Home Blog Page 551

Thug Life Promotions Kick Off in Style – Full Details Inside

0

Kamal Haasan’s Thug Life, which also stars Simbu, is a highly anticipated film in Indian cinema. Because the legendary director Mani Ratnam joined hands with Kamal Haasan after almost 4 decades, this movie is even more special. Thug Life promotions kick off in style.

Due to heightened tensions at the national borders, Kamal Haasan postponed the audio launch on May 16, winning many hearts. With the situation improving, the producers announced an extensive plan to promote the film across India.

At first, the makers will release the Tamil trailer on May 17, followed by the Telugu trailer on May 22. AR Rahman will perform live at the audio launch in Chennai on May 24. Kamal Haasan’s Thug Life promotions kick off in style. Pre-release events will occur in Delhi, Bengaluru, Trivandrum, Vizag, Malaysia, and Dubai.

Here are the full details of Thug Life Promotional Events

  • Trailer Tamil May 17
  • Trailer Hindi—May 20
  • Trailer Mal—May 21
  • Trailer Telugu—May 22
  • Audio Launch Event—May 24, Chennai
  • Event Delhi—May 26
  • Event Bangalore—May 27
  • Event Trivandrum—May 28
  • Event Vizag—May 29
  • Event Malaysia—May 31
  • Event Dubai—June 1

On June 5, 2025, Thug Life hits the theaters worldwide. The recently released single Jinguchaa has further increased anticipation for the film. The movie is being released in Telugu by Shreshth Movies, owned by actor Nithin, which previously released Kamal and Lokesh’s Vikram.

Nani’s The Paradise Sets All Time Record

0

Nani joined Srikanth Odela, the director of Dasara, for the second time, and the film has created huge anticipation among audiences. While the film is in the shooting stage, Nani’s The Paradise sets an All-Time Record for audio rights.

From Dasara to Paradise: Nani and Srikanth Odela Shake the Industry

As said above, after the blockbuster Dasara, Nani reunites with Srikanth Odela for The Paradise. The raw, intense glimpse of the film went viral, and the latest news is that Saregama grabbed the film’s audio rights for a record ₹18 Cr.

Huge Hype Around Nani’s The Paradise: Audio Rights sold for a record price

Nani’s The Paradise sets an All-Time Record for audio rights, and it is the career-best deal for the actor. With Anirudh Ravichander on board and Sudhakar Cherukuri backing it, the hype is sky-high!

The presentation of The Paradise’s Glimpse shocked everyone, and because of the big demand, the Glimpse OST is set to launch tomorrow. The film will release in Telugu, Hindi, Tamil, Kannada, Malayalam, Bengali, English, and Spanish worldwide.

వరుసగా షూటింగ్స్ తో బిజీ అవుతోన్న పవర్ స్టార్

స్టార్ యాక్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓవైపు రాజకీయాలతో బిజీగా ఉండటంతో పాటు తాజాగా తన సినిమాలకు సంబంధించిన మిగిలిన షెడ్యూల్స్ ని పూర్తి చేసేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే హరిహర వీరమల్లుకి సంబంధించి తన పార్ట్ షూటింగ్ మొత్తం పూర్తి చేసిన పవన్ లేటెస్ట్ గా ఓజి మూవీ షూటింగ్లో పాల్గొనేందుకు రెడీ అయ్యారు.

ఈ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా సుజిత్ దీనిని తెరకెక్కిస్తున్నారు. నేడు పవన్ కళ్యాణ్ ఈ మూవీ యొక్క షూట్లో జాయిన్ అవ్వనున్నారు. దీంతో పాటు జూన్ రెండో వారంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా యొక్క షూటింగ్లో కూడా ఆయన పాల్గొని ఉన్నారు. ఈ సినిమాపై కూడా అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి.

హరీష్ శంకర్ దీనిని తెరకెక్కిస్తున్నారు. మొత్తంగా మూడు సినిమాలు కూడా పవన్ ఫ్యాన్స్ ని ఆకట్టుకునేలా ఆయా దర్శక నిర్మాతలు అద్భుతంగా రూపొందియించి ఆడియన్సు ముందుకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక వీటిలో హరిహర వీరమల్లు జూన్ 13న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకు రానుండగా అనంతరం సెప్టెంబర్ 5న ఓజి అలానే వచ్చే ఏడాది సమ్మర్ లో ఉస్తాద్ భగత్ సింగ్ ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశం ఉంది. 

