Home Blog Page 1830

Orange – A Disaster at the Box office in initial release – Now Creating wonders at the box office in re-release

0

Mega Power Star Ram Charan’s Orange film was a disaster at the box office in its initial release in 2010. So, obviously, when the news of the film being planned for re-release on the occasion of his birthday were out, doubts raised about why they were releasing a failure movie.

But the film is really creating a sensation at the box office in its second release. Everyone thought re releasing a disaster film was a bad idea, but the film orange has surprised everyone by collecting good numbers. No film has shown this much of consistency in the re-release as orange has registered good bookings on the 3rd day as well.

https://twitter.com/TrackTwood/status/1640342148397817857?t=pe-cHSPEFUwLnngG9OubDw&s=19

The film has super strong advances for tomorrow as well. Especially the film is performing extremely well in Big Centers and Charan fans and the trade circles are expecting it to continue the same trend until Thursday.

Orange is a love story between a young man who does not believe in the idea of ‘lifetime love’ and a woman who is a rampant romantic, and how they deal with their clashing ideologies.

Directed by Bommarillu Bhaskar, the movie was released in 2010 and was declared one of the biggest box office failures. However, over the years, the film garnered a cult following, with social media users going frenzy about the film to date. It should be noted that the collections of the movie will be sent to the Janasena Party Fund Drive.

Game Changer: తెలుగులో పోస్టర్‌ని విడుదల చేయనందుకు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ టీమ్‌ వల్ల నిరాశ చెందిన తెలుగు ప్రేక్షకులు

0

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన తదుపరి చిత్రం యొక్క నిర్మాతలు ఈరోజు ఉదయం తమ సినిమాకు టైటిల్ ప్రకటించారు. గేమ్ ఛేంజర్ అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి భారతీయ చిత్రసీమలో అతిపెద్ద దర్శకుల్లో ఒకరైన శంకర్ షణ్ముగం దర్శకత్వం వహిస్తున్నారు.

టైటిల్ మరియు దాని గ్లింప్స్ మిశ్రమ స్పందనను అందుకున్నప్పటికీ, రామ్ చరణ్ అభిమానులు తమ అభిమాన హీరో చిత్రం నుండి ఒక కొత్త అప్డేట్ పొందడంతో సంతోషించారు. కాగా ఈరోజు సాయంత్రం, గేమ్ ఛేంజర్ ఫస్ట్ లుక్ పోస్టర్‌లను నిర్మాతలు రివీల్ చేశారు. అయితే ఈ ప్రకటన చిన్న వివాదానికి దారి తీసింది.

https://twitter.com/SVC_official/status/1640286585148293120?t=OXhmYM_RTpK_nsuvd6ihBg&s=19

తెలుగు భాషలో పోస్టర్‌ను విడుదల చేయనందుకు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ టీమ్ పట్ల తెలుగు ప్రేక్షకులు ఏమాత్రం సంతోషంగా లేరు. తమిళ పోస్టర్‌లో రామ్ చరణ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తమిళ భాషలో ఉండగా, తెలుగు పోస్టర్ లో మాత్రం ఇంగ్లీష్ లోనే ఉండటం తెలుగు ప్రేక్షకులకు తీవ్ర నిరాశను గురి చేసింది.

ఇక ఈ వివాదం పక్కనపెడితే పోస్టర్ లో రామ్ చరణ్ బృందం తన అద్భుతమైన మేక్ఓవర్‌తో అందరి మనస్సును కదిలించేలా చేసి ఆశ్చర్యపరిచారు. పోస్టర్‌లో చరణ్ ఇంటెన్స్ లుక్ ఆయన అభిమానులను చాలా సంతోషపరిచింది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయనున్నట్టు నిర్మాతలు చెప్పకనే చెప్పారు.

దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్‌తో పాటు శ్రీకాంత్, అంజలి, ఎస్ జే సూర్య, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం ఎస్ థమన్, సినిమాటోగ్రఫీ: తిరునావుక్కరసు. గతంలో ‘వినయ విధేయ రామ’ (2019)లో కలిసి పని చేసిన తర్వాత రామ్ చరణ్ మరియు కియారా అద్వానీల మధ్య ‘గేమ్ ఛేంజర్’ రెండవ సినిమా కావడం విశేషం.

SSMB28: మహేష్ – త్రివిక్రమ్ సినిమా నుండి లీక్ అయి వైరల్ అయిన వీడియో – ఆకట్టుకున్న మహేష్ బాబు యొక్క స్వాగ్

0

మహేష్ బాబు 12 సంవత్సరాల విరామం తర్వాత దరగకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి వారి తాజా ప్రాజెక్ట్ SSMB28 కోసం పని చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్ మరియు ఫస్ట్ లుక్ ని మహేష్ మరియు నిర్మాతల సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా షేర్ చేసారు. ఈ చిత్రం జనవరి 13, 2024న విడుదల కానుంది మరియు ఫస్ట్-లుక్ పోస్టర్‌లో బాబు లుక్ అభిమానులని విపరీతంగా ఆకట్టుకుంది.

మహేష్ అభిమానులు తమ హీరో లుక్‌తో థ్రిల్ అయ్యారు. కాగా SSMB28 నుండి లీకైన ఒక వీడియో వారి ఆనందాన్ని రెట్టింపు చేసింది. ఈ రోజు ఉదయం సినిమా నుంచి లీక్ అయిన ఒక చిన్న వీడియో వైరల్ అయింది. మహేష్ కారులో వచ్చి, అందులోంచి దిగి సిగరేట్ తాగుతూ మాంచి యాటిట్యూడ్‌తో నడవటం మనం వీడియోలో చూడవచ్చు. ఇక వీడియో నేపథ్యం చూస్తే, ఇది ఒక వార్నింగ్ సీన్ అని మనం ఊహించవచ్చు.

ఈ చిత్రం యొక్క నిర్మాణ సంస్థ అయిన హారిక అండ్ హాసిని క్రియేషన్స్, SSMB28 యొక్క ప్రీ-ప్రొడక్షన్ ప్రారంభమైందని, ఆగస్టు 2022లో షూటింగ్ ప్రారంభమవుతుందని పేర్కొంటూ, గత సంవత్సరం ట్విట్టర్‌లో ప్రత్యేక ప్రకటన వీడియోను షేర్ చేసింది.

మహేష్ మరియు త్రివిక్రమ్ గతంలో బ్లాక్ బస్టర్ హిట్ అతడు సినిమాకు కలిసి పనిచేశారు మరియు వారి యొక్క మరొక చిత్రం ఖలేజా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది, అయితే ఈ చిత్రంలో మహేష్ నటన మరియు లుక్స్ అభిమానులు మరియు ఇతర తటస్థ ప్రేక్షకులకు నచ్చాయి.

SSMB28 సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మహేష్ – త్రివిక్రమ్‌ల కలయికను సూచిస్తుంది మరియు ఇది భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతుంది. ఈ చిత్రాన్ని ఎస్ రాధా కృష్ణన్ నిర్మిస్తున్నారు. మరియు పూజా హెగ్డే ప్రధాన హీరోయిన్ పాత్రలో నటిస్తున్నారు, వారి 2019 బ్లాక్ బస్టర్ హిట్ మహర్షి తర్వాత మహేష్‌తో ఆమె కలిసి నటించడం రెండవసారి కావడం విశేషం. కాగా యువ నటి శ్రీ లీల మరో హీరోయిన్ గా కనిపించనున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

Kabzaa: ఓటీటీలో వస్తున్న కన్నడ పాన్ ఇండియా చిత్రం కబ్జా

0

ఉపేంద్ర, కిచ్చా సుదీప్ మరియు శ్రియ శరణ్ నటించిన కన్నడ సినిమా కబ్జా మార్చి 17, 2023న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం ఇప్పటికీ సినిమా థియేటర్లలో అందుబాటులో ఉంది. అయితే మార్చిలో, అమెజాన్ ప్రైమ్ వీడియో ప్లాట్ ఫారం కబ్జా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను పొందినట్లు నిర్ధారించబడింది. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందని తెలుస్తోంది.

ప్రముఖ స్ట్రీమింగ్ సర్వీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో శాండల్‌వుడ్ కబ్జా చిత్రాన్ని ఓటీటీలో ప్రసారం చేయనుంది. ఈ చిత్రం ప్రైమ్ లో విడుదలయ్యే తేదీ ఏప్రిల్ 14, 2023 అని నివేదికలు సూచిస్తున్నాయి. అయినప్పటికీ, ఈ విషయానికి సంబంధించి అధికారిక ధృవీకరణ ఇంకా రావాల్సి ఉంది.

కబ్జా సినిమా గొప్పగా ప్రచారం చేయబడింది, అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ప్రేక్షకులు సినిమాలో ఉన్న కంటెంట్‌తో చాలా నిరుత్సాహానికి గురయ్యారు, ఎందుకంటే కనీస స్థాయిలో కూడా లేకుండా ప్రశాంత్ నీల్ యొక్క కేజీఫ్ సిరీస్‌కి అనుకరణగా ఉందని విమర్శలు సంపాదించింది.

