Home Blog Page 464

జూనియర్ రివ్యూ : అస్థిరంగా సాగె ఎంటర్టైనర్ మూవీ 

0

సినిమా పేరు: జూనియర్

రేటింగ్: 2.25 / 5

తారాగణం: కిరీటి రెడ్డి, శ్రీలీల, జెనీలియా, రవిచంద్రన్, సుధార్ణై, అచ్యుత్ కుమార్, రావు రమేష్, మరియు ఇతరులు

దర్శకుడు: రాధాకృష్ణా రెడ్డి

నిర్మాత: రజనీ కొర్రపాటి

విడుదల తేదీ: 18 జూలై 2025

యువ నటుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయం అవుతూ యువ అందాల నటి శ్రీలీల హీరోయిన్ గా రాధాకృష్ణా రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ జూనియర్. ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ అన్ని కూడా ఆకట్టుకుని మూవీ పై బాగానే అంచనాలు ఏర్పరిచాయి. మరి నేడు గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ యొక్క రివ్యూ ఇప్పుడు చూద్దాం. 

కథ

ముఖ్యంగా జూనియర్ మూవీ కథలో తన తండ్రి యొక్క హృద్యమైన ప్రేమకథ విని ఎంతో అసౌకర్యంగా ఫీల్ అయ్యే యువకుడు అభి (కిరీటి) అనంతరం ఆయన ప్రేమ యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడంతో పాటు తన బాస్ తో జరిగే వివాదాలు ఏవిధంగా ఎదుర్కొని ముందుకు సాగాడు అనే పంథాలో కథ, కథనాలు సాగుతాయి. 

నటీనటుల పెర్ఫార్మన్స్

ముఖ్యంగా ఈ మూవీ ద్వారా హీరోగా వెండితెరకు పరిచయం అయిన యువకుడు కిరీటి ఫస్ట్ మూవీ అయినప్పటికీ కూడా తన ఆకట్టుకునే నటన డ్యాన్స్ తో అందరినీ అలరించాడు. అయితే సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ లో అతడి పెర్ఫార్మన్స్ మరింతగా హృద్యంగా ఉంటే బాగుండేదనిపిస్తుంది.

హీరోయిన్ శ్రీలీల పాత్ర చిన్నదే. అక్కడక్కడా అలా వచ్చి ఇలా వెళ్తున్నట్లు అనిపిస్తుంది. వైరల్ వయ్యారి సాంగ్ లో కిరీటి, శ్రీలీల డ్యాన్స్ సూపర్ గా ఉంది. నటుడు రవిచంద్రన్ ది అంత డీప్ గా సాగె పాత్ర కానప్పటికీ తన పాత్ర యొక్క పరిధి మేరకు ఆయన చక్కగా పెర్ఫార్మ్ చేసాడు.

ఇక మరొక ముఖ్య పాత్ర చేసిన జెనీలియా పాత్రలో లాజికల్ అపీల్ కనిపించదు. ఇక రావు రమేష్, అచ్యుతరావు పాత్రలు కూడా సగం సగంగానే సాగినట్లు అనిపిస్తుంది. కమెడియన్స్ సత్య, వైవా హర్ష కొంత నవ్వులు పండించారు. 

విశ్లేషణ

దర్శకుడు రాధాకృష్ణా రెడ్డి ప్రారంభ సన్నివేశాలు బాగానే చిత్రీకరించాడు. సహజ సిద్ధంగా సాగె తండ్రి పాత్ర మొదటి నుండి బాగానే ఆకట్టుకుంటుంది. అనంతరం హీరో కాలేజీలో చేరడం, ఇంట్రో సాంగ్ రావడంతో సినిమా సాగుతుంది.

ఇక అక్కడి నుండి ఇంటర్వెల్ ఎపిసోడ్ వరకు సినిమా సాదాసీదాగా మాత్రమే సాగుతుంది. అయితే హీరో తన జ్ఞాపకాలని గుర్తు చేసుకునే సీన్స్ గత చిత్రాల్లో చూసినవి మాదిరిగానే అనిపిస్తాయి. అయితే చాలావరకు ఇటువంటి సీన్స్ తోనే దర్శకుడు సినిమా ఫస్ట్ హాఫ్ ని నడిపాడు.