జూన్ లో రిలీజ్ కి సిద్దమైన క్రేజీ మూవీస్ ఇవే

తెలుగు సినిమా పరిశ్రమలో రానున్న జూన్ నెలలో వరుసగా పలు క్రేజీ సినిమాలు ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా జూన్ 13న రిలీజ్ కి సిద్ధం అవుతుంది. పవన్ తాజాగా తన పార్ట్ షూటింగ్ ని పూర్తి చేయగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా నిర్వహిస్తోంది టీం.

ఇక దీని అనంతరం జూన్ 20న కింగ్ నాగార్జున వెర్సటైల్ యాక్టర్ ధనుష్ కాంబినేషన్లో శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న కుబేర మూవీ ఆడియన్స్ ముందుకు రానుంది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. వీటితోపాటు విష్ణు మంచు ప్రధాన పాత్రలో రూపొందుతోన్న భక్తకన్నప్ప సినిమా కూడా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

ఈ సినిమాని జూన్ 27న ఆడియన్స్ ముందుకు తీసుకురానున్నారు. ఎంతో గ్రాండ్ లెవెల్లో పాన్ ఇండియన్ రేంజ్ లో ఈ సినిమా రూపొందుతోంది. ఇక బాలీవుడ్ లో చూసుకుంటే అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ సితారే జమీన్ పర్ కూడా జూన్ లోనే రానుంది.

ఈ మూవీ యొక్క ట్రైలర్ తాజాగా రిలీజ్ అయి అందరి నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది.  ఇది జూన్ 24 స్పానిష్ మూవీ కాంపియోన్స్ కి అఫీషియల్ రీమేక్ అనేది తెలిసిందే. ఇక వీటితోపాటు మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న తగ్ లైఫ్ కూడా జూన్ 5న ఆడియన్స్ ముందుకు రానుంది. మొత్తంగా వీటిలో ఏ సినిమా ఏ స్థాయి విజయవంతం అందుకుంటుందో చూడాలి. 

కేరళలో సంచలన రికార్డు సృష్టించిన ‘తుడరుమ్’ 

మలయాళ స్టార్ యాక్టర్ మోహన్ లాల్ ప్రస్తుతం మంచి విజయాలతో కెరీర్ పరంగా బాగా క్రేజ్ తో దూసుకెళుతున్నారు. తాజాగా ఆయన హీరోగా శోభన ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా తుడరుమ్. యువ దర్శకుడు తరుణ్ మూర్తి తెరకెక్కించిన ఈ సినిమా అందరి నుంచి సూపర్ గా రెస్పాన్స్ సంపాదించుకొని ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద విజయడంకా మోగిస్తూ భారీ కలెక్షన్స్ తో కొనసాగుతోంది.

ఇటు తెలుగులో కూడా ఈ సినిమాకి బాగానే కలెక్షన్స్ లభిస్తున్నాయి. ఇప్పటికే తుడరుమ్ మూవీ ఓవరాల్ గా రూ.200 కోట్లకు పైగా గ్రాస్ తో కొనసాగుతోంది. అయితే తాజాగా ఈ సినిమా కేరళలో ఒక అద్భుతమైన రికార్డు నెలకొల్పింది. కేవలం కేరళ రాష్ట్రంలో ఈ మూవీ రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ ని రాబట్టిన తొలి మలయాళ మూవీగా నిలిచింది.

వాస్తవానికి ఈ విధముగా ఒక స్టేట్ లో అత్యధిక  రూ.100 కోట్ల గ్రాస్ ని సొంతం చేసుకున్న సినిమాలుగా తమిళనాడులో రోబో 2017లో ఆంధ్ర ప్రదేశ్ లో బాహుబలి 2017 లో తెలంగాణలో బాహుబలి 2 2017లో అలానే కర్ణాటకలో కూడా బాహుబలి 2017 లో ఇక తాజాగా కేరళలో తుడరుమ్ 2025లో ప్రభంజనాలు సృష్టించాయి. మరి ప్రస్తుతం ఈ సినిమా ఇంకా థియేటర్స్ లో మంచి కలెక్షన్ తోనే కొనసాగుతూ ఉండటంతో ఓవరాల్ గా ఇది ఎంతమేర రాబడుతుందో చూడాలి. 

లోకేష్ కనకరాజ్ LCU లో భాగం కానున్న ప్రియాంక మోహన్

కోలీవుడ్ యువ దర్శకుడు లోకేష్ కనకరాజ్ LCU గురించి మనందరికీ తెలిసిందే. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఇప్పటికే ఖైదీ, విక్రమ్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ప్రస్తుతం రజనీకాంత్ తో కూలీ సినిమా తీస్తున్న లోకేష్ దాని అనంతరం ఖైదీ 2, విక్రమ్ 2 సినిమాలు తీయనున్నారు.

ఇక ఇదే సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా బెంజ్ అనే సినిమా కూడా రానుంది. కానీ దీనిని మాత్రం మరొక దర్శకుడు అయిన భాగ్యరాజ్ కన్నన్ తెరకెక్కించుకున్నారు. రాఘవ లారెన్స్ హీరోగా చేస్తున్న ఈ సినిమా యొక్క అధికారిక పూజా కార్యక్రమాలు నిన్న గ్రాండ్ గా జరిగాయి.

అయితే విషయం ఏమిటంటే లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లోని బెంజ్ మూవీలో రాఘవ లారెన్స్ కి జోడిగా ప్రముఖ యువ కథానాయిక ప్రియాంక మోహన్ నటించనున్నారు. ఈ సినిమాపై అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి.

లారెన్స్ పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్న ఈ ప్రాజెక్టు త్వరలో పట్టాలెక్కనుండగా దీనిని వీలైనంత త్వరగా పూర్తి చేసి ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చేందుకు టీమ్ ప్లాన్ చేస్తోంది. మాధవన్, నవీన్ పౌలి ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ సినిమా ద్వారా తొలిసారిగా ఆమె లారెన్స్ కి జోడీగా నటిస్తున్నారు. మరి ఇది ఎంతమేర విజయం అందుకుంటుందో తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే

‘పెద్ది’ గురించి రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

టాలీవుడ్ స్టార్ యాక్టర్స్ లో ఒకరైన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇప్పటికే ఈ ఏడాది సంక్రాంతి కానుకగా గేమ్ చేంజర్ సినిమా ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చారు. అయితే అది బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం అంచనాలు అందుకోలేక డిజాస్టర్ గా నిలిచింది. దాని అనంతరం ప్రస్తుతం ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సనాతో ఆయన చేస్తున్న సినిమా పెద్ది.

జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై అందరిలో కూడా ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఆస్కార్ విజేత ఎఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న పెద్ది మూవీని వెంకట సతీష్ కిలారు మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ తో కలిసి తన వ్రిద్ది సినిమాస్ బ్యానర్ పై గ్రాండ్ గా  నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా యొక్క గ్లింప్స్ ఇప్పటికే రిలీజ్ అయి అందరినీ ఆకట్టుకుంది. 

విషయం ఏమిటంటే తాజాగా లండన్ లోని తన వ్యాక్స్ స్టాట్యూని రివిల్ చేసిన సందర్భంగా అక్కడ స్థానిక ఫ్యాన్స్ తో సమావేశమయ్యారు రామ్ చరణ్.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంగస్థలం మించేలా పెద్ది ఉంటుందని అన్నారు. తప్పకుండా మూవీ అందరి అందుకుంటుందని నటుడిగా తనని దర్శకుడుగా బుచ్చిబాబు సనని ఈ సినిమా మరింత తారా స్థాయికి తీసుకు వెళుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు రామ్ చరణ్. పెద్ది సినిమా వచ్చే ఏడాది మార్చి చివర్లో ఆడియన్స్ ముందుకు రానుంది. 

‘హరి హర వీరమల్లు’ న్యూ రిలీజ్ డేట్ ఫిక్స్ 

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మొత్తం మూడు సినిమాలు సెట్స్ మీద ఉన్న విషయం తెలిసిందే. అందులో ఒకటి పాన్ ఇండియన్ యాక్షన్ మూవీ హరిహర వీరమల్లు. క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ దీనిని గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. ఇటీవల ఈ మూవీకి సంబంధించి తన పార్ట్ షూటింగ్ మొత్తం కూడా పవన్ పూర్తి చేశారు.

ఈ సినిమాపై పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా ఎన్నో అంచనాలు ఉన్నాయి. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాబీ డియోల్, నర్గీస్ పక్రి, నోరా ఫతేహి, పూజిత పొన్నాడ కీలక పాత్రల్లో నటిస్తుండగా ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమాని ఏఎం రత్నం గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.

ఇక లేటెస్ట్ గా ఈ సినిమా యొక్క న్యూ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు మేకర్స్. దాని ప్రకారం హరిహర వీరమల్లు జూన్ 13న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. అంటే సరిగ్గా మరొక నెల రోజుల్లో పవన్ సినిమా థియేటర్స్ లోకి రావడంతో ఆయన ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓటిటి డీల్ అమెజాన్ ప్రైమ్ తో కుదిరినట్టు తెలుస్తోంది. ఇక హరిహర వీరమల్లు అనంతరం ఇప్పటికే ఓజీ షూట్ లో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు పవన్. ఆ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో కూడా ఆయన పాల్గొననున్నారు. మొత్తంగా ఈ ఏడాది హరిహర వీరమల్లుతో పాటు ఓజి కూడా థియేటర్స్ లో ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశం గట్టిగా కనబడుతోంది. మరి పవన్ నుంచి రానున్న ఈ రెండు సినిమాలు ఏ స్థాయి విజయాలు అందుకుంటాయో చూడాలి. 

‘కింగ్డమ్’ న్యూ రిలీజ్ డేట్ ఫిక్స్

టాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ హీరోగా ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా కింగ్డమ్. ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంస్థలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.

ఇప్పటికే షూటింగ్ చాలావరకు వేగంగా జరుపుకున్న ఈ సినిమా వాస్తవానికి మే 30 రిలీజ్ అవుతుందని ఇటీవల మేకర్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. అలానే కొన్నాళ్ల క్రితం రిలీజ్ అయిన కింగ్డమ్ ఫస్ట్ లుక్ గ్లింప్స్ టీజర్ కి అందరి నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది.

ఇక సినిమాకు సంబంధించిన సీజీ వర్క్ తో పాటు ఇతర కొన్ని వర్కులు బ్యాలెన్స్ ఉండటంతో మూవీ రిలీజ్ ని జూలై 4వ తేదీకి వాయిదా వేసినట్టు తాజాగా న్యూ రిలీజ్ డేట్ అయితే మేకర్స్ అనౌన్స్ చేశారు.

మొత్తంగా అయితే జులై 4న మంచి అంచనాలతో థియేటర్స్ లో రిలీజ్ కానున్న కింగ్డమ్ ఖచ్చితంగా అందరిని ఆకట్టుకుని విశేషమైన సక్సెస్ అందుకోవటం ఖా యమని టీం అయితే ఆశాభావం వ్యక్తం చేస్తుంది.

ముఖ్యంగా విజయ్ దేవరకొండ ఫాన్స్ అయితే ఈ మూవీపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. మరి రిలీజ్ అనంతరం కింగ్డమ్ ఏ స్థాయి విజయం అందుకుంటుందో తెలియాలంటే మరొక రెండు నెలల వరకు వెయిట్ చేయక తప్పదు.

Kingdom Moves To July

0

Gautam Tinnanuri and Vijay Deverakonda’s spy action drama, Kingdom, was announced to be released on May 30, 2025. But the film has been postponed. Kingdom moves to July, and the makers have now officially announced the new release date: July 4, 2025.

There are multiple rumors regarding the film’s delay. Some also point out that music director Anirudh is taking time to give the music, while it is also heard that the film’s editing is taking more time than expected. However, the makers released an official statement, as Vijay Deverakonda’s Kingdom moves to July.

IT’s Official: Kingdom Movie to be released on July 4th

“We explored every possibility to stick to the original date, but recent unforeseen events in the country and the current atmosphere have made it difficult for us to move forward with promotions or celebrations. We believe this decision will help us present the kingdom in the best possible way, with the creative excellence and spirit it deserves. We truly value your support and hope to receive your love when we meet you at the cinemas on July 4.”

Kingdom moves to July 4th: Thammudu to get postponed

They further added, “We’re grateful to Dil Raju garu and Nithiin garu for their understanding and support in making this change possible.” The film Kingdom will coincide with the release of Nithiin’s Thammudu because of the postponement, and the film will look for a new date with this latest development.

Bhagyashree Borse plays the female lead in the film. Kingdom is produced by Sithara Entertainments and Fortune Four Cinemas, with music composed by Anirudh Ravichander.