ఆర్.చంద్రు దర్శకత్వం వహించిన కబ్జా సినిమాని అలంకార్ పాండియన్, ఆనంద్ పండిట్ మరియు ఆర్.చంద్రు నిర్మించారు. ఈ చిత్రంలో ఉపేంద్ర, శివ రాజ్‌కుమార్, కిచ్చా సుదీప్, శ్రియా శరణ్, దేవ్ గిల్, కబీర్ దుహన్ సింగ్, సుధ, నవాబ్ షా, కోట శ్రీనివాసరావు, సునీల్ పురాణిక్, మురళీ శర్మ తదితరులు నటించారు.

శ్రీ సిద్ధేశ్వర ఎంటర్‌ప్రైజెస్, ఆనంద్ పండిట్ మోషన్ పిక్చర్స్, ఇన్వెనియో ఆరిజిన్ బ్యానర్‌ల పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రాన్ని కిచ్చా సినిమాస్ (కన్నడ), ఆనంద్ పండిట్ మోషన్ పిక్చర్స్ (హిందీ), లైకా ప్రొడక్షన్స్ (తమిళం), ఇ4 ఎంటర్‌టైన్‌మెంట్ (మలయాళం), రుచిరా ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎన్ సినిమాస్ (తెలుగు) వివిధ భాషల్లో పంపిణీ చేశాయి.

The Telugu audience disappointed with Ram Charan’s Game Changer team for not releasing poster in Telugu

0

To celebrate the birthday of the Mega Power Star Ram Charan, the producers of his next film announced the title of the film this morning. Titled Game Changer, the big budget film is directed by Shankar Shanmugam, one of the biggest directors in the Indian Cinema.

Though the title and its glimpse received a mixed response, the fans of Ram Charan felt happy as they got an update from their favorite hero’s film. Now in the evening, Game Changer’s first look posters were revealed by the makers. However, this announcement led to a small controversy.

https://twitter.com/SVC_official/status/1640286585148293120?t=VUsKJJk_LkBjUtgoGhjGeg&s=19

The Telugu audience were not at all happy with Ram Charan’s Game Changer team for not releasing the poster in Telugu Language. The Tamil poster had Tamil language in it, but for Telugu, the makers kept it in English. This came as a disappointment for the Telugu audience.

Meanwhile, Charan looked mind-boggling and surprised with his makeover in the intense poster published by the team. His rugged look on the poster made his fans quite happy. The makers also implied that they will release the film in Telugu and Tamil.

Along with Ram Charan, Srikanth, Anjali, SJ Suryah, Naveen Chandra and others will appear in significant roles in this film Produced by Dil Raju. The film has music by Thaman S and cinematography by Thirunavukarasu. ‘Game Changer’ marks the second collaboration between Ram Charan and Advani, who previously worked in ‘Vinaya Vidheya Rama’ (2019).

A glimpse of Mahesh Babu’s Swag from SSMB28 leaked and went viral

0

We know that Mahesh Babu is collaborating again with filmmaker Trivikram Srinivas after a 12-year break to work on their latest project, SSMB28. The release date and first look of the movie were shared by Mahesh and the producers’ social media account. The film is scheduled for January 13, 2024 release, and the first-look poster shows Babu in an intense pose, sporting goggles.

Mahesh fans were thrilled with their hero’s look, and a leaked video from SSMB28 has made their happiness double. This morning a small video was leaked from the film where Mahesh comes in a car, gets out of it and walks with a Kick-Ass attitude, smoking a cigar. By going the video, we can assume that it is a warning scene. Mahesh fans liked his Swag in the leaked video.

Haarika and Hassine Creations, the production company behind the movie, had shared a special announcement video on Twitter last year, stating that the pre-production of SSMB28 had begun, and shooting would start in August 2022.

Mahesh and Trivikram had previously worked together on the blockbuster hit Athadu and another film of them Khaleja was a disaster at the Box Office, , but Mahesh’s performance and looks in the film were liked by fans and a section of other neutral audience.

SSMB28 marks the reunion of Mahesh – Trivikram after a long wait, and it is expected to be a big-budgeted movie. The film is produced by S Radha Krishnan and stars Pooja Hegde in the female lead role, marking her second collaboration with Mahesh after their 2019 blockbuster hit, Maharshi. Sreeleela will be seen in another heroine role.

Kabzaa The Kannada big pan India film is coming on OTT

0

Kabzaa, featuring Upendra, Kiccha Sudeepa and Shriya Saran, was released in theaters March 17, 2023. The film is still available in cinemas. Earlier in March, Amazon Prime Video was confirmed as having gained Kabzaa’s digital streaming rights. According to reports, the release date of the OTT movie has been fixed.

The popular streaming service Amazon Prime Video will stream the film Sandalwood Kabzaa on OTT. Reports indicate that the probable release date for the movie is April 14, 2023. Nevertheless, official confirmation is awaited regarding the same.

Kabzaa was publicized greatly, but the film became a colossal disaster at the box office. The audience was very disappointed with the film’s content as it was below par, and it looked like a cheap imitation of the KGF Series.

Directed by R. Chandru, Kabzaa was produced by Alankar Pandian, Anand Pandit, and R. Chandru. The film comprises a huge starcast with Upendra, Shiva Rajkumar, Kiccha Sudeepa, Shriya Saran, Dev Gill, Kabir Duhan Singh, Sudha, Nawab Shah, Kota Srinivasa Rao, Suneel Puranik, Murali Sharma, and others in it.

It was made under the banners of Sri Siddheshwara Enterprises, Anand Pandit Motion Pictures, and Invenio Origin. The film was distributed by Kiccha Cinemas (Kannada), Anand Pandit Motion Pictures (Hindi), Lyca Productions (Tamil), E4 Entertainment (Malayalam), and Ruchira Entertainments N Cinemas (Telugu).

Bad title and Poor BGM spoil the title glimpse of RC15 – Game Changer

0

Today is indeed a special day for Ram Charan fans. The RRR star turns 38 today. To mark the occasion, the makers of his upcoming pan-India film RC15 have announced the official title of the movie. On his social media account, filmmaker Shankar Shanmugam announced the official title of the film, “Game Changer”. The director also revealed a special first glimpse of the film. However, the response to the title and glimpse is not that encouraging.

Shankar is undoubtedly one of the biggest directors in Indian cinema, and he always puts huge money on the promotional content of his films to raise the expectations. For RC15, Shankar had done an excellent job with the announcement poster, but he could not impress everyone today the title glimpse.

The fans of Ram Charan and other netizens say that the glimpse of Game Changer does neither have the stylish touch nor it gives a powerful impact. BGM can be as another drawback for the glimpse. The netizens wondered that how come Shankar has okayed this for title glimpse, who being a person, always thrives on perfection. The fans of Ram Charan and everyone had felt that the rumored CEO Title would have been better for the film.

Game Changer is touted to be an action drama film based on current-day politics. Besides Ram Charan, this film features Kiara Advani, SJ Suryah, Jayaram, Anjali and Srikanth in other crucial roles. The film will be out in 3 languages, including Telugu, Tamil, and Hindi this year.

Ram Charan had tasted a great success with his film RRR at the 2023 Oscars. The film’s song Naatu Naatu created history for India as it won the country’s first-ever Best Original Song Oscar at the 95th Academy Awards.

Big Clash: 2024 సంక్రాంతికి నాలుగు సినిమాల మధ్య పోటీ

0

తెలుగు సినీ ప్రేక్షకులకు సంక్రాంతి 2023 ఒక అత్యద్భుతమైన పోటీగా భావించి ఉంటే, 2024 సంక్రాంతికి మరింత భారీ పోటీని చూడబోతున్నారు. ఈసారి మొత్తం ప్రేక్షకులకు సమానంగా, ఉత్సాహంగా మరియు భారీ విందుగా ఈ పోటీ ఉండబోతుందు. ఈ సంవత్సరం సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద విజయ్ మరియు అజిత్‌లతో పాటు చిరు మరియు బాలయ్య మధ్య అద్భుతమైన ఘర్షణను మనం చూశాము. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, వారిసు, మరియు తునీవు అన్నీ సినీ అభిమానులకు విపరీతమైన ఆనందాన్ని ఇచ్చాయి.

ఇక సంక్రాంతి 2024 సీజన్ కి వస్తే టాలీవుడ్ మరియు కోలీవుడ్ భారీ సినిమాల మధ్య ఉత్సాహకరమైన పోటీ ఉండబోతోంది. ప్రస్తుతానికి, సూపర్ స్టార్ మహేష్ బాబు యొక్క SSMB 28తో పాటు కమల్ హాసన్ యొక్క పాన్-ఇండియా ప్రాజెక్ట్ ఇండియన్ 2 సంక్రాంతికి విడుదల కానున్నట్లు ప్రకటించబడింది. దీనితో పాటు, వెంకటేష్ నుంచి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సైంధవ్ ప్రాజెక్ట్ తో పాటు.. ప్రసన్న కుమార్‌తో మరియు నాగార్జునల ప్రాజెక్ట్ కూడా సంక్రాంతికి సిద్ధం చేయబడింది.

