ajith Kumar gets injured at the airport in an unexpected incident.

A huge crowd of excited fans greeted Ak at Chennai airport. The actor got mobbed as excitement among fans grew, injuring his leg and leading to his admission to a Chennai hospital on Wednesday. He got admitted for physical therapy. The actor is expected to be discharged from the hospital tonight.

The fans and dear ones are tense as Ajith Kumar gets injured at the airport, but it is being said that there is no need to worry about his health, and he will be fine. Recently, the Good Bad Ugly actor was injured during a car race.

Ajith Kumar received the Padma Bhushan from India’s president on April 29. Ajith has built a distinct identity and fanbase in the film industry over 30 years of acting. He received the Padma Bhushan from the Indian government for his achievements in cinema. Ajith Kumar runs his own racing team besides acting. Currently, Ajith captains his team in global car racing.

హరి హర వీర మల్లు : అయోమయంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ 

0

టాలీవుడ్ స్టార్ యాక్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా నటిస్తున్న మూడు సినిమాల్లో హిస్టారికల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ హరి హర వీర మల్లు కూడా ఒకటి. ఈ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా కీలకమైన పాత్రల్లో బాబీ డియోల్, పూజిత పొన్నాడ, అనసూయ, నర్గీస్ ఫక్రి, నోరా ఫతేహి తదితరులునటిస్తున్నారు.

ఇప్పటికే షూటింగ్ ఆల్మోస్ట్ షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ మూవీ వాస్తవానికి మే 9న రిలీజ్ అవుతుందని మేకర్స్ ఇటీవల ప్రకటించారు. మరోవైపు తన పార్ట్ బ్యాలెన్స్ షూట్ ని పూర్తి చేస్తానని పవన్ డేట్స్ కూడా కేటాయించారు. అయితే అనుకోకుండా పవన్ కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదానికి గురికావడంతో షూట్ వాయిదా పడింది. దీనితో తమ అభిమాన హీరో మూవీ ఎప్పుడు థియేటర్స్ లోకి వస్తుందో అనే విషయమై పవన్ ఫ్యాన్స్ అయోమయంలో ఉండిపోయారు.

ఇక అందుతున్న సమాచారాన్ని బట్టి హరి హర వీర మల్లు మూవీ మే చివర్లో లేదా జూన్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని, త్వరలోనే పవన్ తన పార్ట్ షూట్ పూర్తి చేయనున్నారని అంటున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఏ మూవీని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏ ఎం రత్నం గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. మరి పక్కాగా ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియిలీ అంటే మేకర్స్ అఫీషియల్ గా న్యూ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయాలి.

‘గేమ్ ఛేంజర్’ ఫ్లాప్ కి కారణం అదా ?

0

టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఇటీవల ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియన్ పొలిటికల్ యాక్షన్ మూవీ గేమ్ ఛేంజర్. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు భారీ స్థాయిలో నిర్మించగా కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది.

రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపించిన ఈమూవీకి ఎస్ థమన్ సంగీతం అందించారు. అయితే మొదటి నుండి అందరిలో భారీ అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయి బాక్సాఫిస్ వద్ద పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. వాస్తవానికి ఈ మూవీకి యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ కథని అందిస్తున్నారని తెలిసినప్పటి నుండి అందరిలో సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని నమ్మకం వచ్చింది.

దానిపై ఇటీవల కార్తీక్ మాట్లాడుతూ, నిజానికి తాను శంకర్ కి కథని అందించినపుడు అది ఒక ఐఏఎస్ ఆఫీసర్ కథ అని, అనంతరం అది పలువురు రచయితల చేతికి చేరి పలు మార్పులు చేర్పులు చేయడం వలన చివరికి ఆ విధంగా పరాజయం పాలయిందని అంటున్నారు. దీనిని బట్టి గేమ్ ఛేంజర్ పరాజయానికి అసలు కారణం అదే అంటున్నాయి సినీ వర్గాలు. మరి ఆయన చెప్పిన విధంగా శంకర్ దానిని తెరకెక్కించి ఉంటె రిజల్ట్ ఎలా ఉండేదో ఏమో మరి.    

After Years of Wait: Venkatesh-Trivikram Combo Locked

0

There is a heavy demand for the Venkatesh-Trivikram combination. The film in this crazy combination was announced a long time ago, but it did not materialize until now. Finally, after years of waiting, the Venkatesh-Trivikram combo has been locked.

Venkatesh – Trivikram Combo: The Most Excited Combination In Demand

If we go back, the films for which Trivikram worked as a writer, such as Nuvvu Naaku Nacchav and Malliswari, emerged as all-time classics. But the film in the combination has been postponed for years, and the latest report from the industry circles suggests that finally it’s happening.

Venky fans will be excited with this, as their favorite hero recently scored a big blockbuster with Sankranthiki Vasthunam. After SV, the actor did not officially lock any project. He is free now, and the same can be said for Trivikram, as Allu Arjun chose the Atlee project.

