Home Blog Page 2104

Janhvi Kapoor Sizzles in recent photos

0

Janhvi Kapoor sizzles in this ultra hot pictures which she posted on her Instagram.

It’s official! Kantara beats KGF1 & KGF2 footfalls at Karnataka box office

0

Rishab Shetty’s Kantara is breaking one record after another and has captured the attention of the entire nation. The film has received rave reviews and outstanding footfalls in every language it has been dubbed into. Possibly, the best example of what word of mouth can do, Kantara is adding footfalls considerably with every passing show.

And now, Kantara has broken the records of Kannada Industry Hit- the mighty KGF! Hombale Films who are the producers of the KGF series and Kantara have announced that Knatara has crossed KGF footfalls. KGF1 and KGF 2 footfalls are in the range of 75L and Kantara has crossed this mark and is expected to cross the 1Cr mark also in full run.

While gross collections wise KGF2 is still the record holder because of the high ticket prices. Directed by Rishab Shetty who acted in the lead role as well, this small film has done the unthinkable by getting extraordinary reviews and box-office records both at once. Very few films have achieved both.

The film features Rishab Shetty in the lead role as a Kambala champion, Kantara also features Kishore, Achyuth Kumar, and Sapthami Gowda in supporting roles.

డిస్ట్రిబ్యూటర్ల పై మండి పడ్డ పూరి జగన్నాథ్

0

దర్శకుడు పూరీ జగన్నాథ్‌కు, లైగర్ సినిమా వల్ల నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయంలో చాలా రోజులుగా వివాదాస్పద వార్తలు మరియు పుకార్లు వచ్చాయి.

తాజాగా అక్టోబర్ 27న పూరీ జగన్ ఆఫీసు వద్ద ఎగ్జిబిటర్స్ సమ్మె చేయాలని ప్లాన్ చేసినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై పూరీ జగన్ ఫోన్‌లో ఘాటుగా స్పందించినట్లు తెలుస్తోంది. కాగా సదరు ఫోన్ కాల్ లీక్ అయి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆ కాల్ లో మాట్లాడుతూ.. ఒక్క నెలలో డబ్బులు ఇస్తానని చెప్పినా వారి నుంచి ఈ ఓవరాక్షన్ ఎందుకు? ఎగ్జిబిటర్లు మరియు డిస్ట్రిబ్యూటర్లు అందరూ గొప్ప వ్యక్తులు. వాళ్లకు కూడా మాలాగే డబ్బు ఉంటుంది, ఒక్క సినిమా ఫ్లాప్ అయినంత ఎవరూ రోడ్డున పడరు.. కానీ వాళ్ళు ఓవరాక్షన్ చేస్తున్నారు. ధర్నా చేస్తే చేయనివ్వండి అన్నారు పూరి.

పూరి జగన్నాథ్ మాట్లాడుతూ హిందీలో లైగర్ సినిమాను అక్కడి స్థానిక డిస్ట్రిబ్యూటర్‌కి ఇచ్చామని, కాగా అతను లెక్కలు చాలా కరెక్ట్‌గా చూపించారని, అదే మన డిస్ట్రిబ్యూటర్ల లెక్కలు చూస్తే మాత్రం వాళ్లను కొట్టాలని అనిపిస్తుందని అన్నారు.

నిజానికి లైగర్ సినిమా విడుదలకు ముందు, నటీనటులతో పాటు టీమ్ చేసిన అత్యుత్సాహమైన స్టేట్‌మెంట్‌లు చాలా ఉన్నాయి. డిస్ట్రిబ్యూటర్లు మరియు ప్రేక్షకుల దృష్టిలో భారీ అంచనాలను సృష్టించిన విజయ్ దేవరకొండ మరియు పూరీ జగన్నాధ్.. అజాగ్రత్తతో కూడుకున్న మరియు అవాంఛిత ధోరణిలో చేసిన ప్రకటనలే ఇక్కడ ప్రధాన దోషులుగా నిలిచాయి అని చెప్పవచ్చు.

లైగర్ టీమ్ నమ్మకాన్ని చూసి, చాలా మంది డిస్ట్రిబ్యూటర్లు భారీ రాబడిని ఆశించి గుడ్డిగా ఈ సినిమా పై పెట్టుబడి పెట్టారు. కానీ సినిమా విడుదలయ్యాక బాక్సాఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్‌గా నిలిచింది.

విజయ్ దేవరకొండ ఈ సినిమాకు తను తీసుకున్న రెమ్యునరేషన్ నుండి 6 కోట్ల రూపాయలను వదులుకోవాలని నిర్ణయించుకున్నారని మరియు పూరి కూడా సెటిల్మెంట్ ప్రారంభించారని గతంలో కూడా కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి. అయితే అధికారికంగా ఈ విషయాల గురించి ఎటువంటి నిర్ధారణ రాలేదు.

లైగర్ చిత్రం పూరి జగన్నాధ్ రచన మరియు దర్శకత్వం వహించిన స్పోర్ట్స్ డ్రామా. విజయ్ దేవరకొండ MMA ఆర్టిస్ట్‌గా నటించగా, అనన్య పాండే అతని సరసన హీరోయిన్ పాత్రలో కనిపించారు. పూరి జగన్నాధ్, కరణ్ జోహార్ మరియు ఛార్మి కౌర్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా రోనిత్ రాయ్, రమ్య కృష్ణన్, మకరంద్ దేశ్‌పాండే మరియు విష్ రెడ్డి సహాయక పాత్రల్లో కనిపించారు.

టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద పోటీకి సిద్ధం అవుతున్న సంక్రాంతి – 2023

0

2022 సంక్రాంతి తెలుగు సినిమా పరిశ్రమకు నీరసమైన వ్యవహారంగా నిలిచింది. పెద్ద సినిమాల రిలీజ్‌లు లేకపోవడంతో పండగ సీజన్‌కు అనుకున్న సినిమాలు వాయిదా వేయాల్సి రావటంతో సంక్రాంతి పండగకి ఉండాల్సిన కళ లేకుండా పోయింది.

అయితే సంక్రాంతి 2023 అందుకు పూర్తి భిన్నంగా ఉండబోతోంది. భారీ బడ్జెట్ తో కూడిన టాలీవుడ్ సినిమాలతో పాటు ప్యాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ ఉన్న సినిమాలు కూడా ఈ సంక్రాంతికి విడుదల కానుండటం విశేషం.

ఈ సంక్రాంతికి విడుదల అయ్యే సినిమాల్లో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఆదిపురుష్. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాతో పాటు తమిళ సూపర్ స్టార్ విజయ్ మరియు వంశీ పైడిపల్లి కాంబినేషన్లో వస్తున్న ద్విభాషా చిత్రం వారసుడు/వారిసు కూడా సంక్రాంతికి విడుదల అవుతుంది.

కాగా ఈ చిత్రాలే కాకుండా, బాలకృష్ణ మరియు శ్రుతి హాసన్ నటించగా తాజాగా వీరసింహారెడ్డి అనే టైటిల్ ఖరారు చేసుకున్న చిత్రం, అలాగే అక్కినేని అఖిల్ ఏజెంట్ కూడా 2023 సంక్రాంతికి విడుదల కానున్నట్లు సమాచారం.

వీరసింహరెడ్డి సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించగా, మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ప్రస్తుతం ఈ చిత్రం చివరి దశ యొక్క చిత్రీకరణ జరుపుకుంటోంది మరియు ఇటీవల విడుదలైన టీజర్‌ను గమనిస్తే, ఇది అఖండ వంటి మరో యాక్షన్-ప్యాక్డ్ మాస్ చిత్రం కానుందనే అనిపిస్తోంది.

ఈ భారీ బడ్జెట్ చిత్రాలతో పాటు, చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తూ.. రవితేజ ముఖ్య అతిథి పాత్రలో మరియు శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన మరో భారీ తెలుగు సినిమా వాల్తేరు వీరయ్య సినిమా కూడా సంక్రాంతి రేసులో ఉంది.

ఈ సినిమాలన్నీ ఈరోజు దీపావళి పండుగ సందర్భంగా తమ తమ విడుదల తేదీలను అధికారికంగా ప్రకటించాయి. మొత్తంగా ఐదు సినిమాలు ఈ సంక్రాంతి పండగకు పోటీ పడబోతున్నాయి.

ఇది ఖచ్చితంగా టాలీవుడ్‌లో ఎన్నడూ కనీ వినీ ఎరుగని అతి పెద్ద బాక్సాఫీస్ పోరు అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి 2023 సంక్రాంతి పోరులో తుది ఫలితం ఎలా ఉంటుందో ఎవరి సినిమా పై ఎవరి సినిమా పై చేయి సాధిస్తుందో చూడాలి.

Entertainer Swathi Muthyam is now streaming on OTT

0

Swathi Muthyam, which stars Bellamkonda Ganesh and Varsha Bollamma in the lead roles, has been released in OTT today. The movie marks Ganesh’s debut and his work has been appreciated by everyone who has watched the film.

Initially, the makers planned to release Swathi Muthyam on October 28, 2022. However, after due consideration and demand from the audience, the digital release has been preponed to October 24, 2022, i.e. today.

The story of Swathi Muthyam revolves around Balu, an innocent young man who is pure at heart and is about to marry a woman named Bhagya Lakshmi. But one incident from the past eventually affects his marriage and changes his life.

What happened in the past and how Balu does manage the situations becomes the crux of the film.

Critics and audience gave decent reviews for the film but according to the trade circles, Swathi Muthyam didn’t have a successful theatrical run. Makers of the film are hoping that the movie will get benefitted from the early OTT release as it received good reviews.

Swathi Muthyam movie has been produced by Sitara Entertainments in association with Fortune Four Cinemas. Naga Vamsi produced this movie. Along with Ganesh and Varsha, Naresh, Rao Ramesh, Goparaju Ramana, Subbaraju, Vennela Kishore, Sunayana and Divya Sripada played other important roles in this movie.

Mahati Swara Sagar composed the music and Surya provided the cinematography. Avinash Kolla worked as the art director while Naveen Nooli handled the editing duties.

Puri Jagan fires on Liger exhibitors who are planning to do a strike

0

Things are getting ugly between the Director Puri Jagannath and distributors who have lost money because of Liger. There are a lot of controversial rumors that have appeared in this issue.

The latest news came that the Exhibitors have planned to do a strike on October 27th at the Puri Jagan office. Puri Jagan has responded strongly regarding this on a phone call it seems. The call got leaked and went viral on social media.

Even though I said that I will give money in one month, why this overaction by them? Exhibitors and distributors are all great people. Those people also have money like filmmakers, no one will fall on the road if one film fails, but they are overacting. Let’s see what they will be doing dharna said Puri.

Puri Jagannath went on to say that in Hindi they have given Liger movie to a distributor, and the calculations were very correctly shown by him, but if we see the calculations of our distributors we feel like beating them he said.

Before the release of Liger, there were a lot of overconfident statements made by the team along with the star casts. The main culprits are such careless and unwanted statements which were made by Vijay Deverakonda and Puri Jagannadh, who created huge expectations in distributors and the audience view.

Looking at the confidence of the team, many distributors blindly invested in the film hoping for massive returns. But when the movie was released it became a terrible disaster.

There were also reports going viral that Vijay Devarakonda has also decided to forego Rs 6 crore from his remuneration and Puri has also started the settlement but there was no confirmation officially.

Liger is a sports drama written and directed by Puri Jagannadh. Vijay Devarakonda played the role of an MMA artist, while Ananya Panday played his romantic interest. Liger was produced jointly by Puri Jagannadh, Karan Johar, and Charmme Kaur. Ronit Roy, Ramya Krishnan, Makarand Deshpande, and Vish Reddy were seen in supporting roles.

The biggest clash of Tollywood for this Sankranti 2023

0

2022 Sankranti was a dull affair for Tollywood. There were no major releases and the films that were scheduled for the festive season had to be postponed. Sankranti 2023, however is going to be quite different. There will be big-budget Tollywood movies as well as pan-India films coming out.

Prabhas’ Aadipurush is the most awaited film of this bunch. This mythological drama will have company from Vijay and Vamsi Paidipalli’s bilingual project Varasudu/ Varisu. Now, apart from these films, NBK 107 titles Veera Simha Reddy starring Balakrishna and Shruti Haasan and Akhil’s Agent are also reported to release for Sankranti 2023 making it an exciting race.

NBK 107 is directed by Gopichand Malineni and the film is bankrolled by Mythri Movie Makers. The film’s shoot is going on now and if the recently released teaser is to be observed, it is going to be another action-packed mass film like Akhanda.

Along with these big-ticket films, another massive Telugu project Waltair Veerayya starring Chiranjeevi, Ravi Teja, and Shruti Haasan is also in the fray for the Sankranti race.

All these movies have officially announced their release times as Diwali updates. This will be the biggest clash ever in Tollywood and we have to see what will be the final outcome of Sankranti 2023.

గార్జియస్ నేహా శెట్టి లేటెస్ట్ ఫోటోలు

0

కళ్ళు తిప్పుకోలేని అందం తో నేహా శెట్టి విభిన్నమైన వేషధారణలలో పోజులిచ్చింది.

