Home Blog Page 1822

Balakrishna’s NBK108 team announces the release date officially

0

Nandamuri Balakrishna is working on NBK 108, one of this year’s most anticipated Telugu movies. The film has created a lot of buzz as it is said to be present Balayya in a new avatar, and it also marks his first collaboration with director Anil Ravipudi. Here is some big news for the fans of Balakrishna and the audience from the film unit.

NBK 108 will be released in theaters later this year during Dussehra. This will be Balakrishna’s first release after Veera Simha Reddy this year. The producers on Friday, March 31, have revealed that the biggie will open in theaters this Dussehra. The film’s official title and exact release date will be announced soon.

https://twitter.com/Shine_Screens/status/1641708331084713988?t=soGxHWmgjk9aB3Ta4x_6-Q&s=19

Anil Ravipudi emerged as a star director when he directed Superstar Mahesh Babu in Sarileru Neekevvaru (2020), which did well at the box office despite facing competition from Allu Arjun’s Ala Vaikunthapurramuloo. He continued to deliver one more successful film with F3, a sequel to his surprise blockbuster F2. Based on his story-telling style, NBK we can expect 108 to be an entertainer.

The film will also feature mass elements, the trademark of a Balakrishna’s film. Earlier, Anil Ravipudi said that he considers the chance of getting to direct a hero like Balayya to be a big responsibility. NBK 108 stars Kajal Aggarwal opposite Balakrishna and Sreeleela is supposed to be seen as his daughter.

Hanuman: విడుదల తేదీ వాయిదా వేసే యోచనలో హనుమాన్ యూనిట్?

0

అ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో యువ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా హనుమాన్, టాలీవుడ్ తొలి ‘సూపర్ మ్యాన్’ సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం ఈ సంవత్సరంలో చాలా మంది ప్రేక్షకులు ఎదురుచూస్తోన్న సినిమా. ఒక సామాన్యుడు ‘హనుమంతుడు’ యొక్క అద్భుత శక్తికి ఎలా సంపాదించాడు అనేది ఈ సినిమా కథ.

కాగా ఇటీవల శ్రీ రామ నవమి సందర్భంగా, చిత్ర నిర్మాతలు ప్రత్యేక పండగ పోస్టర్‌ను విడుదల చేశారు. అలాగే హనుమాన్ చాలీసా యొక్క సూపర్ పవర్‌ఫుల్ రెండిషన్‌ను హనుమాన్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 6న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

టీజర్‌తో భారీ బజ్‌ను సృష్టించిన హనుమాన్ చిత్రం చాలా అంచనాలను కలిగి ఉంది మరియు మే 12న అంతర్జాతీయ మార్కెట్‌లలో కూడా విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేశారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా అనుకున్న తేదీకి రాకుండా వాయిదా పడుతుందని అంటున్నారు.

వీఎఫ్‌ఎక్స్‌లో ఇంకా అవ్వాల్సిన పనులు ఉండటమే ఈ వాయిదాకు కారణమని చెబుతున్నారు. దేవుడు మరియు సూపర్ పవర్స్ బ్యాక్‌డ్రాప్‌తో ఈ సినిమా ఉంటుంది కాబట్టి సినిమాలో వీఎఫ్‌ఎక్స్‌కి చాలా ప్రాముఖ్యత ఉంటుందని స్పష్టంగా తెలుస్తోంది.

ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌ పై కె. నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తున్నారు. వరలక్ష్మి శరత్‌కుమార్, వినయ్ రాయ్, రాజ్ దీపక్ శెట్టి, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. గౌర హరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ ఈ చిత్రానికి సంయుక్తంగా సంగీతం అందిస్తున్నారు.

Tier-1 Heroes: ఒక్క ఓపెనింగ్ డే రికార్డ్ సినిమాతో ఏ హీరో కూడా టైర్ 1లోకి ప్రవేశించలేడు

0

నాని యొక్క దసరా నిన్ననే విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనాత్మక స్థాయిలో ఓపెనింగ్ ను పొందింది మరియు తన కెరీర్-బెస్ట్ ఓపెనింగ్ డే రికార్డ్‌ను కూడా అందించింది. ఈ సినిమా ఓపెనింగ్ డే కలెక్షన్లు టైర్ 1 హీరోలతో సమానంగా ఉన్నాయి మరియు 2023లో మెగాస్టార్ చిరంజీవి యొక్క వాల్తేరు వీరయ్య మరియు బాలకృష్ణ వీరసింహా రెడ్డి చిత్రాలను అధిగమించి బెస్ట్ ఓపెనింగ్ డే కలెక్షన్‌లను నమోదు చేసింది.

అయితే మొదటి రోజు దసరా నమోదు చేసిన భారీ కలెక్షన్లను చూసి ఇప్పుడు నాని టైర్ 1 హీరోల లిస్ట్ లో భాగమని చాలా మంది చెప్పుకోవడం మొదలుపెట్టారు. నాచురల్ స్టార్‌ నానికి టైర్ 1లో భాగమయ్యే అన్ని అర్హతలు ఉన్నప్పటికీ, తనని ఇప్పుడే టాప్‌మోస్ట్‌లో లీగ్ లో చేర్చడం చాలా తొందరపాటు నిర్ణయం అనిపించుకుంటుంది.

ఒక సినిమాతో కేవలం ఓపెనింగ్ డే రికార్డ్ సాధించినంత మాత్రమే టైర్ వన్ క్వాలిఫికేషన్‌గా పరిగణించరాదు. ఇంతకుముందు కూడా, టైర్ 1 నంబర్‌ల స్థాయిలో ఓపెనింగ్ తెచ్చుకున్న పరిస్థితిని నాని MCAతో చూశాము మరియు తరువాత ఆయన దసరా వరకు తన సినిమా ఓపెనింగ్ రికార్డ్‌ను కొట్టడానికి కష్టపడ్డారు. వైష్ణవ్ తేజ్ కూడా ఉప్పెనతో భారీ విజయాన్ని అందుకున్నారు కానీ ఆయన తదుపరి చిత్రాలు బ్రేక్‌ఈవెన్‌ను సంగతి పక్కనపెడితే మంచి ఓపెనింగ్స్ కూడా సాధించలేకపోయాయి.

అలానే అఖిల్ తన తొలి సినిమాతో టాప్ హీరోల స్థాయిలో ఓపెనింగ్స్ తో సరిపెట్టుకుని ఆ తర్వాత మంచి ఓపెనింగ్స్ రాబట్టుకోలేకపోయారు. మజిలీ మరియు లవ్ స్టోరీతో నాగ చైతన్యకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి కానీ ఆయన తదుపరి చిత్రం థాంక్స్ మొదటి రోజే దారుణంగా పరాజయం పాలయ్యింది. విజయ్ దేవరకొండ, రామ్, నితిన్ మరియు అనేక ఇతర టైర్ 2 హీరోల విషయంలో కూడా ఇదే పరిస్థితి అని చెప్పుకోవచ్చు.

ఒక చిత్రంతో భారీ ఓపెనింగ్ సాధించగానే ఎవరూ టైర్ 1లోకి ప్రవేశించలేరు మరియు వారు తదుపరి చిత్రాలకు కూడా నిలకడను కొనసాగించాలి మరియు వారి ప్రారంభ రికార్డులను వారే అధిగమించాలి. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ మరియు ప్రభాస్ వంటి టైర్ 1 హీరోల స్టార్‌డమ్ మరియు బ్రాండ్.. వారి సినిమాల బాక్సాఫీస్ పనితీరు ఎలా ఉన్నప్పటికీ ప్రతి చిత్రంతో పెరిగింది. వారి సినిమాల చుట్టూ ఉన్న సందడి మరియు సినిమా హక్కుల కోసం క్రేజ్ సంవత్సరాల బ్రాండ్ వృద్ధి ఫలితంగానే అలా ఉండింది మరి నాని లేదా మరే ఇతర హీరో అయినా దానిని సాధించడానికి స్థిరమైన ఓపెనింగ్స్ మరియు నిలకడగా హిట్‌లు కావాలి.

కానీ, ప్రస్తుతానికి, నాని ఈ స్థాయిలో ఓపెనింగ్స్ నిలకడగా సాధిస్తే రాబోయే రోజుల్లో టైర్ 1 లోకి అడుగుపెట్టగలరనే బలమైన వాదన ఉంది.

Balagam: గ్లోబల్ వేదిక పై 2 పెద్ద అవార్డులను గెలుచుకున్న బలగం

0

వేణు యెల్దండి యొక్క బలగం అన్ని వేదికల పైనా ప్రకాశిస్తుంది. థియేట‌ర్లలో అద్భుతమైన విజయం సాధించిన ఈ సినిమా విడుద‌లైన నెల రోజుల‌ తర్వాత కూడా మంచి వ‌సూళ్లు రాబ‌డుతోంది. ఇక ఓటీటీలో అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ చిత్రానికి మరింత అద్భుతమైన స్పందన రావడం మొదలైంది.

ఆ క్రమంలో, ఈ చిత్రం అంతర్జాతీయ వేదిక పై కూడా ఎవరూ ఊహించని పెద్ద విజయాన్ని సాధించడం విశేషం. సినిమాలోని కంటెంట్ కు గుర్తింపుతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా చక్కని విజయాన్ని సొంతం చేసుకున్న ఈ చిత్రం ఖాతాలోకి మరో ఘనవిజయం చేరింది.

https://twitter.com/VenuYeldandi9/status/1641410101314752514?t=Ilv90iu_HtXlpOQEkgW9OQ&s=19

లాస్ ఏంజిల్స్ సినిమాటోగ్రఫీ అవార్డ్స్‌లో బలగం సినిమా ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ మరియు ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ సినిమాటోగ్రఫీ అవార్డులను గెలుచుకుంది. ఇప్పటికే ఈ చిత్రానికి ఇది మూడో పెద్ద అవార్డు కావడం మరో విశేషం. ఈ విషయాన్ని వేణు తన ట్విటర్‌ ఎకౌంట్ ద్వారా సినీ ప్రియులతో పంచుకున్నారు.

ప్రియదర్శి పులికొండ, కావ్య కళ్యాణ్‌రామ్, మురళీధర్ గౌడ్, జయరామ్, రూప మరియు కేతిరి సుధాకర్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా బలగం. కాగా చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సృష్టించింది. ముఖ్యంగా నైజాంలో ఈ సినిమా రూ.20 కోట్ల మార్కును చేరుకునే దిశగా అడుగులు వేస్తోంది.

Hanuman unit in plans to postpone the release date?

0

Hanuman, Being Tollywood’s first ‘Super Man’ movie has plenty of expectations around it. As it is being made by Awe! Fame Prashant Varma and has young hero Teja Sajja, in the lead role, the movie is the most-awaited one of this year too. The movie shows how a common man ‘Hanumanthu’ obtains super powers.

On the occasion of Rama Navami, the makers dropped a special festive poster and announced that a super powerful rendition of Hanuman Chalisa will be out on 6th April on the occasion of Hanuman Jayanthi.Hanuman film is one of the most anticipated one as with the teaser the film created huge buzz and the makers had plan to release on May 12th in international markets also. However according to the latest reports it is being said that the film will be postponed from the supposed date.

The reason for the postponement is said to the pending works in the VFX . The film has the backdrop of God and super powers so it is obvious that it will have very much importance of VFX in the film.