The renowned writer-director will have a lot of time, and because of this gap, finally, after years of waiting, the Venkatesh-Trivikram combo has been locked. The film will go on the floors immediately, and the official announcement will be out anytime soon.

April Done, But Hari Hara Veera Mallu Not Done

0

Pawan Kalyan’s Hari Hara Veera Mallu was on sets for many years, and it saw multiple postponements continuously. But the team informed everyone that all work will be completed by April and the film will be released on May 9th. However, April is done, but Hari Hara Veera Mallu is not done yet.

Hari Hara Veera Mallu: Continuous Postponements

Though the film’s producer sounded confident about the film’s finishing, nothing came in April from the film, and shooting was not completed either. Even Pawan did not join the film’s sets. Now April is done, but Pawan Kalyan’s Hari Hara Veera Mallu is not done yet.

Now the news is that Pawan Kalyan is allotting the dates in May, and all work will be completed by mid-May itself, and the makers are planning to release the film at the end of May or in the 2nd week of June.

Pawan Kalyan’s Hari Hara Veera Mallu Out Of May

If the HHVM team fails to release the film before June, then the OTT deal also might get canceled, and at the same time, the film’s theatrical business is also facing issues, as the makers are quoting huge prices, but the distributors are not showing interest in buying the film for such massive prices.

Because the film took a long time on the sets and faced continuous postponements, it did not even carry a huge buzz. The team needs to complete the shooting and then needs to release a sensational trailer to get everything on track.

We need to wait and see whether AM Ratnam and the team can complete everything by the middle of May.

It’s a Win-Win Deal with Athadu Re-Release

0

The re-release trend in Telugu cinema started with Pokiri a few years back. From that time, many films have been re-released, in which a few worked massively while others did not. However, Mahesh Babu’s Athadu Re-Release has been the most demanded, and it got a win-win deal for the makers.

Astonishingly, not only SSMB fans but all audiences are waiting for the re-release of Athadu. Finally, the deal is said to be closed, and it is planned to be re-released on Mahesh Babu’s birthday this year.

Athadu Re-Release registers a record business

The re-release rights of the classic film are said to be sold for around 3 Cr. This is not a normal business, and it is a record price for a re-release. There are solid chances for the buyers to recover, as Murari, which was re-released on Mahesh’s birthday, collected close to 10 Cr gross.

Athadu Re-Release: A Win-Win Deal for Buyers and Producers

So, Athadu will easily surpass that figure, and that is why this re-release is a lucrative deal for the makers. Because, for the producer of the film, Murali Mohan, the rerelease deal is for a particular period of time, around 1 year. 

So after the period gets over, the rights will be with him, and he can sell them after a few years, as Athadu always ages with time. In this way, Mahesh Babu’s Athadu Re-Release is a win-win deal for both buyers and producers.

Mixed advances For Suriya’s Retro

0

Suriya’s Retro is all set to be released in theaters worldwide in another 24 hours. The film’s advance bookings are having a surprising trend. The film was expected to be a big opener at the box office. However, Suriya’s Retro is having mixed advances.

Because of the actor-director combination, it was expected to have very good overseas advances, but the film’s overseas advances are very low. In Tamil Nadu, the film is carrying good advances and is set for Suriya’s biggest start.

Suriya’s Retro Bookings: Superb in Tamil – Low at others

Even the Telugu markets are seeing low bookings for the film, as the trailer did not work as expected for Telugu audiences. At the same time, the competition with Nani’s HIT 3 is affecting this love action drama a lot. 

Also, the bookings in the rest of the Indian markets are not very big. Suriya’s Retro is having mixed advances, and with this, the film definitely needs unanimous positive WOM to put the box office on fire.

As said above, the Karthik Subbaraj directorial is expected to be the proper comeback film for Suriya, and the advantage is that it is releasing on a public holiday. So, if early shows open with positive talk, then they can gather numbers.

Fans Unhappy With NTR Neel Release Date

0

NTR—Prashanth Neel’s film, tentatively titled Dragon, is one of the most anticipated films for next year, as with the combination itself, the movie carries a massive buzz. The fans are unhappy with the NTR-Neel release date.

The film was initially planned for a 2026 Sankranthi release, which is a very good date as it is a big festival season. But due to a delay in shooting, the film was postponed, and recently, Tark and team officially announced the release date as 25th June, 2026.

NTR Fans are not happy with the release date of NTR-Neel

The June end release does not offer any public holidays at the release time, and normally, it is not a big season to take any advantage. Another issue is that the film has to do well in global markets, but at that period, many big-budget Hollywood films will be releasing in theaters, which will definitely have an impact on overseas releases and some impact on India too.

NTR-Neel Movie’s release date is not such a bad date

So, looking at all these situations, fans are unhappy with the NTR-Neel (Dragon) release date, as they want this film to shake the box office at all markets, and that is why they want it to be released at the best time.

But one advantage for NTR 31 is, as the team locked a normal release date, there will be no competition for the film from any Indian film in all languages, at least for 2 weeks. Prabhas and Nag Ashwin’s Kalki was also released during the same period and joined the 1000 Cr club. So, NTR-Neel definitely has all the chances to repeat the magic.