Home Blog Page 480

Thug Life Streaming Now

0

Mani Ratnam and Kamal Haasan’s highly anticipated film, Thug Life, failed to impress audiences or meet the expectations of fans. After having a disastrous run in theaters, Thug Life is streaming on OTT now.

The OTT giant Netflix has acquired the film’s digital rights. The action drama is now available for streaming in Tamil, Telugu, Malayalam, Kannada, and Hindi. 

Though it failed to impress most audiences, fans expect the film to gather some good response upon its digital release, as Mani Ratnam and Kamal Haasan’s Thug Life is streaming on OTT now..

Thug Life hit theaters worldwide on June 5th, featuring Kamal Haasan, Silambarasan TR, and Trisha in the main roles, with Mani Ratnam at the helm.

There was a huge criticism against the film’s thin story, flimsy characters, and emotions. Especially, many criticized the romance track of Kamal-Trisha-Simbu.

బాక్సాఫీస్ వద్ద దారుణంగా కొనసాగుతున్న ‘కన్నప్ప’

మంచు విష్ణు హీరోగా 24 ప్రేమ్స్ ఫ్యాక్టరీ, ఏవిఏ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలపై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మితమైన పాన్ ఇండియన్ మైథాలజికల్ డివోషనల్ ఎంటర్టైనర్ సినిమా కన్నప్ప. మోహన్ బాబు, మోహన్ లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ వంటి వారు కీలకపాత్రలు పోషించిన ఈ సినిమా జూన్ 27 గ్రాండ్ లెవెల్లో పలు భాషల ఆడియన్స్ ముందుకు వచ్చింది.

అయితే మొదటి రోజు నుంచి ఒకింత మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకున్న కన్నప్ప మూవీ రాను రాను బాక్సాఫీస్ వద్ద దారుణంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఈ సినిమా చాలా ఏరియాల్లో కూడా బాక్సాఫీస్ వద్ద క్రాష్ అయ్యిందని చెప్పాలి.

ఓవరాల్ గా ఈ సినిమా రూ. 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో రూపొందింది. ఇది ఒకింత సక్సెస్ఫుల్ సినిమాగా నిలవాలి అంటే గ్రాస్ పరంగా రూ. 100 కోట్ల అయినా రాబట్టాల్సి ఉంది.

మరోవైపు సినిమాకి అక్కడక్కడ పరవాలేదనే కలెక్షన్ వస్తున్నప్పటికీ మొత్తంగా చూస్తే ఇది చాలా తక్కువ కలెక్షన్ అని, మరి ఫైనల్ గా కన్నప్ప ఎంతమేర విజయవందుకొని ఫైనల్ గా ఎక్కడ ఆగుతుందో తెలియాలంటే మరికొద్ది రోజుల వరకు వెయిట్ చేయక తప్పదని తెలుస్తోంది.

భారీ ధరకు ‘వార్ 2’ తెలుగు రైట్స్ దక్కించుకున్న నాగవంశీ

యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్  స్టార్ యాక్టర్ హృతిక్ రోషన్ కలయికలో యువ దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యష్ రాజ్ ఫిలింస్ సంస్థ పై ఆదిత్య చోప్రా గ్రాండ్ గా నిర్మిస్తున్న లేటెస్ట్ యాక్షన్ పాన్ ఇండియన్ ఎంటర్టైనర్ సినిమా వార్ 2. వార్ సీక్వెల్ అయిన ఈ సినిమాపై దేశవ్యాప్తంగా ఉన్న అన్ని భాషల ఆడియన్స్ లో విశేషమైన అంచనాలు ఉన్నాయి.

ఇప్పటికే ఫస్ట్ లుక్ గ్లింప్స్ టీజర్ తో అందరిలో అంచనాలు మరింతగా పెంచిన ఈ సినిమా ఆగస్టు 14న గ్రాండ్ లెవెల్లో ఆడియన్స్ ముందుకు రానుంది. అయితే విషయం ఏమిటంటే తాజాగా వార్ 2 మూవీ యొక్క తెలుగు రాష్ట్రాల హక్కులను ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగావంశీ దాదాపుగా రూ. 80 కోట్లకు పైగా భారీ ధరకు స్వంతం చేసుకున్నారు.

మరోవైపు రజనీకాంత్ నటిస్తున్న కూలీ సినిమా రైట్స్ కోసం కూడా ఆయన పోటీపడ్డారు కానీ చివరకు అవి ఏషియన్ సురేష్ సంస్థకు చేరాయి. మొత్తంగా అందరిలో ఎన్నో అంచనాలు ఏర్పర్చిన వార్ 2 కచ్చితంగా రిలీజ్ అనంతరం భారీ విజయం ఖాయమని ఇటు ఎన్టీఆర్ తో పాటు అటు హృతిక్ ల నటన ఈ సినిమాకి ప్రధాన హైలైట్ గా చెబుతున్నారు. కాగా ఈ మూవీని తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు నాగవంశీ ప్లాన్ చేస్తున్నారు.

