Home Blog Page 1809

Ravanasura: అత్యంత వివాదాస్పద డైలాగ్ బైట్‌ను లీక్ చేసిన రావణాసుర టీమ్

0

రవితేజ యొక్క రావణాసుర సినిమా రేపు తెరపైకి రావడానికి సిద్ధంగా ఉంది మరియు స్టైలిష్ ట్రైలర్ మరియు మాస్ మహారాజా యొక్క ప్రత్యేకమైన క్యారెక్టరైజేషన్ కారణంగా సినిమా పై గొప్ప ఆసక్తి నెలకొంది. తన ప్రత్యేకమైన కాన్సెప్ట్‌లు మరియు గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేకు పేరుగాంచిన సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్లో రవితేజ గ్రే షేడ్‌లో కనిపిస్తారని ఇప్పటికే చిత్ర బృందం తెలుపగా.. సినీ ప్రేమికులు అలాంటి పాత్రలో ఆయనను చూడాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమా విడుదల కావడానికి ఇంకా కొన్ని గంటల వ్యవధిలో ఉండగా, ఈ సినిమాకు సంబంధించిన ఒక డైలాగ్ బైట్ ఆన్‌లైన్‌లో లీక్ అయి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. లీక్ అయిన సమయం మరియు డైలాగ్ యొక్క అత్యంత వివాదాస్పద స్వభావం చూస్తుంటే, ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని జనరేట్ చేయడానికి రావణాసుర చిత్ర బృందం ఏ ఉద్దేశపూర్వకంగా ఈ వీడియోను లీక్ చేసినట్లు కనిపిస్తుంది.

ఈ లీకైన వీడియోలో రవితేజ మహిళలపై పూర్తిగా కించపరిచే డైలాగ్‌ని నోటికొచ్చినట్లు మాట్లాడటం చూడవచ్చు. “కంచం ముందుకి, మంచం మీదకి ఆడపిల్లలు పిలవగానే రావాలి, లేకపోతే నాకు మండుద్ది” అంటూ రవితేజ పూర్తిగా నిర్దాక్షిణ్యంగా డైలాగ్‌ని పలకగా తెర పై నటి భయాందోళనకు గురి కావడం మనం చూడవచ్చు.

ఈ డైలాగ్‌ను పలువురు నెటిజన్లు అత్యంత అభ్యంతరకరంగా ప్రకటించారు మరియు దీని ప్రభావం తెర పై ఎలా ఉంటుందో మరియు ఒక ప్రముఖ స్టార్ హీరో మహిళల పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పై ప్రేక్షకులు ఏ రకంగా స్పందిస్తారో చూడాలి.

రావణాసురలో ఫరియా అబ్దుల్లా, దక్ష నగార్కర్, మేఘా ఆకాష్, పూజిత పొన్నాడ మరియు సుశాంత్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్‌తో కలిసి రవితేజ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ధమాకా, వాల్తేరు వీరయ్య చిత్రాలతో వరుస విజయాల మీద ఉన్న మాస్ మహారాజా ఈ సినిమాతో హ్యాట్రిక్ కొడతారో లేదో చూడాలి.

Dasara: బాక్సాఫీస్ వద్ద 50 కోట్ల షేర్ మార్క్ ని అందుకున్న నాని దసరా

0

గత గురువారం విడుదలైన నాని యొక్క దసరా సానుకూల సమీక్షలు మరియు ప్రేక్షకుల నుంచి మంచి టాక్ ను సంపాదించుకుంది. అందువల్లనే ఈ చిత్రం మొదటి రోజు మరియు వారాంతపు రోజులలో రికార్డ్ సంఖ్యలను సాధించడానికి దారితీసింది. నాని యొక్క అద్భుతమైన నటన మరియు దర్శకుడు శ్రీకాంత్ ఒదెల గ్రామీణ తెలంగాణ యొక్క సహజ వర్ణన మరియు చక్కగా రూపొందించబడిన ఎమోషనల్ మరియు యాక్షన్ సన్నివేశాలు సినిమా యొక్క నిజమైన హైలైట్స్ గా నిలిచాయి.

దసరా (తెలుగు వెర్షన్ మాత్రమే) మొదటి వారంలో ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల షేర్ వసూలు చేసింది మరియు ఇది నానికి మొట్టమొదటి 50 కోట్ల షేర్ చిత్రంగా నిలిచింది, ఈ చిత్రం ఇప్పటికే తెలంగాణ, ROI మరియు ఓవర్సీస్‌లో లాభాల్లో ఉంది, అయితే ఆంధ్రప్రదేశ్‌లో ఈ చిత్రానికి బ్రేక్ఈవెన్ మార్క్ చేరుకోవడానికి బలమైన 2వ వారాంతం అవసరం. ఇతర భాషల్లో కూడా ఈ చిత్రం పాజిటివ్ రివ్యూలు వచ్చినప్పటికీ చెప్పుకోదగ్గ స్థాయిలో కలెక్షన్లు వసూలు చేయలేకపోయింది.

దసరా థియేట్రికల్ బిజినెస్ రూ. 44 కోట్ల వరకూ జరగగా.. ఈ సినిమా ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్‌ ను దాటేసి బ్రేక్ ఈవెన్ మార్క్ సాధించింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రన్ ఇంకా ముగియలేదు మరియు వారాంతంలో ఇది మంచి సంఖ్యలను సేకరించగలదు. మరి రెండో వారాంతంలో దసరా ప్రదర్శన ఎలా ఉంటుందో చూద్దాం.

సుధాకర్ చెరుకూరి నిర్మించిన దసరా చిత్రంలో దీక్షిత్ శెట్టి, సాయి కుమార్, సముద్రఖని, షైన్ టామ్ చాకో, పూర్ణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీత దర్శకుడు. సత్యన్ సూర్యన్ ISC సినిమాటోగ్రఫీని నిర్వహించారు. ఈ చిత్రానికి ఎడిటర్‌గా నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైనర్‌గా అవినాష్ కొల్లా, ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా విజయ్ చాగంటి వ్యవహరించారు.

Ravanasura team leaks a highly controversial dialogue byte

0

Ravi Teja’s Ravanasura is all set to hit the screens tomorrow and there’s great interest in the movie due to its stylish trailer and unique characterization of the Mass Maharaja. Directed by Sudheer Verma who is known for his unique concepts and gripping screenplay, this action thriller will feature Ravi Teja in a grey shade and that is something film lovers are eagerly waiting for.

While the film is just hours from its release, the dialogue byte from the movie has been leaked online and is doing rounds on social media. Looking and the timing of the leak and the highly controversial nature of the dialogue, it appears as if the Ravanasura team intentionally leaked the video to generate curiosity.

Ravi Teja can be seen mouthing a completely derogatory dialogue against women in this leaked video. “Kancham munduki, mancham meedaki aadapillalu pilavagane raavali, lekapothe naaku manduddi,“ is the dialogue that Ravi Teja ha delivered in a completely ruthless tone much to the horror of the actress on screen.

This dialogue has been declared as highly objectionable by several netizens and it needs to be seen how it plays out on screen and what the audience will have to say about a leading star making such remarks on women.

Ravanasura also stars Faria Abdullah, Daksha Nagarkar, Megha Akash, Poojita Ponnada and Sushant in key roles. Ravi Teja himself is co-producing this movie alongside Abhishek Pictures. After lighting up the screens with Dhamaka and Waltair Veerayya, it needs to be seen if the Mass Maharaja manages to score a hat-trick with this film.

Viduthalai: వెట్రిమారన్ బ్లాక్ బస్టర్ విడుతలై తెలుగు వెర్షన్ విడుదల తేదీ ఖరారు

0

తమిళ సంచలన దర్శకుడు వెట్రిమారన్ తెరకెక్కించగా ఇటీవల విడుదలైన ‘విడుతలై (పార్ట్ 1)’ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంతటా అలలు సృష్టించింది. సూరి మరియు విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రం విమర్శకులు మరియు ప్రేక్షకుల నుండి మంచి సమీక్షలను అందుకుంది. ఈ చిత్రం పోలీసు డిపార్ట్‌మెంట్‌లో ఉన్న అవినీతి మరియు చెడు పద్ధతులను అన్వేషించే విధానపరమైన పోలీస్ థ్రిల్లర్ గా రూపొందింది.

‘విడుతలై (పార్ట్ 1)’ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో విడుదల చేయనున్నట్టు చిత్ర నిర్మాతలు ప్రకటించారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మరియు ఈ ప్రకటన తెలుగు చిత్ర పరిశ్రమ ప్రేక్షకులలో ఎంతో సంచలనం సృష్టించింది.

ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు టైటిల్ మరియు విడుదల తేదీని కూడా నిర్మాతలు ప్రకటించారు. తెలుగులో ‘ విడుదల పార్ట్ 1’ పేరుతో ఈ చిత్రం ఏప్రిల్ 15న విడుదల కానుంది. ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో భారీ ఆదరణ లభిస్తుందని అంచనా వేస్తున్నారు. విజయ్ సేతుపతి మరియు సూరిని పెద్ద స్క్రీన్‌ పై చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

https://twitter.com/rameshlaus/status/1643584081979129856?t=Dt7HMjufuWMk1G4JPhNXnw&s=19

ఈ చిత్రం కొత్తగా రిక్రూట్ చేయబడిన ఒక పోలీసు అధికారి చుట్టూ తిరుగుతుంది, అతను గొప్ప తిరుగుబాటు నాయకులలో ఒకరితో తల పడతాడు. ఈ క్రమంలో ప్రేక్షకుల ఊహలను ఆకర్షించే ఒక బలమైన మరియు ఆకర్షణీయమైన కథగా సినిమా రూపు చెందింది. ఎంతో అభివృద్ధి చెందిన పాత్రలు, ఆకర్షణీయమైన కథనం మరియు భావోద్వేగ లోతుతో సినిమా చూసే ప్రతి ఒక్కరి పై శాశ్వత ముద్ర వేస్తుందని ఇప్పటికే సినిమా చూసిన వారు అంటున్నారు.

వెట్రిమారన్ తన వాస్తవిక మరియు శక్తివంతమైన చిత్రాలకు ప్రసిద్ధి చెందారు మరియు విడుతలై (పార్ట్ 1) కూడా మినహాయింపు కాదు. ఈ చిత్రం పోలీస్ డిపార్ట్‌మెంట్ మరియు దాని ఆపరేషన్ యొక్క ఖచ్చితమైన మరియు వాస్తవిక వర్ణనను ప్రదర్శిస్తుంది. వివరాల పట్ల దర్శకుడి శ్రద్ధ మరియు ఆకట్టుకునే వాతావరణాన్ని సృష్టించగల సామర్ధ్యానికి ఆయన ప్రశంసలు అందుకున్నారు.

ఈ చిత్రంలో భవానీ శ్రీ, ప్రకాష్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, రాజీవ్ మీనన్ మరియు చేతన్ వంటి ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా, మరోసారి సినిమా ఇతివృత్తాన్ని బలోపేతం చేసే అద్భుతమైన నేపథ్య సంగీతాన్ని అందించారు.

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ నుండి పవర్ ఫుల్ అప్‌డేట్

0

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, రాజకీయ నాయకుడిగా కెరీర్ లో ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నారు. ఇటీవల, ఆయన తదుపరి చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రీకరణ ఏప్రిల్ 5 న ప్రారంభించినట్లు నిర్మాతలు ప్రకటించారు. చేతిలో తుపాకీతో పోలీస్ స్టేషన్‌లో పవన్ కళ్యాణ్ కూర్చున్న పోస్టర్‌ను నిర్మాతలు షేర్ చేశారు.

ఇది పవన్ కళ్యాణ్ అభిమానులకు మరియు ఇతర ప్రేక్షకులకు కూడా పవర్ ఫుల్ అప్‌డేట్ లాగా మారింది. చిత్ర యూనిట్ విడుదల చేసిన పోస్టర్ ను మనం గమనిస్తే, గోడ పై ఎడమ వైపున పోలీసుల కోసం కొత్త యాప్ కాప్ కనెక్ట్ అని వ్రాయబడింది. ఇది చాలా ప్రత్యేకమైన మరియు వినోదాత్మకమైన కాన్సెప్ట్‌గా కనిపిస్తోంది మరియు నెటిజన్లు ఇప్పటికే ఈ కాన్సెప్ట్‌కు సంబంధించి కథనాలను పోగు చేయడం ప్రారంభించారు.

https://twitter.com/MythriOfficial/status/1643646442626768897?t=VUwIKQx7Y1wp6fEacLFtLQ&s=19

ఏప్రిల్ 5 న, పవన్ కళ్యాణ్ తన రాబోయే చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ప్రారంభించారు. మైత్రీ మూవీ మేకర్స్, చిత్ర నిర్మాణ సంస్థ, ఒక ప్రత్యేక పోస్టర్‌ను షేర్ చేసి “ఉస్తాద్ ఊచకోత షురూ” అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులను ఉత్తేజపరిచారు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పై పోలీస్ స్టేషన్ సెట్‌లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. సెట్ నుండి పిక్చర్లు సోషల్ మీడియాలో లీక్ చేయబడ్డాయి మరియు ఎప్పట్లాగే అభిమానులు వాటిని విస్తృతంగా వ్యాప్తి చేశారు.

హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్, పూజా హెగ్డే, శ్రీలీల ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అశుతోష్ రానా, నవాబ్ షా, అవినాష్, గౌతమి, నర్రా శ్రీను, నాగ మహేష్ మరియు టెంపర్ మహేష్ ఈ చిత్రంలో సహాయక పాత్రల్లో కనిపించనున్నారు.

Adipurush: అద్భుతంగా ఉన్న ఆదిపురుష్‌లోని జై శ్రీ రామ్ పాట

0

ఈరోజు ఉదయం హనుమాన్ జయంతి సందర్భంగా ఆదిపురుష్ నిర్మాతలు ఒక ప్రత్యేకమైన పోస్టర్‌ను ఆవిష్కరించారు. కాగా ఇప్పటి వరకూ ప్రేక్షకులను నిరాశపరిచిన ఆదిపురుష్ ఇతర ప్రచార కంటెంట్‌లకు భిన్నంగా ఈ పోస్టర్‌కు సానుకూల స్పందన వచ్చింది. అలాగే ఈ చిత్రంలోని మొదటి పాటను కూడా విడుదల చేశారు మరియు దీనికి జై శ్రీ రామ్ అని టైటిల్ పెట్టారు. ఈ పాట రోమాలు నిక్కబొడిచేలా ఉందని ప్రేక్షకులు అంటున్నారు.

ఈ పాటకు మనోజ్ ముంతాషిర్ సాహిత్యం అందించగా, పలువురు మగ మరియు మహిళా గాయకులు దీనిని పాడారు. అజయ్ అతుల్ స్వరకర్తలు. ఆదిపురుష్ టీజర్ చివరి దశలో తొలిసారిగా వినిపించిన ఈ పాటకు అప్పట్లోనే ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. కాగా ఈ రోజు ఒక నిమిషం నిడివి ఉన్న ఈ పాట ఆవిష్కరించబడింది మరియు ఇది నిజంగా అద్భుతంగా ఉందన్న ప్రశంసలను అందుకుంటుంది.

ఆదిపురుష్‌ ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ దశలో ఉంది. హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో జూన్ 16న భారీ స్థాయిలో విడుదల కానుంది. భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్ మరియు రాజేష్ నాయర్ టి-సిరీస్ ఫిల్మ్స్ మరియు రెట్రోఫిల్స్ ప్రొడక్షన్ బ్యానర్ల పై ఈ చిత్రాన్ని నిర్మించారు.

