Home Blog Page 558

త్రివిక్రమ్ vs అనిల్ రావిపూడి 2026 సంక్రాంతి క్లాష్ ఫిక్స్ ?

ప్రతి ఏడాది సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పలు భారీ సినిమాలు ఢీకొడుతూ ఉంటాయి. ఆ విధంగా ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్, గేమ్ చేంజర్ సినిమాలు క్లాష్ అయ్యాయి. అయితే వీటిలో సంక్రాంతికి వస్తున్నాం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టగా డాకు మహారాజ్ మంచి విజయం అందుకుంది. 

ఇక గేమ్ చేంజెర్ మూవీ పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. అయితే రానున్న సంక్రాంతికి ఇప్పటికే పలు సినిమాలు రిలీజ్ కోసం సిద్ధమవుతున్నాయి. అందులో ప్రధానంగా వెంకటేష్ తో త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించనున్న సినిమాతో పాటు మెగాస్టార్ తో అనిల్ రావిపూడి తీయనున్న సినిమాలపైనే అందరి కళ్ళు ఉన్నాయి. 

ఈ రెండు సినిమాలు కూడా త్వరలో సెట్స్ మీదకు వెళ్ళనున్నాయి. ఎన్నో ఏళ్ల నుంచి వెంకటేష్ తో త్రివిక్రమ్ కాంబో మూవీ పై వార్తలు వైరల్ అవుతుండగా మొత్తానికి ఫైనల్ గా అది తాజాగా ఫిక్స్ కుదిరినట్లు తెలుస్తోంది. ఈ మూవీకి సంబంధించి అతిత్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. 

అయితే మరోవైపు మెగాస్టార్ తో అనిల్ రావిపూడి తీయనున్న సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఈ సినిమా కూడా అతి త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఈ రెండు సినిమాలతో రానున్న సంక్రాంతికి అటు డైరెక్టర్స్ గా అనిల్ రావిపూడి, ఇటు త్రివిక్రమ్ శ్రీనివాస్ మధ్య బాక్సాఫీస్ క్లాష్ అయితే ఏర్పడనుంది. 

విషయం ఏమిటంటే వెంకటేష్, అనిల్ ఇద్దరు కూడా మంచి స్నేహితులు, ఇక ఈ ఇద్దరు ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి పెద్ద సక్సెస్ అందుకున్నారు. కాగా వారిద్దరూ వచ్చే ఏడాది సంక్రాంతికి విడివిడిగా సినిమాల ద్వారా బాక్సాఫీస్ క్లాష్ కి సిద్దమవుతున్నారు. మరి ఈ క్లాష్ లో ఏ సినిమా ఏ స్థాయి సక్సెస్ సొంతం చేసుకుంటారో చూడాలి. 

మెగాస్టార్ సరసన ఆ ఇద్దరు హీరోయిన్స్ ఫిక్స్ ?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మల్లిడి వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ సోషియో ఫాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సంస్థ ఎంతో భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ సినిమాకి కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. 

ఈ సినిమా త్వరలో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇక దీని అనంతరం అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ఒక ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా చేయనున్నారు. ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం సినిమా ద్వారా అతిపెద్ద బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న అనిల్ రావిపూడి, మెగాస్టార్ కోసం ఒక అద్భుతమైన స్టోరీని సిద్ధం చేశారు. 

ఇక లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార తోపాటు కేథరిన్ థెరిస్సా కీలక పాత్రల్లో కనిపించనున్నారట. ఇక ఈ సినిమాలో వారిద్దరి పాత్రలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని ముఖ్యంగా ఈ సినిమా కామెడీతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా విశేషంగా ఆకట్టుకుంటుందని చెప్తున్నారు. 

సాహు గారపాటి తో పాటు మెగాస్టార్ కుమార్తె సుస్మిత కొణిదల కూడా భారీ స్థాయిలో నిర్మించనున్న ఈ సినిమాకి బీమ్స్ సిసిలోరియో సంగీతం అందిస్తున్నారు. అతి త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళనున్న ఈ క్రేజీ సినిమా 2026 సంక్రాంతి కానుక ఆడియన్స్ ముందుకు రానుంది. మరి అందరిలో మంచి బజ్ ఏర్పరిచిన ఈ సినిమా ఏ స్థాయి విజయవంతం అవుతుందో వేచి చూడాలి. 

Nani’s HIT 3 Emerges as a Clear Winner

0

Nani’s HIT: The Third Case had a very good 1st week, as most of the buyers achieved breakeven without GST, while others achieved breakeven with GST. Though the film had some drops after the first weekend, HIT 3 emerges as a clear winner at the box office.

The film achieved breakeven in the 1st week as it collected 50 Cr share worldwide, and the gross is close to 100 Cr. As said above, Nani’s HIT 3 emerges as a clear winner at the box office.

Nani’s HIT 3 is a Hit at the Box office

However, the movie needs a good weekend to make the numbers bigger, and especially in ceded territory, the film has to do some numbers for a few days, as it is the only territory that has not achieved the breakeven yet.

Nani’s success marathon continues with HIT: The Third Case, and despite the limitations for the film because of the genre, the natural star single-handedly pulled it off, both acting- and stardom-wise.

‘కూలీ’ పై అంచనాలు పెంచేసిన లేటెస్ట్ గ్లింప్స్ 

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా యువ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా కూలీ. శృతిహాసన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలోని ప్రధాన పాత్రల్లో ఉపేంద్ర, నాగార్జున, సత్యరాజ్ వంటి వారు నటిస్తున్నారు. 

ఇప్పటికే ప్రారంభ నాటి నుంచి అందరిలో భారీ స్థాయి అంచనాలు ఏర్పరచిన కూలీ మూవీ ఆగస్టు 14న గ్రాండ్ లెవెల్ లో పలు భాషల ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన అనౌన్స్మెంట్ టీజర్ తో పాటు ఫస్ట్ సాంగ్ బాగానే రెస్పాన్స్ అందుకున్నాయి. 

ముఖ్యంగా నిన్న ఈ సినిమాకు సంబంధించి 100 డేస్ ఫర్ కూలీ అంటూ రిలీజ్ చేసిన ఒక చిన్న గ్లింప్స్ టీజర్ ని రిలీజ్ చేశారు మూవీ టీమ్. కాగా అది అందరినీ ఆకట్టుకుంటుంది. ఆ గ్లింప్స్ లో పలువురు పాత్రధారులని బ్యాక్ సైడ్ నుంచి చూపించారు. 

ఓవరాల్ గా ఆ గ్లింప్స్ లో బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంది. మొత్తం మరొక 100 రోజుల్లో ఆడియన్స్ ముందుకు రానున్న కూలీ మూవీ ఏ స్థాయి విజయమందుకుంటుందో చూడాలి. అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ యాక్షన్ సినిమాని సన్ పిక్చర్ సంస్థపై కళానిధి మారన్ గ్రాండ్ లెవెల్ లో అత్యధిక వ్యయంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. 

‘హరి హర వీర మల్లు’ న్యూ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ ?

టాలీవుడ్ స్టార్ యాక్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న సినిమా హరిహర వీరమల్లు. ఈ సినిమాని క్రిష్ జాగర్లమూడి అలానే జ్యోతి కృష్ణ ఇద్దరూ కలిసి తెరకెక్కిస్తున్నారు. 

రెండు భాగాలుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా యొక్క మొదటి భాగం త్వరలో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే పలుమార్లు రిలీజ్ డేట్ వాయిదాపడిన ఈ సినిమా యొక్క తాజా రిలీజ్ డేట్ కి సంబంధించి ప్రస్తుతం ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

దాని ప్రకారం ఈ మూవీ జూన్ 12న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి తీసుకువచ్చేందుకు టీమ్ సిద్దమవుతోందట. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాబీ డియోల్, నర్గీస్ పక్రి, నోరా ఫతేహి, పూజిత పొన్నాడ, అనసూయ భరద్వాజ్ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. 

కీరవాణి స్వరపరిచిన ఈ సినిమా నుంచి ఇటీవల రిలీజ్ అయిన రెండు సాంగ్స్ బాగానే రెస్పాన్స్ అందుకున్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించి తన పార్ట్ షూటింగ్ మొత్తం నిన్నటితో పూర్తి చేశారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ వేగంగా జరుగుతోంది. ఇక ఈ సినిమా అనంతరం త్వరలో ఓజి తోపాటు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూట్ లో పాల్గొనేందుకు పవన్ ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ సినిమాలు రిలీజ్ అనంతరం ఆయనకు ఏస్థాయి విజయాన్నందిస్తాయో చూడాలి.

‘సితారే జమీన్ పర్’ : అందరినీ ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్ 

బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ఇటీవల లాల్ సింగ్ చెడ్డా సినిమా ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చారు. అందులో నాగచైతన్య కూడా ఒక కీలకపాత్రలో కనిపించారు. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేకపోయింది. 

ఇక ప్రస్తుతం అమీర్ ఖాన్ నటిస్తున్న సినిమా సితారే జమీన్ పర్. ఈ సినిమా స్పానిష్ మూవీ క్యాంపియన్స్ కి అఫీషియల్ రీమేక్. ఇక ఈ సినిమాని జూన్ 20న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేయనున్నారు. ఇందులో అమీర్ ఖాన్ బాస్కెట్ బాల్ కోచ్ పాత్రలో కనిపించనున్నారు. కథా పరంగా కొందరు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కుర్రాళ్ళకి ట్రైనర్ గా ఆయన కనిపించనున్నారు. 

జెనీలియా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఆర్ఎస్ ప్రసన్న తెరకెక్కిస్తున్న ఈ సినిమాని అమీర్ ఖాన్ తన సొంత సంస్థ అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ పై గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా ఖచ్చితంగా విజయవంతమవుతుందని టీం అయితే ఆశాభావం వ్యక్తం చేస్తుంది. 

