HomeMovie NewsGame Changer Worldwide Closing Collections 'గేమ్ ఛేంజర్' వరల్డ్‌వైడ్ క్లోజింగ్ గ్రాస్ కలెక్షన్స్

Game Changer Worldwide Closing Collections ‘గేమ్ ఛేంజర్’ వరల్డ్‌వైడ్ క్లోజింగ్ గ్రాస్ కలెక్షన్స్

- Advertisement -

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బాలీవుడ్ అందాల కథానాయక కియారా అద్వానీ హీరోయిన్ గా ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియన్ రేంజ్ లో తెరకెక్కిన లేటెస్ట్ పొలిటికల్ మూవీ గేమ్ చేంజర్. ఎస్ తమన్ సంగీతం అందించిన ఈ సినిమాలో శ్రీకాంత్, సముద్ర ఖని, రాజీవ్ కనకాల, సునీల్, బ్రహ్మానందం, ఎస్ జె సూర్య తదితరులు ముఖ్యపాత్రల్లో కనిపించారు. 

మంచి అంచనాలతో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన గేమ్ చేంజెర్ ఫస్ట్ డే నుంచి డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుని చాలా ఏరియాల్లో నష్టాలు చూసింది. ఇక ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో కేవలం రూ. 67 కోట్ల షేర్, వరల్డ్ వైడ్ షేర్ రూ. 85 మాత్రమే రాబట్టింది. కాగా వీటి టోటల్ గ్రాస్ రూ. 150 కోట్లు. 

ఇక హిందీ వర్షన్ లో రూ. 35 కోట్లు, తమిళ వర్షన్ లో రూ. 10 కోట్లు వెరసి ఓవరాల్ గా రూ. 450 కోట్లు బిజినెస్ చేసిన ఈ మూవీ రూ. 195 కోట్ల గ్రాస్ వద్ద మాత్రమే ముగిసింది. ఇక ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు భారీ వ్యయంతో నిర్మించగా ఆయన బ్యానర్ నుండి 50వ మూవీ గా వచ్చిన గేమ్ ఛేంజర్ భారీ నష్టాలను మిగిల్చి కోలుకోలేని అతిపెద్ద షాక్ నిచ్చింది. అయితే మరోవైపు సంక్రాంతికి వస్తున్నాంతో బిగ్గగెస్ట్ హిట్ కొట్టి కొంత రికవర్ అయ్యారు దిల్ రాజు


Game Changer Worldwide Closing Collections ‘గేమ్ ఛేంజర్’ వరల్డ్‌వైడ్ క్లోజింగ్ గ్రాస్ కలెక్షన్స్

AREA SHARE GROSS
Nizam₹ 19.5 Cr₹ --
Ceded₹ 9.8 Cr₹ --
Uttarandhra₹ 10.2 Cr₹ --
Guntur₹ 6.7 Cr₹ --
East Godavari₹ 7.7 Cr₹ --
West Godavari₹ 4.3 Cr₹ --
Krishna₹ 5.37 Cr₹ --
Nellore₹ 3.97 Cr₹ --
AP/TS₹ 67.45 Cr₹ --
ROI (Approx)₹ 5.25 Cr₹ --
Overseas₹ 12.5 Cr₹ --
Worldwide₹ 85.2 Cr₹ 150 Cr
See also  Game Changer Telugu Version Total Boxoffice Colletion ‘గేమ్ ఛేంజర్ తెలుగు వెర్షన్ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ క్లోజింగ్ కలెక్షన్

tracktollywood.com
/TrackTwood   /TrackTollywood   /tracktollywood   /track.tollywood

**

► Download Collection Report


Disclaimer: The box office figures are compiled from various sources. The figures can be approximate and TrackTollywood does not make any claims about the authenticity of the data. However they are adequately indicative of the box-office performance of the film(s).


Follow on Google News Follow on Whatsapp

See also  Game Changer Telugu Version Total Boxoffice Colletion ‘గేమ్ ఛేంజర్ తెలుగు వెర్షన్ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ క్లోజింగ్ కలెక్షన్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories