Home Blog Page 1954

Finally Allu Aravind is producing a film with Nandamuri Balakrishna

0

The unstoppable show has turned out to be a huge success for the Aha platform and it also proved to be a game changer for Nandamuri Balakrishna. His image has been completely changed with the audience liking his funny side in the show.

With the unstoppable show, the friendship between Allu Aravind and Balakrishna has also developed and gone to the next level. Allu Aravind wanted to do a film with Balakrishna for a long time but somehow it didn’t materialize, finally, now it has been finalized.

Recently, Balakrishna participated in the pre-release event of the Urvashivo Rakshasivo movie in which Allu Sirish acted as the main lead. Everyone felt very happy that Balakrishna attended the event of Allu family and wished that this friendship should continue.

On the same occasion, director Parashuram, who had success with his latest film Sarkaru Vaari Pata, expressed that he wants to do a movie with Balakrishna. After Sarkaru Vaari Paata, Parashuram had planned a film with Naga Chaitanya but it did not materialize due to some reasons.

For the past few years, Parashuram is also been working on preparing a story that perfectly suits Balakrishna. It seems that Parasuram has prepared the story for Balakrishna along with the Geetha Arts team. Parasuram himself announced that Balakrishna would hear the script very soon.

All in all, it is almost confirmed that Allu Aravind is going to produce a huge action mass entertainer under the banner of Geetha Arts in the direction of Parashuram with Balakrishna as the hero. The film is expected to go on to the sets next year Mid.

Nandamuri Balakrishna is currently shooting for Veera Simha Reddy. Veera Simha Reddy movie is going to release on Sankranti 2023. It is being reported that Balayya is planning to release a film directed by Anil Ravipudi next year after Veera Simha Reddy.

Sudheer Babu: ‘హరోం హర’ అంటూ సరికొత్తగా దిగుతున్న సుధీర్ బాబు!

0

Sudheer Babu: టాలీవుడ్‌లో నైట్రో స్టా్ర్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న యంగ్ హీరో సుధీర్ బాబు ఎంచుకునే కథలు వైవిధ్యంగా ఉంటాయని ప్రేక్షకుల్లో ఓ భావన ఉంది. అందుకే ఆయన చేసే సినిమాలు మినిమం గ్యారెంటీ హిట్ అని అభిమానులు అంటుంటారు. ఇక ఈ హీరో నటిస్తున్న తాజా సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘హంట్’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా తరువాత సుధీర్ బాబు మరో సినిమాను కూడా లైన్‌లో పెట్టాడు.

అయితే హంట్ మూవీ ఇంకా రిలీజ్ కాకముందే, తన నెక్ట్స్ సినిమాకు సంబంధించి ఓ అదిరిపోయే అప్డేట్‌ను ఇచ్చాడు ఈ యంగ్ హీరో. దర్శకుడు జ్ఞానసాగర ద్వారక తెరకెక్కిస్తున్న ఈ సినిమా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. అంతేగాక ఈ సినిమాలో భక్తికి సంబంధించి కూడా ఓ కీలక అంశం ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ వీడియోను చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేసింది. ఈ సినిమాకు ‘‘హరోం హర – ది రివోల్ట్’’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేయగా.. కుప్పం ప్రాంతంలో 1989లో జరిగిన ఓ యధార్థ ఘటన ఆధారంగా ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందించనున్నట్లు ఈ వీడియో చూస్తే అర్థమవుతోంది.

ఇక బ్యాక్‌గ్రౌండ్‌లో సుధీర్ బాబు చెప్పే డైలాగ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ‘‘ఇంగ సెప్పేదేమీ లేదు.. సేసేదే’’ అంటూ సుధీర్ బాబు చెప్పిన డైలాగ్ ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించింది. ఈ సినిమాలో సుబ్రహ్మణ్యం అనే పాత్రలో సుధీర్ బాబు నటిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఇక చైతన్ భరద్వా్జ్ సంగీతం ఈ సినిమాకు మరో మేజర్ అట్రాక్షన్‌గా నిలవనుంది. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

Pushpa2: పుష్పరాజ్ ఈసారి మాస్ కాదు.. అల్ట్రా క్లాస్!

0

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ మూవీ బాక్సాఫీస్‌ను ఏ విధంగా షేక్ చేసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాను క్లాసిక్ డైరెక్టర్ సుకుమార్ ఊరమాస్ మూవీగా తెరకెక్కించగా, పుష్పరాజ్ అనే మాస్ అవతారంలో బన్నీ లుక్ అందరినీ అబ్బురపరిచింది. ఇలాంటి పాత్రను ఓ స్టార్ హీరో చేయాలంటే చాలా కష్టం. కానీ.. బన్నీ ఈ పాత్రను హ్యాండిల్ చేసిన విధానం సూపర్బ్. ఇక పుష్ప తొలిభాగం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలవడంతో, ఇప్పుడు అందరూ పుష్ప పార్ట్ 2 కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

అయితే ఈ సినిమాను మరింత గ్రాండియర్‌గా తెరకెక్కించేందుకు సుకుమార్ అండ్ టీమ్ ప్లాన్ చేస్తోంది. ఈ సినిమాను పుష్ప పార్ట్ 1 కంటే కూడా మరింత హైప్ క్రియేట్ అయ్యేలా చిత్ర యూనిట్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందట. పుష్ప తొలిభాగంలో ఓ ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే కూలీ నుండి సిండికేట్‌కు ఓనర్‌గా ఎదుగుతాడు పుష్పరాజ్. ఇక రెండో భాగంలో ఈ సిండికేట్‌ను పుష్పరాజ్ ఏకంగా ఇంటర్నేషనల్ స్థాయికి ఎలా తీసుకెళ్లాడనేది మనకు చిత్ర యూనిట్ చూపించబోతుంది.

కాగా, తొలిపార్ట్‌లో బన్నీని ఊరమాస్ అవతారంలో చూపించిన సుకుమార్, రెండో పార్ట్‌లో స్టైలిష్‌గా చూపించబోతున్నాడని తెలుస్తోంది. అప్పుడు కూలీగా కనిపించాడు కాబట్టి, బన్నీని అంత మాస్ లుక్‌లో చూపించామని.. ఇప్పుడు సిండికేట్ ఓనర్‌గా బన్నీ అంతర్జాతీయ స్థాయిలో బిజినెస్ చేసే వ్యక్తిగా కనిపిస్తాడు కాబట్టి, ఆయన లుక్ అల్ట్రా స్టైలిష్‌గా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. మరి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్న ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

Hari Hara Veera Mallu: గుర్రంపై దుసుకొచ్చి యుద్ధం చేస్తోన్న హరిహర వీరమల్లు..?

0

Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తోండగా, పీరియాడికల్ ఎంటర్ టైనర్ సబ్జెక్టుతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో వీరమల్లు అనే ఫిక్షన్ పాత్రలో పవన్ నటిస్తుండగా, ఈ సినిమాలో ఆయన సరికొత్త లుక్ తో కనిపిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్స్‌కు అదిరిపోయే క్రేజ్ లభించింది.

ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన వర్క్‌షాప్‌ను చిత్ర యూనిట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ భారీ స్థాయిలో తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాతో పవన్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్నట్లుగా చిత్ర వర్గాలు చెబుతున్నాయి. అంతేగాక, దర్శకుడు ఈ సినిమాలోని కొన్ని వార్ ఎపిసోడ్స్‌ను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నాడట.

ఈ వార్ సీక్వె్న్స్‌లో పవన్ కల్యాణ్ వీరమల్లుగా గుర్రం స్వారీ చేస్తూ యుద్ధరంగంలో కదం తొక్కే సీన్స్ అదిరిపోయేలా చిత్రీకరిస్తున్నారట. ఇక ఈ యాక్షన్ సీక్వె్న్స్‌లో పవన్ చేసే స్టంట్స్ అభిమానులను అవాక్కయ్యేలా చేస్తాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ సినిమాలో పవన్ కల్యాణ్‌తో పాటు అందాల భామ నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రీ, అర్జున్ రామ్‌పాల్, సోనాల్ చౌహాన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు ఎంఎం.కీరవాణి సంగీతాన్ని అందిస్తుండగా, ఏఎం.రత్నం ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

Thalapathy67: కాస్టింగ్ తోనే భారీ అంచనాలు పెంచేస్తున్న విజయ్ – లోకేష్ సినిమా

0

కోలీవుడ్ సూపర్ స్టార్ దళపతి విజయ్ మరియు ప్రతిభావంతులైన దర్శకుడు లోకేష్ కనగ రాజ్ ల కాంబో ప్రస్తుతం సౌత్ ఇండియన్ సినిమాలో భారీ హైప్‌ని పొందుతున్న అనేక సంచలన కాంబోలలో ఒకటి. ఈ క్రేజీ కాంబినేషన్‌లో, “మాస్టర్” చిత్రం ఇప్పటికే 2020 లో విడుదలైంది. కాగా ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది మరియు విజయ్‌ని అత్యంత స్టైలిష్ అవతార్‌లో చూపించి, విజయ్ మరియు విజయ్ సేతుపతి కాంబినేషన్‌ని చాలా ఎఫెక్టివ్‌గా హ్యాండిల్ చేసినందుకు దర్శకుడు లోకేష్ మంచి ప్రశంసలు అందుకున్నారు.

ఈ చిత్రం తర్వాత, దర్శకుడు లోకేష్.. లోకనాయకుడు కమల్ హాసన్ తో విక్రమ్‌ అనే సినిమా చేసారు. కాగా ఈ చిత్రం కమల్ హాసన్‌కు పునరాగమనం హిట్ అవడమే కాక మొత్తం మీద భారీ బ్లాక్‌బస్టర్ అయింది. అలాగే తమిళనాడులో ఇండస్ట్రీ హిట్ గా కూడా నిలిచింది. విక్రమ్‌ తర్వాత విజయ్‌, లోకేష్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా ఎనౌన్స్‌ కావడంతో దాని పై విజయ్ అభిమానులు భారీ అంచనాలు ఏర్పరచుకున్నారు.

ఈ చిత్రంలో నటీనటుల ఎంపిక భారీ స్థాయిలో జరుగుతోంది. తమిళ ఇండస్ట్రీలో విజయ్ బిగ్గెస్ట్ హీరో, లోకేష్ బిగ్గెస్ట్ డైరెక్టర్ కాబట్టి భారీ రికార్డులు క్రియేట్ చేయడానికి ఈ కాంబోనే సరిపోతుంది. దానికి తోడు సినిమా షూటింగ్ ప్రారంభం కాకముందే భారీ బజ్ క్రియేట్ చేయడంలో సినిమా కాస్టింగ్ అద్భుతమయిన పాత్ర పోషిస్తుంది.

ముంబై బేస్డ్ గ్యాంగ్‌స్టర్ సినిమాగా ఈ సినిమా ఉండబోతోందని అంటున్నారు. ఈ సినిమాలో త్రిష, సంజయ్ దత్, గౌతమ్ మీనన్ నటించడం ఇప్పటికే ఖరారు కాగా, ఇప్పుడు ఈ సినిమాలోని నటీనటుల జాబితాలోకి మరో పేరు చేరింది.

హీరో విశాల్ ఈ చిత్రంలో ఒక కీలక పాత్రను పోషించే అవకాశం ఉంది మరియు నివేదికల ప్రకారం మరో కీలక పాత్ర కోసం మలయాళ నటుడిని ఎంపిక చేయాలని బృందం యోచిస్తున్నట్లు సమాచారం.

ప్రస్తుతం విజయ్ వారిసు సినిమాలో నటిస్తున్నారు. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇటీవలే మహేష్ బాబుతో ‘మహర్షి’వంటి సూపర్‌హిట్‌ అందించిన వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వారిసు స్క్రీన్‌ప్లేను వంశీ పైడిపల్లి, హరి, అహిషోర్ సోలమన్ సంయుక్తంగా రాశారు.

ఈ చిత్రంలో రష్మిక మందన్న కథానాయికగా నటిస్తుండగా.. ఇతర ముఖ్య పాత్రల్లో ప్రభు, శరత్‌కుమార్, షామ్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, యోగి బాబు, జయసుధ మరియు సంగీత క్రిష్ తదితరులు ఉన్నారు. వారిసు చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌ పై టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని సంక్రాంతి 2023 కానుకగా తెలుగు తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు.

Balakrishna: బాలయ్య ఊరమాస్‌కు క్లాస్ టచ్ ఇస్తానంటోన్న డైరెక్టర్!

0

Balakrishna: నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రానికి ‘వీరసింహారెడ్డి’ అనే టైటిల్‌ను మేకర్స్ ఇటీవల అనౌన్స్ చేశారు. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా తెరకెక్కిస్తుండటంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, ఫస్ట్ హంట్ టీజర్ వీడియోలు ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. అయితే తాజాగా మెగా హీరో అల్లు శిరీష్ నటిస్తున్న ‘ఊర్వశివో రాక్షసివో’ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌కు బాలయ్య చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్లు శిరీష్ నటిస్తున్న సినిమా విజయం సాధించాలని బాలయ్య కోరారు. ఈ క్రమంలో యంగ్ డైరెక్టర్ పరశురామ్ కూడా ఈ ఈవెంట్ కు హాజరవగా, ఆయన బాలయ్యతో ఓ సినిమా చేసేందుకు రెడీగా ఉన్నట్లు పేర్కొన్నాడు.

పరశురామ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసిన ‘సర్కారు వారి పాట’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్‌ను రీసెంట్‌గా అందుకోగా, ప్రస్తుతం యంగ్ హీరో అక్కినేని నాగచైతన్యతో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. అయితే బాలయ్య అంటే తనకు చాలా ఇష్టమని.. ఆయనతో ఓ పవర్‌ఫుల్ సినిమాను ఎప్పటికైనా చేసి తీరుతానని పరశురామ్ చెప్పుకొచ్చాడు. దీంతో నందమూరి ఫ్యాన్స్ షాక్‌కు గురవుతున్నారు. బాలయ్యనేమో ఊరమాస్.. పరశురామ్ ఏమో క్లాస్.. మరి ఈ కాంబినేషన్‌లో సినిమా వస్తే, అది ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు ఈ కాంబినేషన్ గురించి టాలీవుడ్‌లో చర్చ జరుగుతుండటం విశేషం.

Kantara: ‘కేజీయఫ్’కు ఎసరు పెట్టిన కాంతార.. ఎక్కడో తెలుసా?

0

Kantara: కన్నడ హీరో రిషబ్ శెట్టి లేటెస్ట్ సెన్సేషన్ ‘కాంతార’ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరిస్తూ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతోంది. ఈ సినిమాను వైవిధ్యమైన కంటెంట్‌తో తెరకెక్కించిన రిషబ్ శెట్టి, అందరిచేత శభాష్ అనిపించుకుంటున్నాడు. కన్నడ ప్రేక్షకులు మాత్రమే కాకుండా, ఈ సినిమా కంటెంట్‌కు ఇతర భాషా ప్రేక్షకులు సైతం సలాం కొడుతున్నారు.

ఈ సినిమాకు కన్నడతో పాటు తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో రికార్డు స్థాయిలో కలెక్షన్లు వస్తున్నాయి. ముఖ్యంగా కాంతార హిందీ వెర్షెన్ కలెక్షన్లు రోజురోజుకూ పెరుగుతూ వెళ్తున్నాయి. ఈ సినిమా ఇప్పటికే అక్కడ రూ.38 కోట్ల మేర వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఈ సినిమా కలెక్షన్ల జోరు మరింత పెరిగే అవకాశం ఉందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కాంతార మరో కన్నడ బ్లాక్‌బస్టర్ మూవీ ‘కేజీయఫ్’ లైఫ్‌టైం రికార్డును తొక్కేయడానికి రెడీగా ఉంది.

రాక్ స్టార్ యశ్ నటించిన కేజీయఫ్-1 బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రూ.44 కోట్ల లైఫ్‌టైం కలెక్షన్లు సాధించి ఔరా అనిపించింది. ఇప్పుడు కేజీయఫ్ రికార్డులను గల్లంతు చేసేందుకు కాంతార రెడీ అవుతోంది. ఈ లెక్కన కాంతార హిందీ బెల్ట్‌లో ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఏదేమైనా కేజీయఫ్ లైఫ్‌టైం రికార్డులకు ఎసరుపెట్టిన కాంతార టోటల్ థియేట్రికల్ రన్‌లో ఎలాంటి వండర్స్ చేస్తుందో చూడాలి.

ఆగిపోయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ సినిమా

0

పవర్ స్టార్ అభిమానులకు పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఈ కాంబినేషన్‌లో వచ్చిన గబ్బర్ సింగ్(2012) సినిమా భారీ బ్లాక్ బస్టర్ కావడంతో పాటు పవన్ కళ్యాణ్ అభిమానులకు ఒక పండగ లాంటి సినిమాగా నిలిచింది. పవన్ కెరీర్ లో సరైన హిట్స్ లేని సమయంలో వచ్చిన ఈ సినిమా గట్టి కమ్ బ్యాక్ ఇచ్చింది.

అప్పటి నుండి, పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పటినుండో పవన్ కళ్యాణ్- హరీష్ కాంబోలో మళ్ళీ ఒక సినిమా రావాలని కోరుకుంటున్నారు. వారికి ఎంతో ఆనందాన్ని ఇస్తూ పవన్ కళ్యాణ్ మరియు హరీష్ శంకర్ ల బ్లాక్ బస్టర్ కాంబినేషన్ రిపీట్ చేయబోతున్నట్లు, సెప్టెంబర్ 2021లో ఒక చిత్రం ప్రకటించబడింది.

కాగా ఈ చిత్రానికి భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ కూడా ప్రకటించారు. ఈ సినిమా గబ్బర్ సింగ్ కంటే భారీ స్థాయిలో ఉంటుందని దర్శకుడు హరీష్ శంకర్ చాలా సందర్భాలలో చెప్పి అభిమానుల్లో అంచనాలను పెంచేశారు. ఈ సారి కేవలం వినోదం మాత్రమే కాదు అనే క్యాప్షన్‌ని ఈ చిత్రానికి పెట్టారు.

ఇక సినిమా సెట్స్ మీదకి వెళ్ళడం ఆలస్యమవుతున్నప్పటికీ పవన్ కళ్యాణ్ అభిమానులను హరీష్ ఉత్సాహపరుస్తూనే ఉన్నారు. ట్విట్టర్‌లో అవకాశం దొరికినప్పుడల్లా సినిమా డైలాగులు మరియు సన్నివేశాలకు సంబంధించి పలు ట్వీట్లు కూడా చేశారు.

హరీష్ శంకర్ తన దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ను తన మునుపటి స్టైల్ మరియు స్వాగ్ తో వెండి తెర పై చూపిస్తానని ప్రతిజ్ఞ చేయడంతో సినిమా పై పవన్ అభిమానుల అంచనాలు కూడా పెరిగాయి.

ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తారని చెప్పబడింది. మరియు ప్రధాన విలన్ పాత్ర కోసం ప్రముఖ బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠిని కూడా తీసుకున్నారని వార్తలు వచ్చాయి. గబ్బర్ సింగ్ కోసం ఎనర్జిటిక్ ఆల్బమ్ మరియు అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన దేవి శ్రీ ప్రసాద్ భవదీయుడు భగత్ సింగ్ కోసం కూడా మ్యాజిక్ రిపీట్ చేయబోతున్నారని పవన్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూడటం మొదలు పెట్టారు.

అయితే పాపం హరీష్ శంకర్ ఈ ప్రాజెక్ట్ కోసం చాలా కాలం వెయిట్ చేసినా.. ఆయన ప్రయత్నాలన్నీ వృధా అయినట్లే కనిపిస్తోంది. తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం భవదీయుడు భగత్ సింగ్ సినిమా ఆగిపోయినట్లేనని అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలకు ధృవీకరించినట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు ఏ సినిమానీ కొత్తగా చేసే ఉద్దేశంలో లేరని తెలుస్తోంది.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు అనే ఒకే ఒక్క సినిమా ఉంది. అయితే ఈ సినిమా కూడా షూటింగ్ నిరంతర వాయిదాల మధ్య అస్తవ్యస్తంగా జరుగుతోంది.

Power star Pawan Kalyan – Harish Shankar movie is shelved

0

Pawan Kalyan and Director Harish Shankar combination is a very loved one for the power star fans. Because the movie Gabbar Singh(2012) which came in this combination was a huge blockbuster, it was like a feast for the fans of Pawan Kalyan. The movie came when Pawan was not among the hits and gave a comeback for him.

Since then, Pawan Kalyan fans have always wanted the Combo of Bhavadeeyudu Bhagat singh . Kalyan and Harish Shankar to repeat, much to their happiness a film was announced in their favorite combination in September 2021.

The title of the movie was also announced as Bhavadeeyudu Bhagat Singh. The director Harish Shankar had said on lots of occasions that this movie will be bigger than Gabbar Singh and raised the expectations of the fans. The caption for the movie was this time it’s not just entertainment.

Though the movie was getting delayed Harish continued to cheer up Pawan Kalyan fans. On Twitter, he made many Viral tweets regarding the movie’s dialogues. The expectations of fans were increased as Harish Shankar vowed to bring back Pawan Kalyan with his earlier style and swag.

Pooja Hegde was said to be the heroine of the film, and famous Bollywood actor Pankaj Tripathi was also roped in for the main villain role. Devi Sri Prasad who gave an energetic album and thumping background score for Gabbar Singh was about to repeat the magic for Bhavadeeyudu Bhagat Singh too.

But sadly, though Harish Shankar has waited for a long time and spent a lot of time on this project, it looks like all his efforts have been wasted. Now the news is movie is shelved and it is reported that Pawan Kalyan has confirmed this to the makers. Looks like Pawan Kalyan does not want to sign any project before the elections.

Currently, Pawan Kalyan is doing only one movie, Harihara Veera Mallu in Krish’s direction. This movie’s shooting is also getting delayed now and then.

Kantara Is Definitely A Bigger Success Than Pushpa In North Belts

0

Rishab Shetty’s Kantara has been doing some sensational business in the Hindi markets and is showing no signs of stopping. The movie is trending better than some of the mainstream Bollywood star heroes’ new releases like Akshay Kumar’s Ram Setu and Ajay Devgn’s Thank God.

Considering the release conditions of Kantara and Pushpa: The Rise, it is safe to say that Kantara is definitely the bigger hit. At the time of Pushpa’s release, there was hardly any competition in the Hindi markets and there was no major Hindi film for 45-50 days. All the planned releases were postponed due to COVID and Pushpa benefited from being the only release in theatres. As a result, Pushpa posted incredible numbers in the North belt. After adding some hyped up numbers, the film finally crossed 100 crores in nett collections.

On the other hand, Kantara is a very small film that had no promotions in Hindi. There were no original plans of releasing it in Hindi as well. It was dubbed and released in Hindi due to popular demand. Despite the release of two star hero films, the film has collected 43 crores in nett collections so far. And it is on track to collect 75+ crores in its full run or even 100 crores. Considering the situations, Kantara is a bigger success than Pushpa in the Hindi belts.