తాన్హాజీ ఫేమ్ ఓం రౌత్ ఈ పౌరాణిక నేపథ్యం ఉన్న సినిమాకి దర్శకత్వం వహించగా.. ఈ లైవ్-యాక్షన్ 3D చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రలో, కృతి సనన్ జానకిగా, సైఫ్ అలీ ఖాన్ లంకేష్‌గా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా మరియు దేవదత్తా నాగే హనుమంతుడిగా నటించారు.

Game Changer: రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ కోసం మొదటగా పవన్ కళ్యాణ్ అనుకున్నారని చెప్పిన దిల్ రాజు

0

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం సౌత్ ఇండియన్ సినిమా టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన శంకర్ తో కలిసి గేమ్ ఛేంజర్ కోసం చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా విడుదల తేదీని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఐతే ఈ సినిమాకి సంభందించి ఇప్పటి వరకు చాలామందికి తెలియని ఓ ఆసక్తికరమైన వార్తను పంచుకున్నారు నిర్మాత దిల్ రాజు.

తెలుగు చిత్ర పరిశ్రమలో 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇటీవలే మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చారు, ఆ ఇంటర్వ్యూలలో భాగంగానే శంకర్ సినిమాకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను మొదటగా హీరోగా అనుకున్నట్లు చెప్పారు.

గేమ్ ఛేంజర్ స్క్రిప్ట్‌ని మొదట విన్నప్పుడు, శంకర్‌ని అడిగాను, మీ మనసులో ఎవరెవరు ఉన్నారని, ఆయన పవన్ కళ్యాణ్ లాంటి హీరో అని అన్నారు. అప్పుడు నేను రామ్ చరణ్‌ని తో చేయండి అని చెప్పాను, అలా జరిగింది. ఇది 90ల నాటి శంకర్ క్లాసిక్ సినిమాలా ఉంటుంది అని దిల్ రాజు అన్నారు. కాగా తాను స్క్రిప్ట్ వింటున్న సమయంలో, రామ్ చరణ్ RRR షూటింగ్‌లో ఉన్నారని.. మరియు శంకర్ కథ వినమని చరణ్‌ కు తాను చెప్పానని ఆయన తెలిపారు.

శంకర్ లాంటి దర్శకుడు తమ అభిమాన హీరోతో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నారన్న వార్త విని పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో సంతోషించారు. అయితే అదే సమయంలో వీరిద్దరి మధ్య అనుకున్న సినిమా రాకపోవడంతో దిల్ రాజు చేసిన ఈ ప్రకటన వారిని ఒక రకంగా బాధ పెట్టిందని కూడా చెప్పాలి.

ఈ చిత్రం శంకర్ యొక్క ఒకే ఒక్కడులో లాగా ఒక్కరోజు ముఖ్యమంత్రి వంటి కాన్సెప్ట్‌ ఏమైనా ఉంటుందా అని అడిగినప్పుడు, దిల్ రాజు సమాధానమిస్తూ, తాను ఇప్పుడు ఏ వివరాలను కూడా వెల్లడించలేనని, అయితే రామ్ చరణ్ నటించిన శంకర్ సినిమా ఒక క్లాసిక్ లా ఉంటుందని మాత్రం హామీ ఇచ్చారు. దిల్ రాజు ప్రొడక్షన్స్‌ బ్యానర్ ను తన కూతురు హన్సితారెడ్డి, మేనల్లుడు హర్షిత్ రెడ్డి నిర్వహిస్తారని కూడా దిల్ రాజు చెప్పారు. ఇప్పుడు రెండు విభిన్న బ్యానర్లలో వీరు సినిమాలు చేయనున్నారు.

Ravanasura and Meter worldwide theatrical business and breakeven details

0

Ravi Teja’s Ravanasura and Kiran Abbavarm’s Meter are the two major theatrical releases of the week. Both films will hit the screens tomorrow and there’s a positive buzz around these projects.

Ravi Teja’s unique characterization coupled with Sudheer Verma’s interesting plot has intrigued the audience towards Ravanasura. The Mass Maharaja is in terrific form and would be looking to score a hat-trick after Dhamaka and Waltair Veerayya. Kiran Abbavaram’s Meter is billed to be a wholesome commercial entertainer and is releasing right after his earlier hit Vinaro Bhagyamu Vishnu Katha which received good applause from the audience. This is why the audience has set expectations for both projects.