అయితే మంచి ఎమోషనల్ నోట్ లో సాగె సెకండ్ హాఫ్ మెల్లగా ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే ఆకట్టుకునే రీతిన సాగుతుంది. అక్కడి నుండి తండ్రి యొక్క ప్రేమకథని కొద్దికొద్దిగా అర్ధం చేసుకుని ముందుకు సాగె సీన్స్ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అయితే జెనీలియా కాంబో సీన్స్ అంత ప్రభావం చూపవు.

అలానే అన్ని సినిమాల మాదిరిగా రొటీన్ గా సాగె విలన్ సీన్స్ కథ పై ఆడియన్స్ కి ఎటువంటి కొత్తదనాన్ని అందించవు. అనంతరం ఒక వికారపు ఫన్నీ సీన్ తో గ్రామం లోకి శ్రీలీలని తీసురావడం, అనంతరం వైరల్ వయ్యారి సాంగ్ వస్తుంది. అయితే క్లైమాక్స్ లో తండ్రి తో ఉన్న ఎమోషనల్ సెంటిమెంట్ సీన్స్ బాగున్నప్పటికీ వాటిని ఇంకా హృద్యంగా రాసుకుంటే బాగుండేదనిపిస్తుంది. 

ప్లస్ పాయింట్స్

  • ప్రారంభ సన్నివేశాలు
  • రవిచంద్రన్ పాత్ర మరియు అభినయం
  • కొన్ని సెంటిమెంట్ సన్నివేశాలు 

మైనస్ పాయింట్స్ :

  • బోరింగ్ కథనం
  • మొదటి భాగంలో ఆకట్టుకోని సీన్స్
  • సరైన భావోద్వేగాలు లేకపోవడం
  • గత సినిమాల్లో సీన్స్ రిపీట్

తీర్పు

మొత్తంగా యువ నటుడు కిరీటి రెడ్డి హీరోగా శ్రీలీల హీరోయిన్ గా యువ దర్శకుడు రాధాకృష్ణా రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన జూనియర్ మూవీ చాలా వరకుఆ ఆకట్టుకోని రీతిన కథ కథనాలతో సాగుతుంది. అయితే హీరో కిరీటితో పాటు నటుడు రవిచంద్రన్ సీన్స్ మధ్య కొన్ని సీన్స్ తో పాటు వారిద్దరి యాక్టింగ్ బాగుంది.

ఆ యంగ్ డైరెక్టర్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సూపర్ స్టార్ ?

0

ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ చేస్తున్న మాస్ గ్యాంగ్ స్టార్ యాక్షన్ సినిమా కూలీ. ఈ సినిమాలో శృతిహాసన్, ఉపేంద్ర, నాగార్జున, అమీర్ ఖాన్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తుండగా సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ మూవీని ప్రతిష్టాత్మకంగా భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు.

ఈ సినిమా ఆగస్టు 14న గ్రాండ్ లెవెల్లో అత్యధిక థియేటర్స్ లో ఆడియన్స్ ముందుకు రానుంది. మరోవైపు దీనితో పాటు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ 2 సినిమా కూడా చేస్తున్నారు రజనీకాంత్. ఈ సినిమా కూడా గ్రాండ్ గా భారీ స్థాయిలో రూపొందుతుంది. అయితే తాజాగా రజనీకాంత్ తో సినిమా చేసేందుకు మరొక యంగ్ డైరెక్టర్ రెడీ అయ్యారు.

ఆయన మరెవరో కాదు ఇటీవల విజయసేతుపతి ప్రధాన పాత్రలో తెరకెక్కిన యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ సినిమా మహారాజా దర్శకుడు నితిలన్. ఆ సినిమా దర్శకుడైన నితిలన్ తాజాగా రజనీకాంత్ కి ఒక అద్భుతమైన స్టోరీ లైన్ వినిపించగా అది ఆయనకు ఎంతో నచ్చిందని, అయితే పూర్తి స్క్రిప్ట్ పూర్తి చేసిన అనంతరం తామిద్దరం కలిసి సినిమా చేద్దామని రజిని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు చెప్తున్నారు. 

అన్ని అనుకున్నట్టు జరిగితే త్వరలో వీరిద్దరి క్రేజీ కాంబినేషన్ మూవీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉందని టాక్. ఇక రజనీకాంత్ ఈ సినిమాలో ఒక విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారని ఇది కూడా ఆకట్టుకునే యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందునుందని సమాచారం.

‘హరి హర వీర మల్లు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ డీటెయిల్స్

0

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తాజాగా తెరకెక్కుతున్న హిస్టారికల్ యాక్షన్ పాన్ ఇండియన్ సినిమా హరిహర వీరమల్లు. అందాల నటి నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సుబ్బరాజు, బాబీ డియోల్, నర్గీస్ ఫక్రి, నోరా ఫతేహి, అనసూయ భరద్వాజ్, పూజిత పొన్నాడ తదితరులు కీలకపాత్రలు చేస్తున్నారు.

కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏ ఎం రత్నం నిర్మిస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ కలిసి దీనిని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే అందరిలో మంచి అంచనాలు ఏర్పరచిన హరిహర వీరమల్లు సినిమా జులై 24న గ్రాండ్ లెవెల్ లో పలు భాషల ఆడియన్సు ముందుకి రానుంది.

అయితే విషయం ఏమిటంటే ఈ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని ఈనెల 20వ తేదీన హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో గ్రాండ్ గా భారీ స్థాయిలో నిర్వహించేందుకు టీమ్ అయితే సన్నాహాలు చేస్తోంది. అందుకు సంబంధించి ఇప్పటికే ఒక అనౌన్స్ మెంట్ కూడా హరిహర వీరమళ్లు టీం అందించింది.

పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ ఈవెంట్ కి ప్రత్యేకంగా హాజరు కానున్నట్లు టాక్. మరి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు రిలీజ్ అనంతరం ఎంత మేర అందర్నీ ఆకట్టుకుని ఏ స్థాయిలో విజయం అందుకుంటుందో చూడాలి.

‘అఖండ  – 2’ క్రిస్మస్ కి వాయిదా పడనుందా ?

0

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తాజాగా మాస్ యాక్షన్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ సినిమా అఖండ 2. ఇటీవల రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించిన అఖండ సినిమాకి ఇది సీక్వెల్ గా రూపొందుతున్న విషయం తెలిసిందే.

ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని 14 రీల్స్ ప్లస్ సంస్థ పై గోపి ఆచంట, రామచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై అందరిలో కూడా భారీ స్థాయి అంచనాలు ఉన్నాయి. కాగా భారీ స్థాయిలో రూపొందుతున్న అఖండ 2 సినిమా ప్రస్తుతం వేగంగా షూటింగ్ అయితే జరుపుకుంటుంది.

కాగా విషయం ఏమిటంటే వాస్తవానికి ఈ సినిమాని దసరా పండుగ కానుకగా సెప్టెంబర్ 25న విడుదల చేయాలని టీమ్ భావించింది కానీ ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ కొంత లేట్ అవుతుందని అందుకే సినిమాని మరికొన్నాళ్లు వాయిదేసి ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేసేందుకు టీమ్ సన్నాహాలు చేస్తోందని టాలీవుడ్ టాక్.

అయితే దీనికి సంబంధించి అఖండ 2 నుంచి కన్ఫర్మేషన్ మాత్రం రావాల్సి ఉంది. ఓవరాల్ గా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో పక్కాగా తెలియాలంటే మరికొద్ది రోజుల వరకు వెయిట్ చేయాలి. మరి అఖండ 2 తో బాలకృష్ణ, బోయపాటి ఎంతమేర సక్సెస్ అందుకుంటారో చూడాలి.

Junior Movie Review: An Inconsistent Journey

0

Movie Name: Junior
Rating: 2.25/5
Cast: 
Kireety Reddy, Sree Leela, Genelia, Ravichandran, Sudharnai, Achyuth Kumar, Rao Ramesh, and Others
Director: Radhakrishan reddy
Produced By: 
Rajani Korrapati
Release Date: 18th July 2025

Junior, the debut movie of Kireeti Reddy, the son of politician Janardhan Reddy, made it to the theatres today, after three years after it was first launched. Directed by Radhakrishna Reddy, the film stars Sree Leela as the female lead, and her dance moves in Viral Vayyari Song made it a chartbuster.