Produced by K. Niranjan Reddy under Primeshow Entertainment’s banner, the movie stars Amritha Aiyer as the female lead. Varalaxmi Sarathkumar, Vinay Rai, Raj Deepak Shetty, and Vennela Kishore play key roles. Gowra Hari, Anudeep Dev, and Krishna Saurabh are combinedly scoring the music.

No hero can enter tier 1 with just one opening day record film

0

Nani’s Dasara has got off to a sensational start at the box office and gave him his career-best opening day record. The opening day collections of the movie are on par with tier 1 heroes and have registered the best opening day collections of 2023 surpassing Megastar Chiranjeevi’s Waltair Veerayya and Balakrishna’s Veera Simha Reddy.

Seeing the mammoth collections of Dasara on Day 1 many have now started claiming Nani is now a part of tier 1. While the Natural Star has every qualification to be a part of tier 1, it is too soon to declare him in the league of topmost stars.

A mere opening day record for one movie should not be treated as tier one qualification. Earlier as well, we saw Nani with MCA which opened numbers on par with tier 1 opening and later he struggled to beat his movie opening record till Dasara. Vaishnav Tej also got huge with Uppena and the next films failed to make breakeven leave alone a decent opening.

Similarly, Akhil with his debut managed to put numbers on par with top heroes and later he struggled to get a good opening. Naga Chaitanya with Majili and Love Story got very good openings and his next film Thank You has a disastrous day 1. The same is the case with Vijay Deverakonda, Ram, Nithin, and many other tier 2 heroes.

No one can not enter tier 1 simply with one huge opening film and they have to maintain consistency and beat their opening records. The stardom and brand of tier 1 heroes like Pawan Kalyan, Mahesh Babu, NTR, Ram Charan, Allu Arjun, and Prabhas have only increased with each film despite box-office performance. The buzz around their films and craze for movie rights is a result of years of brand growth and Nani or any other hero needs consistent big openers and hits to achieve that.

But, at the moment, Nani has the strongest contention of entering tier 1 in the coming days if he keeps on delivering openings in this level.

Actress Kajal Aggarwal’s bold comments on Hindi cinema

0

Kajal Aggarwal appeared in several Hindi films, but the actress’s success was largely dedicated to her films in Tamil and Telugu cinema. She made some bold comments on Hindi Cinema. At a recent event, Kajal said that the South industry is “very accepting” and “friendly”, which is why she prefers the ecosystem they provide in terms of their discipline, values and ethics, which she believes is lacking in Hindi cinema.

Speaking at the Rising India Summit 2023, Kajal said, “There are a lot of people who want to start their career in Hindi because it is a more nationwide recognized language. Having said that, yes the south is a very friendly industry, it’s very accepting, there are fabulous technicians in the south, wonderful directors and phenomenal content that is generated over all four languages – Telugu, Tamil, Malayalam, and Kannada.”

She further told, “And of course, Hindi has been our mother tongue. We have grown up watching Hindi movies. It has been accepting and has been very kind to me as well. But I prefer the ecosystem, the ethics, the values, the discipline of the south industry, which, I feel, is lacking in Hindi cinema.”

Kajal said she grew up speaking Hindi in Mumbai, but for her, the sense of belonging is with Hyderabad and Chennai. “I am a Bombay girl, born and raised. I started my career in the Hyderabad (Telugu) film industry and the main body of my work is Tamil and Telugu films. I have done a few Hindi films, but for me, the feeling of home is Hyderabad and Chennai and that will never go.”

Kajal made her debut in Telugu film, starring Lakshmi Kalyanam in 2007. She appeared in hit films like Magadheera, Arya 2. In Hindi, she is widely known for appearing in Rohit Shetty’s Singham, starring Ajay Devgn. Kajal’s next big film is Indian 2, a Tamil-language film starring Kamal Haasan.

