Home Movie News Kalki 2898 AD Latest Collections ‘కల్కి 2898 ఏడి’ 23 రోజుల తెలుగు కలెక్షన్స్

Kalki 2898 AD Latest Collections ‘కల్కి 2898 ఏడి’ 23 రోజుల తెలుగు కలెక్షన్స్

kalki 2898 ad latest collections

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ కల్కి 2898 ఏడి ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చి ఫస్ట్ డే ఫస్ట్ షో నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ భారీ ప్రతిష్టాత్మక సైన్స్ ఫిక్షన్ మైథలాజికల్ ఎంటర్టైనర్ మూవీని యువ దర్శకడు నాగ అశ్విన్ తెరకెక్కించగా వైజయంతి మూవీస్ సంస్థ పై అశ్వినీదత్ దీనిని గ్రాండ్ లెవెల్లో నిర్మించారు.

ఇక వరల్డ్ వైడ్ రూ. 950 కోట్ల+ గ్రాస్ ని సొంతం చేసుకున్న ఈ మూవీలో దీపికా పదుకొనె, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, శోభన, బ్రహ్మానందం,రాజేంద్రప్రసాద్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ మూవీ ఇంకా బాక్సాఫీస్ వద్ద ఇంకా మంచి కలెక్షన్ తో కొనసాగుతోంది. విషయం ఏమిటంటే, ఈ మూవీ యొక్క 23 రోజుల తెలుగు వర్షన్ కలెక్షన్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం.

నైజాం – రూ. 88 కోట్లు

సీడెడ్ – రూ. 21 కోట్లు

ఉత్తరాంధ్ర – రూ. 21 కోట్లు

ఈస్ట్ – రూ. 12 కోట్లు

వెస్ట్ – రూ. 9.1 కోట్లు

గుంటూరు – రూ. 10.7 కోట్లు

కృష్ణా – రూ. 10.85 కోట్లు

నెల్లూరు – రూ. 5.7 కోట్లు

ఏపీ / టిజి – రూ. 178.35 కోట్లు

రెస్ట్ ఆఫ్ ఇండియా – రూ. 28 కోట్లు

ఓవర్సీస్ – రూ. 76 కోట్లు

వరల్డ్ వైడ్ – రూ. 282.35 కోట్లు

మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో జీఎస్టీ తో కలిపి కల్కి 2898 ఏడి మూవీ రూ. 282.35 కోట్ల షేర్ ని కొల్లగొట్టింది. మరి మొత్తంగా ఈ మూవీ ఎంతమేర కెలెక్ట్ చేస్తుందో చూడాలి.

Show comments
Exit mobile version