Let us find out how this youthful entertainer has been shaped in our review.

Story:

The film Junior revolves around Abhi (Kireeti) and his discomfort with his dad’s intense love. The movie focuses on how he learns to appreciate his dad and the rivalry with his boss, played by Genelia, unfolds.

Performances:

Kireeti debuts with Junior, giving it his all to succeed and appear at ease. He does not quite match the hyperactive vibe of the first half, but he definitely does better with the more relaxed and emotional moments later on. He has a natural flow in his dance moves.

Sreeleela gets a forgettable role. In the first half, she shows up in some regular scenes but then disappears, only to pop back in during the Viral Vayyari song where she totally steals the show with her glamour and dance moves. Her character does not even get a proper ending.

Ravi Chandran might not have a super deep role, but he still makes a great impression. Genelia struggles to bring life to an important character that does not have a logical development or influence on the film.While Rao Ramesh and Achyut Rao get stuck with half-hearted parts, comedians Satya and Viva Harsha only squeeze out a few chuckles.

Analysis:

Radha Krishna Reddy’s Junior opens with a handful of quick but heartfelt moments and some slick visuals. The casting for the father’s sets a natural tone early on.

Next up, the film rolls out as the hero steps into college, leading to a regular chase and a catchy intro song for him.

Still, from that point until the intermission, the film has a tough time because of its lifeless plot.

The part where the hero tries to ‘make memories’ feels old and just is not funny at all, and the director wastes a lot of time in the first half on these scenes, which makes the film tiring.

Junior’s second half starts off on an emotional note and stays more realistic compared to the crazy, over-the-top first half.

The way Abhi uncovers his father’s story and the subsequent events keep things interesting. But the impact fades away since Genelia’s moments with the hero or the villagers feel weak.

The villains and their parts fall flat, lacking the ability to create any kind of tension in the plot.

An awkwardly funny scene unfolds when the Hero imagines bringing Sree Leela to the village, and that leads to the Viral Vayyari song.

The climax brings some sentiment regarding the hero’s situation with his father but it could have been handled way better.

Positives:

  • Initial Scenes
  • Ravichandran’s Character and Performance
  • A Few Sentiment Scenes

Negatives:

  • Tedious Narration
  • Illogical Moments in the First Half
  • Lack of Proper Emotions
  • Outdated Scenes

Junior Movie Review and Verdict:

Junior is an inconsistent movie with many lows and only a few highs. Debutante Kireeti Reddy’s ease, Ravichandran’s performance and a few emotional parts work for it while the other outdated and boring scenes work

Akshay Kumar Offers Insurance to 650 Stunt Masters

0

The recent death of stuntman Raju at director Pa Ranjith’s film’s set shocked everyone. Now, Akshay Kumar offers insurance to 650 Stunt Masters.

Bollywood Star Akshay Kumar insured 650+ stunt professionals across India—providing ₹5–6  lakh health and accident cover each.

After the unfortunate death of stuntman SM Raju on July 13 during filming for Pa Ranjith, Akshay Kumar raised awareness about the safety of stuntmen and women nationwide.

Akshay Kumar Offers Insurance to 650 Stunt Masters and receives hugeappreciation

Akshay Kumar offers insurance to 650 Stunt Masters, which receives appreciation from all the corners.

A seasoned stunt pro, famous for his roles in OMG 2, Dhadak 2, and Jigra, gave a shout-out to Akshay Kumar for his kind gesture

.“Thanks to Akshay sir, around 650 to 700 stuntmen and action crew members in Bollywood are now covered under insurance. The policy includes cashless medical treatment up to ₹5 to ₹5.5 lakh, whether the injury occurs on or off set.”

In a viral video shot from Pa Ranjith’s film’s set, Raju was driving an SUV for a scene. The car sped over a ramp, lost its balance, and flipped over, crashing down on its front end.

Indian 3 is back and targets a grand December release

0

Everyone knows about Kamal Hassan and Shankar’s Indian 2’s disastrous result. The film’s sequel, Indian 3, is back and targets a grand December release.

Initially, the sequel was planned to be released after Indian Two. However, the film’s failure made Shankar move to Game Changer.