Meter needs Rs 3.80 crores to achieve the breakeven mark while Ravanasure requires to collect Rs 23.5 crores to run into profits. Meter is directed by Ramesh Kaduri. Cherry and Hemalatha Pedamallu are producing the film under the Clap Entertainment banner while Mythri Movie Makers are presenting the film.

Ravi Teja’s RT Teamworks and Abhishek Nama are bankrolling Ravanasura directed by Sudheer Verma. Harshavardhan Rameswar and Bheems Ceciroleo are composing music for this action thriller which also stars Daksha Nagarkar, Faria Abdullah, Sushant, Megha Akash, and Poojita Ponnada.

Nani’s Dasara hits 50 Crores share mark at the box office

0

Nani’s Dasara which was released last Thursday has opened to positive reviews and good word of mouth, which led the film to achieve record opening day and weekend numbers. Nani’s superb performance and director Srikanth Odela’s natural depiction of rural Telangana and well-crafted emotional as well as action sequences were the real highlights of the movie.

Dasara [Telugu] has collected 50 Crores share worldwide box office in its 1st week and it became the 1st 50 Crores share film for Nani The movie has already in profits in Telangana, ROI and overseas but in Andhra Pradesh the film needs a strong 2nd weekend to reach the breakeven mark. In other languages also the film was unable to collect any considerable amount of collections despite positive reviews.

The theatrical business of Dasara is valued at Rs 44 Crores and the movie has already achieved the breakeven mark for overall pre release business. The run is still not over yet, and it can gather good numbers on the weekend. Let’s see how Dasara uses its second weekend.

Produced by Sudhakar Cherukuri, Dasara has Dheekshith Shetty, Sai Kumar, Samuthirakani, Shine Tom Chacko, Poorna and others in crucial roles. Santhosh Narayanan is the music director of this film. Sathyan Sooryan ISC handled cinematography. Navin Nooli is the editor and Avinash Kolla is the production designer of the film, and Vijay Chaganti is the executive producer.

Vetrimaaran’s Blockbuster Viduthalai Telugu Version Release date locked

0

The recent release of sensational Tamil filmmaker Vetrimaaran, ‘Viduthalai (Part 1)’, has created waves across the South Indian film industry. The film, with Soori and Vijay Sethupathi in the lead roles, opened up to rave reviews from critics and the audience. The film is a procedural police thriller that explores corruption and bad practices prevailing within the police department.

The producers of the film have announced that ‘Viduthalai (Part 1)’ will be released in the Telugu states of Andhra Pradesh and Telangana. Ace producer Allu Aravind is bringing the film to the Telugu audience, and the announcement has created a lot of buzz among the Telugu film industry’s audience.

The makers also announced the Telugu title and release date for the film. The movie is titled ‘Vidudhala Part 1’ in Telugu, and it will be released on April 15th. The movie is expected to have a big reception in Telugu states, and fans are eager to see Vijay Sethupathi and Soori on the big screen.

https://twitter.com/vamsikaka/status/1643580328068648960?t=h_sRoj3efZPad-oItuiORg&s=19

The film revolves around a newly recruited cop who is pitted against one of the greatest rebel leaders is a compelling and engaging story that captures the imagination of its audience. With its well-developed characters, captivating intrigue and emotional depth, it will leave a lasting impression on everyone who watches it.

Vetrimaaran is known for her realistic and powerful films, and Viduthalai (Part 1) is no exception. The film presents an accurate and realistic depiction of the police department and its operation. The director’s attention to detail and ability to create a compelling atmosphere are worthy of praise.

The film has an impressive supporting cast, including Bhavani Sri, Prakash Raj, Gautham Vasudev Menon, Rajeev Menon, and Chethan, who have all played important roles in the film. The music of the film is composed by the legendary Ilaiyaraaja, who once again provided a remarkable score that complements the theme of the film.