‘హరి హర వీర మల్లు’ ట్రైలర్ పై పవన్, త్రివిక్రమ్ రెస్పాన్స్ ఇదే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ కలిసి తెరకెక్కిస్తున్న తాజా హిస్టారికల్ పాన్ ఇండియన్ యాక్షన్ సినిమా హరిహర వీరమల్లు. ఈ పాన్ ఇండియన్ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా బాబి డియోల్, నర్గీస్ పక్రి, అనసూయ భరద్వాజ్, నోరా ఫతేహి, పూజిత పొన్నాడ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఇప్పటికే సాంగ్స్, టీజర్లతో పర్వాలేదనిపించే రెస్పాన్స్ సొంతం చేసుకున్న ఈ సినిమా యొక్క థియేట్రికల్ ట్రైలర్ ని రేపు ఉదయం 11 గంటల 10 నిమిషాలకు విడుదల చేయనున్నారు. అయితే నేడు ఈ ట్రైలర్ ని పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ సహా మూవీ టీంలోని కీలక సభ్యులు చూశారు.

ఇక పవన్ కళ్యాణ్ ట్రైలర్ పై ఎంతో పాజిటివ్ రెస్పాన్స్ అందించారని తప్పకుండా హరిహర వీరమల్లు ట్రైలర్ అందరినీ ఆకట్టుకుని ఇప్పటివరకు సినిమాపై ఉన్న అంచనాలు మరింతగా పెంచుతుందని టీమ్ ఆశాభావం చేస్తుంది. అలానే సినిమా జులై 24న రిలీజ్ అనంతరం బ్లాక్ బస్టర్ ఖాయమని మరోవైపు పవన్ ఫ్యాన్స్ కి ఇది మంచి ఐ ఫీస్ట్ ని కూడా అందిస్తుందని టీం చెబుతోంది. మరి వీరమల్లు ఎంతమేర ఆడియన్స్ ని మెప్పిస్తాడో చూడాలి

వార్ 2 : హృతిక్, ఎన్టీఆర్ ల సూపర్ డ్యాన్స్ నంబర్

బాలీవుడ్ స్టార్ యాక్టర్ హృతిక్ రోషన్ తో పాటు టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలయికలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా వార్ 2. ఆరేళ్ళ క్రితం రిలీజ్ అయ్యి ఆడియన్స్ ముందుకు వచ్చి పెద్ద విజయం అందుకున్న వార్ మూవీకి సీక్వెల్ గా ఇది తెరకెక్కుతుంది.

యష్ రాజ్ ఫిలిమ్స్ వారి వైఆర్ఎఫ్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అన్ని భాషలు ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. యువ దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్ టీజర్ తో అందరిని ఆకట్టుకుని సినిమాపై మంచి అంచనాలు ఏర్పరిచింది.

ఇక విషయం ఏమిటంటే వార్ 2 సినిమాలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి డాన్స్ చేయనున్న ఒక అద్భుతమైన డాన్సింగ్ నెంబర్ ని నిన్నటి నుంచి షూటింగ్ ప్రారంభించింది టీం. వాస్తవానికి ఎప్పుడో చిత్రీకరించాల్సిన ఈ సాంగ్ ని ఇటీవల హృతిక్ రోషన్ కాలి గాయం వలన కొన్నాళ్లు వాయిదా వేశారు.

ఈ సాంగ్లో ఎన్టీఆర్ హృతిక్ రోషన్ ఇద్దరూ పోటీపడి అద్భుతంగా డాన్స్ చేస్తున్నారని ఓవరాల్ గా ఈ సాంగ్ రేపు థియేటర్స్ లో ఫ్యాన్స్ కి ఆడియన్స్ కి ఐ ఫీస్ట్ అందించడం ఖాయం అంటున్నారు. ఆగస్టు 14న వార్ 2 మూవీ గ్రాండ్ లెవెల్లో పలు భాషల ఆడియన్స్ ముందుకు రానుంది. 

గ్రాండ్ ఆడియో రిలీజ్ కి రెడీ అవుతోన్న ‘కూలీ’ 

ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా కూలీ. ఈ మూవీలో శృతిహాసన్, నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర తదితరులు కీలకపాత్రలు చేస్తుండగా రాక్ స్టార్ అనిరుద్ రవిచందర్ దీనికి సంగీతం అందిస్తున్నారు.

సన్ పిక్చర్స్ సంస్థపై కళానిధి మారన్ గ్రాండ్ లెవెల్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కూలీ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ గ్లింప్స్ టీజర్ తో పాటు ఫస్ట్ సాంగ్ అందర్నీ ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి. ఇందులో రజిని పాత్రతో పాటు మాస్ యాక్షన్ సీన్స్ హైలైట్ అంటున్నారు.

అయితే విషయం ఏమిటంటే కూలీ మూవీ యొక్క ఆడియో లాంచ్ ని జూలై 27న చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో గ్రాండ్ లెవెల్ లో నిర్వహించేందుకు టీమ్ అయితే సన్నాహాలు చేస్తోంది. ఈ ఆడియో లాంచ్ ఈవెంట్ కి చిత్రంలోని తారాగణంతో పాటు పలువురు గెస్టులు కూడా ప్రత్యేకంగా హాజరుకానున్నారట. మరి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన కూలీ మూవీ ఆగస్టు 14న రిలీజ్ అనంతరం ఎంత మేర విజయవంతం అవుతుందో చూడాలి

Pawan Kalyan’s OG Denies Postponement

0

Everyone knows that OG is the most hyped film of Powerstar Pawan Kalyan in recent years. The film has been delayed for a while, but it has still not lost its hype. Meanwhile, the makers of OG have denied the postponement rumors lately. 

There has been an inside buzz that Megastar Chiranjeevi’s Vishwambhara might arrive on September 25th, the original date of OG, and the latter will shift for Christmas release.

OG Makers assure that the September 25th release is on

Naturally, this buzz made the PSPK fans frustrated, as they do not want their most hyped project to face another postponement. But the makers clarify that it is not true.

As of now, fans are delighted as the makers of Pawan Kalyan’s OG deny the postponement rumors lately.

But we need to wait for a few more days, as Vishwambhara must arrive in September. If not, it will have to go for a summer 2026 release.

Directed by Sujeeth, “They Call Him OG” is a gangster action drama that also features Emraan Hashmi, Priyanka Arul Mohan, Arjun Das, Sriya Reddy, Prakash Raj, Shaam, Harish Uthaman, Ajay Ghosh, and others in crucial roles. 

Produced by DVV Danayya under the banner of DVV Entertainment, the film features a soundtrack by Thaman.

All About Hari Hara Veera Mallu Trailer

0

The makers of Pawan Kalyan’s Hari Hara Veera Mallu have finally brought some sort of buzz around their film. The film’s trailer will be out tomorrow. Pawan Kalyan’s Hari Hara Veera Mallu trailer will be screened in several theaters in the Telugu states.

The PSPK fans are happy as the most-awaited trailer arrives tomorrow, and they want to have a massive celebration for it. Pawan Kalyan’s Hari Hara Veera Mallu trailer will be screened in several theaters in Telugu states tomorrow.

In Andhra Pradesh, the film’s trailer will be screened in 58 theaters, while in Telangana, 21 theaters, in Karnataka, 7 theaters, and in Tamil Nadu, 1 theater. 

The film’s trailer is censored with U/A [16+] with a runtime of 181 seconds, and it will be screened in 87 theaters across South India.

The trailer carries a big buzz with many huge, positive inside reports, and it is expected to take the movie’s buzz to a new level.

As Pawan’s film will also have a pan-India release, it needs to gather a solid response to gain buzz among other language audiences.

No Premiere Night for Thammudu

0

After facing a big failure at the box office with Robinhood, Nithiin is all set to arrive with his new film, Thammudu. The film is directed by Venu Sriram and produced by Dil Raju. Thammudu’s paid premieres have been cancelled.

During the promotions of the film, producer Dil Raju confidently said that it will be a big hit and will provide a different kind of theatrical experience for audiences. He officially announced that the film will have paid premieres in many centers on the night of July 3rd.

However, the movie’s advance bookings have opened today, but there is no update about premiere shows. The latest news is that Thammudu’s paid premieres have been cancelled by the makers.

It might be the idea of distributors to cancel the premieres, as they come with a lot of risk if the talk is not good. Previously, many films saw a bad result, which went for paid or special premieres.

Thammudu is a very crucial film for hero Nithiin and producer Dil Raju as well.

‘తమ్ముడు’ పెయిడ్ ప్రీమియర్స్ రెడీ

నితిన్ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన తాజా సినిమా తమ్ముడు. ఈ మూవీలో వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ, స్వశిక. సౌరభ్ సచ్ దేవ్ తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు.

ఈ మూవీకి అజనీష్ లోకనాథ్ సంగీతం అందించగా మూవీని జులై 4న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో పర్వాలేదనిపించే క్రేజ్ సొంతం చేసుకున్న తమ్ముడు మూవీ యొక్క పెయిడ్ ప్రీమియర్స్ ని జులై 3న తెలుగు రాష్ట్రాల్లోని పలు ఏరియాస్ లో ప్రదర్శించనున్నారు.

దాదాపుగా రూ. 75 కోట్ల భారీ వ్యయంతో తమ టీమ్ అందరం నిర్మించిన తమ్ముడు మూవీ తప్పకుండా అందరినీ ఆకట్టుకుంటుందని, కంటెంట్ మీద నమ్మకంతోనే పెయిడ్ ప్రీమియర్స్ ని ధైర్యంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు నిర్మాత దిల్ రాజు.

హీరో నితిన్, దర్శకుడు వేణుతో పాటు టీమ్ మొత్తం కూడా తమ్ముడు మూవీ కోసం ఎంతో కష్టపడ్డారని, ఖచ్చితంగా మూవీ కంటెంట్ ఆడియన్స్ కి సరికొత్త అనుభూతిని అందిస్తుందని ఆ విధంగా స్క్రీన్ ప్లే ఉంటుందని దిల్ రాజు అంటున్నారు. మరి రిలీజ్ అనంతరం తమ్ముడు ఎంతమేర సక్సెస్ అవుతుందో చూడాలి.