Kamal Haasan and Shankar’s Indian 3 is back

Sadly, Ram Charan’s film also became a failure, and the next part of the Indian movie faced huge setbacks despite the massive budget spent on it.

Most of the film’s shoot was completed with Indian 2 shoot itself, and, as said above, it was planned for immediate release but stopped because of Indian 2’s failure.

Now the news is that producers, Kamal Haasan, Shankar, and Shankar decided to wrap up the pending shoot with less budget.

Moreover, Shankar and Kamal will not be taking any remunerations for this. So, Indian 3 is back and targets a grand December release.

The makers plan to release the film in December, and the only way to recover the budget for the film is to release the film in theaters and it needs to open with good WOM

Venkat Prabhu – Sivakarthikeyan – Anirudh

0

Tamil Actor Sivakarthikeyan is all set to release his upcoming film, Madharasi. Sivakarthikeyan is all set to go with Venkat Prabhu and Anirudh for his next film.

After Amaran’s massive success, the actor or is being selective in choosing scripts, as he achieved stardom.

SK has two movies in his hands to be released, Madharasi and Parasakthi.

Venkat Prabhu – Sivakarthikeyan – Anirudh to unite for a big film

After releasing both above-mentioned films, Sivakarthikeyan is all set to go with Venkat Prabhu and Anirudh for his next film.

SK and Anirudh is combo has a good craze among fans and they will be excited as the star musician is composing the music for the film.

The shoot of Venkat Prabhu and Siva Karthikeyan’s film will start in October.

Producer Rejects Dil Raju, Hari Hara Veera Mallu Struggles

0

Even with the theatrical release nearing, the business deals of Pawan Kalyan’s Hari Hara Veera Mallu: Part 1—Sword vs. Spirit are not finished yet. Hari Hara Veera Mallu’s producer rejects Dil Raju and now faces struggles.

To clear the financial hurdles, this project requires a strong business, but due to the producer’s uncertainty, the movie’s business is still in discussion. 

The confusion prevails as the producer trusts anyone who is offering him big amounts and not the leading distributors.

Moreover, he is agreeing to give to any person who offers him a huge amount without verifying whether they can actually pay or not. This is the reason for the business of HHM still under discussion. 

Hari Hara Veea Mallu’s Business Not Finished Yet

The distributors are unable to pay the amounts. If the movie had landed in big hands, then definitely these huddles would not have been there.

Dil Raju was almost set to buy the film in Nizam and Uttarandhra. For Nizam, he quoted 35 Cr and 12 Cr for Uttarandhra.

If producers had negotiated with Dil Raju and completed the deal, then 50 Cr of business would have been completed.

Pawan Kalyan’s Hari Hara Veera Mallu’s Producer does not trust leading distributors

But now in Uttarandhra, the HHVM producer went to another distributor (Vigneshwara Films), who offered him 14 Cr. 

Now, if the distributor pays the full amount before release, then everything will be fine, or else it will become a problem.

The producer goes for his own release in Nizam, and still no advances have come to him, and still discussions are happening.

Pawan Kalyan’s Hari Hara Veera Mallu’s producer rejects Dil Raju and faces struggles now. 

If the movie had been given to any leading distributor at a reasonable price, then definitely the movie’s financial position would have been good.

Hari Hara Veera Mallu Made on Massive 300 Cr Budget

0

After lagging behind the promotions for a while, the makers of Pawan Kalyan’s Hari Hara Veera Mallu have started promotional interviews. The latest news is that Hari Hara Veera Mallu has been made with a massive 300 Cr budget.

Director Jyothi Krishna, in a recent interview, revealed that Pawan Kalyan’s Hari Hara Veera Mallu was made on a budget of 300 Cr, which is the biggest budget film for AM Ratnam and the actor.

Hari Hara Veera Mallu Made With a Massive 300 Cr Budget: Pawan Kalyan’s Career Biggest

Netizens are shocked to know this news, but definitely, the film could have gone past the three hundred crore mark, as it was made on a grand scale with big stars.

Moreover, the film was on sets for many years, which would have also made the cost higher than expected.

To recover this budget, the makers need more than 200 Cr share from theatricals, as non-theatricals are expected to be around 100 Cr.

Achieving a share of 200 Cr is not an easy task, as the movie carries low buzz, and it needs very, very big WOM to do so.