Gorgeous Neha Shetty latest photos

0

Spellbinding Gorgeous Neha Shetty poses in different attires.

కొనసాగుతున్న జెర్సీ దర్శకుడు గౌతమ్ కష్టాలు.. స్క్రిప్ట్ లో మార్పులు చేయమన్న విజయ్ దేవరకొండ

0

కేవలం రెండు సినిమాలతో తనదైన ముద్ర వేసిన యువ ప్రతిభావంతుల్లో గౌతమ్ తిన్ననూరి ఒకరు. తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో మంచి పేరును పొందగా, ‘జెర్సీ’లో చూపిన అద్భుతమైన పనితనం అతన్ని అత్యంత డిమాండ్ ఉన్న దర్శకులలో ఒకరిగా చేసింది. ఆ తర్వాత షాహిద్‌ కపూర్‌ హీరోగా ‘జెర్సీ’ హిందీ రీమేక్‌ కూడా చేశారు. అయితే ఆ సినిమా సక్సెస్ కాలేకపోయింది.

జెర్సీ సినిమా హిందీ వెర్షన్ విడుదలకు ముందు, విడుదల తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో గౌతమ్ సినిమాపై చాలా పుకార్లు వచ్చాయి. గౌతమ్ డైరెక్షన్‌లో తమ హీరోని చూసేందుకు మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఆ వార్త నిజం కావాలని బలంగా కోరుకున్నారు కూడా.

వారికి అత్యంత ఆనందాన్ని కలిగిస్తూ ఆ వార్త నిజమైంది. రామ్‌చరణ్‌, గౌతమ్‌ తిన్ననూరి కాంబినేషన్‌లో సినిమా రూపొందనుందని కొన్ని నెలల క్రితమే ప్రకటించారు.

ఈ చిత్రం భారీ బడ్జెట్ చిత్రం అని మరియు ఈ చిత్రాన్ని UV క్రియేషన్స్ నిర్మించబోతున్నారని కూడా చెప్పబడింది, అయితే కొత్తగా పొందిన పాన్-ఇండియా పాపులారిటీ మరియు ఇమేజ్ కారణంగా, రామ్ చరణ్ ఈ ప్రాజెక్ట్ గురించి తన మనసు మార్చుకున్నారని అందుకే ఈ సినిమా నుంచి ఆలోచనలో పడ్డారని, ఆ రకంగా ఈ ప్రాజెక్ట్‌ను నిలిపివేయడం జరిగిందని అంతర్గత వర్గాల సమాచారం అందింది.

నిజానికి రామ్‌చరణ్ తన స్క్రిప్ట్‌ను ఇష్టపడి ఆర్‌సి15 తర్వాత సినిమా చేయడానికి కమిట్ కావడంతో కొన్ని నెలల ముందు వరకు గౌతమ్ ఎంతో సంతోషంగా ఉన్నారు. అయితే రామ్‌చరణ్ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో అంతా ఒక్కసారిగా మారిపోయింది. దాంతో విజయ్ దేవరకొండ దగ్గరకు వెళ్లి ఆయనకి నేరేషన్ ఇవ్వడం, విజయ్ కూడా స్క్రిప్ట్ అంగీకరించారు అనే వార్తలు వినగానే ఇక రేపో మాపో సినిమా మొదలు అవుతుందని అంతా ఊహించారు.

అయితే ఈ ప్రాజెక్ట్‌కి కమిట్ అయ్యే ముందు విజయ్ కూడా స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేయమని అడిగారని తాజా రూమర్స్ చెబుతున్నాయి. మరి ఇప్పుడు విజయ్ దేవరకొండను గౌతమ్ ఎలా ఒప్పిస్తారో చూడాలి.

విజయ్ దేవరకొండ మరియు గౌతమ్ తిన్ననూరి ఇద్దరికీ గత కొన్ని రోజులుగా మంచి సమయం లేదు. ఒక వైపు విజయ్ దేవరకొండ లైగర్ వంటి భారీ డిజాస్టర్‌తో భారీ ట్రోల్‌లను ఎదుర్కొన్నారు. అయితే గౌతమ్ కొత్త సినిమాని ప్రారంభించలేక పోవడం వల్ల మనోబలం పడిపోయినట్లుగా పరిస్థితి ఏర్పడింది. మరి ఈ టాలెంటెడ్ యాక్టర్-డైరెక్టర్ జోడీ సక్సెస్ ఫుల్ సినిమాతో తిరిగి పుంజుకోవాలని ఆశిద్దాం.