ప్రభాస్ ప్రాజెక్ట్ కే కూడా 2024 సంక్రాంతి తేదీని ప్రకటించింది. అయితే ఈ సినిమా నిజంగా పండగకి వస్తుందా లేదా అనే దాని పై ఇంకా స్పష్టత లేదు మరియు వాయిదా పడే అవకాశాలు ఎక్కువ అని చెప్పవచ్చు. అదే విధంగా, RC 15 కూడా సంక్రాంతికి విడుదలవుతుందని గతంలో నివేదికలు వచ్చాయి, అయితే శంకర్ యొక్క ఇతర చిత్రం భారతీయుడ 2 లైన్‌లో ఉండటంతో, రామ్ చరణ్ ప్రాజెక్ట్ వేసవికి మారవలసి ఉంటుంది.

ఇక రాబోయే రోజుల్లో, సంక్రాంతి పండుగ సీజన్‌ను లక్ష్యంగా చేసుకుని మరిన్ని సినిమాల ప్రకటనలు మనం చూడబోతున్నాం. మరి ఏయే సినిమాలు నిజంగా ఆ సీజన్లో విడుదల అవుతాయో, ఏ సినిమాలు గట్టి పోటీని తట్టుకుని నిలబడతాయో వేచి చూడాలి.

Dasara: నాని దసరాకి ఎర్లీ మార్నింగ్ షోలు ఖరారు

0

ట్రాక్ టాలీవుడ్ ముందుగానే నివేదించినట్లుగా, నాని యొక్క తాజా పాన్-ఇండియా ప్రాజెక్ట్ దసరా సినిమా కోసం ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ షోలు నిర్ధారించబడ్డాయి. తొలిరోజు బాక్సాఫీస్ వద్ద ఊపందుకోవడానికి ఓపెనింగ్ టాక్‌ పై భారీగా నమ్మకం పెట్టుకున్న ఈ చిత్రానికి ఇది ఒక మంచి అవకాశంగా భావించవచ్చు. ఇక ఈ చిత్ర నిర్మాతలు మరియు నాని సినిమా సబ్జెక్ట్, వచ్చిన అవుట్‌పుట్‌పై చాలా నమ్మకంగా ఉన్నారు కాబట్టి ఎక్కువ షోలు నిర్వహించడం వారికి ఖచ్చితంగా ఉపయోగ పడుతుందనే చెప్పవచ్చు.

కాగా దసరా సినిమాకి అన్ని ప్రధాన ప్రాంతాలలో మొదటి రోజు 5 షోలను ప్రదర్శించడానికి చాలా కేంద్రాలు ఖరారు చేయబడ్డాయి. అలాగే మార్చి 29వ తేదీన ఎంపిక చేసిన స్క్రీన్‌లలో అర్ధరాత్రి ప్రీమియర్‌లను కూడా ప్రదర్శించడానికి మరియు ఆ తరువాతి మార్చి 30వ తారీఖున ఉదయం 5 గంటల నుండి పెద్ద హీరోల సినిమాల మల్లె ఎర్లీ మార్నింగ్ షోలను ఏర్పాటు చేసే ప్లాన్‌లో చిత్ర బృందం ఉంది.

ప్రస్తుతం నాని, కీర్తి సురేష్, శ్రీకాంత్ ఓదెలతోపాటు మిగతా నటీనటులు ఈ చిత్రానికి బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్స్‌లో పాల్గొంటూ బిజీగా ఉన్నారు. ఈ సినిమాని గరిష్ట సంఖ్యలో ప్రేక్షకులకు చేరేలా చూసేందుకు చిత్ర బృందం తమ సర్వ శక్తులూ ధారబోస్తుంది.

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన దసరా చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా, సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీని అందించారు. ఈ చిత్రం యొక్క ప్రచార కంటెంట్, ముఖ్యంగా పోస్టర్లు అన్ని వర్గాల నుండి గొప్ప ప్రశంసలను అందుకున్నాయి మరియు ఇప్పుడు అందరి కళ్ళు ఈ సినిమా విడుదల తేదీ పైనే ఉన్నాయి.

ఈ చిత్రంలో నాని, కీర్తి సురేష్, ధీక్షిత్ శెట్టి, సముద్రఖని, జరీనా వాహబ్, సాయి కుమార్ మరియు రాజశేఖర్ అనింగి కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని మార్చి 30న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో థియేటర్లలో విడుదల చేయనున్నారు.