అక్కినేని అఖిల్ – పూజ హెగ్డే కాంబినేషన్ లో బొమ్మరిల్లు భాస్కర్ చేస్తున్న సినిమా Most Eligible Bachelor . బన్నీ వాసు , వాసు వర్మ ఈ సినిమాని నిర్మిస్తున్నారు . ఇప్పటికే విడుదల ఐన ఫస్ట్ లుక్ కి మంచి స్పందన వస్తుంది . సినిమా ని ఏప్రిల్ లో రిలీజ్ చేస్తున్నాం అని ప్రొడ్యూసర్స్ అనౌన్స్ చేసారు . తాజా సమాచారం మేరకు ఈ సినిమా ఏప్రిల్ 24 రిలీజ్ డేట్ ఫిక్స్ చేసారు అంట . వరుస ప్లాప్ ల తో డీలా పడిపోయిన అఖిల్ కెరీర్ కి ఈ సినిమా సక్సెస్ మలుపు తిప్పుతుంది అని ఫాన్స్ భావిస్తున్నారు . గోపి సుందర్ ఈ సినిమా కి సంగీతం అందిస్తున్నాడు .