విషయం ఏమిటంటే సితారే జమీన్ పర్ నుంచి తాజాగా రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ అందరిని విశేషంగా ఆకట్టుకుంటుంది. తప్పకుండా ఈ సినిమా ద్వారా తమ అభిమాన నటుడు అమీర్ ఖాన్ పెద్ద విజయం అందుకోవటం ఖాయమని ఆయన అభిమానులైతే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి జూన్ 20న గ్రాండ్ లెవెల్ లో భారీ స్థాయిలో రిలీజ్ కానున్న సితారే జమీన్ పర్ ఏ స్థాయి విజయం అందుకుంటుందో చూడాలి. 

Manchu Vishnu’s Multiple Roles in Kannappa

0

Kannappa is the biggest project from Manchu Vishnu, and the film is coming on 27th June. The film was initially scheduled for an April release, but it was delayed due to VFX work. Manchu Vishnu takes multiple roles for Kannappa.

Firstly, he took the plot from Tanikella Bharani and worked on the story and screenplay for the film. He is the producer of this film along with being the lead actor, and he also directed many scenes in the film.

Manchu Vishnu Dons Multiple Roles For Kannappa

The actor took to his social media and informed us that he is trained in martial arts and worked as a stuntman in LA before becoming an actor. He is also a proud Telugu Stunt Union member.

With that experience, Vishnu composed a few action sequences in the film, and he is continuously promoting the film as well. In India he promoted the Kannappa movie in all big cities already, and he is now going to the USA for a big promotional tour.

Manchu Vishnu takes on multiple roles for Kannappa, and he becomes a one-man army for his dream project. Let us wait and watch whether his efforts come too good for the film.

Stream Alert: Jack, Good Bad Ugly & Odela 2 Now Streaming – Full OTT Details Inside

0

Another weekend has arrived! The audiences are ready to snack up, settle on the couch, and check out the new movies/shows on digital fields. Ajith’s Good Bad Ugly, Siddhu Jonnalaggada’s Jack, and Tamannaah’s Odela 2 are now streaming on OTT.

Good Bad Ugly on OTT from tonight

Directed by Adhik Ravichandran, GBU is an action comedy that was released in theaters this April and became the biggest blockbuster of Ajith Kumar’s career. The film has many fun and heroism moments which enthrall the fans. The film will be available for streaming on Netflix from tonight 12 AM.

DJ Tillu fame Siddhu came up with a spy action comedy, Jack, in April, but the film did not impress audiences and received a unanimous negative response for its pathetic and silly content. The film will be available for streaming on Netflix from tonight 12 AM

Ajith’s Good Bad Ugly, Siddhu Jonnalaggada’s Jack, and Tamannaah’s Odela 2 are now streaming on OTT. Presented by Sampath Nandi, Odela Two was a sequel to the OTT hit, Odela Railway Station. This film was also a big failure at the box office. This Horror Thriller will be available for streaming on Prime Video from tonight 12 AM.

As we all know, there is a certain section of audiences who like to watch films in digital space rather than theaters. So, they have a variety of content this weekend to watch and GBU is expected to get better response among the three films. 

Retro Team Celebrates Despite Audience Rejection

0

Suriya’s Retro movie was released on 1st May, and with today, i.e., meaning for the 1st week, the film has collected around 85 Cr gross worldwide. The film failed to live up to pre-release expectations. However, the Retro team celebrates success despite the rejection of audiences.

After a below-par first weekend, the film completely crashed on weekdays. Tourist Family, a small film that was released along with Retro, takes a clear lead over Suriya’s film after the weekend. Karthik Subbaraj’s directorial work worked only for a minimum section of audiences, while for most sections of people it did not connect.

Suriya’s Retro Makers Release Exaggerated Collections and Celebrate Despite Audiences Rejection

The film received a negative response both in Tamil and Telugu. However, as said above, Suriya’s Retro team celebrates success despite the rejection of audiences. Surprisingly, the director of the film, Karthik Subbaraj, said he is happy with the positive response from the audiences in an interview. 

Also, the team released a 104Cr box office poster, which is an exaggerated number, and it is a very low number for the movie’s economics, and the film may not reach the quoted number in its full run.

One more thing is that the team conducted a Thanksgiving meet. Doing these for an average film is fine but projecting a failure film as a success will certainly affect the makers themselves, and it indicates that they do not understand the reality and are living in dreams.

Internet goes gaga over Nagarjuna’s back shot from Coolie’s 100 Days to Go Video

0

Coolie starring Rajinikanth is currently under shoot. The film’s release date has also been fixed as 14th August this year. Now, the team has released an Announcement Video as a Glimpse where the leading cast was shown from behind their back. The video has gone viral instantly on social media platforms.

As said, of all the star cast, netizens liked the shot of Nagarjuna immensely. They felt that the Actor was menacing and some also expressed that he dominated Rajinikanth. Nagarjuna plays the role of Simon in the film. His video from the film was also leaked in the past, where he was seen bashing a person. Now, after this video, the hype around the film has been skyrocketed.

There are high expectations for the film with the inclusion of this cast. Rajinikanth is also riding very high with the success of Jailer. Fans and audience believe that Coolie may surpass Jailer and become his career’s highest grosser. Director Lokesh Kanagaraj also seems to concentrate on this.