Dasara breaks all the opening day records of Tier-2 Heroes

0

Nani’s highly anticipated film, Dasara, released yesterday and opened to terrific reviews and began creating records everywhere. The film marks Srikanth Odela’s debut with award-winning actress Keerthy Suresh as the female lead.

Thanks to good response from the audience, Dasara has performed phenomenally. In Telugu states the movie has collected 13.4 Crores and worldwide the total will be 19.4 Crores. It is a sensational performance, and the film broke the previous tier 2 Heroes record, which was with Liger [14 Crores] by a big margin.

The film has collected 6.5 Crores in Nizam on opening day, which is on par with Tier 1 Heroes. Dasara has produced mind-blowing numbers. The film has built up good craze and hype around it through striking posters and an impressive teaser. Though the trailer got mixed response, the film could sustain the interest in the audience.

Directed by Srikanth Odela, Dasara’s music has been composed by Santhosh Narayanan and Sathyan Sooryan ISC handled cinematography. Navin Nooli is the editor and Avinash Kolla is the production designer of the film, and Vijay Chaganti is the executive producer. Sudhakar Cherukuri is the producer.

The film stars Nani, Keerthy Suresh, Dheekshith Shetty, Samuthirakani, Sai Kumar and Rajsekhar Aningi. Set against the backdrop of Singareni coal mines near Ramagundam’s Godavarikhani of Telangana, the film tells us the story of 3 childhood friends Dharani, Soori and Vennela in Veerlapally.

Nani’s Dasara Day 1 Worldwide Box-office Collections

Nani’s Dasara opened up with extraordinary numbers at the Box-office on Day 1. With wide promotions the film has created a good buzz and that helped the film to open with massive numbers. The film has collected a gross of $630K from premieres in USA which is Nani’s career best. The film has collected a share of 19.38Crs Worldwide on its first day. Here’s area wise Nani’s Dasara Day 1 Worldwide Box-office Collections break up


Nani’s Dasara Day 1 Worldwide Box-office Collections

AREA SHARE GROSS
Nizam₹ 6.75 Cr₹ --
Ceded₹ 1.47 Cr₹ --
Uttarandhra₹ 1.48 Cr₹ --
Guntur₹ 1.21 Cr₹ --
East Godavari₹ 0.87 Cr₹ --
West Godavari₹ 0.54 Cr₹ --
Krishna₹ 0.62 Cr₹ --
Nellore₹ 0.34 Cr₹ --
AP/TS₹ 13.28 Cr₹ --
ROI (Approx)₹ 1.5 Cr₹ --
Overseas₹ 4.6 Cr₹ --
Worldwide₹ 19.38 Cr₹ --

tracktollywood.com
/TrackTwood   /TrackTollywood   /tracktollywood   /track.tollywood

☞ ** Sensational Start

► Download Collection Report


Disclaimer: The box office figures are compiled from various sources. The figures can be approximate and TrackTollywood does not make any claims about the authenticity of the data. However they are adequately indicative of the box-office performance of the film(s).


Balagam wins 2 Big awards on Global stage

0

Venu Yeldandi’s Balagam is shining bright on all platforms. Theatrically, the film is doing brilliantly even one month after release. On OTT, it has received an amazing response and now, the film is also winning big on the International stage.

Balagam won Best Feature Film and Best Feature Film Cinematography awards at the Los Angeles Cinematography Awards. This is now the third big award already for the film. Taking to Twitter, Venu shared this news with film lovers.

https://twitter.com/venuyeldandi9/status/1641409859567632384?s=46&t=Bv-q20xB8jNko6F0N3aEDQ

Starring Priyadarshi Pulikonda, Kavya Kalyanram, Muralidhar Goud, Jayaram, Roopa and Kethiri Sudhakar Reddy in major roles Balagam was released as a small film and became a huge blockbuster at the box office. Dil Raju Productions has bankrolled the film and it has created a massive storm at the box office. Especially in Nizam, the film is on its way to the Rs 20 crore mark.