HomeMovie NewsDevara Worldwide Telugu Version Closing Collections 'దేవర పార్ట్ - 1' వరల్డ్ వైడ్...

Devara Worldwide Telugu Version Closing Collections ‘దేవర పార్ట్ – 1’ వరల్డ్ వైడ్ తెలుగు వర్షన్ కోజింగ్ కలెక్షన్స్

- Advertisement -

టాలీవుడ్ స్టార్ నటుడు యంగ్ టైగర్ గ్లోబల్ ఐకాన్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్ సంస్థలపై జాన్వీ కపూర్ హీరోయిన్ గా తెరకెక్కిన భారీ ప్రతిష్టాత్మక మాస్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ దేవర పార్ట్ 1. ఇటీవల మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బాగానే కలెక్షన్ కొల్లగొట్టింది. తాజాగా ఓటీటీ ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ రెస్పాన్స్ అయితే సంపాదించుకుంటుంది.

ఎన్టీఆర్ ఈ మూవీలో వర, దేవర అనే రెండు పవర్ఫుల్ పాత్రల్లో తనదైన ఆకట్టుకునే పెర్ఫార్మన్స్ తో మరొకసారి ఆడియన్స్ ని అలరించారు. అనిరుద్ రవిచందర్ సంగీతం అందించిన ఈ సినిమాకి రత్నవేలు ఫోటోగ్రఫీ అందించారు. ప్రకాష్ రాజ్, అజయ్, సైఫ్ ఆలీ ఖాన్, మురళి శర్మ కీలకపాత్రల్లో కనిపించిన దేవర పార్ట్ 1 మూవీ ఓవరాల్ గా వరల్డ్ వైడ్ తెలుగు వర్షన్ బాక్సాఫీస్ కలెక్షన్స్ యొక్క వివరాలు ఇప్పుడు చూద్దాం. మొత్తంగా ఈ సినిమా తెలుగు వర్షన్ లో రూ. 200 కోట్ల రూపాయలు షేర్ ను సొంతం చేసుకుంది. ఇక దేవర పార్ట్ 1 యొక్క బ్రేకీవెన్ రూ. 160 కోట్లుగా రికవరీ పరంగా 125% అయితే ఈ సినిమా రాబట్టింది. ఇక పూర్తిగా దేవరకు సంబంధించిన తెలుగు వర్షన్ ప్రపంచవ్యాప్తంగా క్లోజింగ్ కలెక్షన్ వివరాలు కింద ఇవ్వబడ్డాయి.

See also  Devara Day 1 Collection Details 'దేవర' డే 1 కలెక్షన్ డీటెయిల్స్ 


Devara Worldwide Telugu Version Closing Collections ‘దేవర పార్ట్ – 1’ వరల్డ్ వైడ్ తెలుగు వర్షన్ కోజింగ్ కలెక్షన్స్

AREA SHARE GROSS
Nizam₹ 55 Cr₹ --
Ceded₹ 31 Cr₹ --
Uttarandhra₹ 19 Cr₹ --
Guntur₹ 12.5 Cr₹ --
East Godavari₹ 9.25 Cr₹ --
West Godavari₹ 7.8 Cr₹ --
Krishna₹ 9.2 Cr₹ --
Nellore₹ 6.3 Cr₹ --
AP/TS₹ 150.05 Cr₹ --
ROI (Approx)₹ 19.5 Cr₹ --
Overseas₹ 31.5 Cr₹ --
Worldwide₹ 201.5 Cr₹ --

tracktollywood.com
/TrackTwood   /TrackTollywood   /tracktollywood   /track.tollywood

** Blockbuster

► Download Collection Report

See also  Devara Total Worldwide Collection Details 'దేవర' టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్ డీటెయిల్స్

Disclaimer: The box office figures are compiled from various sources. The figures can be approximate and TrackTollywood does not make any claims about the authenticity of the data. However they are adequately indicative of the box-office performance of the film(s).


Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories